దేవుని ప్రేమ ఇదిగో | Telugu Christian Song | Bro. David Peddinti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • దేవుని ప్రేమ ఇదిగో song lyrics
    దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నం దెలియరే = కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును
    1) సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోన్ జేసేను = సర్వోపకారుడుండే మన మీద మన మీద జాలి పరుండై యుండెను " దేవుని "
    2) మానవుల రక్షింపను దేవుఁడు తన కుమారుని బంపెను - మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాప మునకు దూరుడే " దేవుని "
    3) యేసు క్రీస్తను పేరున రక్షకుడు వెలసి నాడిల లోపల = దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాడు
    " దేవుని "
    4) పాప భారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములన్ పొందె డి
    = పాపులందరు నమ్మిన విశ్రాంతి పరి పూర్ణ మిత్తుననెను
    " దేవుని "
    Please Like, Share and Subscribe

ความคิดเห็น • 19