Idi Tholi Rathri Lyrical Video Song | Majnu Songs | Nagarjuna, Rajani | Telugu Old Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @rudvika2023
    @rudvika2023 3 ปีที่แล้ว +150

    ఇది తొలిరాత్రి
    కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    అ అ అ అ అ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
    ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +21

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణరావు గారి అర్థవంతమైన గీతానికి లక్ష్మీ కాంత్ ప్యారెలాల్ గారు మరపురాని మధురాతి సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

  • @graju6010
    @graju6010 4 ปีที่แล้ว +105

    ప్రేమలో పడ్డ
    ప్రతి మనిషికి
    ఈపాట
    గుండెల్లో
    ఉండిపొది

    • @sagarkonda4586
      @sagarkonda4586 3 ปีที่แล้ว

      Lllllllllplppĺĺlllllllllĺlĺlllĺlĺlĺĺlllĺlllĺlĺĺĺpppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
      Pppppppppppppppppppp

    • @anitha3447
      @anitha3447 3 ปีที่แล้ว +5

      Super bro 👌👌👌👌👌

    • @SomeswararaoAryasomayaju-vh2le
      @SomeswararaoAryasomayaju-vh2le ปีที่แล้ว +4

      Yes 🎉

    • @ajathashatru2895
      @ajathashatru2895 11 หลายเดือนก่อน +2

      ప్రేమ విఫలమైన వాడికి మాత్రం జన్మంతా గుర్తుంటుంది😢

    • @PalaparthiPrathyusha
      @PalaparthiPrathyusha 9 หลายเดือนก่อน

      Pppp​@@anitha3447

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 4 ปีที่แล้ว +87

    ప్రేమలో పడిన ప్రతి యువకుడి గుండెకు విరహవేదనలో ఉన్నపుడు... స్వాంతన కలిగించే బాలుగానామృతమిది.

  • @Dj_Bahubali_Rajesh
    @Dj_Bahubali_Rajesh 8 หลายเดือนก่อน +93

    2024లో వినే వాళ్ళు ఉంటే లైక్ చేయండి

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 2 ปีที่แล้ว +26

    ఒక ప్రియుడు తన ప్రేయసి కొరకు తన అంతరంగాన్ని పాటరూపం లో తెలిపిన అధ్భుత పాట ఇది

  • @aknews5761
    @aknews5761 ปีที่แล้ว +2

    aa rojullo..prathi bhagna premikudu vandala sarlu paadukunna paata.idi.. l love the song

    • @venum2517
      @venum2517 6 หลายเดือนก่อน

      ಅಂದುಲೋ ನೇನೂ ಒಕ್ಕಡಿನಿ

  • @kulasekharareddy1649
    @kulasekharareddy1649 4 ปีที่แล้ว +15

    In my life 2013 ,Jan 5,6,7,same switcvation,e movie nenu 7yers chusinappudu edchnu,kani real time lo kuda na life lo edchanu

  • @InfoTelevision2023
    @InfoTelevision2023 5 ปีที่แล้ว +121

    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
    నీవు నాకు . నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ.
    నీ రాక కొరకు తలుపు. నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి... పిలిచి. వేచి.వేచి ఎదురుచూస్తున్నవీ.ఈ... ఈ... ఈ...
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.
    వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ... ఆ.ఆ.ఆ.
    ఆ.ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ. మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరి పిలుపు కొరకు.ఈ చావు రాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ.ఆ.ఆ.ఆ
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే
    ప్రేయసీ రావే... ఊర్వశి రావే.!! ఇది తొలిరాత్రి!!

  • @maheshbonala-ul5ti
    @maheshbonala-ul5ti 7 หลายเดือนก่อน +12

    Oka akka natho roju e pata padamai sweet petedi nenu 6class akka intar 1 year 2001 pedapaddu zph school

  • @yedurumuniraja8212
    @yedurumuniraja8212 4 ปีที่แล้ว +26

    ఈ పాట ,...నేను1991 నుంచి వింటున్నా... ప్రతినెలలో రెండుమూడుసార్లు వింటూ స్వాంతన... దీంతోపాటు ప్రేమాభిషేకం లో ఆగదు...ఆగదు.. పాట.... మైఫేవరెట్.

  • @PVasu-th7xk
    @PVasu-th7xk ปีที่แล้ว +20

    అద్భుతమైన, పాట బాలు గారు చిరస్మరణీయులు

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 ปีที่แล้ว +1

    Ma Nanna, Ma chinnanna idhharu Nagarjuna gari fans. Ee pata ante vallaki chala ishtam. naku ee pata vinna prathi sari ma nanna, chinnanna gurthostharu.🥰🥰🥰

  • @Rajeshtrendingcreation
    @Rajeshtrendingcreation 3 ปีที่แล้ว +42

    అపడివాళ్లకు కన్నీళ్లు రప్పించే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్.

  • @mentesrujan3757
    @mentesrujan3757 ปีที่แล้ว +21

    చాలా బాగుంది సాంగ్ 💯✅️

  • @vtreddyreddy2092
    @vtreddyreddy2092 2 ปีที่แล้ว +31

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మొదటి సారి విన్నట్టే అనిపిస్తుంది

  • @ragavareddymallidi8744
    @ragavareddymallidi8744 4 ปีที่แล้ว +58

    ప్రేమకు మరణం లేదు
    ఆ మరణానికి కారణం ప్రేమ కారాదు

  • @syedmohammedali7384
    @syedmohammedali7384 10 หลายเดือนก่อน +32

    2024 yavaru vintunaru like here 👍

  • @charasinghthakur45
    @charasinghthakur45 หลายเดือนก่อน +1

    This my student period..1986,,87 years lo vachina movi..

  • @MrVijaysonti
    @MrVijaysonti 4 ปีที่แล้ว +83

    బాలు సర్ మీ పాటలు వింటూ కళ్ళు మూసుకుంటే మీ రూపం కళ్ల ముందు కనపడుతోంది. ఇలా మా మనస్సుల్లో మీరెప్పుడు బతికి వుంటారు.

  • @PrabhunathGunthala
    @PrabhunathGunthala หลายเดือนก่อน +1

    RAJANI GARI VALLA SUPER AYINDI THIS MOVIE

  • @NYashodha123
    @NYashodha123 ปีที่แล้ว +3

    So painfull movie

  • @giridhararaju.k350
    @giridhararaju.k350 4 หลายเดือนก่อน +2

    Dhasare Narayan rao one of the great director in telugu film feald. Great great ......(Malle mearu filem field lo puttale)..

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 9 หลายเดือนก่อน +43

    అతి ప్రేమ విఫలం అయితే విషం లాంటింది

  • @somasekhar7838
    @somasekhar7838 7 หลายเดือนก่อน +10

    కట్టు కున్న భార్య నీ పక్కన పెట్టుకొని ఈ సాంగ్ ట్రై చేయండి.. 🥰🤝

    • @gugulothnaveen22gugulothna5
      @gugulothnaveen22gugulothna5 6 หลายเดือนก่อน +1

      బ్రో నేను నా భార్య కలిసే వింటున్నాము బ్రో ఇపుడు ఎం అయింది బ్రో

    • @madhumohan6713
      @madhumohan6713 5 หลายเดือนก่อน

      నేను నా భార్య, పిల్లలు కలిసి వింటున్నాం.

  • @guruswameydbgurubilla6142
    @guruswameydbgurubilla6142 5 ปีที่แล้ว +8

    ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು

  • @KothaRajuKotha
    @KothaRajuKotha ปีที่แล้ว

    Namaskaram balasubramanyam garu mee Raagam Lo Devatha aashirwad am ....mee Aatma koo shraddhanjali Raju dhoolpet Hyderabad

  • @mangeshvalvi4971
    @mangeshvalvi4971 4 ปีที่แล้ว +5

    Idi Toli Raatri
    Kadalani Raatri
    Idhi Toli Ratri Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunnakadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idi Toli Ratri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Vennelamma Deepanni Aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Vennelamma Deepanni aarpamannadi
    Mallelamma Paradaalu Mooyamannadi
    Dhoopamemo Matthugaa Tirguthunnadi
    Deepamemo Viragabadi Navvutunnadi
    Nee Raaka Koraku Talupu
    Nee Pilipu Koraku Paanupu
    Pilichi Pilichi Vechi Vechi
    Yeduru Choostunnavi...
    Preyasi Raave....Orvasi Raave
    Preyasi Raave....Orvasi Raave
    Vennelanta Adavipaalu Kaanunadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Aaa..Vennelanta Adavipalu Kaananadi
    Malle Manasu Neerukaari Vaadutunnadi
    Anuraagam Gaalilo Deepamainadi
    Mamakaaram Manasune Kaalchutunnadi
    Nee Chivari Pilupu Koraku
    Ee Chaavu Raani Brathuku
    Choosi Choosi Vechi Vechi Vegipotunnadi
    Aa...aa...
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Idhi Tholi Rathri..Kadalani Ratri
    Neevu Naaku Nenu Neeku
    Cheppukunna kadhala Raatri
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Urvasi Raave
    Preyasi Raave....Oorvasi Raave

  • @gajamsayadamma549
    @gajamsayadamma549 4 ปีที่แล้ว +19

    సూపర్ పాట ప్రేమలో పడ్డ వారికి తెలుస్తుంది బాధ

  • @ManojKumar-vr3su
    @ManojKumar-vr3su 5 ปีที่แล้ว +1

    Sad song केवल so.balasurahmaniyam से बेहतरीन कोई नही गाता, बेहद अच्छी गायिकी का परिचय दिया है इस गाने में।।आप सदा ही अच्छे गायक रहे हो।।

  • @koyyadanagaraju8563
    @koyyadanagaraju8563 4 ปีที่แล้ว +12

    Evergreen always wonder full song
    Sppr balu garu

  • @avrvenkateswararao3239
    @avrvenkateswararao3239 12 วันที่ผ่านมา

    I❤l❤o❤v❤e❤🎉my favourite song ❤❤❤❤

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 7 หลายเดือนก่อน +52

    Nee friendku e kkG nachimdhiga 🤍vaadini cheyenchali try kadha appudu nuvvemduku owun nan appudu bad thinking person amte hate✍️kkG diry

  • @manthrisrinu4953
    @manthrisrinu4953 6 หลายเดือนก่อน +1

    ఈ పాట ఎవరైన ఇష్టపడతారు

  • @k.krishangsanjit3175
    @k.krishangsanjit3175 6 ปีที่แล้ว +10

    Super song... I like this one song in telugu

  • @devivalavala2357
    @devivalavala2357 2 ปีที่แล้ว +2

    ఎక్సలెంట్ సాంగ్ ❤️❤️❤️❤️❤️

  • @mandarajeshwar9221
    @mandarajeshwar9221 3 ปีที่แล้ว +8

    Love Failure Boys /Girls Vine vallu Give me ❤️ Like

  • @venkatreddy2567
    @venkatreddy2567 3 หลายเดือนก่อน +1

    నాకు ఇష్టమైన పాట my year 12

  • @bochuabhi8489
    @bochuabhi8489 3 ปีที่แล้ว +52

    2021 lo kuda vine vallu oke oka like vesukondi .... Hart touching song

  • @ulchallakuruvadakasuresh1127
    @ulchallakuruvadakasuresh1127 4 ปีที่แล้ว +25

    ప్రేమలో పడ్డ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

  • @srikanthhk230
    @srikanthhk230 3 ปีที่แล้ว +4

    Vennalantha adavipala... Nice

  • @s.anwarbasha5953
    @s.anwarbasha5953 ปีที่แล้ว +2

    2023 lo kuda vine vallu oke like vasuodi any time master pic

  • @kunchepuajaykunchepuajay5436
    @kunchepuajaykunchepuajay5436 4 ปีที่แล้ว +6

    What a buetifull song e song ante naku pranam

  • @SSuresh-nj7dh
    @SSuresh-nj7dh 2 หลายเดือนก่อน +2

    Supar sangs

  • @nithinchandrabehera4811
    @nithinchandrabehera4811 5 ปีที่แล้ว +4

    Super super super song
    Nagarjuna babu garu
    Who is singing the song
    Anyone reply me

    • @Sanjeev-b8l
      @Sanjeev-b8l 10 หลายเดือนก่อน

      నా ఊపిరి vuనంతవరకు. ఈ పాట

    • @MrSatish2003
      @MrSatish2003 6 หลายเดือนก่อน

      One and only one legendary SPBalu garu

    • @MrSatish2003
      @MrSatish2003 6 หลายเดือนก่อน

      One and only one legendary SPBalu garu

  • @rajendermuthyala2554
    @rajendermuthyala2554 8 หลายเดือนก่อน +2

    Oh my God what is song ❤❤

  • @grandajanaki7614
    @grandajanaki7614 3 ปีที่แล้ว +4

    Love you

  • @SandeepKumar-xu9bs
    @SandeepKumar-xu9bs ปีที่แล้ว +2

    Laxmikant pyarelal ,the best musician

  • @butterfly196611
    @butterfly196611 4 ปีที่แล้ว +6

    I am a Tamilian.. one of my friend introduced this song .. I sat alone and listened this song.. What a fantastic performance by the great SPB sir.. Even I don't know the full meanings of the words but I can't control my tears.. bcoz of the way he sang this song .. Long Live to SPB sir ..

  • @bsbjee
    @bsbjee 9 หลายเดือนก่อน +1

    The duo lakshmi kant, pyarelal magic.

  • @jayaramsiricilla8316
    @jayaramsiricilla8316 6 ปีที่แล้ว +17

    All time diamond songs never written in future

  • @viswanath5056
    @viswanath5056 3 ปีที่แล้ว +10

    జోహార్ ఎస్పీ బాలు, what a voice you have

  • @murlidharpalnitkar2923
    @murlidharpalnitkar2923 3 ปีที่แล้ว +2

    सुंदर

  • @veereshachari7868
    @veereshachari7868 4 ปีที่แล้ว +63

    ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టగా వుంది

  • @KritiRAS
    @KritiRAS 5 หลายเดือนก่อน +1

    very nice song ❤❤

  • @shashidharaak1963
    @shashidharaak1963 4 ปีที่แล้ว +3

    'ಅಕ್ಕಿನೇನಿ ಮತ್ತು ಫ್ಯಾಮಿಲಿ' .... ಅಲ್ಟಿಮೇಟ್ ಇನ್ ಆಕ್ಟಿಂಗ್.... 👌👌👌

  • @naveenpanthagani9118
    @naveenpanthagani9118 ปีที่แล้ว +1

    Mood bale pote ee song ventanu mari meeru em chestaro cheppandi

  • @satyanarayanavja2261
    @satyanarayanavja2261 7 หลายเดือนก่อน +26

    super song2024 కూడా

  • @srisri1281
    @srisri1281 ปีที่แล้ว +3

    Adhi 1991 March 10 Naa priyu Rali Pelli Day A Maperu ,,,,,,,,

  • @rajusirikonda2546
    @rajusirikonda2546 ปีที่แล้ว +1

    Love that super song

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 ปีที่แล้ว +7

    Thanks for sharing including the lyrics in Telugu. 👏👏👏👏👏

  • @KothakondaRajitha-x1r
    @KothakondaRajitha-x1r 11 วันที่ผ่านมา +1

    Super song ,2025

  • @sanganiprasad3247
    @sanganiprasad3247 ปีที่แล้ว

    Exllent song's in movie

  • @dragonfly3924
    @dragonfly3924 4 ปีที่แล้ว +39

    Actually I don't know that this song leading me to sad mood or when I feel sad, I prefer this song🎶🎶🎶...
    Nice song , I like very much❤

  • @balreddybumi2783
    @balreddybumi2783 6 ปีที่แล้ว +9

    Heart touching song

  • @SrikanthMC-lf1dp
    @SrikanthMC-lf1dp ปีที่แล้ว +3

    ಸಿಂಗಲ್ ಗ unttu ಎಂಥ ಮಂದಿ ಇಲಂಟ್ಟಿ ಲವ್ ಫೀಲಿಂಗ್ ಸಾಂಗ್ ವಿಟ್ಟು ನೇ vallu ಓಕ ಲೈಕ್ ವೇಸುಕೊಂಡಿ

  • @rajasekherdomana6811
    @rajasekherdomana6811 6 ปีที่แล้ว +28

    super song e song Lo eantho ardham undi ardham chesukovali....

  • @kunalpatnaik3385
    @kunalpatnaik3385 2 ปีที่แล้ว +2

    Super kya baat he.. Every green🟢 song ❤🙏 I am from Odisha

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 ปีที่แล้ว +111

    బాలు గారు అమృతం అంటే ఎలా ఉంటుందో తెలీదు కానీ మీ గొంతు వింటే అలా ఉంటుంది అనుకొంటున్నాను

  • @vanisri8180
    @vanisri8180 4 ปีที่แล้ว +6

    Ma Teenage Lo Friend's Anthaa Kalasi Velli Chusamu,Wow Aa Rojulu ,Mari ,Ravu ,Meeku Jooharlu Jooharlu Jooharlu Balu Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏🙏🙏

    • @jana-dc3yj
      @jana-dc3yj 3 ปีที่แล้ว

      Ya movie ki velhu

  • @siriteja8441
    @siriteja8441 3 ปีที่แล้ว +2

    Andharimudhu thaggeakante adhini okkadhanimudhu thaggadam better kadha thaggadam matharam thadhayam

  • @syedkhadeer4214
    @syedkhadeer4214 ปีที่แล้ว +3

    Whenever I listen to this song give the same test. Love it ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mohdbasheeruddin4244
    @mohdbasheeruddin4244 2 ปีที่แล้ว +1

    Very nice heart touching and melodious song

  • @kondappavontikondanagaiah3980
    @kondappavontikondanagaiah3980 3 ปีที่แล้ว +10

    Ever green song with king Akkineni Nagarjun and super SPB garu

  • @deadlygamers5738
    @deadlygamers5738 4 ปีที่แล้ว +26

    Idhi choosinavaaru guarantee love failure aithe like kottandi

  • @gangireddygangireddyn7228
    @gangireddygangireddyn7228 4 ปีที่แล้ว +4

    Super song 👌 👌

  • @rammayyakollati7911
    @rammayyakollati7911 4 ปีที่แล้ว +1

    Super annayya

  • @ashokmarpu7290
    @ashokmarpu7290 6 ปีที่แล้ว +2

    Wow very nice song

  • @giriseni8454
    @giriseni8454 4 ปีที่แล้ว +4

    Memorebul song nice

  • @hemantbhoyar498
    @hemantbhoyar498 6 หลายเดือนก่อน

    My fevret Telugu song ❤🌹

  • @ksramakrishna2194
    @ksramakrishna2194 5 ปีที่แล้ว +8

    My life long favourite song

  • @venum2517
    @venum2517 6 หลายเดือนก่อน +1

    ಪ್ರೇಮಕು ಮರಣಂ ಲೇದು
    ಆ ಮರಣಾನಿಕಿ ಕಾರಣಂ ಪ್ರೇಮ ಕಾರಾದು

  • @mallkumarkumar6501
    @mallkumarkumar6501 5 ปีที่แล้ว +4

    Super song na favirate song my child wood song every green song

  • @munigantisathyam792
    @munigantisathyam792 4 ปีที่แล้ว +2

    All time super

  • @ravinayaka9068
    @ravinayaka9068 4 ปีที่แล้ว +5

    My favorite idhi tholi rathri kadhalani rathri

  • @rajusirikonda2546
    @rajusirikonda2546 ปีที่แล้ว +1

    Superb

  • @sivaprasad7984
    @sivaprasad7984 6 ปีที่แล้ว +9

    old is gold

  • @vysyarajusrinivasaraju7833
    @vysyarajusrinivasaraju7833 ปีที่แล้ว +1

    Great song singing balu sir

  • @jagadeeshgvjagadeeshgv6438
    @jagadeeshgvjagadeeshgv6438 6 ปีที่แล้ว +3

    Super

  • @sreenath-kw2me
    @sreenath-kw2me 9 หลายเดือนก่อน

    love failure ayina vallaki ee meaning baga arthamavundi

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤

  • @siddhartha8027
    @siddhartha8027 6 ปีที่แล้ว +7

    My favourite song

  • @sivaprasad7984
    @sivaprasad7984 6 ปีที่แล้ว +17

    this is my favourite song

  • @maheshwarrao2982
    @maheshwarrao2982 7 หลายเดือนก่อน

    Iam pavret song 💯❣️💓💓

  • @anjireddy8542
    @anjireddy8542 6 ปีที่แล้ว +4

    Supersong

  • @mailarambalraj7351
    @mailarambalraj7351 ปีที่แล้ว

    Super balu

  • @kbabu4075
    @kbabu4075 4 ปีที่แล้ว +2

    Super.ballu.garu

  • @TheChandra0101
    @TheChandra0101 4 ปีที่แล้ว +4

    Excellent 👍👍👍 song 👌👌👍

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 2 ปีที่แล้ว +1

    Another great song from Nag movies

  • @yerramsettirajesh7006
    @yerramsettirajesh7006 6 ปีที่แล้ว +19

    fantastic song