తొప్పూరు యుద్ధం | Battle of Toppur | Fall of Vijayanagara Empire
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Support Us UPI id - raghu.cdp@okhdfcbank
Subscribe to our Podcast Channel: / @dhvanipodcasts
సా.శ. 1617 లో జరిగిన తొప్పూరు యుద్ధం ఒకవిధంగా విజయనగర సామ్రాజ్యం ను రక్షించేదిగాను, మరొకవిధంగా ఆ మహాసామ్రాజ్యాన్ని పతనం వైపుకు నడిపించిన ఘటనగాను కనబడుతుంది.
డా. రాజా అన్నామలై చెట్టియార్ వ్రాసిన History of Gingi and Its Rulers మరియు డా. సత్యనాథ అయ్యర్ వ్రాసిన History of the Nayakas of Madura అన్న పుస్తకాలు ఈ వీడియోకు ఆధారాలు. - บันเทิง