చాలా చాలా బాగుంది అన్న సంత ❤❤❤❤ కానీ గిరిజనుల దగ్గర నుంచి తక్కువుగా కొని.... సిటీలో ఎక్కువుగా అమ్ముతున్నారు .... అదే బాధగా ఉంది.....❤ ఐ లవ్ గిరిజన ప్రాంతాలు ❤
బ్రదర్, మీ దగ్గర అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి బ్రదర్. మీతో మాట్లాడాలి ani ఉంది. అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలపై వీడియోస్ చేయండి please help me 🙏🙏🙏🙏
Definitely I will subscribe your channel good luck brother...make parts of video...bo issues u will wait to watch ...if I'm coming from Chennai then where all tourist spots and gud places to visit and routes like make videos
సంత శుక్రవారం జరుగుతుంది ఈయన చెప్పిన రేట్లకి అక్కడ రేట్లకి చాలా చాలా తేడా ఉంటుంది ఎందువలనంటే మాది ఎస్ కోట మేము ఎక్కువ సంతలో ఉంటాం శుక్రవారం అరకు ఆదివారం సుంకర మెట్టు బుధవారం దమ్ముకు మరియు మరియు కాశిపట్నం ఆ ఏరియాలో ఈ మూడు సంతలో ఫేమస్ పనస పండ్లు ఎక్కువ దమ్ముకు సుంకర మెట్టు
చాలా బాగుంది బ్రదర్ గిరిజన సోదరులు కి వందనాలు🎉🎉🎉
హాయ్ బ్రదర్ నాది కూడా అరకు కానీ నేను వైజాగ్ లో ఉంటాను ఈ వీడియో లో సడెన్ గా మా అమ్మ ని చూసి ఎగ్జిటెడ్ గా ఫీల్ అయ్యాను❤❤❤❤
Thank you brother
మి అమ్మ గారు ఎక్కడ వున్నారు
Video లో
Yakkada vunnaru me mammy
14:27 Lo Sweetcorn Sale Chestundhi maa Mummy ❤❤❤❤❤❤❤❤❤❤
గిరి జనులను చూస్తే చాలా సంతోషం అనిపించింది చాలా కష్టపడి వీడియో తీసారు చాలా సంతోషం
Thank you sir
Super brother ❤ thank you so much chala bagudi keep it up God bless you 🎉@@rupaagriculture
@@rupaagricultureAruku velli nathu ga udi chala items chupichau chala happy ga u di
@@ramakrishnakancharla ok anna
బావుంది 💐 చిన్న సలహా.....
కెమేరా టాప్ వ్యూ లో ఆ వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి.. అలా కాకుండా వాటితో పాటు మొత్తం సంత, మనుషులు కనిపిస్తే..బావుంటుంది.
సూపర్ బ్రదర్ చాలా బాగా తీశారు వీడియో మీరు చెప్పే విదనం చాలా బాగుంది చాలా నిట్టుగా తీశారు వీడియో
చాలా చాలా బాగుంది అన్న సంత ❤❤❤❤ కానీ గిరిజనుల దగ్గర నుంచి తక్కువుగా కొని.... సిటీలో ఎక్కువుగా అమ్ముతున్నారు .... అదే బాధగా ఉంది.....❤ ఐ లవ్ గిరిజన ప్రాంతాలు ❤
Thank you so much Anna
మీరు చెప్పే పద్దతి నాకు నచ్చింది బ్రొ
Tqs andi
సూపర్ బ్రదర్ గ్రేట్ వీడియో చూసే కొద్దీ చూడాలనిపించింది
Thank you so much Anna
@@rupaagriculture ❤❤❤❤❤❤❤❤❤❤
Mattikundalu ,every things super 💐💐🙏🙏
గిరిజనుల కు 🙏🙏🙏
Excellent Brother chala baga chesaru video All the best 👍🏻💐
Nice video anna 👍🏻🙏🏻
Thank you so much anna 🙏
నైస్ బ్రదర్ ..సంత బాగుంది .వీడియో పెద్దదిగా ఉంటే 2 parts గా divide చేసి పెట్టండి .
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు
బ్రదర్, మీ దగ్గర అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి బ్రదర్. మీతో మాట్లాడాలి ani ఉంది. అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలపై వీడియోస్ చేయండి please help me 🙏🙏🙏🙏
సూపర్ తమ్ముడు చాలభాగచూపించినారు
Very nice video bro. Thanks for taking.
Chala bavundhi bro ...chala kastapaddaru meeru e video thiyataniki ...madhya madhyalo me comments....maku navvu teppinchayi...nice video...
Thank you so much akka
చాలా bagundi బ్రదర్ video
Vedio chapala bagundi. Very good..
Thanks అండి
super bro.thank u.chuse koddi chudalanundi.life anta intli padunde malanti adavallaki vihara yatraki vellinattuga kallaki impuga chupincharu..
Thank you so much Andi 🙏
Innocent and affectionate people very nice video
Video chala bagundi ..👌👌👌
nice video brother❤I like 👍
Bagudi well tq araku Santa.
Oh..very nice..good effort
You explained very well. Your video is excellent .
👌👌👌video bro bagaa anni cover chesav tq
Very interesting.tq4share
Thank you so much
Yekada a market super ga vundi 🎉
Definitely I will subscribe your channel good luck brother...make parts of video...bo issues u will wait to watch ...if I'm coming from Chennai then where all tourist spots and gud places to visit and routes like make videos
Thank you so much anna
Araku Santha ..vedios cheyandy..chudataniki.kanttiki chala bagundi anna
సరేనండి తప్పకుండా చేస్తాను
అన్న వీడియో చాలా బాగా ఉంది
వెరీ నైస్ బ్రదర్ సూపర్ ❤
సూపర్ బ్రదర్ అరకు సంత మొత్తం బాగా చూపించాను కానీ వాళ్ల దగ్గర రేట్లు అడిగి వీడియోలో చెబితే బాగుంటుంది
S
Super brother 🌹🌹🌹
Bro, worked hard to show this biggest SANTHA to us . Thank you very much.
Thank you for giving good information.I would like to visit.
I am from Vijayawada.
Thank you so much.
Good evening brother excellent video 😊👌👌
Good morning అన్న. Thank you so much
Super video sir 🙏🏻
సూపర్ వీడియో చేశారు
Very good expedition
Super bro wow wow ful vedo
super ga undi chustunthy 😊👍
Good Video Bro
Nice brother
I like the video bro 2parts ga divide chuppe chandi plz
Super 👌👌
Thank you so much andi
super bro anukoknda ne vedio
chusthay andulo ma vallu kanapaddaru dry fishes salers
Great video girijanula jeevanam baa chupincharu
Brotheryouareverygreat. Banaganapallikurnooldt Banaganapalli chalabagagundi
Thala Baga chupinchalu Santa brother Chala chala bagundi
Thank you so much bro
Meru chala opiga vundi video chupincharu tqu andi
థాంక్స్ అండి థాంక్స్
Super bro, I like this video
I like it but I am from Hyderabad next year feb or march will purchase n visit all places in Araku
తప్పకుండా రండి సార్ చాలా బాగుంటుంది
Super ❤❤
Brother.... Super. keep it up..
థాంక్యూ సో మచ్ అన్న
Good information bro
Very nice video
Bayya okariki ayina sayam cheyochu kadha and video thisi bagane chupinchavu superb but money sayam chesi unte enka bagunnu na openion cheppanu bro thank you.
అప్పటికి ఇంకా నాకు మనీ రాలేదు బ్రో.
తర్వాత ఆరుకు కాశీపట్నం సంత చూడు బ్రో 5 గురికి బట్టలు ఇచాను
Chala baga ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hii bro vistharakulu katta price cheppandi pls
Super
Very very nice bro 👍
Super brother super videos
Yes super bro I like this video
Good video ❤
Anna manaku thavalu kunchalu dhorukutunaya plz chapandeee
Super be natural
, Supar
Very nice
Ekkada teskunnavalu ekkada ammutaru??
❤❤❤
బయట ఎక్కడ అమ్ముతారు నా కూడా తెలియదండి
Santha apudu jarugutundhi aarukulo week lo a roju jarugutundho koncham chepandi
super anna nuvvu opika ga chupinchav
Nice video.bro.
Chala bagundi,month lo eppudu jarugutundi araku santha?
ప్రతి శుక్రవారం జరుగుతుందండి సంతా
Araku santha e roju? And santha timings kuda clear gaaa cheppandi
Which time brother
Super bro
Thank you
Supear annaya
Good job bro
Thanks అన్న
సంత శుక్రవారం జరుగుతుంది ఈయన చెప్పిన రేట్లకి అక్కడ రేట్లకి చాలా చాలా తేడా ఉంటుంది ఎందువలనంటే మాది ఎస్ కోట మేము ఎక్కువ సంతలో ఉంటాం శుక్రవారం అరకు ఆదివారం సుంకర మెట్టు బుధవారం దమ్ముకు మరియు మరియు కాశిపట్నం ఆ ఏరియాలో ఈ మూడు సంతలో ఫేమస్ పనస పండ్లు ఎక్కువ దమ్ముకు సుంకర మెట్టు
Akada gnaja 😂 kuda dhoruku tundha anaa😂
Hi
Super BRO👍👍
ನೈಸ್ ಬ್ರದರ್, ನಾನು ಬೆಂಗಳೂರು ಪಕ್ಕದ ಹಳ್ಳಿಯವನು ಅರಕು ಗಿರಿಜನ ಸಂತೆಗೆ ಬರಲು ಹತ್ತಿರದ ಪಟ್ಟಣ ಯಾವುದು?
Every Friday sir.. thank you so you sir 🙏
అరకు సాత్ చాల బాగుంది❤😂😂
Waaw am from jamshedpur, jharkhand
Jeevitham bathikithe manam ilaga bathakali Anna…Enduku Ee tensions dabbulu apulu emi li credit card lu loan lu aasthulu property lu
కరెక్ట్ గా చెప్పారు అన్న. ఉన్నంతలో చాలా సంతోషంగా ఉంటారు
Chala. Istam. Sithapalam
Supear broo
Super ana aruku 🎉🎉🎉
S sister
Santa peru location yekkada nenu veltha yea time ki vellali cheppandi
శనివారం రోజు తెల్లవారి వెళ్లండి..
Excellent market. Amayakula vuthpathulu brokers dhochukuntunnaru. Papam
Yes sir
Price kuda cheppali kuda brother
nice video
Manushulu raakshasulla batiki vunna jantuvulani champi peekkutine padhati yeppatiki maarada? Jantuvulani bratakanivvara?
చాలా బాగుంది
Chala bagundi kani ekkadaina ade ratalu. Alge unnai
Market days appudu
Good video visthara ku lu entha bro
కాశీపట్నం సంత వీడియో చూడన్నా క్లియర్ గా అందులో ఉంది
Naaku chaala estam nathinilu uppu chaplu bro
నైస్ బ్రదర్
సూపర్ బ్రో