సార్ నమస్కారం మా ఊర్లో మా తాత ముత్తాతల నుంచి ఉన్న పట్టా పాసు బుక్కు 1991లో మా నాన్న పేరు మీద ఎనిమిది గుంటల భూమి పాసుబుక్ ఇష్యూ అయినది , కానీ 2001లో ఆ భూమి ఎనిమిది గుంటలు గ్రామ కంటంలో పోవడం వల్ల పాస్బుక్ క్యాన్సిల్ ( canal) అయింది ఆ తర్వాత 2003లో మా నాన్నగారు చనిపోయారు కానీ అట్టి భూమి ఈరోజు దాకా మా ఆధీనంలోనే ఉన్నది అక్కడ ఎలాంటి ఇల్లు కట్టలేదు కానీ రెవెన్యూ రికార్డులు ఇల్లు స్థలాలని పహానిలు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఓపెన్ ల్యాండ్ ఉన్నది 2019లో ధరణి ఆన్లైన్లో భూమి గవర్నమెంట్ నోషనల్ అకౌంట్లో పేరు వచ్చినది ఇప్పుడు నేనేం చేయాల్నో అర్థం కావట్లేదు అది నేషనల్ ఎకౌంట్ నుంచి తీసి మా అమ్మ పేరు లేదా నా పేరు మీద చేంజ్ చేయడానికి M.R.O గారికి R.D.Oగారికి కలెక్టర్ గారికి సిసిఎల్ఏ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టిన వాళ్లు ఏమంటున్నారంటే నాన్నగారి బయోమెట్రిక్ లేకపోవడం వల్ల సాధ్యం కాదు ( biometric) ( aadhaar link) ఎలాంటి ప్రయోజనం కాలేదు దీనికి మాకు ఒక మార్గదర్శకం చూపాలని కోరుకుంటున్నాను
Sunil sir meku bhu shaka padavi meekisthe ee samasyalu parishkaramavuthayi.meeru nipunulu ga undi salahadaruga unte parishkaram avvavu ee nayakulu vinaru😌😌😌😌
సార్ నమస్కారం నేను నాగేశ్వరరావు పాల్వంచ సంవత్సరం క్రితం ఒక ఎకరం 12 గంటల భూమిని కొన్నాను సరిహద్దుల ప్రకారం భూమి కొన్నాము కానీ నాకు అమ్మిన అతను కాక మొదట భూమి అమ్మిన వ్యక్తి వచ్చి ఈ భూమి మీది కాదు నీ సర్వే నెంబర్ తప్పు పడ్డది పక్కన నీ సర్వే నెంబర్ ఉన్నది అని గొడవ చేస్తున్నాడు భూమి హద్దుల తో రిజిస్ట్రేషన్ చేయించాము కానీ సర్వే నెంబరు అది కాదు పరిష్కార మార్గం చూపించగలరు మనవి....tq.... సర్
SUNIL guru prabhutwam dharani ni thechindhi rythu samasyalu thircadaniki acharanalo samasyalu periginavi.dharani lo samasyalu innirojulu uchithamuga dharakhasthu thisukunnaru ippudu 1000 rupaaluga fees vallu chesthunnaru.Musipatla lang free ga siri cheyali.deenipai high court lo PIL veyagalaru.dayachesi raithula nu adukondi.
సర్ నమస్తే. మోసపూరితంగా పహని రాసిన వాడిని ప్రూఫ్ చెప్పిన తర్వాత అసలు పట్టాదారులకు వారసత్వ పట్టాకు ఎక్కించిన యం ఆర్వొ ములుగు2017 లో. అదే భూమిని విస్తీర్ణము పెంచి దానిలో పట్టాదారులకు కొనుగోలు అని వ్రాయించి ఇంకొకరి పేరును ఇరికించాడు. అదే డేటు ధరణిలో ఎలా వచ్చింది. ఎంత హేయమైన విషయమో చెప్పండి. అసలు విస్తీర్ణము 14 ఎకరాలుంటే 24 ఎకరాలు చేసిన యం ఆర్వొ కు ఏం శిక్ష వేసినా తప్పులేదనుకుంటాను.ములుగు జాకారం లో మామూలు విషయం.
Maku varasathvanga ravalasina patta land nu mosapurithanga vere variki political influence dwara patta chesaru,maa bhumi maku kavali ante em cheyali sir, please cheppagalaru sir.
Sir మీరు chepinatlu agriculture land 7acars లో 2 acaras amminaaru. మళ్లీ 7acars online chesaru. Konnavallu online chesukunnaru. దీని valla మాకు feild lo భూమి vundi. కానీ సర్వే నెంబరు valla dagara vundi. Online chusko daniki number లేదు Extend currection options vastey tappa ఏమి cheyalem అంటున్నారు Mro. Ela sir
సర్ నమస్తే.100 మార్కుల పేపర్లో 200 తప్పుల ప్రశ్న లుంటే ఇక జవాబులు ఏంరాస్తారు.ధరణి కూడా అలాగే వుంది. సర్ మీరు భూముల గురించి తెలిసిన అనుభవజ్ఞులు అన్ని మీరు సులువుగా చెప్పగలుగుతున్నారు. ఈవెన్ కలెక్టర్ గారికి తెలిసి ఉండక పోవచ్చు. యం ఆర్ గారు తేల్చగలరా. వారు డిటివొ గారికి చెప్తున్నారు. వారికి దిక్కు తోచని పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితి. హే భగవంతుడా. ఏం తెచ్చారయా తెలంగాణా బంగారు నాయకుడా, ధరణి బిడ్డా . బహు పరాక్ బహు పరాక్. ఇక క్షేత్ర సర్వే నే అన్యదా శుభపరిణామం. ఇక ఈ కొరకరాని కొయ్య మాడ్యూల్ వద్దు.
నమస్తే sir before dharani I was purchased 2 acres of land on be half of minor with natural guardian and it is registered in SRO In సాధా బైనామా they are not given any title deed తహసీల్దార్ ని కలిస్తే మైనర్ కి ధరణి లో పట్టాదర్ pass book ఇవ్వలేము అంటున్నారు.. మా పాపా పేరు మీద pass book తీసుకోలేమా....is there any solution..???
Sir madhi chevella sir maku 2ecars assignment landu ma nana gariki indhira gandhi gari period lo vachindhi kani ma nana garu 2017 lo chanipoyaru kani ma 2ecars land dharani lo raledhu passbook raledhu patha passbook undhi patta pepar kuda undhi dhini e vidanga cheyali kodhiga chepandi sir please
Hi sir 2010 registration ayyindhi .appudu mutation chyaldhu. Ipudu dhinki solution cheoandhi sir .kani maku .dharani lo ma names ki raledhu .plz reply sir .
మహేందర్ గారు అసైన్డ్ భూములు పట్టా పాస్బుక్లు తప్పనిసరిగా వస్తాయి. ఇంకా సర్ ఒక నంబరులో 2 ఎకరాల భూమికి యం ఆ ర్వో ఎంత తౌడు తిన్నాడో . బై నంబర్లు వేసి 6 ఎకరాల విస్తీర్ణం చేసాడు. ఏం ఉద్యోగులు ఏం నిర్వాహణ. సిగ్గులేగపర .
We have land on my father name and he was expired. We are three brothers and two are staying in USA. How to do the mutation of the land without physical presence of my brothers who are staying in USA. Please kindly advise the solution.
సార్ నమస్కారం వచ్చిన తర్వాత కొత్త పాస్ బుక్కు లో సర్వే నెంబర్ మిస్సయింది ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు మేము ఏం చేయాలి. పాత పహాని లో నా పేరు ఉంది. ధరణి వచ్చిన తర్వాత పహాని లో కూడా లేదు.
ప్రభుత్వము 1970 సంవత్సరం లోపల అసైన్మెంటు లావుని పట్టా ఇచ్చింది ఆ తర్వాత కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాగు చేసుకుంటూ అదే భూమిలో పోసిషన్ లో ఉన్నాము ఈ భూమిని అమ్ముకోడానికి వీలుందా
సార్ మానాన్న పేరు మీద 2.20 భూమి వుంది మ దగ్గర పాత పసుబుక్ వుంది 2017 వరకు అన్ లైన్ లో పేరు వుండే ది ధరణి వరకు కనిపించడం లేదు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినం అని లైన్ లో 2000 రుా పాయలు కటి దరకస్తు పెట్టి నము ఇంక పరిష్కారము కాలేదు ఎట్లు..
నా పేరు పైన ఒక సర్వే నెంబరు పట్టా ధరణి రాకముందు పట్టా పాస్ బుక్ కలదు అదే సర్వే నెంబర్ పట్టా భూమి మా చిన్నాన్న కొడుకు సేమ్ ఇద్దరి పేర్లు ఒకటే ఉన్నందున తండ్రి పేర్లు వేరుగా ఉంటాయి కానీ ధరణి లో కొత్త పాస్ పుస్తకం లో నా సర్వే నెంబర్ పట్టా భూమి ని అతని పై కొత్త పాస్ పుస్తకం లో అతనికి వచ్చింది దానికి ఏమైనా ఆప్షన్స్ వచ్చినదా హాట్ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మార్వో ఆఫీస్ లో అడుగుతే ఆప్షన్ లేదు అంటున్నారు
ఒక ఎకరా భూమి సవరించడానికి లక్ష రూపాయలు తగ్గకుండా లంచం వసూలు చేస్తున్నారు
సార్ నమస్కారం
మా ఊర్లో మా తాత ముత్తాతల నుంచి ఉన్న పట్టా పాసు బుక్కు 1991లో మా నాన్న పేరు మీద ఎనిమిది గుంటల భూమి పాసుబుక్ ఇష్యూ అయినది , కానీ 2001లో ఆ భూమి ఎనిమిది గుంటలు గ్రామ కంటంలో పోవడం వల్ల పాస్బుక్ క్యాన్సిల్ ( canal) అయింది ఆ తర్వాత 2003లో మా నాన్నగారు చనిపోయారు కానీ అట్టి భూమి ఈరోజు దాకా మా ఆధీనంలోనే ఉన్నది అక్కడ ఎలాంటి ఇల్లు కట్టలేదు కానీ రెవెన్యూ రికార్డులు ఇల్లు స్థలాలని పహానిలు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఓపెన్ ల్యాండ్ ఉన్నది 2019లో ధరణి ఆన్లైన్లో భూమి గవర్నమెంట్ నోషనల్ అకౌంట్లో పేరు వచ్చినది ఇప్పుడు నేనేం చేయాల్నో అర్థం కావట్లేదు అది నేషనల్ ఎకౌంట్ నుంచి తీసి మా అమ్మ పేరు లేదా నా పేరు మీద చేంజ్ చేయడానికి M.R.O గారికి R.D.Oగారికి కలెక్టర్ గారికి సిసిఎల్ఏ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టిన వాళ్లు ఏమంటున్నారంటే నాన్నగారి బయోమెట్రిక్ లేకపోవడం వల్ల సాధ్యం కాదు ( biometric) ( aadhaar link) ఎలాంటి ప్రయోజనం కాలేదు దీనికి మాకు ఒక మార్గదర్శకం చూపాలని కోరుకుంటున్నాను
మంచిగున్న రికార్డులను తప్పులతబకలు చేసి ,సవరణకు ఇచ్చినా పనులు కావడంలేదు .ఫీజులరూపంలో బాగానే గుంజుతున్నారు ..పనులుచేకుఞడా వేదింపులకు గురిచేస్తున్నారు .1500 ఫీసుతీసుకొని 40 రూపాయల రసీదు ఇస్తున్నారు .
1011 government ke velthaye ekyc 45 migilinavi chesinavaallu thisukuntunnaru kaanai government chesinaporapaatuki mana dabbulu dobbadam tappu
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
కృష్ణ అన్న, ఇంత కష్టం గతంలో ఎన్నడూ లేనంతగా ధరణి పోర్టల్ కష్టాలు తెచ్చి పెట్టింది,
సాధారణ వ్యక్తికి అండ పోయింది
Sunil sir meku bhu shaka padavi meekisthe ee samasyalu parishkaramavuthayi.meeru nipunulu ga undi salahadaruga unte parishkaram avvavu ee nayakulu vinaru😌😌😌😌
తుగ్లక్ పరిపాలన
సమగ్ర సర్వే జరిపిన తర్వాతనే ధరణి అమలు చేయాలి
మీరు ములుగు కు వచ్చి మీరు న్యాయం చెయ్యాలంటే ఎవరికి దరకాస్తు పెట్టాలో చెప్పండి సర్.
Super sir
Happy republic day celebration... Good morning sir...
సార్ నమస్కారం నేను నాగేశ్వరరావు పాల్వంచ సంవత్సరం క్రితం ఒక ఎకరం 12 గంటల భూమిని కొన్నాను సరిహద్దుల ప్రకారం భూమి కొన్నాము కానీ నాకు అమ్మిన అతను కాక మొదట భూమి అమ్మిన వ్యక్తి వచ్చి ఈ భూమి మీది కాదు నీ సర్వే నెంబర్ తప్పు పడ్డది పక్కన నీ సర్వే నెంబర్ ఉన్నది అని గొడవ చేస్తున్నాడు భూమి హద్దుల తో రిజిస్ట్రేషన్ చేయించాము కానీ సర్వే నెంబరు అది కాదు పరిష్కార మార్గం చూపించగలరు మనవి....tq.... సర్
SUNIL guru prabhutwam dharani ni thechindhi rythu samasyalu thircadaniki acharanalo samasyalu periginavi.dharani lo samasyalu innirojulu uchithamuga dharakhasthu thisukunnaru ippudu 1000 rupaaluga fees vallu chesthunnaru.Musipatla lang free ga siri cheyali.deenipai high court lo PIL veyagalaru.dayachesi raithula nu adukondi.
sir dharni thisi vesi patha recard1954.kasra phani rasthe.bhgaundedhi maku nizamabsd lo dri .metu lamd matha.tha.mutthatslanudi vasthudi .1b lone.vacharu phaniki intri cheyadamledu bhrini eedhi dongalak uapayogapadela chedhatu
సర్ నమస్తే. మోసపూరితంగా పహని రాసిన వాడిని ప్రూఫ్ చెప్పిన తర్వాత అసలు పట్టాదారులకు వారసత్వ పట్టాకు ఎక్కించిన యం ఆర్వొ ములుగు2017 లో. అదే భూమిని విస్తీర్ణము పెంచి దానిలో పట్టాదారులకు కొనుగోలు అని వ్రాయించి ఇంకొకరి పేరును ఇరికించాడు. అదే డేటు ధరణిలో ఎలా వచ్చింది. ఎంత హేయమైన విషయమో చెప్పండి. అసలు విస్తీర్ణము 14 ఎకరాలుంటే 24 ఎకరాలు చేసిన యం ఆర్వొ కు ఏం శిక్ష వేసినా తప్పులేదనుకుంటాను.ములుగు జాకారం లో మామూలు విషయం.
చెంపేయాలి vro ను నాకాలి గోడలితో
Asaind lands ammukodaniki avakasam eppudu istaru sir
Hello sar nenu Telangana
Na bhoomi vanshaparyam veray vari peru meda book issue aendi with degital sign kabza lo nenay unna darani lo a option lo applay cheyali plz advise me
Maku varasathvanga ravalasina patta land nu mosapurithanga vere variki political influence dwara patta chesaru,maa bhumi maku kavali ante em cheyali sir, please cheppagalaru sir.
Can we raise the request for caste change?
Sadabainama 1970 lo chesaru kani eppati varaku pettina sadabainama lo 2 time apply chesamu Kani rejected aiyayi yedaina solutions cheppandi
Servey cheyakunda records motham online chesindru e adhikarulu
Dharani lo part -B ante emity sir telupagalaru. Maa Boomi part -B.lo pettinaru. Ela maaperu meedha chesu kovali.
Sir మీరు chepinatlu agriculture land 7acars లో 2 acaras amminaaru. మళ్లీ 7acars online chesaru. Konnavallu online chesukunnaru. దీని valla మాకు feild lo భూమి vundi. కానీ సర్వే నెంబరు valla dagara vundi. Online chusko daniki number లేదు
Extend currection options vastey tappa ఏమి cheyalem అంటున్నారు Mro. Ela sir
MA ocupaied land Svy no Pakkana vunna valla pass book Lo vachindhi ala change chesukovali any option in darani sir sujust plz
సర్ నమస్తే.100 మార్కుల పేపర్లో 200 తప్పుల ప్రశ్న లుంటే ఇక జవాబులు ఏంరాస్తారు.ధరణి కూడా అలాగే వుంది.
సర్ మీరు భూముల గురించి తెలిసిన అనుభవజ్ఞులు అన్ని మీరు సులువుగా చెప్పగలుగుతున్నారు. ఈవెన్ కలెక్టర్ గారికి తెలిసి ఉండక పోవచ్చు. యం ఆర్ గారు తేల్చగలరా. వారు డిటివొ గారికి చెప్తున్నారు. వారికి దిక్కు తోచని పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితి. హే భగవంతుడా. ఏం తెచ్చారయా తెలంగాణా బంగారు నాయకుడా, ధరణి బిడ్డా . బహు పరాక్ బహు పరాక్.
ఇక క్షేత్ర సర్వే నే అన్యదా శుభపరిణామం. ఇక ఈ కొరకరాని కొయ్య మాడ్యూల్ వద్దు.
నమస్తే sir before dharani
I was purchased 2 acres of land
on be half of minor with natural guardian and it is registered in SRO
In సాధా బైనామా they are not given any title deed
తహసీల్దార్ ని కలిస్తే మైనర్ కి ధరణి లో పట్టాదర్ pass book ఇవ్వలేము అంటున్నారు..
మా పాపా పేరు మీద pass book తీసుకోలేమా....is there any solution..???
Nanna garu pattadar kani chanipoyaru naku passbook evvaladu 1b vvundi manval pahani 1959 nunchi vunnai kani passbook evvaladu mro prajavanilo dharakasthu pettam patha book ledhu
Sir madhi chevella sir maku 2ecars assignment landu ma nana gariki indhira gandhi gari period lo vachindhi kani ma nana garu 2017 lo chanipoyaru kani ma 2ecars land dharani lo raledhu passbook raledhu patha passbook undhi patta pepar kuda undhi dhini e vidanga cheyali kodhiga chepandi sir please
Hi sir 2010 registration ayyindhi .appudu mutation chyaldhu. Ipudu dhinki solution cheoandhi sir .kani maku .dharani lo ma names ki raledhu .plz reply sir .
Assignment lands ni Regularize cheyali
మహేందర్ గారు అసైన్డ్ భూములు పట్టా పాస్బుక్లు తప్పనిసరిగా వస్తాయి.
ఇంకా సర్ ఒక నంబరులో 2 ఎకరాల భూమికి యం ఆ ర్వో ఎంత తౌడు తిన్నాడో . బై నంబర్లు వేసి 6 ఎకరాల విస్తీర్ణం చేసాడు. ఏం ఉద్యోగులు ఏం నిర్వాహణ. సిగ్గులేగపర .
We have land on my father name and he was expired. We are three brothers and two are staying in USA. How to do the mutation of the land without physical presence of my brothers who are staying in USA. Please kindly advise the solution.
th-cam.com/video/P5gsJfGboN4/w-d-xo.html
Sir ap lo notionalkhata problem solution cheepandi
Sir ihave purchase a notional khata plots i how to apply orginal plot owner layout saled pl give me best suggestion pl
Sir, IN my Pass Book it shows 9 Acer's & 20 Gunta's. But in Dharani it is showing as 8.32 Gunta's.
What should I do now. MRO is not responding.
సార్ నమస్కారం వచ్చిన తర్వాత కొత్త పాస్ బుక్కు లో సర్వే నెంబర్ మిస్సయింది ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు మేము ఏం చేయాలి. పాత పహాని లో నా పేరు ఉంది. ధరణి వచ్చిన తర్వాత పహాని లో కూడా లేదు.
Dharani vachhina taruvata M R O office nundi colectar office varaku tippans totally Nallgonda district lo missing deeniki responsibility evaru
Can we check HMDA approved plots in the Dharani portal??
Which we bought from one of real-estate venture.
Dhrani Only agriculture bro ..now you have to go ec certificate...for plot land...
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
Sir survey number wrong padindhi.
Market value Ekkuva chupistundi… 60L per acre chupistundi… wrong … ‘em cheyyali?
Dharani TRs govt big mistake
ప్రభుత్వము 1970 సంవత్సరం లోపల అసైన్మెంటు లావుని పట్టా ఇచ్చింది ఆ తర్వాత కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాగు చేసుకుంటూ అదే భూమిలో పోసిషన్ లో ఉన్నాము ఈ భూమిని అమ్ముకోడానికి వీలుందా
ధరణి ధగ
Madi badhadri kothaguda gillalo garibpeta
Kothha katha number ala vasthundhi
D Raju
సార్ మానాన్న పేరు మీద 2.20 భూమి వుంది మ దగ్గర పాత పసుబుక్ వుంది 2017 వరకు అన్ లైన్ లో పేరు వుండే ది ధరణి వరకు కనిపించడం లేదు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినం అని లైన్ లో 2000 రుా పాయలు కటి దరకస్తు పెట్టి నము ఇంక పరిష్కారము కాలేదు ఎట్లు..
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please
నా పేరు పైన ఒక సర్వే నెంబరు పట్టా ధరణి రాకముందు పట్టా పాస్ బుక్ కలదు అదే సర్వే నెంబర్ పట్టా భూమి మా చిన్నాన్న కొడుకు సేమ్ ఇద్దరి పేర్లు ఒకటే ఉన్నందున తండ్రి పేర్లు వేరుగా ఉంటాయి కానీ ధరణి లో కొత్త పాస్ పుస్తకం లో నా సర్వే నెంబర్ పట్టా భూమి ని అతని పై కొత్త పాస్ పుస్తకం లో అతనికి వచ్చింది దానికి ఏమైనా ఆప్షన్స్ వచ్చినదా హాట్ ఇప్పుడు ఇప్పుడు ఎమ్మార్వో ఆఫీస్ లో అడుగుతే ఆప్షన్ లేదు అంటున్నారు
9.reed
Totally waste AAP - High Scope for .....
Pothiluuu allaaaa regritation
Naku20 gunttluwakfboom unnd patapasbook unned Telangana passbook kottd ralaud plse sir please