DESHABHAKTI GEETALU -దేశభక్తి గీతాలు-స్వాతంత్య్ర సిద్ధి-వందేమాతరం-జనగణమన-జైజై భారత-పాడవోయి భారతీయుడా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • స్వాతంత్య్ర సిద్ధి-వందేమాతరం-జనగణమన-జైజై భారత-పాడవోయి భారతీయుడా
    SWATRANTRYA SIDDHI-VANDE MATARAM-JANA GANA MANA-JAI JAI BHARATHA-PADAVOYI BHARATIYUDA

ความคิดเห็น • 39

  • @sanamvijayasree4691
    @sanamvijayasree4691 ปีที่แล้ว +5

    అద్భుతమైన గాయకులు
    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు

  • @SubrahmanyamNishtala
    @SubrahmanyamNishtala 2 ปีที่แล้ว +6

    అప్పటికి ఇప్పటికి ఇదే పరిస్థితి. సాహిత్యం, సంగీతం, గానం అద్భుతం.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 2 ปีที่แล้ว +6

    ఇందులో చాలా పాటలు.... ప్రధానంగా మన జాతీయ గీతం మరియు గేయం ఘంటసాల మాస్టారు గారు పాడిన విషయం చాలా మందికి అసలు తెలియనే తెలియదు. మీ కృషి బహుదా ప్రశంసనీయం... 🙏🌹

  • @muralidharrao825
    @muralidharrao825 ปีที่แล้ว +3

    My Vote choice goes to song "Jai Jai bharata jateeyadbhuta"

  • @kslkss
    @kslkss 2 ปีที่แล้ว +4

    ఆ మహానుభావుడి గళసీమ నుండి జాలువారిన మరో అనర్ఘమైన మరో పద్యం.
    రచన సంగీతం ఎవరో ఎవరో తెలియజేయండి.
    ఎన్నాళ్లనుండో ఈ ప్రశ్న మిగిలిపోయింది.

  • @vijaykumar-yv5rs
    @vijaykumar-yv5rs 2 ปีที่แล้ว +6

    ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు

  • @krishnaraodiwakar1773
    @krishnaraodiwakar1773 2 ปีที่แล้ว +2

    పాటలు పాతవి అయినా, ఈ నాటి పరిస్థితులకు సరిపోతాయి

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 ปีที่แล้ว +6

    Ghantasala gaaru padina Vandemataram and janaganamana adhinayaka jayahe

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

    ఆహా! ఓ హొ ! దేశ భక్తి గీతాలు . శీర్షికన మీరు సేకరించిన పాటలు చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక విద్య హై స్కూలు విద్యా స్థాయిలో పలుమార్లు రేడియోలో విన్నాను. వీటిలో ముఖ్యంగా** జై జై భారత జాతీయాద్భుత ఆనందోత్సవ శుభ సమయం , ప్రియతమ భారత జననీ శ్రీ చిర దాస్య విమోచన నదోదయం** అనే ఈ దేశ భక్తి పాటని1972 సంవత్సరం నుండి రేడియో లో ఉదయం 06_07 గంటల మధ్య పలుమార్లు విన్నాను . ఇప్పుడు మళ్ళీ మీద్వారా విటున్నా . అలనాటి తీయటి జ్ఞాపాలను నెమరు వేసుకున్నాను అందుకు మీకు నా శత సహస్ర శిరసాభి వందనాలు , వీ లైతే ఈ పాట లిరిక్స్ / రచయిత, సంగీతం ' గాయకుల వివరాలు తెలుపగలరు . మీకు చాలా చాలా కృతజ్ఞతలు సారు.🙏 ఈ పాట వినగానే శరీరం పులకరించినది. మిగిలిన పాటలు అప్పుడపుడూ వింటూనే వున్నాను. ఈ పాటని దాదాపు 5 దశాబ్దాల తర్వాత విన్నాను. చాలా బాగా ఇష్టపడే వాడిని నా చిన్న వయసులో ఈ జై జై భారత జాతీ యాభ్యుదయ గీతాన్ని '( అప్పుడు నావయస్సు-7 ఏళ్ళు)..
    13-01-2023//////////// బెంగళూరు////////

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 3 ปีที่แล้ว +5

    Nice song

  • @pvnrao6081
    @pvnrao6081 3 ปีที่แล้ว +6

    జయహో రవికృష్ణగారు మీ మంచిమనసుకు అభినందనలు జై జై భారత్

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది.మన దేశ భక్తి మన సంస్కృతి సాంప్రదాయాలు మన సాహిత్య సంగీత కళల కు మహోన్నత స్థాయి నిచ్చారు.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +9

    ఈ వీడియోను పలువురికి పంపి వారిని అదే పని చేయమని కోరి దేశభక్తిని వారిలో నింపి మీ దేశభక్తిని చాటండి 🙏🏻🙏🏻ధన్యవాదాలు.చారేపల్లి రవికృష్ణ

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 3 ปีที่แล้ว +4

    You are social,mythological,historical,folklore,love oriented,child oriented,cine movie minded and fully knowledge le and above all highly PATRIOTIC to your country. JAI BHARAT.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +3

    ఆనాటికీ ,ఈనాటికీ ,మరి ఏనాటికైనా ఎవరిగ్రీన్ సాంగ్ ఈ పాడవోయి భారతీయుడా అనే పాట.ఎంతో ఆహ్లాదంగా ,మరెంతో సంతోషంగా ,ఉత్తేజంగానూ ఉంటుందీ సాంగ్ తీర్చిదిద్దిన తీరు.ఇది వ్రాసిన శ్రీ శ్రీ మహాకవి..పాడినది ,మహాగాయకుడు.ఇక నటీనటుల సంగతి చెప్పనే అక్కరలేదు.ఇప్పటికీ ఇది సజీవస్వరమే....ప్రతిమనిషీ మరియొకని దోచుకొనేవాడే...ఓ మహాకవి నీ పలుకులు అమోఘం....

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

      " పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా**_ వెలుగు నీడలు సినిమాకు గాను మహాకవి శ్రీ శ్రీ గారు వ్రాసిన పాట ' ఈ పాటలో ఆయన ప్రస్తావించిన సామాజిక అంశాలు నిత్యనూతనమై కలియు గారి తం వరకు మరింతగా పెరిగి మానవ జాతిని వెంటాడుతూనే వుంటాయి. ముఖ్యంగా అక్షయ పాత్ర లాంటి నిరుద్యోగ సమస్య.
      13-01_2023/////////////// బెంగళూరు .

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 ปีที่แล้ว +2

    Sir thanks for uploading...... ghantasala gaariki vandanamulu namo namaha mahanubhava ghantasala...... first time vintunna mee valana

  • @penmethsasubbaraju6556
    @penmethsasubbaraju6556 3 ปีที่แล้ว +1

    Varevvau
    .u.r.prised

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 3 ปีที่แล้ว +2

    Meeku naa 75 va swaathanthra dinothsava shubhakankshyalu! Vandemaatharam, Janaganamana, Maastaarugaari kantamlo vinadam prathamam! “Mruthiyuleni sudhalaapa Swargamu” ani ‘Vetoori” Varu annattu,oka manchi paata atuvanti bhavana kaligisthundi! Inka Srisri garu raasina “Padavoyi “ adbhuthame! Aanaati paristhiti, yemanna maarindaa? Paata ki choreography chala istam naaku. Jai Jai Bharatha school lo paadinche Vaaru.Meeru chesina Videos oka Lakshyam tho saaguthunnayi. Thankyou so much.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      పాడవోయి భారతీయుడా పాటను నిత్యనూతన జాతీయాభ్యుదయ ప్రబోధ గీతం అన్నాను నేను .🙏🙏

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 3 ปีที่แล้ว +3

    Namaste sir

  • @padmasrisistla2511
    @padmasrisistla2511 2 ปีที่แล้ว

    Chalabaunne .jebharath

  • @nageswararaochandrala2951
    @nageswararaochandrala2951 ปีที่แล้ว

    National archieve organization lo kudaa store cheyandi. Telugu patala viluvalu desamunaku telustundi sir

  • @rajyalakshmidevivuyyuru2087
    @rajyalakshmidevivuyyuru2087 2 ปีที่แล้ว +1

    పాడిన వారు కూడా తెలిస్తే ఇంకా బావుంటుంది.

  • @girijaghanta7130
    @girijaghanta7130 3 ปีที่แล้ว +2

    Pleasing

  • @rajyalakshmidevivuyyuru2087
    @rajyalakshmidevivuyyuru2087 2 ปีที่แล้ว

    ఘంటసాల గారు కాకుండా....

  • @pvspathanjali7704
    @pvspathanjali7704 3 ปีที่แล้ว +2

    నమస్తే 🙏🏼. ఉత్తేజపూర్వకమైన చక్కని దేశభక్తిగీతమాల ఉంచిన శ్రీ రవికృష్ణ గారికి శుభాభినందనలు. ఇందులో "జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభసమయం" అనే గీతాన్ని మత్రమే విడిగా మీ ఛానల్ లో దయచేసి పోస్ట్ చేయగలరా?
    పతంజలి.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +2

      studio.th-cam.com/users/videoduzLRghb_g8/edit మీ కోరిక మేర విడిగా జై జై భారత పాట వీడియో ఉంచాను.ఆ LINK PRESS చేయండి.పిల్లలతో బాగా పాడించండి.సాహిత్యం కూడా ఉంచాను

    • @pvspathanjali7704
      @pvspathanjali7704 3 ปีที่แล้ว +1

      @@charepallirkmusicchannel0905 Many thanks Sir

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 2 ปีที่แล้ว

    అయ్యా...నేను ప్రస్తుతం ddr ప్రాజెక్ట్ చేస్తున్నాను... తమరితో...ఇది పాటల గురించి అవసరంగా.. మాట్లాడాలి..దయచేసి మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి..plz...

  • @girijaghanta7130
    @girijaghanta7130 2 ปีที่แล้ว +1

    Ravi garu please write liric also 🙏

  • @anushavideos5076
    @anushavideos5076 2 หลายเดือนก่อน

    ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు