Govt. wonder in National Champ village జాతీయ చాంపియన్ కుంజా రజిత ఊరిలో భలే వింత kunja rajitha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024

ความคิดเห็น • 8

  • @charanmobiles3623
    @charanmobiles3623 8 หลายเดือนก่อน +4

    ఓటు వేయించుకోడంతో వీరితో పని అయిపోయింది అనుకునే ప్రభుత్వాలు ఇకనైనా మారి ఇలాంటి వారిని గుర్తించి సహాయ సహకరాలు అందించాలని, వారి కనీస సదుపాయాలు విద్య, వైద్యం లాంటివి అందేలా చూడాలని ఆశిస్తున్నాను. కుంజ రజిత గారి లాంటి వారిని ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కథనాలను Village Van ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసేలా చేస్తున్న సురేష్ గారికి అభినందనలు.🎉🎉🎉

  • @Viswasrustichaitanyam
    @Viswasrustichaitanyam 8 หลายเดือนก่อน +4

    ఇది వీడియో చేసున్నట్టు లేదు లేదా ఒక తొమ్మిది నిమిషాల డాక్యుమెంటరీ చూస్తున్నట్టు కూడా లేదు, మనుషులు అనే బడేటటువంటి వ్యక్తుల జీవితాలు... వాళ్ల దైనందిన బ్రతుకులు, వాళ్లు అడివిలో నివసిస్తున్న మనుషులే కాని మనకంటే భిన్నంగా మనకంటే హీనంగా మనకంటే తక్కువగా, మనకంటే విలువలు కలిగిన జీవులుగా బ్రతుకుతున్న మానవజాతి ... ఇది చూస్తుంటే విలేజ్ వ్యాన్ సురేష్ గారిని అభినందించకపోతే,
    నా ఆత్మసాక్షిని నేనే చంపుకున్నట్టు అవుతుంది.. సురేష్ గారు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు...

  • @nageshramarama8845
    @nageshramarama8845 7 หลายเดือนก่อน +1

    Wow.super 🎉🎉🎉

  • @nelloreroosters5130
    @nelloreroosters5130 6 หลายเดือนก่อน +1

    Super Ana

  • @maheshuyala9444
    @maheshuyala9444 6 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @durgajapali7940
    @durgajapali7940 8 หลายเดือนก่อน +1

    super sir suresh garu

  • @rahulcreations4099
    @rahulcreations4099 7 หลายเดือนก่อน +2

    Warangal laa Medaram jathara Chupinchandhi

  • @syncosota
    @syncosota 8 หลายเดือนก่อน +1