నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకో తెలుసా? మీ అందరూ పని బిజీగా ఉన్నప్పుడు స్ట్రెస్ కోసం వంటలు చేస్తున్నారంట నా వంటలు చూసి డాక్టర్లు కూడా చేస్తున్నారు మొన్ననే డాక్టర్ పృద్వి టూర్ లో ఉంటారు కామెంట్ రాశారు ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన నా వైపు జనరల్ మెడిసిన్ నాకు భలే హ్యాపీ అనిపించింది
పద్మ నీవు తయారు చేసిన చిన్న కాకరకాయ కూర చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యే విధంగా వివరంగా తెలియజేశారు. మీ ఇరువురు కృషికి ధన్యవాదములు
షుగర్ ఉన్నవాళ్లు నిమ్మకాయ తింటే ఏమీ అవదండి మనం ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తింటారు మనం వేసింది ఎంత అండి అర చెక్క నిమ్మకాయ దానివల్ల పెద్ద సమస్యలు రావు గ్యాస్టిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి విడిగా నిమ్మకాయ నీళ్లు తాగితే ప్రాబ్లం వస్తుంది అంతేనండి
Amma kakarakaya lo nenu kuda meru cheparani bellam koncham vesa entha bagundi ante vepudu chalaa bagundi amma.... Mee vantalu anni baguntai
👍
నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకో తెలుసా? మీ అందరూ పని బిజీగా ఉన్నప్పుడు స్ట్రెస్ కోసం వంటలు చేస్తున్నారంట నా వంటలు చూసి డాక్టర్లు కూడా చేస్తున్నారు మొన్ననే డాక్టర్ పృద్వి టూర్ లో ఉంటారు కామెంట్ రాశారు ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన నా వైపు జనరల్ మెడిసిన్ నాకు భలే హ్యాపీ అనిపించింది
పద్మ నీవు తయారు చేసిన చిన్న కాకరకాయ కూర చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యే విధంగా వివరంగా తెలియజేశారు. మీ ఇరువురు కృషికి ధన్యవాదములు
Excellent recipe andi, steel kadai which brand andi
సూపర్ 👌👌👍
Mee mataltho chala happy ga untadi mood balenapudu varusa petti me videos chustanu me face chudagane naku relief ga untadi😊
🙏
🤤Yummy!
Padma garu pappu kura kuda chesi chupinchandi please 🙏
Nice Padma garu
Like for your innocence and way of expressing food simply superb
మీకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది
Wow...chala easy ga chesesaru aunty kakarakaya fry😊...nenu kuda kachitanga try chestanu...Naku kuda mee lage kakarakayalu ante istam aunty😊
తప్పకుండా ట్రై చేసి సాయి నాకు కామెంట్ రాయి
Super ama❤
Nice video aunty
Super combination pappu ,fry
Thank you so much
Bhalea easy ga cheaseasaru kakara kaya kura 👌
థాంక్యూ కమల గారు
Supear
Niceamma🎉🎉
🎉
👌👌👌👌
Aunty garu kakarakaya pachadi chesi chupinchara
Super aunty
Thank you very much
Namaste aunty palakura lo akumudata vastundi em cheyali cheppandi please
మీరు మట్టి కలిపేటప్పుడు పోషకాలను వేసుకుని కలుపుకోండి మంచి ఎరువును వేయండి
@patnamlopalleturu-pinnakapadma ippudu vachindhi povali ante em cheyali cheppandi please
I will make kakarkaye andi
👍
Same annam nenu kuda antha గిన్నెలో వండుత .అందరూ నవ్వుతారు.నాకు తోడు మీరున్నారన్నమాట
👍
Very nice receip tq
Tommy elaundi ma
టామీదేవుడి దగ్గరికి వెళ్లిపోయిందండి
Pedamma appadam also add pedamma
ఆదిలక్ష్మి అప్పుడప్పుడు అప్పడాలు కూడా చేస్తాను ఈరోజు చేయలేదు
Pedamma noru ooripotundi
Because of good climatic conditions vegetables are growing well
అవును ఆదిలక్ష్మి మాకు ఎండ అంత బాగా రాదు వాతావరణం మంచిగా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి పకృతి మనకి అనుకూలించాలి
మీకు షుగర్ ఉంది కాకరకాయ లో నిమ్మకాయ ఎందుకు మీకు అన్ని తెలుసు కానీ ఏంటో