E తెలంగాణ మిగిలి చచ్చింది అన్ని రాష్ట్రాలు ఏప్పుడో పూర్తి హక్కులు ఇచ్చాయి అయినా e తెలనగానా లో దరిద్రం మారలేదు మహారాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలు పూర్తి హక్కులు ఇచ్చారు ఈ ఒక్క రాష్ట్రం లో మాత్రం దరిద్రం హక్కులు ఇవ్వలేరు ఇంకా రాలేవు
నమస్కారం సార్ మీరు చెప్పినట్టుగానే పేదవాళ్ల చేతిలోనే అసైన్డ్ భూమి ఉంది ఉన్న భూమి ఇచ్చి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే సమస్య మగ పిల్లగాడికి పెళ్లి చేయాలన్న సమస్య అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చిన సమస్య ఈ సమస్యలన్నీ మీరు గుర్తించి అసైన్మెంట్ భూములకు పట్టా భూముల తో సమానంగా హక్కులు కల్పించాలి పట్టా భూములతో సమానంగా హక్కులు కల్పించిన అంత మాత్రాన భూములు అందరూ అమ్ముకుంటారు అని కాదు అమ్ము కోరు కాకపోతే కుటుంబ అవసరాలు తీర్చుకుంటారు అంతే కానీ అమ్ముకోవాలని ఉద్దేశంతో కాదు ప్లీజ్ సార్
సాదా బైనామా భూములకు పట్టాలు ఇవ్వండి సార్ గత 40 సంవత్సరాల నుంచి కాస్తు లో కబ్జాలో ఉన్నావు దయచేసి సాదా బైనామా మీద కూడా ఫోకస్ చేయండి సార్ పట్టాదార్ పాస్బుక్ ఇప్పించండి సార్
అసైన్డ్ భూములు సాగు చేసుకునే వారికి పట్టా డాక్యుమెంట్ ఇచ్చి అమ్ముకునే ఏర్పాటు చేయాలి అని కోరుకుంటున్నారు. పేదవారు సాగు చేసుకునే భూములకు అమ్ముకునేందుకు పట్టా ఇస్తే, అప్పులు ఉన్న వారు అమ్ముకుని అప్పులు తీర్చుకోవటం తప్పు కాదు గా.
సునీల్ కుమార్ సార్ అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు పట్టాలు ఇస్తే నిరుపేద కుటుంబాలు 75% దేశ మీద ప్రజలు బాగుపడతారు సార్ ఈ అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వండి
అసిన్మెంట్ భూమి 1972 ఇచ్చినారు sc లకు పట్టా పాస్ ఉంది దాని 2002లో వేరే గ్రామం గంట సుష్మ పేరు మరిచారు R DO office office case vesanam varivi documentary levu kauna hicort nunchi sty order thechinaru s no 23/4 1-28g hicort pesi undga kotha pass book echinaru ma boomi epsagalaru sir
Sunil sir please government should survey the lands in each village and entire Assign lands must give patta rights for weaker sections and issue proper rights.
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అధికార బలం తో, పోలీసులకు హుకుం జారీ చేసే సత్తా ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ రౌడీలు, రాజకీయ గూండాలు, మండల ఆఫీసులో రెవెన్యూ అధికారులు తో ఫేక్ డాక్యుమెంట్ లు సృష్టించి గత ప్రభుత్వం లో విచ్చలవిడిగా భూములు కబ్జా చేసి ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఇలా భూములు కబ్జా చేసి ఆక్రమించి స్వాధీనం చేసుకోవటానికి పోలీసులు సహకారం అందించారు.
2006 varaku patta bhumi, aatharwatha 2007 up to dharani start celing patta bhumi, after dharani complete converted assignment bhumi show on dharani. My father name coming on 1965 before celing act. Please make special video on my matter
Sir iam farmers family assignment land registration cheyali,or construction farmers dairy farms permission, iam engineering student iam own construction one small company.farmer is development they further
The reason of Dharani is - Instead of reducing problems. Created problems due to manipulation in updating old records - Created problems instead resolving. So to resolve this the owner can demand for correction - scrutinizing total records. The record should be updated as per basic physical document and should update as per further eligible registrations. To mitigate this ' Revenue dept contraditing that no manpower
Sir assign lands lo 9 years nundi vuntunnam,tax water tax current bill Anni kaduthunnam epudu government varu eviction section 7 of APLE act 3 of 1905 notice echaru dhiniki emina solution cheppagalara dayachesi please sir🙏🙏🙏
Naku dharani lo kuda pass book vochindhi kani na land lo nunchi road kavalani pakkana rythu dhunna nivvatam ledhu, naksha undhi ani antunnadu, naku 1acre mathrame undhi, road veyyakuna em cheyali cheppandi sir
Meeru Free hold rights isthe ammukovala leka sagu chesukuntam sir edaina wavasayam cheskuntam anni rashtralu hakkulu echaisaru itlane ayithe meeru cheppina laga pedavaluammatledysu government e ammutundi assigned lands ki meeru free hold rights istaru ani bavistunnanu dani tappa maaku em lands ledu anduke meeku cheptunna m hakkulu purtiga cheyandi ani
Sir, My father 1992 lo asaind land konnar,bhumi patta assend anedi theliyadu sir my father died on9/6/2009, eppudu na perumida authada sir,anubava colomlo na peru my father peru undhi na peruna patta esthara chepagalaru, please sir,
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని కోరుతున్నాము
Dd
Yes
సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి
ప్రభుత్వం. అసైన్డ్. భూములకు. పూర్తి హక్కులు. కల్గించే. విధంగా. ప్రభుత్వానికి. మీరు సిఫార్సు. చెయ్యండి. సునీల్ సార్ గారు🙏
Devah
ha
We applied to the govt for full rights to assignment
E తెలంగాణ మిగిలి చచ్చింది అన్ని రాష్ట్రాలు ఏప్పుడో పూర్తి హక్కులు ఇచ్చాయి అయినా e తెలనగానా లో దరిద్రం మారలేదు
మహారాష్ట్రము
ఆంధ్రప్రదేశ్
రాజస్థాన్
మధ్యప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలు పూర్తి హక్కులు ఇచ్చారు
ఈ ఒక్క రాష్ట్రం లో మాత్రం దరిద్రం హక్కులు ఇవ్వలేరు ఇంకా రాలేవు
నమస్కారం సార్ మీరు చెప్పినట్టుగానే పేదవాళ్ల చేతిలోనే అసైన్డ్ భూమి ఉంది ఉన్న భూమి ఇచ్చి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే సమస్య మగ పిల్లగాడికి పెళ్లి చేయాలన్న సమస్య అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చిన సమస్య ఈ సమస్యలన్నీ మీరు గుర్తించి అసైన్మెంట్ భూములకు పట్టా భూముల తో సమానంగా హక్కులు కల్పించాలి పట్టా భూములతో సమానంగా హక్కులు కల్పించిన అంత మాత్రాన భూములు అందరూ అమ్ముకుంటారు అని కాదు అమ్ము కోరు కాకపోతే కుటుంబ అవసరాలు తీర్చుకుంటారు అంతే కానీ అమ్ముకోవాలని ఉద్దేశంతో కాదు ప్లీజ్ సార్
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి
సాదా బైనామా భూములకు పట్టాలు ఇవ్వండి సార్ గత 40 సంవత్సరాల నుంచి కాస్తు లో కబ్జాలో ఉన్నావు దయచేసి సాదా బైనామా మీద కూడా ఫోకస్ చేయండి సార్ పట్టాదార్ పాస్బుక్ ఇప్పించండి సార్
అసైన్డ్ భూముల కు పూర్తి హక్కులు ,అమ్మడం,కొనడం వీలుగా వుండాలి.
Yes sir అసైన్ ల్యాండ్ కూడా పట్టా ల్యాండ్ ku ఉండే పూర్తి అక్కు ఉండాలి
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి.
సార్ దయచేసి అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వానికిదయచేసి విన్నపించండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Assignment లాండ్ ఒకే కుటుంబం లో వున్న వాళ్ళు అన్న పేరు మీద వుంటే వారసత్వం లో వున్న తమ్ముళ్ల కు కూడా కావడం లేదు కుటుంబం లో అందరికి అయ్యేట్లు చూడాలి
సాదా బైనమా భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం సార్ 35 year's నుండి కబ్జా లో ఉన్నాము
Assained land కు పూర్తి హక్కుల్లీవ్వండి.
Assignment lands ki పట్టాలు ఇవ్వండి sir
అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ రుసుము తీసుకొని పట్టా హక్కులు కలిపించాలి
1979 కంటే ముందు ఇచ్చిన ఎస్ అండ్ భూములు కి పూర్తి హక్కులు కల్పించాలి
మేనిఫెస్టో లో చెప్పినట్టుగా అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి...
సార్ అసైండ్ భూములకు పూర్తి హక్కులు (క్రయ విక్రయాలు ) కల్పించండి
అసైండ్ భూముల కు పట్టా ఇవ్వాలి
అసైన్డ్ భూములు సాగు చేసుకునే వారికి పట్టా డాక్యుమెంట్ ఇచ్చి అమ్ముకునే ఏర్పాటు చేయాలి అని కోరుకుంటున్నారు. పేదవారు సాగు చేసుకునే భూములకు అమ్ముకునేందుకు పట్టా ఇస్తే, అప్పులు ఉన్న వారు అమ్ముకుని అప్పులు తీర్చుకోవటం తప్పు కాదు గా.
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు వద్దనే వారు వారి స్వర్ధంతో మాట్లాడు తున్నారు.
అసైన్డ్. భూమిని పట్టాలు ఇచ్చి. అమ్ముకునే. హక్కులు. కల్పించండి
ammukovatam endhuku brother
Health bagalenapudu
Assigned lands patta lands cheyandi sir please
Assignment lands bhumilu pattallu kavali cheppandi sir please
సార్ పెదవారి కి ప్రభూత్వభుమి గుట్టలు రాళ్ళు భూమి ఇచ్చి .
కుదువా పెట్టే అవాకాశం లొన్ ఇవ్వనందుకె ఇ సమస్య .
అలాంటప్పుడు వ్యవసాయం చేయ్యమంటె ఎలా?.
Sc st వాళ్ళ కాకుండా bc భూమిలే అమ్ముకొనేలా అన్ని హక్కులు ఇవ్వండి ముందు మిరే చెప్తున్నారు కదా అందుకు
Sir assignment lands ki poorthi stayi yajamanya hakkulu kalpinchandi sir
Asend land s pattalu evandi sir
Super Sir 😊
Pls give full rights for assigned land 🙏🙏🙏
అభివృద్ధి పేర సర్కారు తీసుకివాలని ఆలిచన చేసినా అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ తర్వాత కొనుగోలు చేయాలి
Sir suneel garu. Antha. Me chethilo undi assignment land pai. Purthy hakkulu kalpinchandi
Assignment land ki poorthi hakkulivvandi sir
Sir అసైన్డ్ భూములకు ఏ భ్యాంకులు క్రాఫ్ లోన్ కూడా ఇవ్వడం లేరు
అసైన్మెంట్ భూముల్లో 45 ఏళ్ల నుంచి కార్చ్ కబ్జాలో ఆధీనంలో ఉన్నాం కానీ ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదు పాస్ బుక్కులు ఇప్పించగలరని సునీల్ కుమార్ గారిని అడగడం
సునీల్ కుమార్ సార్ అసైన్మెంట్ భూములకు యజమాని హక్కులు పట్టాలు ఇస్తే నిరుపేద కుటుంబాలు 75% దేశ మీద ప్రజలు బాగుపడతారు సార్ ఈ అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వండి
పూర్తి హక్కులు కలిపించి కొన్న వారికి నాయ్యం చేయాలి ,40 ఇయర్స్ గా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ తొలగించి మా జీవితాల్లో వెలుగు కలింపిచాలి
Yes you are 200percent right
హక్కులు రావాలి
Sunil kumar gaari ki namaskaram meelaanti nyayanipulu prabhuthvamloki avasaram ledu kaani meerutheluputhunnadi raithulaku melujarugutundi dayachesi vaaraaniki vokasaraina veedio cheyandi jai bharath
Assind patta evvadaniki govt ku saffort cheyyandi sir
Please propose to regularize assigned lands sir like AP
Asinde land ku patta evnde sir please
Please give free hold rights to Assigned lands...
Super sir
అసిన్మెంట్ భూమి 1972 ఇచ్చినారు sc లకు పట్టా పాస్ ఉంది దాని 2002లో వేరే గ్రామం గంట సుష్మ పేరు మరిచారు R DO office office case vesanam varivi documentary levu kauna hicort nunchi sty order thechinaru s no 23/4 1-28g hicort pesi undga kotha pass book echinaru ma boomi epsagalaru sir
Sunil sir please government should survey the lands in each village and entire Assign lands must give patta rights for weaker sections and issue proper rights.
Sir sadabainama problems clear cheyandi
అసైండ్ భూమి పట్టా ఇవ్వాలి సర్
మాకు50సం క్రితం భూమి పట్టా ఇచ్చారు ఆన్లైన్ చేయటం లేదు సర్వే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు సార్
💯
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అధికార బలం తో, పోలీసులకు హుకుం జారీ చేసే సత్తా ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ రౌడీలు, రాజకీయ గూండాలు, మండల ఆఫీసులో రెవెన్యూ అధికారులు తో ఫేక్ డాక్యుమెంట్ లు సృష్టించి గత ప్రభుత్వం లో విచ్చలవిడిగా భూములు కబ్జా చేసి ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఇలా భూములు కబ్జా చేసి ఆక్రమించి స్వాధీనం చేసుకోవటానికి పోలీసులు సహకారం అందించారు.
😢😢yes
Assignments lands patalu cheyandi sir please
సార్ ఆంధ్రప్రదేశ్ లో లాగా ఇక్కడ కూడా చియాదీ సార్
Sir tappakunda asind lands poortiga hakkulu kalpi chandi
Assaigned land ki red mark enduku, choopistundi sir, free hold ayina kooda
To mitigate the problems - The govt should regularise documents as per physical Registered documents - eliminating sada binami documents.
Assaindland free hold rights sir
❤❤❤❤
2006 varaku patta bhumi, aatharwatha 2007 up to dharani start celing patta bhumi, after dharani complete converted assignment bhumi show on dharani. My father name coming on 1965 before celing act. Please make special video on my matter
As per rules ex-servicemen land after 10 years give full rights, remove from prohibited lands list sir
Sir being an Advocate you can file pill in the court.as revenu people doesnt have any knowldge on this matter.salable rights
S🙏❤️❤️
లవుని పట్ట లాండ్స్ ని పట్టగా ఎన్ని సంవత్సరాలకి మారుతుంది సర్
🙏🙏🙏🙏
అసైన్ భూమి వున్న ఎం లాభం లేదు సార్
లావణ్య పట్టా భూములు కొనడం అమ్మడం చేయవచ్చా
Manymubumei. Kabjaienadhi 1956,sarivy shchi eyali sar. 100%
Manana teluyaka dforms konadu sir online lo adamgal vastumi pattaledu kathanumber ekuvagavunavi
పూర్తి హక్కులు ఇవ్వండి
Assigntment land Amukuny rayits kavali sir🙏
Assainde lands konamu kani passbook ledu dinni prabuthua drustikin tesko velandi anna
🎉
Sar Mulugu Jilla govindaraopet Mandal pasara Nagaram village Patta Kaler
Assigned lands free holds pla
Sir iam farmers family assignment land registration cheyali,or construction farmers dairy farms permission, iam engineering student iam own construction one small company.farmer is development they further
Sir asaind bumi ammavach konavachu ala cheyandi sir plz
❤❤❤😢😢😢
Ascend land patta sir
The reason of Dharani is - Instead of reducing problems. Created problems due to manipulation in updating old records - Created problems instead resolving. So to resolve this the owner can demand for correction - scrutinizing total records. The record should be updated as per basic physical document and should update as per further eligible registrations. To mitigate this ' Revenue dept contraditing that no manpower
Sir assign lands lo 9 years nundi vuntunnam,tax water tax current bill Anni kaduthunnam epudu government varu eviction section 7 of APLE act 3 of 1905 notice echaru dhiniki emina solution cheppagalara dayachesi please sir🙏🙏🙏
Sir nenu sada bionama dwara bhumi konnamu vera candate vadu passbook thechukunnadu vaniki bhumi ekkada undo theliadu vaniki nenu 40 years ga bhumi sagu chesthunnanu dayatho salha evanddi
The reason for this is due to date entry problem and also chances for manipulation
Purthi hakkulu evvali sir please
S🎉🎉🎉
Naku dharani lo kuda pass book vochindhi kani na land lo nunchi road kavalani pakkana rythu dhunna nivvatam ledhu, naksha undhi ani antunnadu, naku 1acre mathrame undhi, road veyyakuna em cheyali cheppandi sir
Sir assaind
Makupatapasbuk rali
Asendement lands ki patta evvandi
S😢😢😢
Sar na beedaku nit nagland lo EIE cet vacehindi kani dabulu laka set vadulukunam
Asanid bumi amalakapoyam rits evadi
Small issues chupinchi - meeru Assigned lands complete Rights raanivatledhu.
Past asin land asineelaku appa ceppandi
Meeru Free hold rights isthe ammukovala leka sagu chesukuntam sir edaina wavasayam cheskuntam anni rashtralu hakkulu echaisaru itlane ayithe meeru cheppina laga pedavaluammatledysu government e ammutundi assigned lands ki meeru free hold rights istaru ani bavistunnanu dani tappa maaku em lands ledu anduke meeku cheptunna m hakkulu purtiga cheyandi ani
Sar, meponne. Mbar, evandi, sar🙏🙏
How take my grandfather land take government
Sir, My father 1992 lo asaind land konnar,bhumi patta assend anedi theliyadu sir my father died on9/6/2009, eppudu na perumida authada sir,anubava colomlo na peru my father peru undhi na peruna patta esthara chepagalaru, please sir,
M, Ravi,, atmakur Mandal, hanumakoda district,ts,1992nundi kasthulo unnam anubhava colomlo ma peru undhi eppudu na perumida patta esthara sir,1992,lo theliyaka assendland konnam, ts patta raledu ,anubhava colom nishedichar, sir, please answer cheppandi,
S🎉