సార్ నాకు1988 లో రిజిస్ట్రేషన్ అయి వున్న ప్లాటు క్లియర్ టైటిల్ వుంది. అది గవర్నమెంట్ లేండ్ అని రికార్డు లో వుంది. ఈ విషయమై కోర్టు కు అప్రోచ్ అయ్యాము. ఇటీవల కోర్టు మాకు ఫెవర్ గా రెవెన్యూ ఆఫీషియల్స కి థరణి పోర్టల్ లో రికార్డు చేయమని డైరెక్ట్ చేశారు. ఇపుడు మేము థరణి పోర్టల్ లో మా లేండ్ పర్టిక్యులర్స్ ఇంన్కల్యూడ్ చేయాలి. తెలియజేయగలరు.
Sir There should be particular time period should be fixed to solve these problems , we have Applied in 2022 when it will be solved? How many years will take? We don't have Political support or collector's support met collector sir also but still it is in prohibitory lands list.
Sir Rsr lo ma grand fadhar perutho 9 acara vundhi kani ror lo 6acaralu chupeduthundhi. 3acaralu boomi dkt patta antu sarves lo vunna army man ku echaru. Eppadiki sarves lo ne athanu vunnadu Ma polam maku ravadaniki ala prosed kavali thelapandi plz
Very useful information.. I have a doubt. We are 3 legal heirs and the total extent is 1acre and 34 guntas. How to divide it in to 3 parts. I’m getting it in decimal points.. so how to enter in Dharani?? Pls clarify, Thanks
Namaste sir, ummadi familyga unnappudu maa peddanaina peru meeda asained bhoomi chesaru eppudu vidi poyam aiteeppudu anna tammula perumeeda cheyyadaniki raaduantunnaroo chesukOvadam ela please cheppandi sir
TM 33 module we have applied but till date nobody is trying to solve the problem. We met district collector also but Not yet solved. This problem will be solved if Government changed.
maa samasya emiti ante maa land chinna thatha perumeeda vundedi kani adi iddariki equal ga vundali position lo kud evaridi vaare vunnam but record lo antha maa chinna ththa kodukulaku patta cheyatam jarigindi aa land nu maa peru meedaki ela chesukovaali dharanilo succession lo darakastu pettukovachha? pettukunte death cirtficate must kada vallu brathike vunnaru ela ? succession amminattuga emaina pettukovachha ? reply plz
Sir 1955లో మా తాత కు (SC) Assigned Land 2.20acres ఇచ్చారు. మా తాత కు మొదటి భార్య కు మా నాన్న, అక్క, చెళ్లే తర్వాత మా నాన్న వాళ్ల అమ్మ చనిపోయారు. 1965లో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లికీ ముందు ఆ assigned Land 2.20 1963లో మా నాన్న పేరు పై చేసి తను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు 3గురు mens,one lady's. 1970లో మా తాత చనిపోయాడు.1963 నుండీ 2019(55years)వరకూ మా నాన్న పేరు పై వుంది.2019లో మా నాన్న గారు 2019లో చనిపోయారు.2020లో మేము అనగా మా తమ్ముడు నేను పౌతి చేసుకున్నాం.2021లో మా తాత రెండో భార్య కొడుకులు వచ్చి ఆ భూమిలో మాకు వాటా వస్తుంది. ఆని lawyer notice పంపించారు మిము ఎలాంటి జవాబు ఇవ్వలేదు . ఇప్పుడూ August 2022లో Court Notice పంపించారు మాకు ఇచ్చిన pass Book లో Clear గా Mention చేశారు. ఇ భూమి అమ్మబడదు కొనబడదు. భూ బదిలీ నిషేధం అని చెప్పారు. మరి ఇప్పుడు మా బాబాయ్ లకు ఏవిధంగా Assigned Land Partion చేస్తారు.
If any Political party conducts "Dharani Badithula samavesham" Lakhs of people will come to Hyderabad, but there is No Opposition in the state to represent on behalf of poor dharani victims. No political party in the state to raise this issue.
Sir kindly advise my father expired on 2002 no ration. Card death certificate not available so land is available my father name still is one sir accupied how it is solve the problem kindly advoice.
ma ammama ki okathei koothuru ,,kothuruki iddaram kodukulam unnam ,,,ammamma recent ga chanipoindi ....aithe pouthi dwara direct ga manavallaki land transfer chesukovacha.....??
Same problem sir, registration completed and applied for pending for mutation but collecter rejected because one survey no has excess land but my father's PPB has sufficient land then what can i do, incase malli apply cheste same reject cheste amount kuda refund cheyatledu kada sir.
Hi sir ma nanamma gari Peru Midha Dharani lo land choopisthundhi ippud ma nanamma ledhu and digital sign(not signed) ani undhi passbook thiskovacha sir? Adhar link kuda ledhu sir m cheyalo cheppandi please
Sir mother undi father maranicharu mother objections chesina Kuda Valla sons Pina registration chesukunnaru mother ni home nundi Vella gottaru .. please give suggest.
Brother recent ga maa chelli chanipoyindi. మా చెల్లి మామ తన మనవడి పేరుమీద 2 acrs రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు. బాబుకి 2yrs . మా అమ్మగారిని అంటే బాబుకి అమ్మమ్మ ని guardian గా పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. Slot ఎలా బుక్ చేయాలి. రిజిస్ట్రేషన్ లో ఏ ఆప్షన్ తీసుకోవాలి. పాస్స్బుక్ లో ఫోటో ఎవరిది వస్తుంది.
అన్నా నాది అసైన్ భూమి ఉంది ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నాకు వల్ల అవుతలేదు దయచేసి మీ మొబైల్ నెంబర్ లేదంటే మీ అడ్రస్ పెట్టండి మీ దగ్గరికి వచ్చి నా ఒక అసేంట్ భూమిని పట్ట చేసుకుంటాను అన్న ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్ట్
Sir succession cheskovalante ma sister and nenu one survey no. Prohibited list lo vundi Dani valla migatha survey no.s kuda succession avvadam ledu prohibited for transaction ani chupistundi.. aa no. Prohibited list nundi tiyadaniki grievance pettukunte collector daggara pending chupistundi solution cheppandi please 🙏🙏
అన్న భూమి గత 35 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము కానీ మాకు ఎటువంటి పట్టా లేదు ఇలాంటి పేపర్ లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు మేము సాగు చేస్తున్న భూమి పాని లో చెక్ చేస్తే ఆ భూమి గవర్నమెంట్ పేరు పైన ఉంది దాన్ని మేము మా పేరు పైకి ఎలా చేసుకోగలము దీని గురించి కొద్దిగా చెప్పండి e
అన్న మా పెద్ద నాన పేరు మీద అసైన్డ్ భూమి పట్ట ఉన్నది మాకు ఇప్పుడు మా పేరు మీద కి మా పాలుకు వచ్చే భూమిని ఎలా పట్ట చేసుకోవడం ఆ భూమికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా అతడే తీసుకుంటున్నాడు మేము ఎం చేయడం
Useful information brother I have some doubt Ma fathe expire ayi 8 years avtundi Ma father name medha kontha land undi Dharani lo land details lo chupistundi kabza medha nenu unna elaanti old and new passbook kuda ledu elanti documents lev so. ippudu aa land ni registration chesukune possibility unda??
రిజిస్ట్రేషన్ అవ్వదు... మీరు వారసత్వ ఆస్తి మార్పు కింద అప్లై చేసుకోవచ్చు...పైన వీడియో లో చూపించిన విధంగా..... ఇంకో విషయం మీ నాన్న గారు మీకు తెలియకుండానే అ ల్యాండ్ అమ్మి ఉంటే సమస్య వస్తుంది.... ఇంకో కబ్జా లో మీరు ఉన్న విషయం ల్యాండ్ మీదే అని ఆధారాలు ఉండాలి....పాత పాస్ బుక్ అయినా ఉండాలి...8 సంవత్సరాలు నుండి ఆస్తి హక్కు మార్పు ఎందుకు చేసుకోలేదు...?
@@REALESTATETVindia Tq brother your information Memu Hyd lo settled ayi 15 years avtundi village land registration ki time adjust kaka chepinchukole Last question for you paina video lo chepinattu with out PPB apply chesaka incase application reject cheste application payment refund chestaraa?
మా తాత పేరు మీద కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. సర్వే నెంబర్ తో ధరణి పోర్టల్ లో చెక్ చేస్తే ఆ భూమి ఇప్పటికి మా తాత పేరు మీదే ఉంది. కానీ మా దగ్గర ఎటువంటి డాకుమెంట్స్ లేవు . మా తాత పేరుమీద ఉన్నఆ భూమి మా నాన్న పేరు మీద లేదా నా పేరు మీద ఏవిధం గా మార్చాలి వివరాలు తెలుపగలరు
దరణిలో స్లాట్ బుకింగ్ కావడం లేదు.. ముందుగా కొంత భూమి కొన్న వారు. మోటేషన్ చేసుకోలేదు..వారు తర్వాత చేసుకుంటారు..ఐతే అదే సర్వే నంబర్ లో మిగితా భూమి అమ్మా లని స్లాట్ బుకింగ్ చేస్తే కావడం లేదు..ఈ సమస్య తీర్చండి 🙏
Anna maku 1954 lo assigned land echnlu.kani Mali maku 1980 nundi 2012 varku Patta land ani vunadi .kani maku kotha passbook echnlu kani Mali assigned land ani echnlu.ela sir .madi epdu paatta land .aaa.na .sir.mali memu cheskovcha patta .chepandi sir
Sir. Ma amma chanipoyaru land varasatvam kosam family certificate tesam slat kuda book chesam date kuda vachindhi registration avvadaniki mro kadu ani cheptunnaaru eppudu am cheyyali sir
సార్ మీరు తెలంగాణ గురించి మాత్రమే చెప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి సార్ మేము ముగ్గురం అన్నదమ్ములు ఆస్తి అమ్మ పేరు మీద ఉన్నది అమ్మ చనిపోయారు వీటి కి సంబందించిన అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్ మీకు కృతజ్ఞతలు
వ్యక్తి చనిపోయిన తరువాత assignment land సక్సెషన్ గురించి చెప్పారు ok. వ్యక్తి బతికి ఉన్నప్పుడే తనకున్న assign ల్యాండ్ ని అతని కుమారుని పేరు మీదకి రిజిస్ట్రేషన్ ప్లస్ mutation చేయవచ్చా?
@@REALESTATETVindia Thank you very much sir I have another question sir I have registered document but names are different in records and it's showing as govt land with plots many transaction
Sir madhi assigned land patta kosam apply chesi 2 years avuthundhi. (Shivai jamedar) Dharani portal lo name daggara poramboku ani vasthundhi I nka passbook raledhu pass book vasthundha sir please reply me
మా నానమ్మ 2017లో చనిపోయారు.. ఆమె పాత పాస్ బుక్ జిరాక్స్ కాపీలు మాత్రమే ఉన్నాయి.. ఆమె పేరు మీద కొత్త పాస్ బుక్, ఆధార్ కూడా లేవు.. కొన్ని ఇబ్బందుల వల్ల తీయంచలేకపోయాం.. ఇప్పుడు మేము ఫౌతి కి దరఖాస్తు చేసుకోవచ్చా సార్ ...? ప్రస్తుత ఆన్లైన్ పహాణీ లో మా నానమ్మ పేరు లేదు.. ఆఫీసు లోని మాన్యువల్ పహాణీ లో తన వివరాలు ఉన్నాయి..
Hi brother I am bhasksr from Hyderabad .in 1996 ma father 1 acer assigned land konnadu but amminavariki patta & registation kaledhu so profibeted list lo undhi but eppudu mamu patta ala pondhali sir. Plese provide your contact number sir I will cal you. Regards Bhasksr
కొన్ని అసైన్డ్ భూములు అమ్మడానికి వీలు లేదు... మీకు అమ్మిన వారు మొదట వాళ్ళు పట్టా పొందాలి..... తరువాత వాల్లకు ఆ అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకొనే అవకాశం ఉందా లేదా అని చూడాలి....
Nenu chala video chusa bro sariana content dorkaledhu.mi explanation loo naku kavalasina information telisindi bro. 🤗
Good explanation
Thank you Sir, good information
Excellent
Tq sir
Thanks brother
Hi bro❤️👍
సార్ నాకు1988 లో రిజిస్ట్రేషన్ అయి వున్న ప్లాటు క్లియర్ టైటిల్ వుంది. అది గవర్నమెంట్ లేండ్ అని రికార్డు లో వుంది. ఈ విషయమై కోర్టు కు అప్రోచ్ అయ్యాము. ఇటీవల కోర్టు మాకు ఫెవర్ గా రెవెన్యూ ఆఫీషియల్స కి థరణి పోర్టల్ లో రికార్డు చేయమని డైరెక్ట్ చేశారు. ఇపుడు మేము థరణి పోర్టల్ లో మా లేండ్ పర్టిక్యులర్స్ ఇంన్కల్యూడ్ చేయాలి. తెలియజేయగలరు.
Payment Dhagara problem vasthundhi. evari dhaina assigned land live lo submit chesi video petadi anna
Sir There should be particular time period should be fixed to solve these problems , we have Applied in 2022 when it will be solved? How many years will take? We don't have Political support or collector's support met collector sir also but still it is in prohibitory lands list.
Please release DHARANI Portal of Hyderabad and Rangareddy districts
Urban lands (Please The Good and great C M. KCR sir)
👌🙏
ధరణి సైటు లో వారసత్వ భూములు ఎక్కించుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి?
Sir madhi assigned land ma grand father chanipoledhu thana paina unna land ma Father ki ravali so cheppandi Ela cheyadam
అసైన్మెంట్ లాండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసి ఉంటుంది
Pattadharu undagane vaalla pillalaku kontha bhoomi ni pillala peru meeda patta cheyyocha pls reply sir...
Sir Rsr lo ma grand fadhar perutho 9 acara vundhi kani ror lo 6acaralu chupeduthundhi. 3acaralu boomi dkt patta antu sarves lo vunna army man ku echaru. Eppadiki sarves lo ne athanu vunnadu
Ma polam maku ravadaniki ala prosed kavali thelapandi plz
Slot booking tharvatha mro office ki ememi documents teesukellali
Very useful information.. I have a doubt. We are 3 legal heirs and the total extent is 1acre and 34 guntas. How to divide it in to 3 parts. I’m getting it in decimal points.. so how to enter in Dharani?? Pls clarify, Thanks
Hello Sir, any G.O coming to change Assignment lands to Patta any news or by when we can expect the G.O release...
No chanse
Sir namaste AP lo kuda vachindhaa e అవకాశం
CSC ID తో లాండ్ రిజిస్టేషన్ చేయవచ్చా
Bathi unnapudu change chesukune option Leda sir
Sir what about Ex servicemen Nocs assignment land plz advice
Same problem here.. Can you pls give me your contact number...
Family member expire kaakamundhu ..assigned land transfer cheyyavachaa sir cheppandi
How to do succession if the buyer dies after registration but pattadar title is on seller
అసైన్డ్ భూములు కెసిఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఈ భూముల సర్వే ఎప్పుడు అవుతుంది భూముల గురించి తాత్కాలికంగా కొత్త విశేషాలు ఏమిటి
Good👍👍 super
Maku bhoomi ammina vyakthi chanipoyadu ,dharani lo sold out pettaru so ma perupi ela register chesukovali
నివ్వు తెలివక చెపుతున్నావ్ అన్న
Ok
Asind land konavacha..
Sir please M10 gurinchi cheppandi
eppudu ha chances undha sir..
Nice👍
Namaste sir, ummadi familyga unnappudu maa peddanaina peru meeda asained bhoomi chesaru eppudu vidi poyam aiteeppudu anna tammula perumeeda cheyyadaniki raaduantunnaroo chesukOvadam ela please cheppandi sir
TM 33 module we have applied but till date nobody is trying to solve the problem. We met district collector also but Not yet solved. This problem will be solved if Government changed.
maa samasya emiti ante maa land chinna thatha perumeeda vundedi kani adi iddariki equal ga vundali position lo kud evaridi vaare vunnam but record lo antha maa chinna ththa kodukulaku patta cheyatam jarigindi aa land nu maa peru meedaki ela chesukovaali dharanilo succession lo darakastu pettukovachha? pettukunte death cirtficate must kada vallu brathike vunnaru ela ? succession amminattuga emaina pettukovachha ? reply plz
Sir 1955లో మా తాత కు (SC) Assigned Land 2.20acres ఇచ్చారు. మా తాత కు మొదటి భార్య కు మా నాన్న, అక్క, చెళ్లే తర్వాత మా నాన్న వాళ్ల అమ్మ చనిపోయారు. 1965లో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లికీ ముందు ఆ assigned Land 2.20 1963లో మా నాన్న పేరు పై చేసి తను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు 3గురు mens,one lady's. 1970లో మా తాత చనిపోయాడు.1963 నుండీ 2019(55years)వరకూ మా నాన్న పేరు పై వుంది.2019లో మా నాన్న గారు 2019లో చనిపోయారు.2020లో మేము అనగా మా తమ్ముడు నేను పౌతి చేసుకున్నాం.2021లో మా తాత రెండో భార్య కొడుకులు వచ్చి ఆ భూమిలో మాకు వాటా వస్తుంది. ఆని lawyer notice పంపించారు మిము ఎలాంటి జవాబు ఇవ్వలేదు . ఇప్పుడూ
August 2022లో Court Notice పంపించారు మాకు ఇచ్చిన pass Book లో Clear గా Mention చేశారు. ఇ భూమి అమ్మబడదు కొనబడదు. భూ బదిలీ నిషేధం అని చెప్పారు. మరి ఇప్పుడు మా బాబాయ్ లకు ఏవిధంగా Assigned Land Partion చేస్తారు.
Land mortgage lo bank firm number, pan number aduguthudi yela nimpaali anedi chuyinchandi
Mortgage work done by only bankers....meru cheyadaniki velu undadu
If any Political party conducts "Dharani Badithula samavesham" Lakhs of people will come to Hyderabad, but there is No Opposition in the state to represent on behalf of poor dharani victims. No political party in the state to raise this issue.
th-cam.com/video/TaMbH3OI0ns/w-d-xo.html
Father brathikiunapudu asined lavani patta bumi ni kuthuru ki patta cheyacha sir
Sons lekapothe declaration techukoni chesukovachu
@@mahendarteegala son unte declaration techukoni chepichukvcha
Son unte kuturiki cheyyaru
@@mahendarteegala athani declaration tiskoni cheskorada kuthurki ichina bumi ni
Hi , Can we purchase 38-E patta land ? Please provide me link if you have any info related 38-E Patta.
If in Dharani portal that land not prohibited list then purchase
Sir not working for assigned lands TM4
Anna family member cupansari aa,plse ,
Assigned land varasathvam dwara govt employees chesukovacha
Chesukovachu
Assignment land Amukunay huku kavale sir.cm.kcr sir.Assambelo.Andare sc.st.m.l.a.Latho sharsh.huku.kalipestham.annadu kada mana C.M.Sir.
సర్, జాయింట్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఎలా తీసుకోవాలి. Availability ఎక్కడ దొరుకుతుంది.. చెప్పండి. సర్
Sar ma nanama.katha.no kotesharu.epudu.ela.chepandi.sar.plz
Sir kindly advise my father expired on 2002 no ration. Card death certificate not available so land is available my father name still is one sir accupied how it is solve the problem kindly advoice.
ma ammama ki okathei koothuru ,,kothuruki iddaram kodukulam unnam ,,,ammamma recent ga chanipoindi ....aithe pouthi dwara direct ga manavallaki land transfer chesukovacha.....??
if the application for succession is rejected by the collector then the application money will be refunded or not?? help me out!!!
Answer yemaina kanukunnara?.same doubt .
Reply iste baguntundi
Collector rejected అని ధరణి సైట్లో ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి ,ఎవరిని అడగాలి? Payment refund అవుతుందా?
Same problem sir, registration completed and applied for pending for mutation but collecter rejected because one survey no has excess land but my father's PPB has sufficient land then what can i do, incase malli apply cheste same reject cheste amount kuda refund cheyatledu kada sir.
Same problem
Nenu oka guntalu konnanu 2008 lo ippudu adi register chesukovacha
Ma తాత చనిపోయారు తాత పేరుపై ఉన్న లాండ్ పట్ట లాండ్ ఎలా న పేరుపై ఏల ట్రాన్స్ఫర్ చెయాలి amount ఎంత అవుతుంది
Prohibited list lo vunna survey no.s kuda succession avthunnaya sir
Yes
Hi sir ma nanamma gari Peru Midha Dharani lo land choopisthundhi ippud ma nanamma ledhu and digital sign(not signed) ani undhi passbook thiskovacha sir? Adhar link kuda ledhu sir m cheyalo cheppandi please
నమస్కారం సార్, ధరణిలో సర్వే నెంబర్, ఎకర్స్, నా పేరు మీద ఉన్నాయి సార్, కానీ వాటికి పట్టా పాస్బుక్ పొందడం ఎలా సార్, దయచేసి వివరించగలరు
Sir mother undi father maranicharu mother objections chesina Kuda Valla sons Pina registration chesukunnaru mother ni home nundi Vella gottaru .. please give suggest.
House land aete dharanilo ela registration chesukovali?
No registration option house land
పట్టాదారు బ్రతికుండగా తల్లి నుండి కొడుకుassinment పట్టా చేసుకోవచ్చా
మార్చు కో వచ్చు కానీ...అది అసైన్డ్ భూమి అయితే నిషేధిత జాబితాలో ఉంటుంది..ఒక్క సారి మీ స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో సంప్రదించండి
Good morning sir please your cell number
Brother recent ga maa chelli chanipoyindi.
మా చెల్లి మామ తన మనవడి పేరుమీద 2 acrs రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు.
బాబుకి 2yrs .
మా అమ్మగారిని అంటే బాబుకి అమ్మమ్మ ని guardian గా పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి.
Slot ఎలా బుక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ లో ఏ ఆప్షన్ తీసుకోవాలి.
పాస్స్బుక్ లో ఫోటో ఎవరిది వస్తుంది.
Death certificate ledhu
Hai Anna, assigned landపట్టాదారు బ్రతికి ఉండి Prohibited list unte Vari kodukulaku Patta avuthundha
Haisirpattadarubatikivntesonperumedaavtuda
Sir Nobody is trying to solve the farmers problems.
అన్నా నాది అసైన్ భూమి ఉంది ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నాకు వల్ల అవుతలేదు దయచేసి మీ మొబైల్ నెంబర్ లేదంటే మీ అడ్రస్ పెట్టండి మీ దగ్గరికి వచ్చి నా ఒక అసేంట్ భూమిని పట్ట చేసుకుంటాను అన్న ప్లీజ్ ఐ యామ్ రిక్వెస్ట్
Sir succession cheskovalante ma sister and nenu one survey no. Prohibited list lo vundi Dani valla migatha survey no.s kuda succession avvadam ledu prohibited for transaction ani chupistundi.. aa no. Prohibited list nundi tiyadaniki grievance pettukunte collector daggara pending chupistundi solution cheppandi please 🙏🙏
Prohibited list లో వాటికోసమే ఈ వీడియో...ఇలా అప్లై చేసుకోవచ్చు
@@REALESTATETVindia thank you sir
Hi Sir,
Ma land Survey No. List lo ledu. Prohibited list lo vundi. Details Dharani portal lo levu. How to do succession..?
Do same process....
అన్న భూమి గత 35 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాము కానీ మాకు ఎటువంటి పట్టా లేదు ఇలాంటి పేపర్ లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు మేము సాగు చేస్తున్న భూమి పాని లో చెక్ చేస్తే ఆ భూమి గవర్నమెంట్ పేరు పైన ఉంది దాన్ని మేము మా పేరు పైకి ఎలా చేసుకోగలము దీని గురించి కొద్దిగా చెప్పండి e
Court order try cheyyandi may be Mee luck
@@mahendarteegala court లో అప్పీల్ చేయాలా
ఎలా చేయాలి
Land issue layers untaru vallani aproch avvandi
Dabbulu ithe first ivvakandi
Problem solve ayyaka ivvandi
అన్న మా పెద్ద నాన పేరు మీద అసైన్డ్ భూమి పట్ట ఉన్నది మాకు ఇప్పుడు మా పేరు మీద కి మా పాలుకు వచ్చే భూమిని ఎలా పట్ట చేసుకోవడం ఆ భూమికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా అతడే తీసుకుంటున్నాడు మేము ఎం చేయడం
Useful information brother I have some doubt
Ma fathe expire ayi 8 years avtundi
Ma father name medha kontha land undi Dharani lo land details lo chupistundi kabza medha nenu unna elaanti old and new passbook kuda ledu elanti documents lev so. ippudu aa land ni registration chesukune possibility unda??
రిజిస్ట్రేషన్ అవ్వదు... మీరు వారసత్వ ఆస్తి మార్పు కింద అప్లై చేసుకోవచ్చు...పైన వీడియో లో చూపించిన విధంగా..... ఇంకో విషయం మీ నాన్న గారు మీకు తెలియకుండానే అ ల్యాండ్ అమ్మి ఉంటే సమస్య వస్తుంది.... ఇంకో కబ్జా లో మీరు ఉన్న విషయం ల్యాండ్ మీదే అని ఆధారాలు ఉండాలి....పాత పాస్ బుక్ అయినా ఉండాలి...8 సంవత్సరాలు నుండి ఆస్తి హక్కు మార్పు ఎందుకు చేసుకోలేదు...?
@@REALESTATETVindia Tq brother your information
Memu Hyd lo settled ayi 15 years avtundi village land registration ki time adjust kaka chepinchukole
Last question for you paina video lo chepinattu with out PPB apply chesaka incase application reject cheste application payment refund chestaraa?
@@nagireddynagi4809 Yes return evali ..but that is big process.....no hope on return payment
మా తాత పేరు మీద కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. సర్వే నెంబర్ తో ధరణి పోర్టల్ లో చెక్ చేస్తే ఆ భూమి ఇప్పటికి మా తాత పేరు మీదే ఉంది. కానీ మా దగ్గర
ఎటువంటి డాకుమెంట్స్ లేవు . మా తాత పేరుమీద ఉన్నఆ భూమి మా నాన్న పేరు మీద లేదా నా పేరు మీద ఏవిధం గా మార్చాలి వివరాలు తెలుపగలరు
Madhi kuda unadhi samasya chepdi sar
Its not working for assigned lands sir
దరణిలో స్లాట్ బుకింగ్ కావడం లేదు.. ముందుగా కొంత భూమి కొన్న వారు. మోటేషన్ చేసుకోలేదు..వారు తర్వాత చేసుకుంటారు..ఐతే అదే సర్వే నంబర్ లో మిగితా భూమి అమ్మా లని స్లాట్ బుకింగ్ చేస్తే కావడం లేదు..ఈ సమస్య తీర్చండి 🙏
ముగ్గురు కుమారుల్లో ఒకరైతే, ఆ సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో కుమారుడు లేకుంటే, అతని భూమిని కూడా బదిలీ చేయవచ్చ
Anna maku 1954 lo assigned land echnlu.kani Mali maku 1980 nundi 2012 varku Patta land ani vunadi .kani maku kotha passbook echnlu kani Mali assigned land ani echnlu.ela sir .madi epdu paatta land .aaa.na .sir.mali memu cheskovcha patta .chepandi sir
Assigned land ....
Online lo update avvalenivi ela sir
DS PENDING
apply cheskondi dharani lo
Sir. Ma amma chanipoyaru land varasatvam kosam family certificate tesam slat kuda book chesam date kuda vachindhi registration avvadaniki mro kadu ani cheptunnaaru eppudu am cheyyali sir
సార్ మీరు తెలంగాణ గురించి మాత్రమే చెప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి సార్
మేము ముగ్గురం అన్నదమ్ములు ఆస్తి అమ్మ పేరు మీద ఉన్నది అమ్మ చనిపోయారు వీటి కి సంబందించిన అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్ మీకు కృతజ్ఞతలు
లవాని పట్టా భూమి వెరేవాళ్ళది మేము కొన్నాము sir. మేము రిజిష్టర్ చేసుకోవచ్చా please చెప్పండి
Chesuko radu
Assigned and Lavni and shikam ivi registration cheyyaru
Registration kadhu bro
But Mee Peru meedha assistant patta vachhindhi it is equal to patta bhumi
Asalmet land probited nuci tiyalvunta yamchauali
Not possible
వ్యక్తి చనిపోయిన తరువాత assignment land సక్సెషన్ గురించి చెప్పారు ok. వ్యక్తి బతికి ఉన్నప్పుడే తనకున్న assign ల్యాండ్ ని అతని కుమారుని పేరు మీదకి రిజిస్ట్రేషన్ ప్లస్ mutation చేయవచ్చా?
cheskovochu but avi prohibited property list lo unte not possible
Assined Lands Anni Kuda Prohibited List lo ne Unnay
Assigned land vere valla nundi konte kuda mana meeda register chesukovacha
No
Sir I have old sale deed and old passbook in father's name how to change to my name please reply me 🙏
See video ....same process...
@@REALESTATETVindia Thank you very much sir
I have another question sir
I have registered document but names are different in records and it's showing as govt land with plots many transaction
సార్ పట్ట పస్బుక్ లో పేరు తప్పు పడ్డది పేరు ఎలా చెంగ్ చేసుకోవాలి
Sir assigned land vere valla dagara nundi konte1998before patta maripidi ela chesukovali
Not working because prohibition list lo undhi antunaru
Same problem
Payment daggara agipotundi prohibited list lo undani
Portal technical issue is there
Sir madhi assigned land patta kosam apply chesi 2 years avuthundhi. (Shivai jamedar) Dharani portal lo name daggara poramboku ani vasthundhi I nka passbook raledhu pass book vasthundha sir please reply me
No radu
Inka start kaledhu
Yes correct
Sir ma land ki sold out Peter
Pass book raledhu
Am chayali
Land ammesaru ani undhi
Yes sir
Please reply
Old pass book undhi
Amminadi nijamena
Motham ammesara leka kontha ammesara
Kontha matrame ammithe Joint collector ki letter pettandi
Option not working sir
We will check
Garmpancty registration start apduu avutiey sir kindly please tell me
Government will decide...
🙏🙏🙏
Anna mee no please
Okasari meetho matladali
మా నానమ్మ 2017లో చనిపోయారు.. ఆమె పాత పాస్ బుక్ జిరాక్స్ కాపీలు మాత్రమే ఉన్నాయి.. ఆమె పేరు మీద కొత్త పాస్ బుక్, ఆధార్ కూడా లేవు.. కొన్ని ఇబ్బందుల వల్ల తీయంచలేకపోయాం.. ఇప్పుడు మేము ఫౌతి కి దరఖాస్తు చేసుకోవచ్చా సార్ ...? ప్రస్తుత ఆన్లైన్ పహాణీ లో మా నానమ్మ పేరు లేదు.. ఆఫీసు లోని మాన్యువల్ పహాణీ లో తన వివరాలు ఉన్నాయి..
ధరణి లో మీ నానమ్మ పేరు రికార్డు ఉంటే ఇలా ఆపై చేసుకోవచ్చు... రికార్డులో లేకుంటే మీ తహసిల్దార్ ని లేదా కలెక్టర్ ని కలవండి
Anna payment deggara problem ostund anna
Google crome lo kakunda... Mozilla Firefox lo try or other web portal
@@REALESTATETVindia problem payment deggara ...ur land is in prohibited list ani ask collector to access ani ostund sir
@@aravindsagar72 this option only for assigned lands .... court case lo prohibited lo unte process awadu.....me land type yenti ?
@@REALESTATETVindia assigned land ma deggara unna ani chutuu pakkana una land ani assigned
@@aravindsagar72 yes bro inka option update kaaledu dharanilo
Payment not done because prohibited list once check don't post waste videos
Same Naku kuda alage vachindhi
Same problem
Hi brother I am bhasksr from Hyderabad .in 1996 ma father 1 acer assigned land konnadu but amminavariki patta & registation kaledhu so profibeted list lo undhi but eppudu mamu patta ala pondhali sir.
Plese provide your contact number sir I will cal you.
Regards
Bhasksr
కొన్ని అసైన్డ్ భూములు అమ్మడానికి వీలు లేదు... మీకు అమ్మిన వారు మొదట వాళ్ళు పట్టా పొందాలి..... తరువాత వాల్లకు ఆ అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకొనే అవకాశం ఉందా లేదా అని చూడాలి....