యూట్యూబ్ లో తొలిసారి కోయ బిరియాని Naidham - Koyabiriyani: First time in youtube

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2023
  • మనకు బిరియానీ పరిచయం కాకముందే గిరిజనులు దానిని వండుకునేవారు. కానీ దానికి నైదం అంటారు. అదెలా చేస్తారు? ఏమేం ఉపయోగిస్తారు.. వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.
  • บันเทิง

ความคิดเห็น • 88

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 6 หลายเดือนก่อน +12

    నేను మొదటిసారి కోయ బిర్యాని వంటకంను చూస్తున్నాను. వంటకం చాలా కొత్తగా ఉంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @venkatvillageboy1173
    @venkatvillageboy1173 6 หลายเดือนก่อน +25

    ఇది మా ట్రైబల్ కల్చర్ ఇది కేవలం ట్రయల్ మాత్రమే మా సంస్కృతి లో చాలా ఉన్నాయి

    • @sivakrishna6583
      @sivakrishna6583 6 หลายเดือนก่อน

      Em unnayo cheppu

    • @Akhilvolgs....
      @Akhilvolgs.... 6 หลายเดือนก่อน

      Inka yamunnayo video pattadi

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 6 หลายเดือนก่อน +5

    సాయే మందే అన్నో 👌

  • @soyamrajkumar4691
    @soyamrajkumar4691 6 หลายเดือนก่อน +5

    సూపర్ జై ఆదివాసీ

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 6 หลายเดือนก่อน +4

    మా గిరిజనులను.. మా భాషను చాల బాగ చూపిస్తారు.. చాల ధన్యవాదములు అండీ.. కల్లు ఉండని డోకి.. మమ్మ డోకి ఇంతము.. 💐💐 nyce vedio..sir.. 💐

  • @Sabbella_janardhanareddy
    @Sabbella_janardhanareddy 6 หลายเดือนก่อน +5

    చాలా అద్భుతంగా మీ వీడియోస్ అపూర్వమైనవి గా ఉంటాయి. నేను చాలా వీడియోస్ చూస్తుంటా కానీ వాటి అన్నిటిలో మీ వీడియోస్ ప్రత్యేకం. అద్భుతం.

  • @bondiliswarnalatha771
    @bondiliswarnalatha771 6 หลายเดือนก่อน +11

    గిరిపుత్రులు వంటలు చూడటం ఇదే మొదటి సారి... మీ వీడియోస్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి... But కార్తీక మాసం 🤭😄

  • @kumarraja1316
    @kumarraja1316 6 หลายเดือนก่อน +7

    నూనె లేని వంటకం, మంచిది ఆరోగ్యానికి..

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik 6 หลายเดือนก่อน +6

    మన ఆదివాసీ కల్చర్ నీ ఎప్పుడు మరువద్దు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 6 หลายเดือนก่อน +4

    ఛానల్ వారికి అన్నకి నమస్కారాలు🙏🙏🙏 మా ముస్లిమ్స్ బిర్యానీ కన్నా గిరిజనుల బిరియాని చాలా కొత్తగా రుచిగా ఉందని అనుకుంటున్నాను😍 మొదటిసారిగా ఈ బిర్యానీ పేరు వింటున్నా తెలిపినందుకు ధన్యవాదాలు🙏 అన్న జైశ్రీరామ్🕉

    • @Tri-Netra
      @Tri-Netra 6 หลายเดือนก่อน +1

      మీ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా తమ్ముడు, జై శ్రీ రామ్ అన్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. కలిసి మెలిసి ఉంటే అభ్యంతర ఉండదు, కానీ మీలో ఎక్కువగా మా వాళ్ళను ద్వేషిస్తూ జీవిస్తున్నారు అదే ఇబ్బంది ఇక్కడ. జై భారత్ జై హింద్ జై జవాన్ జై కిసాన్

    • @AhmedAli-hq5lu
      @AhmedAli-hq5lu 6 หลายเดือนก่อน +1

      @@Tri-Netra ధన్యవాదాలు అన్న 😍🙏హిందూ ముస్లిం ఐక్యత కోరుకునే భారతీయుడిని అన్న నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు నమస్కారం🙏🙏🙏 జైహింద్🇮🇳 వందే శ్రీ మాతరం🕉

  • @user-fz4jm7kr3h
    @user-fz4jm7kr3h 3 หลายเดือนก่อน +2

    మా బాష ఇది

  • @janasenavelerupadumandalwe1984
    @janasenavelerupadumandalwe1984 6 หลายเดือนก่อน +6

    బిర్యానీ పుట్టక ముందు ఈ నైదాం ట్రైబల్ సంస్కృతి లో ఉంది

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 หลายเดือนก่อน +1

    Nice video super

  • @anandarao595
    @anandarao595 6 หลายเดือนก่อน +2

    కొత్త వంటకం సూపర్

  • @bharanikumar9057
    @bharanikumar9057 6 หลายเดือนก่อน +2

    Super bro

  • @kalyankirandumpala5553
    @kalyankirandumpala5553 6 หลายเดือนก่อน +4

    మీ అద్భుతాలు కోసం అలా ఎదురుచూస్తూ ఉంటాము ❤😊❤

  • @laxminarayana4449
    @laxminarayana4449 6 หลายเดือนก่อน +3

    Chala super....(burukaya doku)Anyapukaya chesina bunga...bhagundhi villa biriyani.... tribal food chala healthy food....elaanti video's cheyandi.... super video Suresh gaaru 👍😍💐😍

  • @indianindian8793
    @indianindian8793 6 หลายเดือนก่อน +2

    I am always looking your video s nice,first comment

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy 6 หลายเดือนก่อน +1

    Valla preparing type old days and mee voice over awsome sir. Chinnapuudu memumu kuda kodi ni pasupu rasi kattela mida kalchi kura chesukune vallam. Remembering 1980 to 1995 days

  • @user-bn9bi9zc5j
    @user-bn9bi9zc5j 6 หลายเดือนก่อน +2

    Jai Aadhivasi Jai Aadhivasi

  • @victorgaddam2178
    @victorgaddam2178 6 หลายเดือนก่อน +3

    కెండెలి అంటారు

  • @ashokmallaial8529
    @ashokmallaial8529 6 หลายเดือนก่อน +1

    Nice bro

  • @maheshuyala9444
    @maheshuyala9444 6 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @veeraveera7257
    @veeraveera7257 6 หลายเดือนก่อน +1

    Mi videos chala Baga untai super videos Anna🎉🎉🎉🎉🎉

  • @crazyboysss7572
    @crazyboysss7572 6 หลายเดือนก่อน +3

    మీకు ఉన్నంత అదురుష్టం మాకు లేదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రదర్ కానీ మీరు వీడియోస్ కొంచెం తొందరగా పెట్టండి

  • @Birds_world6
    @Birds_world6 3 หลายเดือนก่อน +1

    Baagundi different gaa😂

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 6 หลายเดือนก่อน +3

    This old culture, traditions and food habits of these tribals r very interesting.
    The name of this item heard first time and it seems that Biriyani has come from this item only.👍

  • @hemanthkumar9515
    @hemanthkumar9515 6 หลายเดือนก่อน +1

    Sangati bagundhi anna😂

  • @kusaraju2165
    @kusaraju2165 6 หลายเดือนก่อน +1

    Wonderful 👍. Norurithundi . Adi elavundoo kani miru cheppevidhanam super 💐🙏💐

  • @kalyan20091000
    @kalyan20091000 6 หลายเดือนก่อน +2

    వీళ్ళని పరిచయం చేశిన వారికి థన్యవాదములు.

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 6 หลายเดือนก่อน +1

    Sir Mee nunchi manchi videos miss avutunnamu👌👌👌👌💯💯💯💯💯🙏🙏🙏🙏

  • @MdYousuf-el6bm
    @MdYousuf-el6bm 6 หลายเดือนก่อน +2

    Namaste Anna meeru chinturu chuttu pakkana elanti videos chalavaraku tisi you tube lo pettandi

  • @sardabattini7308
    @sardabattini7308 6 หลายเดือนก่อน +1

    Chicken udikinda suresh bayya...eppudu chudanavi chusthunnam...super

  • @EaswararaoGudia-iy9kg
    @EaswararaoGudia-iy9kg 6 หลายเดือนก่อน +1

    NEVU.SUPER.THAMMUDU

  • @usrinu6497
    @usrinu6497 6 หลายเดือนก่อน +1

    Good ofter noon 🎉💐👍

  • @saisunnam9425
    @saisunnam9425 6 หลายเดือนก่อน +1

    Bagundhi anna..

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 6 หลายเดือนก่อน +1

    👌👌👌💐💐💐 superb అన్న ♥️♥️♥️

  • @siddhoochaithoo5303
    @siddhoochaithoo5303 6 หลายเดือนก่อน +1

    excellent concept. continue

  • @bagathikishore
    @bagathikishore 6 หลายเดือนก่อน +1

    Very nice 👍👍👍❤️

  • @malothchandravathi3236
    @malothchandravathi3236 6 หลายเดือนก่อน +2

    నాటు కోడి చూపించావు...జుట్టు కోడి వండినవు...అన్నా..😊

  • @daneshpeddint8148
    @daneshpeddint8148 6 หลายเดือนก่อน +1

    Super bro video

  • @pandubhaskararao6466
    @pandubhaskararao6466 6 หลายเดือนก่อน +1

    నైదం, పుట్ల, బలే మిందే అన్నో... మా వద్దు జీలుగుమిల్లి మండలం మమ్మకూడా ఈ నైదం తుంగి తింతం

  • @user-bn9bi9zc5j
    @user-bn9bi9zc5j 6 หลายเดือนก่อน +1

    Super Anna

  • @drkpandu4423
    @drkpandu4423 6 หลายเดือนก่อน +1

    It very ancient dish which at the of tribal rituals which was roots to modern biriani

    • @VillageVan
      @VillageVan  6 หลายเดือนก่อน

      Thanking you Dr.Pandugaru of Koiturbata. Thank you for the guidance on Koya tribal life.

  • @akhilreddy4009
    @akhilreddy4009 6 หลายเดือนก่อน +1

    Superb

  • @KrishnaKrishna-qc7ih
    @KrishnaKrishna-qc7ih 5 หลายเดือนก่อน +1

    Ok

  • @manojsai5337
    @manojsai5337 6 หลายเดือนก่อน +1

    ❤ super sir

  • @VTarun6
    @VTarun6 6 หลายเดือนก่อน +1

    నాటు కోడి కదా మాంసం ఉడుకుతుందా అని చిన్న డౌట్ నాకు

  • @sodevinodkumar7750
    @sodevinodkumar7750 6 หลายเดือนก่อน +1

    Super

  • @potabathinitarun3714
    @potabathinitarun3714 6 หลายเดือนก่อน +1

    Nice 👍

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 6 หลายเดือนก่อน +1

    ❤❤super video sri🎉🎉

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l 6 หลายเดือนก่อน +1

    హయ్ సార్ 🙏🙏🙏👌

  • @Ashmisanjuvlogs
    @Ashmisanjuvlogs 6 หลายเดือนก่อน +1

    Hi very nice

  • @shekarshekar270
    @shekarshekar270 6 หลายเดือนก่อน +1

    అన్న బాగా రోజులు అవుతుంది

  • @user-li7mw3dn5k
    @user-li7mw3dn5k 6 หลายเดือนก่อน +1

    👍🙏

  • @DjRamcharanKPT143
    @DjRamcharanKPT143 6 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @user-li7mw3dn5k
    @user-li7mw3dn5k 6 หลายเดือนก่อน +1

  • @adithyasworld1850
    @adithyasworld1850 6 หลายเดือนก่อน +1

    ❤😮

  • @sivaprasad6040
    @sivaprasad6040 6 หลายเดือนก่อน +2

    నైదం అంటే నైవేద్యం అని వారి భాషలో అర్ధం అనుకుంటా.

    • @durgas7589
      @durgas7589 6 หลายเดือนก่อน

      Aunu ann

  • @shivareddy7034
    @shivareddy7034 6 หลายเดือนก่อน +2

    Hi🎉🎉

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 6 หลายเดือนก่อน +1

    Video s late చేస్తున్నారు ఎందుకు sir

  • @anithachowdary1234
    @anithachowdary1234 3 หลายเดือนก่อน +1

    Meeru tinledha bro

  • @tvenkatapathiraju5534
    @tvenkatapathiraju5534 6 หลายเดือนก่อน +1

    చింతూరు లోకల్ ట్రబుల్ వంటకం

  • @rajeshindidoglover3525
    @rajeshindidoglover3525 6 หลายเดือนก่อน +1

    Gerijanula vantalu parichayam chayandi guru

  • @korrisiva7606
    @korrisiva7606 6 หลายเดือนก่อน +1

    కొండెల్

  • @vekateswaromoddiyam-eu8vi
    @vekateswaromoddiyam-eu8vi 6 หลายเดือนก่อน +2

    భూదేవి పండక్కి ఇలాగే వండు తారు

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 6 หลายเดือนก่อน +1

    Oil vadaraa?..meeku AA food pettaledaa? Reply me bro

    • @VillageVan
      @VillageVan  6 หลายเดือนก่อน

      ఆయిల్ మసాలా వాడరు. ఎవరికైనా పెడతారు.

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 6 หลายเดือนก่อน +1

    Be a vegetarian❤

  • @dchitti8478
    @dchitti8478 6 หลายเดือนก่อน +1

    Anna Telugu lage vundi kani konni padalu ordam kaledu

  • @aaakrishna9043
    @aaakrishna9043 6 หลายเดือนก่อน +1

    😇🤠🙋🤗👍💪🎊🥳✋

  • @Suresh-kz8bh
    @Suresh-kz8bh 6 หลายเดือนก่อน +1

    Broo meku nimala gudam dagarena broo

  • @VVBABU
    @VVBABU 6 หลายเดือนก่อน +1

    కెండెల్

  • @munnyreddy1162
    @munnyreddy1162 6 หลายเดือนก่อน +1

    Aa slang a ardam katle asalu

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 6 หลายเดือนก่อน +2

    Don't kill animals

  • @user-xq3ys2zc9k
    @user-xq3ys2zc9k 6 หลายเดือนก่อน +1

    Bro cell ph camara Vadava laka Nikon camara vadava video shoot chayadaniki

    • @VillageVan
      @VillageVan  6 หลายเดือนก่อน

      Sony

  • @vekateswaromoddiyam-eu8vi
    @vekateswaromoddiyam-eu8vi 6 หลายเดือนก่อน +2

    భూదేవి పండక్కి ఇలాగే వండు తారు