కోయ కవయిత్రి భీమమ్మ Tribal inspirational story about Author BHEEMAMMA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2023
  • పాతికేళ్ల వయసులో పెద్దలను ఎదిరించి చదువు ప్రారంభించిన కోయ మహిళ
    రచయితగా ఎలా ఎదిగింది? గిరిజన సమాజానికి గొప్ప ఆదర్శంగా ఎలా నిలిచింది?
  • บันเทิง

ความคิดเห็น • 30

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 6 หลายเดือนก่อน +2

    భీమమ్మ ❤. సురేష్ అన్నగారు మీ ప్రయత్నం ఎప్పుడూ కొత్తగానే.. ఉంటుంది ఇలాంటి మట్టిలోని మాణిక్యం లను వెలికి తీయడం మీ వల్లనే...👌👌💐♥️👌👌💐♥️

  • @Bhadrachalam.tribal
    @Bhadrachalam.tribal หลายเดือนก่อน +2

    Gteat sir ., మా ఆదివాసీ మహిళా టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..

  • @mahipottababathini5957
    @mahipottababathini5957 5 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది... యాదయ్య గారికి ధన్యవాదాలు...

  • @maheshuyala9444
    @maheshuyala9444 6 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @venkateswararaovemula7333
    @venkateswararaovemula7333 6 หลายเดือนก่อน +1

    Elanti subject select chesukunna me abhiruchiki tq

  • @_Ranjith666
    @_Ranjith666 6 หลายเดือนก่อน +1

    Suresh anna superb 👏

  • @manimani-zz1ow
    @manimani-zz1ow 6 หลายเดือนก่อน +2

    Telugu lo chala TH-cam channels unnai avanni manaki manaki telisina prapancham loki tisukuvelthai
    Kani Village van manaki teliayani prapancham loki tisukuvelthundi
    Really ne prati prayatnaniki salute anna ❤

  • @narothamreddyagaveedhi8077
    @narothamreddyagaveedhi8077 7 หลายเดือนก่อน +7

    భీమమ్మ గారిని ప్రపంచానికి పరిచయం చేసిన మీ కృషికి ధన్యవాదాలు .
    ప్రపంచంలో అందునా భారతీయ భాషా ప్రపంచంలో అంతరించిపోతున్న భాషలలో ఆదివాసీ భాషలు మొదట వరుసన నిలుస్తాయి.
    అటువంటి ఆదివాసి భాషలలో కోయ , గోండి ఇత్యాదులు . అటువంటి కోయ భాషను,సంస్కృతిని కాపాడటానికి భీమమ్మగారు చేస్తున్న కృషి ఫలించాలని మరి ఈమెను ఆదర్శంగా తీసుకొని కోయ యువతి యువకులు ముందుకొచ్చి ఆమెకు వారసులుగా కొనసాగుతారని ఆశిస్తూ ......

  • @rameshchippa7965
    @rameshchippa7965 6 หลายเดือนก่อน +1

    Mee commentary maduramyna swaram

  • @nabhi9985
    @nabhi9985 7 หลายเดือนก่อน +1

    Super.bro.
    Aa..amma

  • @maheswararaochapa3604
    @maheswararaochapa3604 7 หลายเดือนก่อน +1

    Great job sir.

  • @user-gy1qd5ip4k
    @user-gy1qd5ip4k 6 หลายเดือนก่อน +2

    Great work sir
    The way you are showing tribal people is amazing
    Even I want to interact with them 😊

  • @GLOCALCLASSROOM
    @GLOCALCLASSROOM 7 หลายเดือนก่อน +1

    గొప్ప ప్రయత్నం

  • @user-fg6jr2cn7w
    @user-fg6jr2cn7w 7 หลายเดือนก่อน +1

    Great amma you are truly inspirational

  • @anjiyadav4787
    @anjiyadav4787 7 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏

  • @rahulcreations4099
    @rahulcreations4099 7 หลายเดือนก่อน +2

    Nice Brother
    Love from Warangal ❤

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 7 หลายเดือนก่อน +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @GSrinu-ui6sy
    @GSrinu-ui6sy 7 หลายเดือนก่อน +1

    Great sir

  • @maheswararaochapa3604
    @maheswararaochapa3604 7 หลายเดือนก่อน +1

    మా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో చింతూరు,విఆర్ పురం, కూనవరం మండలాల్లో చాలా మంది స్నేహితులు ఉండే వారు . నిజంగా మా ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్న ప్రాంతాలు చింతూరు, కూనవరం, వర రామ చంద్రాపురం, వేలేర్ పాడు మండలాలు.
    కోయత్తోర్ బాట లో డ్రాప్ అవుట్ పిల్లలు మళ్లీ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు అనేక మంది.

  • @Life_changing_truths
    @Life_changing_truths 7 หลายเดือนก่อน +1

    Nice story

  • @harinarayana4758
    @harinarayana4758 7 หลายเดือนก่อน +1

    అన్న మీ effort superb

  • @marrinangaraju1877
    @marrinangaraju1877 7 หลายเดือนก่อน +1

    🎉

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 7 หลายเดือนก่อน +1

    Super brother thanks for good information

    • @VillageVan
      @VillageVan  7 หลายเดือนก่อน

      Welcome

  • @padmajat6920
    @padmajat6920 7 หลายเดือนก่อน +1

    supper sir

    • @VillageVan
      @VillageVan  7 หลายเดือนก่อน

      Keep watching

  • @neerajaneeraja7379
    @neerajaneeraja7379 7 หลายเดือนก่อน +1

    Koithor ante koyavallu Ani artham I'm also tribe I know my language😊

  • @venugopal6405
    @venugopal6405 7 หลายเดือนก่อน +1

    Nice video bro.. Continue to explore India.. There are lot of beautiful places in India far better than foreign countries

  • @karthikrambothu2600
    @karthikrambothu2600 7 หลายเดือนก่อน +1

    Where we can buy this book?

  • @ashokkonda9492
    @ashokkonda9492 7 หลายเดือนก่อน +1

    Fa. Of your voice