ఈ మహానుభావుడి దయ వల్ల ఇంతపెద్ద లెజెండ్, సినీ నట చక్రవర్తి, అక్కినేని గారు కొన్ని రోజులు వెనుక బడ్డారు, సినిమాలు సూపర్ హిట్ కాకుండా ఎవరేజ్ గా నిలిచాయి. వీటికి కారణం రామకృష్ణ గారే
రామకృష్ణ గారిని ఇంకొకసారి ఏమన్నా నువ్వు అంటే ఊరుకోను. ప్రతి వీడియోలో కామెంట్ ఇలాగే పెడుతున్నావు. తొక్కినేని గాడి టైమ్ బాగా లేదు. రామకృష్ణ గారు ఏమి చేస్తారు
🙏🙏🙏. మీకు చాలా అన్యాయం జరిగింది, మీకు అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయంగా పోయారు, ఇది నిజం. జరిగింది. కానీ మీరు అందరిలా అన్ని పాటలు పాడివుంటే, ఆ తీయదనం పోయి ఉండేది. మీరు చిరంజీవులు.

Kani chakravarthy garu and balu garu chala career smash chesaru anukunta.
Even SPB also felt the same when he was made zero after Ghantasal death every hero preferred Ramakrishna except superstar krishna.
Rajeswara rao ntr laa bhale mimicri chesaru sir..😂...anyway mee voice super melodies...meeku chanses ralaa appatlo..mee abbayiki ayina eppudu chance vasthe bagunnu..❤
బాల సుభ్రమణ్యం గారి దరిదాపుల్లోకి కూడా వీళ్లెవరూ రాలేరు
Correct andi 😂❤🎉🎉
అవకాశాలు ఆయన లాగా వీరికి వచ్చితే వీరు కూడా అదే స్థాయిలో ఉండేవారు
@@Bhaskar-f1y అవకాశాలు ఊరికే రావు...బాగా పాడితేనే వస్తాయి
@@bsbv-mc5de నీ బొంద. రామకృష్ణ గారు మంచి గాయకుడు.. పద్యాలు బాలు గారి కంటే బాగా పాడతాడు. బాలు గారు కొన్ని కుట్రలు చేశారని అందరికీ తెలుసు
బాలు ప్రభంజనాన్ని తట్టుకొని నిలువలేక
నిందలు మోపుతున్నారు రామకృష్ణ గారు.
యిందులో తట్టుకోవడమేముంది సార్! G. ఆనంద్ గారి నీ.. తట్టుకోలేక... తెలివితేటలతో.. చంచా గిరితో...వెలిగిపోవడం.. వేరు... చివరికి ఏమైంది!? చెరపకురా చెడేవు!!
Yes
💯 correct andi ❤😂🎉🎉
Film industry full nepotism