నన్ను గన్నయ్య రావె నా యేసు | Telugu Christian Song | Bro. David Peddinti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • Please Like, Share and Subscribe
    Thank You all for watching and your support
    PRAISE THE LORD
    నన్ను గన్నయ్య రావె నా యేసు song Lyrics
    నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
    ముందు నీ పాదారవిందము
    లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
    పొందికగా జేయరావే నా
    డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
    హద్దులేనట్టి దురాశల
    నవివేకినై కూడి యాడితి (2)
    మొద్దులతో నింక కూటమి
    వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
    కాలము పెక్కు గతించెను
    గర్వాదు లెడదెగవాయెను (2)
    ఈ లోకమాయ సుఖేచ్ఛలు
    చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
    దారుణ సంసార వారధి
    దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
    కారణ గురువు లింకెవ్వరు
    లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||

ความคิดเห็น • 19