నటుడు చంద్ర మోహన్ ఇల్లు | Sr Actor Chandra Mohan Home Tour | Chandra Mohan House in Hyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2022
  • Watch►నటుడు చంద్ర మోహన్ ఇల్లు | Sr Actor Chandra Mohan Home Tour | Chandra Mohan House in Hyderabad | ‪@sumantvworldofficial‬
  • บันเทิง

ความคิดเห็น • 625

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 ปีที่แล้ว +181

    చంద్ర మోహన్ గారు చాలా కష్టపడి ఇష్టం తో పైకి వచ్చిన వ్యక్తి.పెద్దాయన మోహన్ గారికి సాయి బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము.

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao ปีที่แล้ว +115

    సుమన్ TV వారికి అభినదనలు.తెలుగుతెర పై టాప్ 10 హీరోలు లో ఒకరైన చంద్రమోహన్ గారి ఇంర్వ్యూ అందించారు. చాలా సంతోషం.

    • @rcms143
      @rcms143 ปีที่แล้ว

      Also my feeling

    • @sreedharmaram1981
      @sreedharmaram1981 ปีที่แล้ว

      Thank you Suman TV management for sharing this kind of good home tours videos.

  • @kishannissankararao1034
    @kishannissankararao1034 ปีที่แล้ว +335

    మీరు చాలా గొప్ప నటులు, మీతో నటిచిన హీరోయన్లంతా పెద్ద స్ధాయిలో వున్నారు 🙏🙏🙏🙏

  • @saipawanism4400
    @saipawanism4400 ปีที่แล้ว +130

    మన ఇండియా రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఒక గొప్ప నటుడు 1000 కి పైగా చిత్రాల్లో నటించిన వ్యక్తికి పద్మా పురస్కారం ఇవ్వలేదు.😔😔😔

    • @ravikumar-001
      @ravikumar-001 9 หลายเดือนก่อน

      Honest ga work chesukune vadiki am vundadhu adhe pulihora batch ki anni awards vasthay this is our indian culture

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 ปีที่แล้ว +251

    *ఇంత వయసులో కూడా మీరు చాలా ఆరోగ్యంగా చలాకిగా ఉన్నారు చిత్ర పరిశ్రమకు మీరు చేసిన సేవ మరవ రానిది మీరు శత సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాం తెలుగు ప్రజల ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి*

    • @nittalalakshmi09
      @nittalalakshmi09 ปีที่แล้ว +1

      Chandramohan garu goppa natulu vaariki ippativaraku mana prabhudtwaalu a award ivvaledu ...twaralo mana andari korika neraveraalani korukuntunnamu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +1

      Yes.Mummatiki.Jaya Ho chandhra Mohan.

    • @prasadshetty8432
      @prasadshetty8432 ปีที่แล้ว

      Long live 100 years Mr. CHANDRA MOHAN Sir.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 ปีที่แล้ว +197

    చంద్రమోహన్ గొప్ప నటులు వారిని మీద్వారా చూస్తున్నాందులకు సంతోషించారు

  • @ramakrishnachaganti7636
    @ramakrishnachaganti7636 ปีที่แล้ว +49

    మహోన్నతమైన నటుడు.
    ఇలాంటి వాళ్ళు ఇక పుట్టరేమో.1000 సినిమాలు. ఇది ఎవరికి సాధ్యం?
    గుడ్ ఇంటర్వ్యూ.

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 ปีที่แล้ว +158

    1000 cinema lu chesina oka legendary great actor.. శంకరభరణం ,సిరి సిరి మువ్వ ,అలాగే రాజేంద్రప్రసాద్ తో చేసిన కామెడీ మూవీస్ cinema చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి.

  • @Sunlight-jg5wg
    @Sunlight-jg5wg ปีที่แล้ว +11

    చంద్రమోహన్ గారు సహజ నటనకు నేను పెద్ద అభిమానిని , మన పాత Top హీరోయిన్స్ అందరూ ఫస్ట్ ఇతనే బ్రేక్ ఇచ్చాడు.

  • @hyderabadkadaggad6273
    @hyderabadkadaggad6273 ปีที่แล้ว +11

    5:08 ఈ సమయంలో యాంకర్ నువ్వు చంద్రమోహన్ గారు అంత పెద్ద వ్యక్తి ఆయన మీద నువ్వు ఇలా చేత్తో కొట్టి ఆయన వీపు పైన చేయి వేసి అడుగుతున్నావ్ ఇదొక్కటే కాదు ఇంతకుముందు కూడా చూసా నీకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి నీకంటే వయసులో చాలా పెద్దోల్లై ఉండి వాళ్ళ మీద కూడా నువ్వు చెయ్యవేయడం అనేది ఎలా ఉందో తెలుసా వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు మనిషి జన్మ ఎత్తునోడికి విలువలు అంటే ఏంటో తెలిస్తే ఇలా ఎట్టి పరిస్థితుల్లోనే చేయడు

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k ปีที่แล้ว +103

    హీరోయిన్ మొదటి సినిమా లకు సెంటిమెంట్ హీరో చంద్రమోహన్ గారు ❤️ లక్కీ హీరో

  • @hariraju9252
    @hariraju9252 ปีที่แล้ว +72

    చంద్రమోహన్ గారి అన్ని సినిమాల్లో కల్లా గొప్ప సినిమా పదహారేళ్ళ వయసు, సీతామాలక్ష్మి మంచి చిత్రాలు మంచి నటన ఈయనది

  • @suryasontyana6515
    @suryasontyana6515 ปีที่แล้ว +87

    చాలా మంచి వీడియో చేసారని ఎంతమంది అనుకున్నారు. ఆనంధపడ్డారు?

  • @priyankaparinam2150
    @priyankaparinam2150 ปีที่แล้ว +23

    మా అందరి అభిమాన నటుడు శ్రీ చంద్ర మోహన్ గారితో ఇంటర్వ్యూ చాలాబాగుంది
    వారి ఇల్లు అద్భుతంగా ఉంది.
    Thankyou Suman TV

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 ปีที่แล้ว +510

    ఇంత వరకూ పద్మ ఆవార్డు రాని, పలుకుబడి లేని గొప్ప సహజ నటుడు. 🙏🙏🙏

  • @prajkumar4046
    @prajkumar4046 ปีที่แล้ว +12

    గొప్ప నటులు సార్ మీరు లేటెస్ట్ 7జి బృందావనం కళ్ళలో ఇప్పటికీ కన్నీళ్ళు వస్తాయి సార్ మీ సహజ నటనకి జోహార్లు సార్ మీకు

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 ปีที่แล้ว +27

    🌿 గౌరవనీయులైన చంద్రమోహన్ గారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.. చంద్రమోహన్ జలంధరగార్ల ఆదర్శమైన జంటను చూడడం చాలా సంతోషంగా ఉంది..మా తెలుపుంటి అభిమాన హీరో నేచురల్ స్టార్ చంద్రమోహన్ గారు చిరకాలం ఇలాగే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🌿🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +41

    చంద్రమోహన్ గారిని చూస్తుంటే సంతోషంగా ఉంది.పాతకాలంలో ఎన్నో సినిమాలు చూసాం.ఆనాటి సినిమాల జ్ఞాపకాలు అద్భుతం అమోఘం.అయన,వారి కుటుంబం చల్లగాఉండాలని ప్రార్థిస్తూ...

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 ปีที่แล้ว +7

    చంద్రమోహన్ గారికి వయస్సు పెరిగింది అందువల్ల మాటల్లో వణుకు చేవుడు వచ్చవి. ఆ భగవంతుడు దయవల్ల ఆరోగ్యం గా వున్నారు ఉండాలి

  • @chakritv9094
    @chakritv9094 ปีที่แล้ว +23

    హోమ్ టూర్ తెలుగు సినిమా హీరో చంద్రమోహన్ గారిని, వారి ఇంటిని, వీడియోలో చూపించడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది, హీరో గాను, తండ్రి పాత్రలోనూ ,తన నటనతో ఎంతోమందిని అభిమానులుగా చేసుకున్నారు, వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము....

  • @parthasarathireddy2376
    @parthasarathireddy2376 ปีที่แล้ว +14

    Thank suman TV ... We love ❤ chandra mohan garu forever... యెందరో మహానుభావులు అందులో Chandra sir ఒకరు...great Actor 🙏🙌

  • @sobha.ramchandarramchandar7455
    @sobha.ramchandarramchandar7455 ปีที่แล้ว +8

    చంద్ర మోహన్ గారు అద్భుతమైన నటుడు.
    అయన నటన అంటే నాకు చాలా చాలా ఇష్టం.

  • @venkateswararaok9773
    @venkateswararaok9773 ปีที่แล้ว +5

    మా పాత తరం తెలుగు కధా నాయకుని ఈ విధంగ పరిచయ భాగ్యం కలగచేసిన మీకు ధన్యవాదములు. వారికి భగవంతుడు దీర్ఘ ఆయురారోగ్యములను ప్రసాదించాలని కోరుకుంటున్నము.

  • @chinnaraovaleru9003
    @chinnaraovaleru9003 ปีที่แล้ว +38

    7/G బృందావన్ కాలనీ మూవీలో మీ రోల్ ఎప్పటికీ మర్చిపోలేనిది గురువుగారు....

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 ปีที่แล้ว +71

    పెద్దాయనకు వందనాలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +5

    వారి హౌస్ కూడా చంద్రమోహన్ లాగే చాలా కామ్ గా ఉంది ప్రశాంతంగా ఉంది

  • @juniorupendra4300
    @juniorupendra4300 ปีที่แล้ว +5

    చంద్రమోహన్ గారి ఇల్లు చూపించినందుకు సూపర్ థాంక్యూ చాలా మంచి నటుడు రియల్ గా ఎప్పుడు చూడలేదు మీ ఛానల్ ద్వారా చూసినందుకు థాంక్యూ సుమన్ టీవీ చంద్రమోహన్ గారు చాలా పెద్దమనిషి అయ్యారు చెవులు కూడా పనిచేయడం లేదు వయసు పెరిగిన కొద్ది ఎవరికైనా అలాగే అవుతుంది బ్యాడ్ కి ఏమని మాత్రం పెట్టకండి అయినంతస్థాయికి మనం పోకుపోయిన కూడా గౌరవించాలి సినీ ఇండస్ట్రీ కాబట్టి చంద్రమోహన్ గారు మీరు ఎక్కడ ఉన్న బాగుండాలి మీ తెలంగాణ జూనియర్ ఉపేంద్ర

  • @SRITV123
    @SRITV123 ปีที่แล้ว +14

    ఎంతో సహజ సిద్ధమైన గొప్ప నటుడు 👍👍

  • @srimannarayanagodavari8889
    @srimannarayanagodavari8889 ปีที่แล้ว +4

    చంద్ర మోహన్ గారు అందాల నటుడు, గొప్ప నటులు.6 దశాబ్దాలు గా నటించారు.హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,కామెడీ హీరో గా చేశారు.సిరిసిరి మువ్వ,పదహారేళ్ళ వయసు,సీతామాలక్ష్మి చిత్రాల లో నటన అద్భుతం.Wish you Happy Chandra mohan garu 💐

  • @b.bhaskarreddy9143
    @b.bhaskarreddy9143 ปีที่แล้ว +7

    సార్ మా సూపర్ హీరో మా అభిమాని చంద్రమోహన్ గారి ని చూపించారు ధన్యవాదములు చంద్రమోహన్ గారి వీరభిమానిని మీకు ధన్యవాదములు సూపర్ సార్

  • @shivanandbhandari6784
    @shivanandbhandari6784 ปีที่แล้ว +9

    ಎಂದೆಂದಿಗೂ ಮರೆಯಲಾಗದ ತುಂಬಾ ಒಳ್ಳೆ ನಟ ಅಂದ್ರೆ ಅದು ಚಂದ್ರಮೋಹನ್ ಸರ್ ಒಬ್ಬರೇ ❤️

  • @hanumanthavajjalasrinivasa5796
    @hanumanthavajjalasrinivasa5796 ปีที่แล้ว +5

    చంద్రమోహన్ గారు బ్రాహ్మణడు అయి కోళ్లను పెంచుతున్నారంటే ఆశ్చర్యం గా ఉన్నది

    • @tuftoffy
      @tuftoffy ปีที่แล้ว

      Vaallu Non veg tintaaru!

  • @rasoolrasoolappa838
    @rasoolrasoolappa838 ปีที่แล้ว +3

    సూపర్ సార్ నువ్వు చాలా గ్రేట్ సార్

    • @sarmakuchimunchi2528
      @sarmakuchimunchi2528 ปีที่แล้ว

      You are a hard working lucky person sir.. I am very happy to see you .. Accept my wishes and regards .. Sarma and family

  • @himabindu9298
    @himabindu9298 ปีที่แล้ว +4

    Tq🙏🙏🙏సార్ చెంద్రమోహన్ గారిని చూపినందుకు... 🙏🙏🙏🙏🙏అలాగే సినిమా indrastiki చెప్పేది ఒక్కటే ఆయనకు చాలా మందిమి అభిమానులు ఉన్నాం ప్లీజ్ 🙏🙏🙏🙏ఆయనకు ఇంకా కొన్ని సంవత్సరాలు సినిమాల్లో అవకాశం కల్పించండి

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 ปีที่แล้ว +13

    తప్పుగా అనుకోకండి.. యాంకర్ ఒకటి అడుగుతుంటే చంద్రమోహన్ గారు వేరే సమాధానం చెపుతున్నారు. కారణం ఆయనకు చెవులు వినపడటం లేదు 👍👍🌹🌹

  • @Naag---216
    @Naag---216 ปีที่แล้ว +6

    Old is GOLD patha natulallo, oka goppa natudu. chandramohan garu natincharu, jeevistharu God bless you sir! 🎉🙏

  • @srinug6138
    @srinug6138 ปีที่แล้ว +3

    సుమన్ టీవీకి ధన్యవాదాలు అండి
    ఒక గొప్ప హీరో గారిని ఇంటర్వ్యూ చేసి ఎందుకు. ఈ వీడియో చాలా బాగుంది

  • @venkateswarrao6828
    @venkateswarrao6828 ปีที่แล้ว +4

    చాలా మంచి మనిషి చంద్ర మోహన్ సార్ గ్రేట్ యాక్టర్ 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @dasaradevraj4936
    @dasaradevraj4936 ปีที่แล้ว +10

    Iam big fan him a great actor ..love from Karnataka .......telugu film industry should prapose him for Padma awards 2023

  • @ffwarrior4416
    @ffwarrior4416 ปีที่แล้ว +2

    Chala super bro nee Anni videos lo Naku gundeku hattukunna video .gadabida inter views kante yee video next level

  • @srianjaneyam8962
    @srianjaneyam8962 ปีที่แล้ว +3

    చంద్ర మోహన్ గారిని చూస్తుంటే మా నాన్న గారు గుర్తోస్తున్నారు. ఆయన వయసు కూడ 77 వుంటాయి, ప్రస్తుతం మా నాన్న గారు లేరు.

  • @bojjashyamlavanya316
    @bojjashyamlavanya316 ปีที่แล้ว +20

    After watching this episode i feel whole heartedly respect for Roshan..for doing such legendary actor's interviews...TQ andi

  • @anasuyammab5099
    @anasuyammab5099 ปีที่แล้ว +31

    Very good actor decent dignified wish him bright future

  • @youareunique...9392
    @youareunique...9392 ปีที่แล้ว +18

    One of the best and versatile supporting role actor in Tollywood..

    • @elantivimarennooo
      @elantivimarennooo ปีที่แล้ว

      బ్యాచిలర్ రూంలో దెయ్యం 👹
      th-cam.com/video/6WJApvYoOp8/w-d-xo.html

  • @srikanthcctv1902
    @srikanthcctv1902 ปีที่แล้ว +2

    ఈ వీడియో చూస్తుంటే చాలా happy గా వుంది

  • @tippiriakilesh
    @tippiriakilesh ปีที่แล้ว +3

    చాలా మంచి వీడియో... అద్భుతమైన actot 💞💐💐

  • @azadrk1577
    @azadrk1577 ปีที่แล้ว +8

    Great emotional actor. I can easily cry listening his voice as I Lough seeing Brahma nanadam face... What a great actors of Telugu industry...

  • @liveandletlive2223
    @liveandletlive2223 ปีที่แล้ว +4

    💝💞🙏 telugu industry పెద్ద మనుషులు
    పెద్ద మనసు అందరికీ ఆదర్శం పెద్దాయన.

  • @nadigetlarajasekharvikrama118
    @nadigetlarajasekharvikrama118 ปีที่แล้ว +1

    చాల గొప్ప గా చేశారు.. మనసున్న మనుష్యులు

  • @hariraju9252
    @hariraju9252 ปีที่แล้ว +7

    కాలం ఎవరిని వదలదు..... కాల ప్రవాహంలో అందరూ సమానమే...

  • @MK-mr1nr
    @MK-mr1nr ปีที่แล้ว +18

    He is a very talented Actor . We learn so much from Chandra Mohan garu for his dedication to the work . Thank you .Namaskaram Chandra Mohan garu .

  • @kickkalyan2706
    @kickkalyan2706 ปีที่แล้ว +1

    Sir 🙏🏻 love you....
    Tq అన్న...... మాకు e అదృష్టాన్ని కలిపించినదుకు

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 ปีที่แล้ว +7

    One of the great Legend Actor Chandra mohan sir Garu👏👏👏👏

  • @deviedhala9817
    @deviedhala9817 ปีที่แล้ว +1

    Tq అన్న మంచి వీడియో చూసే అదృష్టం అవకాశం కల్పించారు 👍👍

  • @Divicool
    @Divicool ปีที่แล้ว +1

    Very best best interview thank you so much Chandra Mohan గారు ని చూడడం

  • @shimaj7628
    @shimaj7628 ปีที่แล้ว +5

    Ur legends of our cinemas industry stay blessed sir 💐💐💐💐❤️❤️❤️❤️❤️

  • @cloudlearn2181
    @cloudlearn2181 ปีที่แล้ว +4

    సంతోషం అనిపించింది brother...thanks forever forever 🙏

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 ปีที่แล้ว +8

    Man with disciplined....Chandra Mohan sir...long live sir

  • @sam-ou9cg
    @sam-ou9cg ปีที่แล้ว +1

    Anchoring super 🙏
    Chala patience ga spontaneous ga supportive ga chesaru.

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 ปีที่แล้ว +2

    Feeling happy after long time Chandra Mohan garini chudatam … thanks to Suman tv

  • @p.v.8775
    @p.v.8775 ปีที่แล้ว +3

    Great person చందు sir thank you suman TV

  • @naniphoulaversions6712
    @naniphoulaversions6712 ปีที่แล้ว +26

    Abba chandramohan చాలా మంచి actor

  • @deepthik670
    @deepthik670 ปีที่แล้ว +37

    Senior Finest Actor... he's considered as lucky charm... Who ever female work with him in early days will become Top heroine... Jayasudha, Sridevi..... My mom told

  • @shirisha473
    @shirisha473 ปีที่แล้ว +1

    Chala rojula tarvata chandra mohan sir ni chusamu thanks for suman tv

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 ปีที่แล้ว +2

    Thanks to Suman TV. Very happy to see one of the legendary actor Shri chandramohan. His movies were historic. He is simple. I wish him to keep good health and spiritual. With regards .

  • @hariniakula2272
    @hariniakula2272 ปีที่แล้ว +9

    🙏🙏🙏. After longtime i saw him thank you for your team 😍🙏❤️

  • @abhiruchulu1432
    @abhiruchulu1432 ปีที่แล้ว +204

    వీడియో చూస్తుంటే చాలా బాధేస్తుంది చంద్రమోహన్ గారికి చెవులు సరిగ్గా వినిపించడం లేదు

    • @mabasithrwa6714
      @mabasithrwa6714 ปีที่แล้ว +11

      లేదండీ, వినిపిస్తున్నాయి.. సమాధానాలు చాలా వరకు బాగానే ఇస్తున్నారు.

    • @sk-fq4sq
      @sk-fq4sq ปีที่แล้ว +4

      Avunu

    • @Surya.k3265
      @Surya.k3265 ปีที่แล้ว +8

      వయస్సు రిత్యా శరీరంలో మార్పులు సర్వ సాధారణం..ఆయన ఆరోగ్యంగా వుండటం ఆనందకరం

    • @vasundharasheri8560
      @vasundharasheri8560 ปีที่แล้ว +4

      Repu manakaina anthe kada.badha padalsina paniledu.andaru face chese stage adi....so no worries

    • @vishnuvardhanreddy4274
      @vishnuvardhanreddy4274 ปีที่แล้ว

      ⁰l

  • @sriraj4724
    @sriraj4724 ปีที่แล้ว

    THANK'U...so...much...sIr.......
    Becaz
    We . respect...love... chandramohan garu

  • @ramanayamali7912
    @ramanayamali7912 ปีที่แล้ว +3

    Best family... heart touching interview by Suman TV ....

  • @rajusola555
    @rajusola555 ปีที่แล้ว +12

    Thanq sir chala bagundi interview enka telugu industry lo andaru senior actorsni Mee channel lo chupinchalani maa yokka manavi

  • @sampathjgl3232
    @sampathjgl3232 ปีที่แล้ว +1

    సుమన్ టీవి కి ధన్య వాదాలు

  • @ranikumaridolla9688
    @ranikumaridolla9688 ปีที่แล้ว +3

    Chala heart touching video vth sudha garu entry,

  • @kammanagaratnamma6922
    @kammanagaratnamma6922 ปีที่แล้ว

    Very happy to this video.....Chandramohan gaarini chooddam inka nachhindi

  • @venkatswamyakkala7996
    @venkatswamyakkala7996 ปีที่แล้ว +1

    మంచి ప్రయత్నం చేశారు...

  • @viswam446
    @viswam446 ปีที่แล้ว +1

    చంద్ర మోహన్ గారు సుధ గారు hit combination

  • @prajkumar4046
    @prajkumar4046 ปีที่แล้ว

    సార్ మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సార్

  • @meeradhara6760
    @meeradhara6760 ปีที่แล้ว +1

    Thank you very much for taking the interview of the legendary artist.

  • @satyam.m81
    @satyam.m81 ปีที่แล้ว +2

    మీరు పెద్దవారికి కాళ్లకు దణ్ణం పెట్టడం బాగా నచ్చింది మీడియా వాళ్ళు ఎవ్వరు చెయ్యలేదు 🙏🙏🙏 అలాగే చంద్రమోహన్ గారిని చూపించ్చారు చాలా రోజుల తరువాత

  • @dcsrao631
    @dcsrao631 ปีที่แล้ว +19

    Very impressed. Really, his present condition is age related issue. I like his role in Rangularatnaam. Wonderful.actor.

  • @arjunvlogs402
    @arjunvlogs402 ปีที่แล้ว +1

    Thanku Andi

  • @nageswararao5728
    @nageswararao5728 ปีที่แล้ว +2

    Great sir , Happy to see you and family members
    thanks to media

  • @muskukapildev8551
    @muskukapildev8551 ปีที่แล้ว +1

    మంచి ఇంటర్యూ

  • @ramasubramanyam4572
    @ramasubramanyam4572 ปีที่แล้ว +5

    చంద్రమోహన్ గారు మిమ్మల్ని చాలా అర్థం చేసుకున్నావు సార్ సార్ మీరు సహజంగానే ఉన్నత సాయి వ్యక్తి అండి నీకు పద్మభూషణ్ పద్మ అవార్డు అవసరం లేదు సార్ మీరు అంతకంటే ఎక్కువ ఆస్తిగల మనిషి..?

  • @rupendram3902
    @rupendram3902 ปีที่แล้ว

    Mee conversation with Chandra mohan gaaritho chalaa bagundi

  • @rakeshcreationss143
    @rakeshcreationss143 ปีที่แล้ว +4

    చాలా సంతోషం ...

  • @rajashekarveeragoni3414
    @rajashekarveeragoni3414 ปีที่แล้ว +1

    చాలా గొప్ప నటుడు

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 ปีที่แล้ว +25

    We are very happy to see the family of Chandra mohan garu

  • @nookarajuyerramsetty8370
    @nookarajuyerramsetty8370 ปีที่แล้ว

    Super sar chala bagundi video

  • @rockyrodiee4958
    @rockyrodiee4958 ปีที่แล้ว

    Anchor soft skills, mannerism and etiquette are super....He knows how to draw a line and be in limits when u talk to senior ppl..Good bro..keep it up Mr.Anchor

  • @kiranvadlamudi8213
    @kiranvadlamudi8213 ปีที่แล้ว

    Adbutham andi 👏. Thanks Suman TV

  • @SandhyaRani-ep8kl
    @SandhyaRani-ep8kl ปีที่แล้ว +10

    I think ,ninnaney chusanu ,chandramohan sir gaari movie,"kalikaalam" movie,I felt 😭, when I saw that movie,it's family related movie,😭🙏

  • @anupamakale4965
    @anupamakale4965 ปีที่แล้ว

    Chandra Mohan garini sathee samethamga choodatam chala santhoshamga vundi.tq. Suma t.v

  • @rameshbabuchebrolu365
    @rameshbabuchebrolu365 ปีที่แล้ว +3

    Chala happy ga anipinchindi very nice 👍

  • @revathikeshavulu57
    @revathikeshavulu57 ปีที่แล้ว +2

    Chala bagundhi

  • @InspirePulse1344
    @InspirePulse1344 ปีที่แล้ว +6

    In one word after seeing this interview i got tears

  • @tejayadav5803
    @tejayadav5803 ปีที่แล้ว

    Creativety bagundi chala mohan garu chupistuna place loo

  • @tippanasambamurtyreddy9207
    @tippanasambamurtyreddy9207 ปีที่แล้ว +2

    i feel very happy to see the great actor chandramohan sir.godbless u

  • @y.prasanth2404
    @y.prasanth2404 ปีที่แล้ว

    His teste is very well. Declared his house nice. Thanks for Suman TV

  • @khadarvali4556
    @khadarvali4556 ปีที่แล้ว +3

    Gulabi maalalo oka gulabi puvvu laanti andaala mahanatulu venditera raraaju Chandramohan gaarini chupimchi nanduku meeku dhanyavaadamulu . Sahaja natanasaili Chandramohan gaariki namaskaramulu .

  • @yankesrikanth3959
    @yankesrikanth3959 ปีที่แล้ว

    Super sir meeru...anna interview super...