అమ్మ మీ వీడియోస్ ఎప్పుడు చూసినా ప్రశాంతం అనిపిస్తుంది మనసుకు మీ ఇన్స్పిరేషన్ వల్ల మేము పెరటి తోట మొదలుపెట్టాము హ్యాపీగా ఉన్నాను మీరిద్దరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా❤❤❤
Mu trays bhale vunnai padmagaru akkada konnarandi avi. Ma mummy ki kuda vartigoo vachindandi papam mancham turigipotundantundi elu tirugutundantundi. Ame vintha rogaloo baboi. Superb mi garden. Rekkayalu 😋jamakayalu naku chala eshtam. Ala kisi ela tinte ah majane veru.🙂
Baga chuyincharu vidanam.goid🙂👍.tella galijeru or punarnava meeda video cheyandi madam please.original and duplicate vunnayi andulo.online lo chala varaku wrong info vundi .
ఆంటీ నేను కూడా ఆకుకూరలు పెంచుకుంటున్నాను కానీ ఎక్కువ గ్రోన్ అప్ అవ్వట్లేదని బాధపడ్డాను అని ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ పాటించాలని ఫిక్స్ అయిపోయాను థాంక్యూ సో మచ్
అమ్మ మీ వీడియోస్ ఎప్పుడు చూసినా ప్రశాంతం అనిపిస్తుంది మనసుకు మీ ఇన్స్పిరేషన్ వల్ల మేము పెరటి తోట మొదలుపెట్టాము హ్యాపీగా ఉన్నాను మీరిద్దరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా❤❤❤
థాంక్యూ అండి నాకు చాలా హ్యాపీగా ఉంది మీ కామెంట్ చదివి
@@patnamlopalleturu-pinnakapadma🙏
❤❤❤@@patnamlopalleturu-pinnakapadma
Padma garu sanku purugulu to ebbandi padutunnanu aaku kuralu molavanivvadamledu aamivaddanta cheyyali
మీరు 👌👌👌👌అమ్మ చాలా బాగా వివరించారు
Mu trays bhale vunnai padmagaru akkada konnarandi avi. Ma mummy ki kuda vartigoo vachindandi papam mancham turigipotundantundi elu tirugutundantundi. Ame vintha rogaloo baboi. Superb mi garden. Rekkayalu 😋jamakayalu naku chala eshtam. Ala kisi ela tinte ah majane veru.🙂
Thank you chala Baga cheaper nice
Chaala bagundi mee thota
మీకు చాలా ఓపిక ఆంటీ
Madam మీరు వేసిన పద్ధతి చాలా బాగుంది మీరు మట్టి ఎక్కడ తెస్తారో చాలా బాగుంది మట్టి లో ఏమీ రాలు లేవు పొడిగా ఉంది మీ soil చాలా బాగుంది 🙏
Super gaa chappinaru andi
Nice information sister 🎉🎉🎉
Mee garden chala chala bavundi amma
Chala avasam vastunde aunty
సూపర్ 👌
I will follow and grow greens
Mee thota Chaalaa baagundhi
So nice. Beautiful garden. 👌🏻👌🏻👌🏻
ధన్యవాదాలు అండి 🙏
Amma chala rojula tarvata mana old video chusinatu undi amma.... Anthakamundu meeru maku elage anni nerpistu undevaru.....
మరల అన్ని ద్రావణాలు చేయాలని ఉంది నా ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు మహేష్
Bale unnay madam garu miru opikatho ela cheyadam great amma❤❤❤
థాంక్యూ అరుణ గారు
Baga chuyincharu vidanam.goid🙂👍.tella galijeru or punarnava meeda video cheyandi madam please.original and duplicate vunnayi andulo.online lo chala varaku wrong info vundi .
మేడం బ్లాక్ tubs చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు
Beautiful garden & supper harvest & amma take care amma ❤
థాంక్యూ అండి 🙏
ఆంటీ నేను కూడా ఆకుకూరలు పెంచుకుంటున్నాను కానీ ఎక్కువ గ్రోన్ అప్ అవ్వట్లేదని బాధపడ్డాను అని ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ పాటించాలని ఫిక్స్ అయిపోయాను థాంక్యూ సో మచ్
👍
@@patnamlopalleturu-pinnakapadma Asalu matti ekada tacharu...podi podi ga vundhi..??
👌👌👍🙏
Madam..Vapra compost machine inka vaadutunnara?
Vaala compost tesukunnaru kada meeru..daantlo aaku kurala growth ela undo cheppandi..
Adi tesukoni manam pashuvula eruvu,cocopeat kalipi manam soil mix chesukunte ela untadi ?
Mee experience ikkada naaku message cheyyandi 🙏
🙏👌👍
Baaga chupinchaaru
జామకాయలు చాలా కాసినవి పద్మ గారు, super 👍🏻
అవును శ్యాంప్రసాద్ గారు జామకాయలు ఈ సంవత్సరం మనకు బానే వచ్చాయి
మట్టి బాగుంది ఎక్కడ దొరుకుతుంది అండి
Namaste Mafam... Pls fwd Biofertilizers address.... Thank you...
Padma garu akumudatha vachindi
Amma ippudela undi meeku vertigo rest teesukunte taggutunda cheppandi mavariki kooda same problem amma ippudela
Amma menthi mokkalu vacchi koncham peragane padipotundi palakurakuda anthe em cheyali koncham chepthara plz
మన చానల్లో వీడియోలు ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు నీళ్లు తక్కువ ఇవ్వండి
Amma dhipavali sound ki memu Ela ante mugujivalu Ela bharistayi amma tapasulu bhyan cheyali
Aunty micro green tray ku nu holes petalana .
మనం కొనుక్కునేటప్పుడే హోల్స్ ఉంటాయండి
Gypsum soil mix lo enni spoon vesukovachu naku kavali please cheppandi
Trychoderma psuedomonas yentha quantity cheppaledhandi vam power ani ichaaru meeru cheppina బయోపిక్స్ vaallu ante adhi vepa pindi naa andi padmagaaru aaku kuralaki purugulu raakundaa yemi kalapaalandi yentha quantity kalapaalandi meeru cheppina 10 kgs matti ki padmagaaru maa vaariki recent gaa paralysis vachindhi organic leaves pedadhaamani ee kastam lo mimmalni videos dwaaraa choosthunte yedho తెలియని ప్రశాంతత కలుగుతోంది దయచేసి biopic fertilizers quantity చెబుతారని ఆశిస్తున్నా 🙏🙏
Tre ku holes levu kadaa yelagandi.
నాకు అర్థం కాలేదు పతి టబ్బుకి హోల్స్ ఉంటాయండి మనం పెట్టుకోవాలి
Tub kaadandi. Black trey undikadaa vatiki kudaa holes unnaya andi.
Padmagaru maicrow nutriyens antay anti
Nenu andi seeta ni padmagaru ippude msg pettaanu meeku 1:1:1 ante 30 kgs cheppaaru manam fill చేయవలసిన మట్టి 30 kgs ki trycho pseudo kaipe quantity okkasaari cheppandi pls vam powder, vepa pindi okatenaa doubt padmagaru 🙏
Aunty tubs ekkada teesukunnaru
Seeds meeru ekkada teesukutaeu adma garu.
నేను నెక్లెస్ రోడ్ లో తీసుకున్నానండి మాకు దగ్గరలో గోవర్ధన్ ఆర్గానిక్ అని ఉంటుంది అక్కడ తీసుకుంటాను అప్పుడప్పుడు
Aunty garu vanga cetuki chala pest vachindi yemi wadali
Ma gulabi plant kothagavesamu chiguru muduchukoni vastunadi emicheyali
Garlic slituion spray cheyandi for alternate days
Hai aunty Garu how are you Andi how is your health Andi
బాగున్నాను ఇప్పుడు కొంచెం బానే ఉందండి హెల్త్
Leafy veg seeds ekkada theppincharu aunty ekkada konna ravatledu
Sanku purugulu ala remove cheyyali padmagaru ginjalu molavanivvadamledu
మన చానల్లో వీడియో ఉన్నదండి అరటి తొక్కలు పెట్టండి వాటికి అంటుకుపోతాయి వాటిని తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసుకోండి
One week ayendi vedios ravatamleadu anukuntunanu epudu ealaundi Padma garu
కమల గారు బానే ఉన్నానండి
Hii aunty garu bagunnara.aunty garu intlo nachu mokkalu penchukokodadhu ani ma mama garu,mavaru anttunnaru adhi nijamena aunty
Paper akshraala meedha chepputho anakudadhu padhmaagaaru gaaru em anukovadhu
ఏమీ అనుకోను
Nenu ippude anukunna kothulu vasthayi antaru kada ..ee madya raavatam ledemo anukunna meeru chepparu. Floar cleaning cheyatsm ela mokkalu unte kastam kada...evaru clean chestharu andi nenu chesi chesi visigi payya chethulu noppi puttevi Australia vachhanu 9 months aindi edi 2nd time mokkslanannitini almost dispose chesanu .malli mee chanel choostunte malli inspire avuthunna. Feblo velthanu appudu malli penchali. Naaku meekulaga mokkale pranam ,kani ma varu enduku evanni neeku ani discourage chestharu. Ade naaku problem.
బాగున్నారా పద్మా గారు....
కొండ మామిడి పండ్లు ఔతాయ అండి...కాయలు గానే వాడుకోవాలా...నేను మొన్ననే పెట్టాను మొక్క...
Hi andi how is your health
పెద్దమ్మ సబ్ స్క్రైబ్ యువర్ ఛానల్...❤
Tq andi
Pachhimirchi Maku ravatledu makumudatha vachii putharariloothundi
మైక్రో న్యూట్రియన్సెస్ స్ప్రే చేయాలండి నేను మీకు చేసేటప్పుడు చూపిస్తాను
చుక్కకూర ఎన్నిమార్లు వేసినా మొలకలు రావటం లేదు. మెంతి కూర కొంచెం వస్తుంది కానీ పడిపోతోంది . ఏం చేయాలి చెప్పండి....
నీళ్లు ఎక్కువ ఇస్తే విత్తనాలు కుళ్ళిపోతాయి అండి
మెంతికూర ఎందుకు పడిపోతోంది అర్థం కావటం లేదండీ
Number kavali amma
మాఇంట్లో రేగు కాయలు రాలి పోతున్నాయి ఏమి చేయాలి
మొక్కకి నీళ్లు చూసుకోండి పోషకాలను అందించండి
Anti,kunda,penkalu,kuchko,potayi,cheyi,tho,mokkalu,chestunnaru
థాంక్యూ థాంక్యూ అలా చెయ్యను