ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఈశ్వరమ్మా గారు మిమ్మల్ని చూసి చాలా inspiration గా వుంది. మీలాంటి వాళ్ళని చూసి చాలా చాలా నేర్చుకోవాలి అమ్మ. గ్రేట్ మీరు 🙏🙏
కొత్తగా గార్డెన్ start చేసే వాళ్లకు మీ గార్డెన్ చాలా ఉపయోగం గా ఉంటుంది
చాలా బాగుంది అమ్మా...One Earth-One Lifeగ్రూప్ వల్ల మీరు ఎంత ప్రయోజనం పొందారో చెప్పారు.. చాలా సంతోషం.. అలాగే, మేము కూడా ఒక అమ్మ లా మీ నుండీ సలహాలు, సూచనలు పొందుతూ ఉంటాము.. ఇదొక దేవుడిచ్చిన అనుబంధం ❤️❤️
ఈశ్వరమ్మ గారు మీ దంపతులు ఇద్దరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం --Hima Bindu V
అమ్మ నమస్కారములు మీ ఇంటికి వచ్చి చూడాలని ఉందమ్మా గార్డెన్ ని మాది విజయనగరం గార్డెన్ చాలా బాగుంది
Chaala ante chaala bagundhi andi mee garden retirement taruvata kuda meeru enta active ga gardining meeda intrest choopistu unnaru chaala great andi
ఇక రాన్రాను మనం ఇలా స్వంతంగా వీలైనంతవరకు పండించికోకుంటే... కల్తీ కూరగాయలు, పండ్లు తిని అర్ధాంతరంగా రోగాల పాలయ్యే పరిస్థితి ఉంది.
మీ గార్డెన్ చాలా బాగుంది అమ్మ
చాలా సంతోషం
Chaala pedda garden amma
Chala bagundhi mee garden 😊❤😊
Chala bagundi mee garden amma
Very inspiring garden andi
Age tho sambhandham ledani nirupincharamma. manasulo vundalegani arogyam kosam meeru maa andariki adarsham andi
Manisi venukati rojulua vaipu veltunnaranataaniki mee midditota nidarsanamuga నిలవాలమ్మా 🙏🙏🙏
SUPER
Super
కొంతమంది ఆడవాళ్ళకి మన ఇంట్లో మనం కూరగాయల పండించుకోవడానికి ఒళ్ళు బద్దకం ఉంది ఇవాళ సమాజంలో
Wallaki hospital ki vellatam ichtam anna 😢
ఆడ వాళ్లు మగ వాళ్లు తేడా లేదు అభిరుచి కి
yes @@Chinnibook
Anni panulu adavallu cheyyalani eduru choodatam kanna magavallu cheyyocchu. Evaro chesina manchi Pani manchi pane.
👌👌👌👌🙏🙏🙏🙏
అమ్మ మీ గ్రూప్ లో మమ్ములను కూడా జాయిన్ చేసుకొండమ్మ
Every year ye monthlo report chestaru mam
ఈశ్వరమ్మా గారు మిమ్మల్ని చూసి చాలా inspiration గా వుంది. మీలాంటి వాళ్ళని చూసి చాలా చాలా నేర్చుకోవాలి అమ్మ. గ్రేట్ మీరు 🙏🙏
కొత్తగా గార్డెన్ start చేసే వాళ్లకు మీ గార్డెన్ చాలా ఉపయోగం గా ఉంటుంది
చాలా బాగుంది అమ్మా...One Earth-One Life
గ్రూప్ వల్ల మీరు ఎంత ప్రయోజనం పొందారో చెప్పారు.. చాలా సంతోషం.. అలాగే, మేము కూడా ఒక అమ్మ లా మీ నుండీ సలహాలు, సూచనలు పొందుతూ ఉంటాము.. ఇదొక దేవుడిచ్చిన అనుబంధం ❤️❤️