Nee Jathaleka Video Song (Maine Pyar Kiya) | ప్రేమ పావురాలు Movie | Salman Khan | Bhagyashree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #RajshriTelugu Watch And Enjoy This Beautiful Video Song Nee Jathaleka From Movie Prema Paavuraalu ( Maine Pyaar Kiya In Hindi ) Only On Rajshri Telugu.
    Movie Name: Prema Paavuraalu ( Maine Pyaar Kiya)
    Starring: Salman Khan, Bhagyashree
    Director: Sooraj R. Barjatya
    Producer: Tarachand Barjatya
    Music Director: Raamlaxman
    Subscribe for more Updates bit.ly/Subscrib...
    Join & Like our Facebook Rajshritelugu Fan Page
    / rajshritelugu
    Follow us on Twitter / rajshri_telugu

ความคิดเห็น • 2.2K

  • @mr.sanjayraj7940
    @mr.sanjayraj7940 6 หลายเดือนก่อน +223

    2024 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి old is gold 👑👑😊

  • @mahendrayadhav7190
    @mahendrayadhav7190 7 หลายเดือนก่อน +54

    2024 vetunna variki okk like

  • @dasagopalakrishna123
    @dasagopalakrishna123 3 ปีที่แล้ว +122

    ఇది 1990 ఆగస్టు 10 తేదీ వచ్చింది చాలాబాగుంది

  • @దగ్గుపాటిs
    @దగ్గుపాటిs 2 ปีที่แล้ว +793

    ఆ రోజుల్లో ఆదివారంనాడు దూరదర్శన్ లో ఈ సినిమా చూసినవారు ఎవరైనా ఉన్నారా.... ఉంటే చెప్పండి.....సూపర్ సాంగ్స్

    • @sundershyam250
      @sundershyam250 ปีที่แล้ว +29

      ఉన్నా 😄👍

    • @arutlaravindar7719
      @arutlaravindar7719 ปีที่แล้ว +13

      @@sundershyam250 ohlohlmhohll.klkhoo

    • @shantisayam930
      @shantisayam930 ปีที่แล้ว +8

      Nenu pichhi fan andi

    • @sureshbabucsuri8699
      @sureshbabucsuri8699 ปีที่แล้ว +3

      Chusina

    • @nvsk9124
      @nvsk9124 ปีที่แล้ว +12

      ఇటువంటి మంచి పాటలు సలహా ఇవ్వండి సార్ మేము 1998 లో పుట్టము అందుకే ఇంత మంచి పాటలు తెలియవు.వింటున్న కొద్ది వినాలని ఉంది🙏🏻

  • @anjali1225
    @anjali1225 2 ปีที่แล้ว +159

    2024 లో kuda వింటారు...

    • @mytube143
      @mytube143 6 หลายเดือนก่อน +3

      Yes eroju

    • @maruthinayini2489
      @maruthinayini2489 4 หลายเดือนก่อน

      🫶🫶

    • @obula6446
      @obula6446 4 หลายเดือนก่อน +1

      l❤❤

  • @polaraj1245
    @polaraj1245 2 ปีที่แล้ว +239

    ఓహో లాలాలాల………..
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    కదిలించేను… కరిగించేను నన్నంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    ఓహోహో… ఓఓహో
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    నా కన్నులలో… వెలుగై ఎపుడు
    నిండుగ నువు నిండాలి…
    అంతకు మించిన… వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలలల ల
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలల లల
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    ఓహోహో… ఓఓహో
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    నింగిని నీతో కలిసెగరాలని… కదిలే మదిలో తలపే
    ఉన్నవి కెన్నో… తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా

  • @bharathtricks
    @bharathtricks 3 ปีที่แล้ว +466

    2021 లో వినేవారు ❤️ చూద్దాం

  • @Kinneraashok-rb7bv
    @Kinneraashok-rb7bv ปีที่แล้ว +54

    ఎదో తెలియని చక్కని మధుర జ్ఞాపకాలు ఆ rojulu

  • @tiruvuru7405
    @tiruvuru7405 2 ปีที่แล้ว +30

    2022...లో వినేవారు❤️కొట్టండి

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 ปีที่แล้ว +144

    2023 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి ❤❤❤❤❤❤❤❤

    • @narapakasailu3701
      @narapakasailu3701 7 หลายเดือนก่อน +1

      ❤❤❤🎉🎉🎉🎉

    • @Dharanisree2009
      @Dharanisree2009 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤

  • @syamalasyam6838
    @syamalasyam6838 ปีที่แล้ว +28

    అవును ఆదివారంనాడు మేము చూస్తా ఉన్నాం కానీ ఇలాంటి పాటలు ఇప్పుడు రావు

  • @sreenududdu8563
    @sreenududdu8563 ปีที่แล้ว +25

    ఆతి తక్కవ రోజుల్లో దేశములో ఉర్రుతుళ్లు గించిన పాట ఎవ్వరిగ్రీన్ సాంగ్ .

  • @srinup3338
    @srinup3338 5 ปีที่แล้ว +38

    నా జీవితం లొ ఒక అపురూపమైన ప్రేమ కావ్యం ఈ సినీమ

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 3 ปีที่แล้ว +242

    ఎప్పుడో నా చిన్నతనంలో టేప్ రికార్డర్ లో విన్న పాట

  • @venky_kodurabbai_kadapa1391
    @venky_kodurabbai_kadapa1391 ปีที่แล้ว +40

    2023లో సాంగ్ వినె వాల్లు ఎవరైన ఉన్నారా ఉంటె comment చెయ్యండి

  • @subrahmanyamveeravalli
    @subrahmanyamveeravalli 4 ปีที่แล้ว +186

    2020 lo song vunnaaru like vesukondi

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +223

    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా 💝 (2)
    ఆ మనసేమో నా మాటే వినదంటా(2)
    కదిలించేను కరిగించేను నన్నంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *ఉన్నది ఒకటే మదిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి (2)
    నా కన్నులలో వెలుగై ఎపుడూ
    నిండుగ నువు నిండాలి
    అంతకుమించిన వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *చీరగ నిన్నే కట్టాలి అని
    మనసే నాతో తెలిపే (2)
    నింగిని నీతో కలిసెగరాలని
    కదిలే మదిలో తలపే
    ఉన్నవింకెన్నో తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)

  • @saiviswanadh
    @saiviswanadh ปีที่แล้ว +39

    90s kids ..we are lucky fellows 😊

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +38

    సల్మాన్ ఖాన్ గారి భాగ్యశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

  • @saiviswanadh
    @saiviswanadh ปีที่แล้ว +36

    అబ్బా ఎంత బాగున్నాయో కదా ఆ రోజులు 😊

  • @baburaoakula2008
    @baburaoakula2008 10 หลายเดือนก่อน +15

    ఒకప్పుడు ఇ సినిమా ZEE
    telugu movies వేసేవారు

  • @maddalaanuradha4112
    @maddalaanuradha4112 2 ปีที่แล้ว +40

    2050 లో కూడా ఈ పాటను నేను వింటాను

  • @dsinghsingh8051
    @dsinghsingh8051 ปีที่แล้ว +10

    neenu propar rajsthan,,, kaani life lo... andrprdesh ni telugu talli ni marchi po lenu.... imisss u..my teacher,sir,,fnds,,, imisssu tooook...really... loveu

  • @prasadkumar6013
    @prasadkumar6013 2 ปีที่แล้ว +10

    2022 lo vinevaru like kottandahooo Bhagyasree was a sensation

  • @chirum2522
    @chirum2522 3 ปีที่แล้ว +10

    ఈ పాట వినగనే చిన్నా టీ ప్రేమ గ్రుర్తుకొస్తుంది

  • @ramalaxmiragipogula193
    @ramalaxmiragipogula193 2 ปีที่แล้ว +42

    2022 lo kuda vinali anipinche song ❤️❤️

  • @GiriKolukulapally
    @GiriKolukulapally 2 หลายเดือนก่อน +3

    2025 lo kuda vinnavallu like..

  • @mr_bhanu_tinku_official
    @mr_bhanu_tinku_official 2 ปีที่แล้ว +65

    Avaraina 2022 lo vintunnara Ee song 😍😍😘😘

  • @salmansai6583
    @salmansai6583 2 ปีที่แล้ว +181

    In 2022 we love this song 😘💚

  • @foodsandstyles322
    @foodsandstyles322 2 ปีที่แล้ว +37

    ఈ పాట నాకు చాలా ఇష్టం 🥰

  • @chandrashaker3288
    @chandrashaker3288 2 ปีที่แล้ว +11

    చాలా చాలా బాగుంది థిస్ మై ఫేవరెట్ మూవీ సాంగ్స్

  • @princepandu6040
    @princepandu6040 4 ปีที่แล้ว +75

    2020 like me 👍

  • @mahendra5677
    @mahendra5677 4 หลายเดือนก่อน +5

    2024 విన్నవాళ్లు ఒక like please... 💙💙💙💙

  • @chinnagurram9336
    @chinnagurram9336 4 ปีที่แล้ว +44

    2020 lo ee song vinevaaruu oka like vesukonddi friends

  • @monurichandu20
    @monurichandu20 2 ปีที่แล้ว +48

    In 2023 also we like this song ❤️🖤

  • @armugamkothapalem923
    @armugamkothapalem923 2 ปีที่แล้ว +5

    Maa tv mouguds pelkams show chusi e song kosam entha mandi search chesaru

  • @kotapravallika2218
    @kotapravallika2218 2 ปีที่แล้ว +4

    After radheshyam ee song chuste vallu like ivvandi

  • @rameshbanja1472
    @rameshbanja1472 6 ปีที่แล้ว +20

    వేరే భాష పాటలు తెలుగులో డబ్బింగ్ చేసినవి పరమచెత్తగ అయిన ఉంటాయి. లేదా అత్యధ్భుతం గ ఉంటాయి.👌👌👌💚💙💖💟💝💜

  • @yjacobckm4772
    @yjacobckm4772 2 ปีที่แล้ว +1

    2022 లో చూసేవాళ్ళు ఓక లైక్ కొట్టండి

  • @hellovaizage7630
    @hellovaizage7630 2 ปีที่แล้ว +9

    2022 vene valu like cheyandi 🎉🎉and this song is my dad's favourite masterpiece ❤️❤️❤️

  • @devimadireddy8559
    @devimadireddy8559 ปีที่แล้ว +4

    2023 e song vintunnavaru oka like vesukondabba ,,,,, 🥰🥰🥰

  • @siriteja8441
    @siriteja8441 3 ปีที่แล้ว +18

    My 5 th class loo song school in my singing

  • @mohanarege8861
    @mohanarege8861 2 ปีที่แล้ว +5

    2022 lo e song chusina vallau vunara

  • @kaladar5377
    @kaladar5377 5 ปีที่แล้ว +2

    అసలు లిరిక్స్ తెలుగు లోనే బాగున్నాయి

  • @manoharmanu9954
    @manoharmanu9954 ปีที่แล้ว +92

    It's 2023 but still vibing to this masterpiece ❤😊

  • @dasarisurendra3457
    @dasarisurendra3457 5 ปีที่แล้ว +333

    2019 kuda e song vintunara yes or no

  • @neelakantilokavenkatesh1396
    @neelakantilokavenkatesh1396 6 ปีที่แล้ว +43

    నాకు ఇష్టమైన పాట

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +40

    SWEETNESS OF TELUGU LANGUAGE ESTABLISHED IN THIS SONG.. 🎶🎤🎶..
    ONE OF MY TOP MOST FAVOURITE 🎶🎤🎶SONG..
    EVER AND EVER... 😁

    • @eygteygt1379
      @eygteygt1379 11 หลายเดือนก่อน

      🎉😅 4:14

  • @samoldisgold83
    @samoldisgold83 ปีที่แล้ว +19

    Just dropped while searching songs of Lata didi and chitra madam. Being marathi I don't understand song wording but chitra madam's voice is great. Hindi movie : मैने प्यार किया

  • @tejakhilitta
    @tejakhilitta ปีที่แล้ว +5

    2023 lo yavaru vinttunaru song ❤️

  • @bhavanibhavani1423
    @bhavanibhavani1423 ปีที่แล้ว +6

    Every green songgg... Superb nyt time headph pettukoni...vennalalo.. Arubayata... Padukoni.. E song vintunteeee......

  • @kodasuresh8398
    @kodasuresh8398 2 ปีที่แล้ว +4

    2022 lo kuda vinavallu unnaru..nice song

  • @pillasrinuvasrao
    @pillasrinuvasrao 5 ปีที่แล้ว +12

    ఏ ప్పటికి మరవలేము

  • @karrisantharao902
    @karrisantharao902 2 ปีที่แล้ว +1

    My favarate. Songs. 200 abaw. Legening

  • @archanakaki4503
    @archanakaki4503 2 ปีที่แล้ว +9

    2022 ki kuda vintunnam i love this songs ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @DevendraSingh-lt3ds
    @DevendraSingh-lt3ds 2 ปีที่แล้ว +10

    I m lives in Uttar Pradesh,I don't understand any word but Chitra mam ur voice justify this song.....

  • @donishanmukha1404
    @donishanmukha1404 2 ปีที่แล้ว +3

    2022 lo vinna varu anta Mandi chuddam

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +25

    HAT"S OF TO THE DUBBING LEGEND RAJASRI.. 😁

  • @satyanarayanamucharla4058
    @satyanarayanamucharla4058 5 หลายเดือนก่อน +1

    🎉❤Naku chala istam eesong😊

  • @ajaylavuri1797
    @ajaylavuri1797 5 ปีที่แล้ว +252

    Anyone listen this song in 2019?

  • @ravikumarkunta1446
    @ravikumarkunta1446 4 ปีที่แล้ว +39

    Any one in 2020 may lockdown

  • @maheshananthula1149
    @maheshananthula1149 5 ปีที่แล้ว +123

    నీ జత లేక పిచ్చిది కాదా...
    మనసంతా 😍❣️💘💔

  • @arunakumari4029
    @arunakumari4029 5 ปีที่แล้ว +7

    Who in 2019
    My favourite song 😍👌👌👌
    Btech lo English lab lo e song vinedanni ...na system lo e song undi

  • @khajapasha2808
    @khajapasha2808 ปีที่แล้ว +2

    Avrina 2023 lo kuda vintunra like here 💕

  • @sureshyadavnerusu2208
    @sureshyadavnerusu2208 2 ปีที่แล้ว +2

    2022 kuda e song vintunnnavallu oka like vesukondi frds

  • @sudhakarm8324
    @sudhakarm8324 2 ปีที่แล้ว +6

    Feel unna song
    Lady singer voice is excellent she was justice for this song

  • @gutsythug9193
    @gutsythug9193 4 ปีที่แล้ว +76

    My heart bleeds with extreme ectsacy whenever I listen to this song. The actress looks like a divine being. Undoubtly the best love movie ever did. The innocent love between hero and heroine makes me watch it multiple times.

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 ปีที่แล้ว +7

    Old is gold sweet memories 😍😍❤❤

  • @routhusrikanth2774
    @routhusrikanth2774 9 หลายเดือนก่อน +1

    2023లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి❤

  • @vinayvinni2724
    @vinayvinni2724 2 ปีที่แล้ว +2

    Nenu 2022 lo kuda chustunna

  • @sathireddynahata6732
    @sathireddynahata6732 4 ปีที่แล้ว +16

    ఇ లాంటి పాటలు ఇప్పుడు రావేమో ఇప్పుడు పాడే పాటలు నేను కూడా పాడగలను.

  • @harikhful
    @harikhful 2 ปีที่แล้ว +51

    My favorite song , I am born 1989 but when listen this song in childhood , happy feeling 💖

    • @keerthanakeethu3953
      @keerthanakeethu3953 ปีที่แล้ว

      Still I watching dis mvi

    • @murali2787
      @murali2787 11 หลายเดือนก่อน +1

      I born in 2019 . But still watching 😂

  • @skbasha9534
    @skbasha9534 6 ปีที่แล้ว +10

    My loves suggested me this song.....love you Darling

  • @thenepallisuhasini5267
    @thenepallisuhasini5267 2 ปีที่แล้ว +2

    2022 lo kuda vintunnam

  • @raamthota5745
    @raamthota5745 2 ปีที่แล้ว +1

    2022 లో ఎవరైనా వింటువున్నారా ???

  • @alamsadrey5027
    @alamsadrey5027 4 ปีที่แล้ว +10

    Heart touching song All time 💞💖🥰💕

  • @esrilakshmi
    @esrilakshmi 4 ปีที่แล้ว +8

    My favourite movie,song.my 10th class movie,always, Memorable , beautiful bhagyasri.watched in srikakulam

  • @skjuber4033
    @skjuber4033 23 วันที่ผ่านมา +3

    Who is after Instagram reels

  • @HARIPRASAD-dw2kw
    @HARIPRASAD-dw2kw 5 ปีที่แล้ว +2

    nee jathaleka
    pichidi kaadaa
    manasanthaaaaa
    nee jathaleka
    pichidi kaadaa manasantaa
    aa manasemo naa maate vinadantaa
    aa manasemo naa maate vinadantaa
    kadilinchenu kariginchenu nannantaa
    naa manasemo naa maate vinadantaa
    naa manasemo naa maate vinadantaa
    unnadi okate madhilo korika
    priya sannidhi kavali
    oh hoo hoo ooo
    unnadi okate madhilo korika
    priya sannidhi kavali
    naa kannulalo velugai epudu
    ninduga nuvu nindali
    anthaku minchina
    varamulu evi valadantaaa
    naa manasemo naa maate vinadantaa
    naa manasemo naa maate vinadantaa
    cheeraga ninne kattali ani
    manse natho thelipe
    oh hoo hoo ooo
    cheeraga ninne kattali ani
    manse natho thelipe
    ningi ni neetho kalisegaralani
    kadile madilo thalape
    unnavi enno thiyyani vanchalu nakantaaa
    naa manasemo naa maate vinadantaa
    naa manasemo naa maate vinadantaa
    nee jathaleka
    pichidi kaadaa manasantaa
    aa manasemo naa maate vinadantaa
    aa manasemo naa maate vinadantaa

  • @NLR_X_BOSS
    @NLR_X_BOSS 3 ปีที่แล้ว +2

    2021 lo kuda e song vintunavaru oka like kottukondi

  • @venuegopalaraokinnera4381
    @venuegopalaraokinnera4381 5 ปีที่แล้ว +7

    Nee jathaleka pichidi kada manasamtha i love this song

  • @udaybhaskaremany2950
    @udaybhaskaremany2950 6 ปีที่แล้ว +28

    I went off thirty years back! excellent song.

  • @ramanaannepu2953
    @ramanaannepu2953 6 ปีที่แล้ว +11

    , I like very very much 90,s
    Salman.

  • @dbabu8211
    @dbabu8211 3 ปีที่แล้ว +2

    It is 2021 October will see how many legends are watching this song

  • @pillu786naga5
    @pillu786naga5 4 ปีที่แล้ว +1

    Nenu okappudu eepatavini navvukunna Kani eppudu kanneellu pedutunnanu

  • @sravanthik8330
    @sravanthik8330 7 ปีที่แล้ว +10

    nee jatha leka pichidhi kaadha manasanta👌👌👌🌹💝💋💋💏💏🌷🌷🌷🌷

  • @sivamalathi8785
    @sivamalathi8785 4 ปีที่แล้ว +7

    My most favorite song.... 💓💓

  • @prabhaprasad4369
    @prabhaprasad4369 6 ปีที่แล้ว +33

    Bhagya Sri ever green beauty. Ever green songs prema pavuralu

  • @monajanagam2143
    @monajanagam2143 4 ปีที่แล้ว +2

    2020 who watching this song like hear ..........

  • @JesusChrist-vn3un
    @JesusChrist-vn3un 2 ปีที่แล้ว +1

    2022 lo ee song vintuna varu oka like chesukondhi

  • @jayapalkolajayapalkola5583
    @jayapalkolajayapalkola5583 6 ปีที่แล้ว +11

    EXCELLENT SONGS

  • @rajeshthammineni7042
    @rajeshthammineni7042 3 ปีที่แล้ว +6

    In our life this type of songs never never came after 2021

  • @yadaramnarenderreddy5714
    @yadaramnarenderreddy5714 2 ปีที่แล้ว +7

    Truly This Song is Heart Touching to me In My Childhood and Present Also, When Ever I am Hearing This Song I Am Feeling Very Happy, Truly Awesome Song, Evergreen Song....

  • @MANJUNATHABOMMAKKAGARI
    @MANJUNATHABOMMAKKAGARI 6 หลายเดือนก่อน

    instagram lo chusi vacchina vallu oka like veskondi

  • @hanuhanmanthu7971
    @hanuhanmanthu7971 2 ปีที่แล้ว +1

    Radhe shyam interview chusi vine vallu

  • @sureshlatha1037
    @sureshlatha1037 2 ปีที่แล้ว +3

    Super song 💕💖

  • @veeraraghavulu3687
    @veeraraghavulu3687 ปีที่แล้ว +7

    I love this song 🥰

  • @lawarencesky4264
    @lawarencesky4264 4 ปีที่แล้ว +3

    2020, September loo chusevallu vunnara

  • @balugunta3064
    @balugunta3064 4 ปีที่แล้ว +1

    Nagaraju ki manashki nachina pata 25-3-20

  • @vishnushivasai8131
    @vishnushivasai8131 2 ปีที่แล้ว +1

    2022 e pata antha mandhi vantaro chudam ❤️