మహా దేవుడా మహోన్నతుడా మహా ఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తుతులందుకో నా యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి అర్పణ నీకే మెస్సయ్యా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం అడవి మృగములు ఆకాశపక్షులు సముద్ర మత్స్యములు నీ నిర్మాణములు మంటితో నరుని నిర్మించినావు నీ పొలికతో సృజియించినావు నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మము పిలిచినావు " యెహోవా " పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు నిన్ను స్తుతియించగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా ఘనత పరలోకమే నీ మహిమతో నిండెను భూ జనులకు సమాధానం కలిగెను సైన్యములకు అధిపతి నీవు సర్వ సృష్టికి పూజ్యుడ నీవు " యెహోవా "
అన్నా వందనాలు. మీ పరిచారకులకు, మీ పరిశుద్ధ సంఘానికి వందనాలు. మీరు పాడుతున్న పాట ఎంతో ఆనందంగా, మీరు కూడా ఎంతో సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ పాడుతున్నారు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
యెహోవా యీరే. యెహోవా షమ్మా. యెహోవా సారో. యెహోవా రాఫా. ఈ పాట పాడిన అన్నయ్య గారికి నిండు వందనములు సంగీతం సమకూర్చిన వారికి నిండు వందనములు దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ❤❤❤❤❤❤❤
ಪಾಸ್ಟರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ದೇವರು ಆಶೀರ್ವಾದ ದೇವರ ಕೃಪೆ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರ್ಲಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆದು ದೈವ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಡೋಣ ಆಮೆನ್ ❤❤❤❤❤❤
Anna praise the lord I am John Telugu Christian short film director చాలా అద్భుతమైన రచన దేవుని గొప్పతనాన్ని గూర్చి చాలా అద్భుతంగా రాశారు యెహోవా ఈరే యెహోవా షమ్మ యెహోవా షాలోమ్ యెహోవా రాఫా ఆ మాటలు వస్తున్నప్పుడు హృదయాన్ని ఆత్మలు ఆనందింప చేస్తుంది 🎉🎉 god bless you
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ ద్వారా బ్రదర్ సాంగ్ చాలా బాగుంది దయచేసి ట్రాక్ రిలీజ్ చేస్తే మేమందరం కూడా చర్చ్ లోపాడుకుంటాము
పాట చాలా అద్భుతముగా పడినారు అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక 🙏మీరు దేవుని పరిచర్య లో ఇంక ఎన్నో పాటలు వ్రాసి పాడాలని ప్రార్ధిస్తున్నాను 🙏ఎక్కడ పరిచర్యకు వెళ్లిన మీ రాకపోకల యందు దేవుడు తోడుగా ఉండును గాక 🙏మీకు మంచి ఆరోగ్యమును దయచేయాలనీ ప్రార్ధిస్తున్నాను 🙏మీ సంఘమును దేవుడు దీవించును గాక
Anna వీలు ఐతే కచ్చితంగా. ట్రాక్ అప్లోడ్ చేయి అన్న... మీరు ఇంకా గొప్పగా సాంగ్స్ రాయాలని... కమలాకర్ అన్నగరితో ట్రావెల్ చెయ్యాలని కోరుకుంటున్నాము.. అన్నయ్య..
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super brothers song dhevuniki ganata mahima amen
Praise the lord brother ఈ పాట 11 రోజుల్లోనే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే చాలా ఆత్మీయంగా సంఘాన్ని బలపరిచేలా ఉంది ఈ పాట ఇంకా జనాల్లోకి సంఘాల్లో కి బలంగా వాడ పడడానికి ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ ఒరిజినల్ ట్రాక్ సాంగ్ బ్రదర్ మీ పరిచర్యలో ఈ పాట ఎంత వాడబడి ఉందో అందరి పరిచర్యలో వారి సంఘాల్లో వాడ పడాలంటే ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది
Joshua anna, Glory to God. Pranam Kamalakar అన్న గారి Orchestra లో మీరు రాసి పాడిన పాట ప్రతీసారీ దేవుని సన్నిధిని చేరుతూ ఉంటుంది. అంత heavenly singing & presentation. Team అంతటికీ Hearty congratulations. 🎉
ఈ పాట ద్వారా అనేకమంది బలపరచబడి అందరి నోటా ఈ పాట ద్వారా దేవుడు మహిమ పరచబడాలని,,మీరు ఇంకా ఎన్నో ,మరెన్నో ఇటువంటి ఆధ్యాత్మిక పాటలు రాసి, పాడుతూ దేవునిలో ముందుకు కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్..... పాట చాలా బాగుంది❤
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏పరలోకం లో దేవధూతాలు ఆరాధిస్తే భూలోకములో ఈ పాట ద్వారా మనము ఆరాధించే విధంగా ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
దేవుని నామమునకు సమస్త ఘనత మహిమ ప్రాభావములు ఆయనకే చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤ నేను ఊహించలేదు ఇంత బాగుంటుంది అని అసలు మాటలు రావటం లేదు దేవుని గొప్పతనం ఈ పాటలోని తెలుస్తుంది ❤ ఎనోష్ ఫ్రమ్ రాజమండ్రి
Wonderful Song. ఈ పాట ద్వారా దేవుని నామము గొప్పగా ఘనపరచబడుటకు చక్కటి పదసంపదను, మధుర సంగీతమును మీ ద్వారా సమకూర్చిన దివ్వతేజ సుందరుడైన నా యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక
Lyrics:
పల్లవి :మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా
స్తుతులందుకొ నా యెసయ్య ఆరాధన నీకే యేసయ్య స్తుతి అర్పణ నీకే మెస్సయ్య యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
1. ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠం అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు మంటితో నరుని నిర్మించినావు నీ పోలికలో సృజించినావు నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మమ్ము పిలిచినావు
"యెహోవా"
2.పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు నిన్ను స్తుతించగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఘనత పరలోకమే నీ మహిమతో నిండెను భూజనులకు సమాధానం కల్గెను సైన్యములకు అధిపతియగు నీవు సర్వ సృష్టిలో పూజ్యుడనీవు
"యెహోవా"
Super song Annaya garu devuniki mahima kalugunugaka amen 🙏🙏
Chala badagavundi Anna song
Praisethelord,, brother vandanalu🙏🙏🙏 songs super Anna🙏🙏🙏
Shalom brother. Super song
tq u 🙏
Devan ki Mahima ✝️🕎🕎🕎🥀🔥👏👏🙌🔥🔥🔥🔥🔥 ayagari kina hrudayam Poorva ka Mahina vandanalu🕎🕎✝️🙏🙏🙏🙏🙏🙏
మహా దేవుడా మహోన్నతుడా
మహా ఘనుడా మా పరిశుద్ధుడా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా ప్రభుడవు
స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా
స్తుతులందుకో నా యేసయ్యా
ఆరాధన నీకే యేసయ్యా
స్తుతి అర్పణ నీకే మెస్సయ్యా
యెహోవా ఈరే యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం
అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు
నీ పొలికతో సృజియించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు
నీ వారసునిగా మము పిలిచినావు
" యెహోవా "
పరిశుద్ధుడు పరిశుద్ధుడని
సెరాపులు నిన్ను స్తుతియించగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమా ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను
భూ జనులకు సమాధానం కలిగెను
సైన్యములకు అధిపతి నీవు
సర్వ సృష్టికి పూజ్యుడ నీవు " యెహోవా "
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్
❤@@ahmedin7044
❤❤❤❤
❤❤❤❤
❤❤
అన్నా వందనాలు. మీ పరిచారకులకు, మీ పరిశుద్ధ సంఘానికి వందనాలు. మీరు పాడుతున్న పాట ఎంతో ఆనందంగా, మీరు కూడా ఎంతో సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ పాడుతున్నారు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
ఈ పాట ప్రతి స్థల ముందు వర్థిల్లును గాక .... ఈ పాట ప్రతి ఒక్కరిలో ఫలించెడి తీగ వలె ఫలించును గాక .... ఆమేన్ ❤️❤️❤️
ప్రతిరోజు వింటున్న వారు లైక్ వేసుకోండి
ఎక్సలెంట్
👍
🤷♂️అబ్బబ్బ, ఎం పాట రాసారు 😇😇వండర్ఫుల్, ఎక్సలెంట్.బ్రదర్ మ్యూజిక్. లిరిక్స్,మి వాయిస్, టోటల్ గా అమేజింగ్ బ్రదర్.ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి రాయాలి. 👍👍God bless you బ్రదర్
ఆ.ల: యెహోవా ఈరే - యెహోవా షమ్మా - యెహోవా షాలోమ్ - యెహోవా రాఫా
పల్లవి: మహాదేవుడా - మహోన్నతుడా
మహాఘనుడా - మా పరిశుద్ధుడా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా ప్రభుడవు
స్తోత్రార్హుడా - స్తుతి పాత్రుడా
స్తుతులందుకో - నా యేసయ్య
ఆరాధన - నీకే యేసయ్య
స్తుతి అర్పణ - నీకే మెస్సయ్య
యెహోవా ఈరే - యెహోవా షమ్మా - యెహోవా షాలోమ్ - యెహోవా రాఫా
||మహాదేవుడా||
1. ఆకాశం నీ సింహాసనం - భూమి నీ పాదపీఠం 🎵🎵♫ ♫ 𝄞 𝄞
అడవి మృగములు - ఆకాశ పక్షులు
సముద్ర మస్థ్యములు - నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు - నీ పోలికలో సృజించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు - నీ వారసునిగా మమ్ము పిలిచినావు
యెహోవా ఈరే - యెహోవా షమ్మా - యెహోవా షాలోమ్ - యెహోవా రాఫా
||మహాదేవుడా||
2. పరిశుద్ధుడు పరిశుద్ధుడని - సెరాపులు నిన్ను స్తుతించగా 🎵🎵♫ ♫ 𝄞 𝄞
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమ ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను - భూజనులకు సమాధానం కలిగెను
సైన్యములకు అధిపతియగు నీవు - సర్వ సృష్టిలో పూజ్యుడ నీవు
యెహోవా ఈరే - యెహోవా షమ్మా - యెహోవా షాలోమ్ - యెహోవా రాఫా
||మహాదేవుడా||
పల్లవి :మహాదేవుడా మహోన్నతుడా మహాఘనుడా మా పరిశుద్ధుడా యుగయుగములకు దేవుడవు తరతరములకు నీవే మా ప్రభుడవు స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా స్తుతులందుకో నా యేసయ్య
ఆరాధన నీకే యేసయ్య
స్తుతి అర్పణ నీకే మెస్సయ్య
యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
1.ఆకాశం నీ సింహాసనం
భూమిని పాదపీఠం
అడవి మృగములు ఆకాశ పక్షులు
సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు నీ పోలికలో సృజించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు నీ వారసునిగా మమ్ము పిలిచినావు
"యెహోవా"
2.పరిశుద్ధుడు పరిశుద్ధుడని
సెరాపులు నిన్ను స్తుతించగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమ ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను భూజనులకు సమాధానంకల్గెను సైన్యములకు అధిపతియగు నీవు సర్వ సృష్టిలో పూజ్యుడనీవు
"యెహోవా "
దేవునికి స్తోత్రం అద్భుతమైన సంగీతం,,పాట రాశిపాడిన దైవ జనులకు హృదయపూర్వక వందనాలు❤❤
మధురమైన సంగీతం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి వాయించారు..
ఈ పాట చాలా చాలా బాగున్నది సమస్త దేవునికి మహిమ కలుగును గాక
Devuniki samastha mahima kakugunu gaaka❤
యెహోవా యీరే. యెహోవా షమ్మా. యెహోవా సారో. యెహోవా రాఫా. ఈ పాట పాడిన అన్నయ్య గారికి నిండు వందనములు సంగీతం సమకూర్చిన వారికి నిండు వందనములు దేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ❤❤❤❤❤❤❤
ಪಾಸ್ಟರ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ದೇವರು ಆಶೀರ್ವಾದ ದೇವರ ಕೃಪೆ ಸದಾ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರ್ಲಿ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೆದು ದೈವ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತವಕ ಪಡೋಣ ಆಮೆನ್ ❤❤❤❤❤❤
Amen
Amen halleluya
Anna praise the lord I am John Telugu Christian short film director చాలా అద్భుతమైన రచన దేవుని గొప్పతనాన్ని గూర్చి చాలా అద్భుతంగా రాశారు యెహోవా ఈరే యెహోవా షమ్మ యెహోవా షాలోమ్ యెహోవా రాఫా ఆ మాటలు వస్తున్నప్పుడు హృదయాన్ని ఆత్మలు ఆనందింప చేస్తుంది 🎉🎉 god bless you
Glory to Jesus tq u bro John
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ ద్వారా బ్రదర్ సాంగ్ చాలా బాగుంది దయచేసి ట్రాక్ రిలీజ్ చేస్తే మేమందరం కూడా చర్చ్ లోపాడుకుంటాము
Sure br
Mahadevuda, Mahonnathuda,
Mahaghnuda, Maa Parishuddhuda,
Yuga Yugamulaku Devudavu,
Taratarmulaku Neeve Maa Prabhudavu,
Stotrarhuda, Stuti Pathruda,
Stutulandukoo Naa Yesayya,
Aaradhana Neeke Yesayya,
Stuti Arpana Neeke Messayya,
Yehovah Eereh, Yehovah Shammah,
Yehovah Shalom, Yehovah Rapha.
Aakasam Nee Simhasanam,
Bhoomini Paadapeetham,
Adavi Mrugamulu, Aakasha Pakshulu,
Samudra Masthyamulu, Nee Nirmaanamulu,
Mantito Naruni Nirminchinvau,
Nee Polikalo Srujinchinvau,
Nee Swaasthyamune Maakicchinavau,
Nee Vaarasuniaga Mammu pilichinaavu
Parishuddhudu Parishuddhudani,
Serapulu Ninnu Stuthinchaga,
Sarvonnathamaina Sthalamulalo,
Devuniki Mahima Ghanatha,
Paralokame Nee Mahimatlo Nindenu,
Bhoojanulaku Samadhanam Kalgena,
Sainyamulaku Adhipatiyagu Neevu,
Sarva Srushtilo Poojyuadnivu.
🎉🎉🎉🎉amea
🇭 🇪 🇦 🇷 🇹 touching song
ఇ పాట దేవుని కీ మహిమ కరంగా వుంది గాక ❤️🫂🙏🙏
ఒక మనిషి పాట వల్ల మారాడు అంటే ఆ పాట ప్రాణం పెట్టి పాడినట్టే ఈ పాటలో ప్రాణం ఉంది i 💕 my Jesus
Share chat lo chusi vachina.......so nice .mer youth message cheparu ga share chat lo vundhi 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
మహోన్నతుడైన నా దేవునికి స్తోత్రాలు
Praise tha lords brother song చా.... లా బాగుంది ఆనయ్యా
పాట చాలా అద్భుతముగా పడినారు అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక 🙏మీరు దేవుని పరిచర్య లో ఇంక ఎన్నో పాటలు వ్రాసి పాడాలని ప్రార్ధిస్తున్నాను 🙏ఎక్కడ పరిచర్యకు వెళ్లిన మీ రాకపోకల యందు దేవుడు తోడుగా ఉండును గాక 🙏మీకు మంచి ఆరోగ్యమును దయచేయాలనీ ప్రార్ధిస్తున్నాను 🙏మీ సంఘమును దేవుడు దీవించును గాక
Samastha ganatha mahima prabavamu nathandriyesayakey kalugunugaka amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻nabartha rakshana helath koraku nijadevvuduyesayanunamali please prayer cheyandi sir
TH-cam వారు ఒక్కొక్కరికి 1000 లైక్ లకి permission ఇవ్వండి ❤
avnaa
Anna వీలు ఐతే కచ్చితంగా. ట్రాక్ అప్లోడ్ చేయి అన్న... మీరు ఇంకా గొప్పగా సాంగ్స్ రాయాలని... కమలాకర్ అన్నగరితో ట్రావెల్ చెయ్యాలని కోరుకుంటున్నాము.. అన్నయ్య..
Song Super Bro❤🎉
Wonderful lyrics.Beautiful singing.Glory to God in the highest 🙏🙏🙏
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super brothers song dhevuniki ganata mahima amen
అనుపల్లవి సూపర్ 🎉🎉🎉🎉
పరలోక మార్గం లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది 🎉🎉🎉🎉
Thank u my dear man of God ❤❤❤❤❤❤❤
Brother ఈ Song విన్నుతుంటే కళ్లలో నీళ్ళు తిరిగాయి......
సర్వోన్నతమైన స్థలములలో దేవుడు మహిమ పరచబడుతున్నాడు ఈ పాట ద్వారా.... ప్రభువుకి మహిమ... కలుగును గాక..ఆమెన్ 👑✨👑
Praise the lord brother ఈ పాట 11 రోజుల్లోనే ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే చాలా ఆత్మీయంగా సంఘాన్ని బలపరిచేలా ఉంది ఈ పాట ఇంకా జనాల్లోకి సంఘాల్లో కి బలంగా వాడ పడడానికి ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ ఒరిజినల్ ట్రాక్ సాంగ్ బ్రదర్ మీ పరిచర్యలో ఈ పాట ఎంత వాడబడి ఉందో అందరి పరిచర్యలో వారి సంఘాల్లో వాడ పడాలంటే ట్రాక్ సాంగ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది
Endulo palgonina variki devudu devinchunu gaka nijamaina devudu yesu prabhu ani telusu konunu gaka amen
ఘనమైన దేవుని ఘనమైన పాట పాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా అద్భుతమైన ఆత్మీయ జీవితం పడిన అన్నయ్య గారికి ప్రభువు నామంలో వందనాలలు
Glory to God ❤
Hallelujah prise the lord Ayya garu
Devuniki mahima kalugunu gaaka amen Hallelujah Hallelujah Hallelujah Hallelujah🙌
English Lyrics:
Mahadevuda Mahonnatuda Mahaghanuda Ma parisuddhuda
Yugayugamuluku Devudavu Tarataramuluku Nive Ma Prabhudavu
Stotrarhuda Stuti Patruda Stutulanduko Na-Yesayya
aradhana Nike Yesayya
Stuti Arpaṇa Nike Messayya
Yehova ire Yehova Shamma Yehova Shalom Yehova Rapha
1. Akasam Ni Simhasanam
Bhoomiṇi Padapitham
Adavi Margamulu akasa Paksulu
Samudra Mastyamlu Ni Nirmaṇamu
Mantato Naruni Nirmin̄cinavu Ni Polika Lo Srujincinavu
Ni Swasthyamune Makiccinavu Ni Varasuniga Mammu Pilicinavu
2. Parisuddhudu Parisuddhudani
Serapuluni Ninnu Stutincaga
Sarvonnatamaina Sthalamulo
Devuniki Mahima Ghanata
Paralokame Ni Mahimato Nindenu Bhujanulaku Samadhanam Kalgenu Sainyamuluku Adhipatiyagu Nivu Sarva Srustilo Pujyudanivu
Mahādēvuḍā mahōnnatuḍā
mahādēvuḍā mahōnnatuḍā.. Mahāghanuḍā mā pariśud'dhuḍā - 2 yugayugamulaku dēvuḍavu tarataramulaku nīvē mā prabhuḍavu stōtrār'huḍā stuti pātruḍā stutulandukō nā yēsayya ārādhana nīkē yēsayya stuti arpaṇa nīkē mes'sayya yehōvā īra.. Yehōvā ṣam'mā.. Yehōvā ṣālōm.. Yehōvā rāphā.. ||Mahādēvuḍā||
1. Ākāśaṁ nī sinhāsanaṁ bhūmini pādapīṭhaṁ aḍavi mr̥gamulu ākāśa pakṣulu samudra masthyamulu nī nirmāṇamulu maṇṭitō naruni nirmin̄cināvu nī pōlikalō sr̥jin̄cināvu nī svāsthyamunē mākiccināvu nī vārasunigā mam'mu pilicināvu yehōvā īra.. Yehōvā ṣam'mā.. Yehōvā ṣālōm.. Yehōvā rāphā.. ||Mahādēvuḍā||
2. Pariśud'dhuḍu pariśud'dhuḍani serāpulu ninnu stutin̄cagā sarvōnnatamaina sthalamulalō dēvuniki mahima ghanata paralōkamē nī mahimatō niṇḍenu bhūjanulaku samādhānaṁ kalgenu sain'yamulaku adhipatiyagu nīvu sarva sr̥ṣṭilō pūjyuḍanīvu yehōvā īra.. Yehōvā ṣam'mā.. Yehōvā ṣālōm.. Yehōvā rāphā.. ||Mahādēvuḍā||
కృపనగరినుంచీ జాలువారిన కృపామృతము నాహృదయము హర్షించుచున్నది ప్రభువు కృపలో ||
యెహోవా యే సర్వశక్తి మంతుడు యుగయుగాల కు దేవుడు ఆయనే నన్ను పుట్టించింది ఆయనే
మహా దేవుడవు నీవే సర్వ సృష్టికి సర్వ మానవాళికి నీవే ఏకైక దేవుడవు
*మహిమ ప్రభావములు నా రక్షకుడైనా యేసు కే*
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమకరంగా పాట చాలా బాగా పాడారు అన్నయ్యలు 🎉🎉🎉🎉🎉🎉🎉
కీర్తనలు 1:2
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.🙌🙏
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 ఇంకా ఏనొ పాటలు పాడలి రాయండి అన్న ఆమెన్ మిమ్మల్ని మీ కుటుంబం మీ సంఘం సభ్యులకు దేవుడు దీవించును గాక ఆమెన్ 💞 ఆమెన్
మంచి పాట, మంచి మ్యూజిక్...చాలా బాగా పాడారు praise the lord to all 🙏 ...
పాట చాలా బాగా పాడారు అన్నయ్య✝️ దేవునికి మహిమార్థమైన ✝️ వాక్య పదాలతో 🙏 చాలా చక్కగా పాడారు మీ ఇద్దరు 🙏 దేవునికి మహిమ 🙏✝️🙏❤️
Wonderful wonderful wonderful song , music and vry excellent voice bro, keep it up
Joshua anna, Glory to God. Pranam Kamalakar అన్న గారి Orchestra లో మీరు రాసి పాడిన పాట ప్రతీసారీ దేవుని సన్నిధిని చేరుతూ ఉంటుంది. అంత heavenly singing & presentation. Team అంతటికీ Hearty congratulations. 🎉
Thandri kodukulu laa vunnaaru,nice singing,super musical melody,congrTs kamalakar ji.jai bheem
సూపర్ సూపర్
Chala Baga padaru vvvvvvv nice praise the lord 🙏
❤❤❤దేవుడు మిమ్మును దీవించు గాక ...
ఈ పాట ద్వారా అనేకమంది బలపరచబడి అందరి నోటా ఈ పాట ద్వారా దేవుడు మహిమ పరచబడాలని,,మీరు ఇంకా ఎన్నో ,మరెన్నో ఇటువంటి ఆధ్యాత్మిక పాటలు రాసి, పాడుతూ దేవునిలో ముందుకు కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.....
పాట చాలా బాగుంది❤
🎉🎉
వందనాలు అన్న చాలా మంచిగా ఉంది ఇంకా ఎన్నో పాటలు పాడాలి, ట్రాక్ ప్లీజ్
పాస్టర్ గారు పాట చాలా బాగుందండి దేవుడికి మహిమ కలుగును గాక 🙏 నేను యోసేపు రాజు ని అమలాపురం
Praise the Lord brother chala manchi song athmeeyakanga balaparachapaddanu ee song dhvara God bless you brother
🎉🎉
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌🕊️🕊️🕊️🕊️🕊️📖✝️🛐👍👍👍👍
యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
మా దేవా మా ప్రభువా యేసుప్రభువువా మమ్ములను నీ ఉచితమైన కృపతో నిత్యము
కాచి కాపాడి పోషిస్తూ నడిపిస్తున్న
సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్
యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్
praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏 దే వు ని కి మ హి మ కలుగు ను గా క
ప్రైస్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మహాదేవుడు అనే పాట చాలా చాలా ఉజ్జీవం ఉంది సాంగ్స్ ❤️❤️❤️
❤❤❤❤❤❤matalo chepalem anna song super anna
అద్భుతంమైన సాంగ్ అన్న చాలా మంచిగా చేసారు
Ayya gaaru e patavinagane yesu prabuni oka teliyani shakthi mammanu
Avaristhunnadi .
Glory to the god❤✨🙏
Annya vandanalu e patki trock pattali
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏పరలోకం లో దేవధూతాలు ఆరాధిస్తే భూలోకములో ఈ పాట ద్వారా మనము ఆరాధించే విధంగా ఉంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
Good song 🎵👌👏annaya 😊😊😊😊
Super ga undi anna song
దేవునికేమహిమకలుగునుగాక🔥🔥🔥🔥🙏🙏🛐
Very nice song may God bless you all abundantly
Beautiful song
Annaya parise tha Lord anna 🙏🙏🙏 Ee song chilla Bagudi anna super anna🙌🏼🙌🏼🙌🏼🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️👩👦👩👦🧍♂️🙋♀️🙋♀️👍👍👍🤝🤝
Super song brother God bless you
Exlent lyrics and good compose....god bless you both of you
Praise lord annaya 🙏
❤❤❤ ప్రైస్ ది లార్డ్ బ్రదర్. దేవుని స్తుతిస్తూ ఘనపరచి అద్భుతమైన l పాటను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతి ఇంచు చున్నాను
పాట చాలా బాగుంది
Wonderful 👌🏼👌🏼👌🏼👏🏼👏🏼Glory to God 🙏🏿🙏🏿🙏🏿
మహా దేవుడు మహా గొప్ప దేవుడు దేవునికి మహిమా కలుగును గాక ఆమేన్
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్..
Devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I think beside your son..His Voice also Very Nice....May God Use Him For God's Glory
Music super Anna..ఇన్ని రోజులకు మళ్లీ orginal ఏసన్న గారీ సంగీతం అందించారు....
❤❤❤❤❤❤
Superb. Bro
Super song maha dheva neeke sthothram kalugunu gaka 🤲🤲🤲
దేవుని నామమునకు సమస్త ఘనత మహిమ ప్రాభావములు ఆయనకే చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
నేను ఊహించలేదు ఇంత బాగుంటుంది అని అసలు మాటలు రావటం లేదు దేవుని గొప్పతనం ఈ పాటలోని తెలుస్తుంది ❤
ఎనోష్ ఫ్రమ్ రాజమండ్రి
🎉🎉🎉 chala Bangudi annaya 🙌 song 👍 devuni ki Mahema Kalugunu gaka Amen 🙏
వందనములు అన్న పాట చాలా బాగుంది అన్న పాస్టర్ అనిల్ న్యూ రివైవల్ మినిస్ట్రీస్ గుత్తి
Wonderful Song. ఈ పాట ద్వారా దేవుని నామము గొప్పగా ఘనపరచబడుటకు చక్కటి పదసంపదను, మధుర సంగీతమును మీ ద్వారా సమకూర్చిన దివ్వతేజ సుందరుడైన నా యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤ వందనాలు అన్న
Exlent super sing ing praise the lord pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక.... ఆ మెన్ 🙏🙏🙏🇮🇳✝️⛪
Praise the lord 🙏🙏
I love❤ u God song
Adbhutham Annayya.... Kevalam Devudne Mahima parichaaru meeru... Prabhuvu chaalaaa santoshistharu eee paata vini