Mananamma lavuni patta. Petti 1ac bumini rein lo vesindhi paisalaki tharuvatha 2 years ki chanipoindhi tharu land thiskunna athanu ame naku ammesindhi anutunnadu maa signature am levu , eppudu 14 years avthundhi a land asaind bumi athaniki kaledhu ,ma dhaggara ma nanamma death and family certificates vunnay malli patta panilo kottesi rasivi kuda vunnay Eppudu alanti action thiskovalu cheppandi air konchem 🙏
Ma father chanipoyaka ma mother name meeda kotha passbook vachindi kani andulo oka survey no.ralae i mean add avvalae ahh no. Vere vala peru meeda chupisthundi how to solve this anyone please help me
మీరు ఈ వీడియో పెట్టి 10mnts అవుతుంది ఏ ఒక్క district లోనైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోతే వాళ్లు ప్లేస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎక్కిందా లేదా ఇలా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్లీజ్ ఉంటే ఎస్ఎంఎస్ చేయండి నల్గొండ జిల్లాలో ఇలాంటి అప్లికేషన్ తీసుకోవడం లేదు
భద్రాద్రి kothagudem dist lo అవుతున్నాయి. పట్టాదారు చనిపోతే అతని వారసులకు పట్ట చేయవచ్చు.ఫస్ట్ భార్య ఉంటే ఆమెకి పట్ట చేస్తారు. తరువాత ఆమె నుండి వారి కుమారుడు or కూతురికి పట్ట చేయవచ్చు.లేదా తన అంగీకారంతో లాయర్ నోటరీ ద్వారా తన కుమారుడు ,కూతురు, మనవాళ్ళు,మనవరండ్ల కు పట్ట చేయమనె అధికారం కలదు.
Anna Naku telisinantha varaku information chepali anukuntuna niku.BRS govt kotha passbook ichina tarvatha mi hand loki vachi passbook book ekado miss ayindha.అలాంటపుడు ధరణి లో డూప్లికేట్ passbook application చేస్కోవచ్చు అన్న.
సార్ నమస్కారం మా ఊర్లో మా తాత ముత్తాతల నుంచి ఉన్న పట్టా పాసు బుక్కు 1991లో మా నాన్న పేరు మీద ఎనిమిది గుంటల భూమి పాసుబుక్ ఇష్యూ అయినది , కానీ 2001లో ఆ భూమి ఎనిమిది గుంటలు గ్రామ కంటంలో పోవడం వల్ల పాస్బుక్ క్యాన్సిల్ ( canal) అయింది ఆ తర్వాత 2003లో మా నాన్నగారు చనిపోయారు కానీ అట్టి భూమి ఈరోజు దాకా మా ఆధీనంలోనే ఉన్నది అక్కడ ఎలాంటి ఇల్లు కట్టలేదు కానీ రెవెన్యూ రికార్డులు ఇల్లు స్థలాలని పహానిలు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఓపెన్ ల్యాండ్ ఉన్నది 2019లో ధరణి ఆన్లైన్లో భూమి గవర్నమెంట్ నోషనల్ అకౌంట్లో పేరు వచ్చినది ఇప్పుడు నేనేం చేయాల్నో అర్థం కావట్లేదు అది నేషనల్ ఎకౌంట్ నుంచి తీసి మా అమ్మ పేరు లేదా నా పేరు మీద చేంజ్ చేయడానికి M.R.O గారికి R.D.Oగారికి సూర్యాపేట కలెక్టర్ గారికి సిసిఎల్ఏ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టిన ఎలాంటి ప్రయోజనం కాలేదు దీనికి మాకు ఒక మార్గదర్శకం చూపాలని కోరుకుంటున్నాను
Good information
ముగ్గురు కుమారుల్లో ఒకరైతే, ఆ సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో కుమారుడు లేకుంటే, అతని భూమిని కూడా బదిలీ చేయవచ్చు.
Thank you sir
Candidate chanipogane pahani nundi sarve number tholaginchi vere vaaru registration chepinchukunnaru .Mari alante bhomini thirigi hakkku darudu yela pondochu chepandi
Brother person chanipoyi 35 years avuthundi death certificate ela thisukovali?
సర్వే no కనిపించడం లేదు అన్న ఏల
Nice
Sir ma husband thatha gari bhumi 4acrus kani 2acrass undhi Ela patta cheyali manavadhi permidhaki
Sir good morning
Brother ma thata garu 2000 year lo chanipoyadu appudu adharcard ledhu ga Ippudu ela
Please reply
Maa thatha gaari peru meeda oka 2 ekaralu vunnayi maa menatta sign cheyyaka pothe maa nanna ki patta kaada sir
Ayithundi no object certificatelo manane signature cheyyali
Thumbnail adugutharata kada direct photo kuda dinchutharata kada
Please sir rpl me
Father brathikiunapudu asined lavani patta bumi ni kuthuru ki patta cheyacha
లవుని patta భూమి కూతురికి మర్చ వచ్చు.అందులో రెండు రకాలు ఉన్నాయి 1)గిఫ్ట్ deed(అంటే పసుపు కుంకుమ కింద)2) పార్టిషన్ అంటే బాగసౌమ్య ఒప్పందం.
@@gumpenapallivenkateswarlu6232 telangana lo ela cheychu
Legalair ledhu mari ela cheyali anna
Mananamma lavuni patta. Petti 1ac bumini rein lo vesindhi paisalaki tharuvatha 2 years ki chanipoindhi tharu land thiskunna athanu ame naku ammesindhi anutunnadu maa signature am levu , eppudu 14 years avthundhi a land asaind bumi athaniki kaledhu ,ma dhaggara ma nanamma death and family certificates vunnay malli patta panilo kottesi rasivi kuda vunnay
Eppudu alanti action thiskovalu cheppandi air konchem 🙏
Sir నమస్కారం మా అమ్మకు 1994 లో మామయ్య gift registation చేసినాడు mutastaion చేసుకోవాలా ,
కొందరు అవసరం లేదు ఆంటునారు నిజమేనా దయచేసి చెప్పండి plz
Anna nen online service chesta ma village lo. Nen citizen login ayyanu. Prathi customer ki citizen login cheyyala avsram leda
meeru meeseva aithe avasaram ledu. ledante evaridi varike citizen login vundali. oka citizen login ki 2 or 3 different complients cheyavachu
Ma father chanipoyaka ma mother name meeda kotha passbook vachindi kani andulo oka survey no.ralae i mean add avvalae ahh no. Vere vala peru meeda chupisthundi how to solve this anyone please help me
మీరు ఈ వీడియో పెట్టి 10mnts అవుతుంది ఏ ఒక్క district లోనైనా ఫ్యామిలీ మెంబర్ చనిపోతే వాళ్లు ప్లేస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఎక్కిందా లేదా
ఇలా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా
ప్లీజ్ ఉంటే ఎస్ఎంఎస్ చేయండి
నల్గొండ జిల్లాలో ఇలాంటి అప్లికేషన్ తీసుకోవడం లేదు
Same also here. I'm in same problem
భద్రాద్రి kothagudem dist lo అవుతున్నాయి. పట్టాదారు చనిపోతే అతని వారసులకు పట్ట చేయవచ్చు.ఫస్ట్ భార్య ఉంటే ఆమెకి పట్ట చేస్తారు. తరువాత ఆమె నుండి వారి కుమారుడు or కూతురికి పట్ట చేయవచ్చు.లేదా తన అంగీకారంతో లాయర్ నోటరీ ద్వారా తన కుమారుడు ,కూతురు, మనవాళ్ళు,మనవరండ్ల కు పట్ట చేయమనె అధికారం కలదు.
Old passbook kuda ledu. Only online lo bhumi undi. Succession chesukovachhaa
Reply
చేసుకోవచ్చు
Anna Naku telisinantha varaku information chepali anukuntuna niku.BRS govt kotha passbook ichina tarvatha mi hand loki vachi passbook book ekado miss ayindha.అలాంటపుడు ధరణి లో డూప్లికేట్ passbook application చేస్కోవచ్చు అన్న.
if the application for succession is rejected by the collector then the application money will be refunded or not?? help me out!!!
Same doubt
Not refund
old PPB vundi New PPB ledu but online lo Vundi kani Digital sign pending ani vundi Danini Manamu succusion chesukovocha.... Rlp me
Same doubt
Meeseva lo glm option lo apply చేయాలి
Alaa gift Registration cheyyava chaa cheppadi sir
Gift రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
what is the procedure after payment
Bro dharani lo survey num kanipinchadam ledhu
Courtcaselunna Rigistration chesina ganatha dharani
Recent undha sir
సార్ నమస్కారం
మా ఊర్లో మా తాత ముత్తాతల నుంచి ఉన్న పట్టా పాసు బుక్కు 1991లో మా నాన్న పేరు మీద ఎనిమిది గుంటల భూమి పాసుబుక్ ఇష్యూ అయినది , కానీ 2001లో ఆ భూమి ఎనిమిది గుంటలు గ్రామ కంటంలో పోవడం వల్ల పాస్బుక్ క్యాన్సిల్ ( canal) అయింది ఆ తర్వాత 2003లో మా నాన్నగారు చనిపోయారు కానీ అట్టి భూమి ఈరోజు దాకా మా ఆధీనంలోనే ఉన్నది అక్కడ ఎలాంటి ఇల్లు కట్టలేదు కానీ రెవెన్యూ రికార్డులు ఇల్లు స్థలాలని పహానిలు ఇస్తున్నారు. ఈరోజు కూడా ఓపెన్ ల్యాండ్ ఉన్నది 2019లో ధరణి ఆన్లైన్లో భూమి గవర్నమెంట్ నోషనల్ అకౌంట్లో పేరు వచ్చినది ఇప్పుడు నేనేం చేయాల్నో అర్థం కావట్లేదు అది నేషనల్ ఎకౌంట్ నుంచి తీసి మా అమ్మ పేరు లేదా నా పేరు మీద చేంజ్ చేయడానికి M.R.O గారికి R.D.Oగారికి సూర్యాపేట కలెక్టర్ గారికి సిసిఎల్ఏ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టిన ఎలాంటి ప్రయోజనం కాలేదు దీనికి మాకు ఒక మార్గదర్శకం చూపాలని కోరుకుంటున్నాను
In in 2:59
AP loo kuda cheppandi sir
Maku bhoomi ammina vyakthi chanipoyadu ,dharani lo sold out pettaru so ma perupi ela register chesukovali
Darjeeling food for
ప్రస్తుతానికి ఆప్షన్ లేదు anubhavadarluku ఆప్షన్ ఇచ్చినపుడు మీరు అప్లయ్ చేసుకోండి.
Same problem memu bumi konna vyakti chanipoyadu but land Lavuni Patta
🎉🎉❤❤🎉🎉
Veelunama registration Agriculture land yela chesukovali.
Mi contact number send cstarani korichunnanu.
🎉🎉❤❤🎉🎉