పద్మగారు ఇండోరు ప్లాంట్సు ఎదుగు దల లేదని, విరజాజి మొక్కకి తెల్లగా బుడుపులుగా ఆకులు, కాండానికి వచ్చినదని పెట్టాను ఇండోర్ వి కుండీలో విరజాజి నేల మీద పెట్టాను వీటికి ఏమి వేయాలో తెలుపు గలరు.
అమ్మ ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియ చేయాలమ్మ, మీరు ఇంత శ్రద్దగా మిద్దె తోట పెంచుతున్నారు, మీ ఓపికకు హట్సఫ్ అమ్మ. అమ్మ ఇండోరు ప్లాట్ కి అసలు చిగురు రావటం లేదు ఏమి పోషకాలు ఇవ్వాలి దయ చేసి తెలుపగలరు. విరజాజి మొక్క వేసి 4,5 సం. అయినది 2 సం. నుండి కాండం ఆకులు తెల్లగా బుడుపులుగా వచ్చినది దానికేమి చేస్తే పోతుంది తెలుపు గలరు.
Mee garden chala bagundi amma 😍❤️👌👌
Meru Chala Baga cheppara u mam 🙏 ❤️
సూపర్ అండి 👌👌👌👏
Super amma 👌 chustuntuney manasu chaala happy ga feel vastundhi ❤🤩😍
Super 🎉🎉🎉🎉
Chalabavunnai aunty garu micro greens. nenu wheat grass vesanu.
చాలా మంచిది
Chalabagundi Mee menthikura Padma garu
🤝 థాంక్యూ శారద గారు
Superandi ❤
Menthi kura chala bagundi
Hi aunty show recipe also
Amma naringa bavuntundha battayi bavuntundha cheppandi
తీపినారింజ వచ్చిందండి అవి మనకి కనపడవు మార్కెట్లో బత్తాకాయలైతే దొరుకుతాయి నేనైతే రెండు మొక్కలు వేసుకున్నాను
Supar medam miru ❤❤
Superb harvest amma
ధన్యవాదాలు అండి
PadmA garu meeku baga vasthunnai maku seeds dorakatledu meeru ekkada kontaru seeds
జయలక్ష్మి గారు మన వంటింట్లో విత్తనాలేనండి
@patnamlopalleturu-pinnakapadma palakura seeds chukka kura seeds kavalandi
Hi padma aunty meemukuda ee roju ma house lo methi with pesara pappu curry maa 🏠 lonar pencham excellent ga tase untundhi.
KJDEVI'S COOKING CHANNEL namaste mam super video useful video mam
Super aunty garu.
పద్మగారు ఇండోరు ప్లాంట్సు ఎదుగు దల లేదని, విరజాజి మొక్కకి తెల్లగా బుడుపులుగా ఆకులు, కాండానికి వచ్చినదని పెట్టాను ఇండోర్ వి కుండీలో విరజాజి నేల మీద పెట్టాను వీటికి ఏమి వేయాలో తెలుపు గలరు.
Penu bamka ela pothumdhi cheperu plz akka
బూడిద పసుపు మీరు కలిపి జల్లితే పేను బంక పోతుంది ఉదయం చల్లుకోవాలి
ఆంటీ గారు సూపర్ ❤
థాంక్యూ అనసూయ ఎలా ఉన్నావు
Padmagaru మెంతి కూర super andi చూస్తేనే norooripothundi mee videos chusthunte manasu lo vunna bhaadha lannee marichipothaanu prasaantham gaa vuntundhi meeru 10 kgs matti 10 varmi compost 10 cocopeat annaaru Trichoderma Pseudomonas quantity cheppaledhu . vam powder , వేపపిండి రెండూ okatenaa andi mee reply kosam ఎదురుచూస్తూ ఉంటాను
దేవి గారి కాదండి
Tqsandi padmagaru Trichoderma Pseudomonas (30 kgs mixing soil lo)ఎంతెంత వేయాలో కూడా చెప్పరాండి padmagaru pls చాలాసార్లు msg పెట్టా మీరు చూడలేదు అనుకుంటాను
👌👌👌👌👌👌
AvalukurakudA tintara mem
మీ శీతాకాలం చాలా బాగుంటుంది మేము వండుకున్నాము ఆవాలు ఆకుతో సూపర్ సూపర్ గా ఉంటుంది
Soil yemi kaliparu
వీడియో చివర్లో పెట్టాను చూడండి
Super
Super duper aunty
Aha Padma aanti antha petti puttavaamma 😮😊😮 aha ami ni adrustam....
పద్మ గారు అది తంగేడు చెట్టు కదా
అవునండి
నాకు ఆకుకూరలో సక్సెస్ అవ్వట్లేదు అండి దీని తోటకూర ఒకటి వస్తుంది కానీ మొలుస్తున్నాయి చనిపోతున్నాయి
అమ్మ ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియ చేయాలమ్మ, మీరు ఇంత శ్రద్దగా మిద్దె తోట పెంచుతున్నారు, మీ ఓపికకు హట్సఫ్ అమ్మ. అమ్మ ఇండోరు ప్లాట్ కి అసలు చిగురు రావటం లేదు ఏమి పోషకాలు ఇవ్వాలి దయ చేసి తెలుపగలరు.
విరజాజి మొక్క వేసి 4,5 సం. అయినది 2 సం. నుండి కాండం ఆకులు తెల్లగా బుడుపులుగా వచ్చినది దానికేమి చేస్తే పోతుంది తెలుపు గలరు.
నేల మీద వేశారా కుండీలో వేశారా తెలియజేయండి
ఇండోర్ ప్లాంట్స కుండీలో విరజాజి నేల మీద వేశాను.
అమ్మా meereyala mokkaku గలలు vachee pdepotunyee amee chyallamma 😮
లక్ష్మీ ఎందుకు అలా అవుతున్నాయో అర్థం కాలేదు ఒకసారి కుండీలో నీళ్లు చూసుకో
4 typs of Thotakura chukakura kotemera😂penchutnAmma
శ్రీలక్ష్మి సూపర్
Share how to we are form this any contact number let me know mam