చాలా మంచి సంకలనం రవి కృష్ణ గారూ. చాలా శ్రద్ధ గా చేశారు . అభినందనలు. పాడవోయి భారతీయుడా ..( దేశభక్తి / ప్రబోధ గీతం) కూడా ఈ సంకలనంలో ఉంటే బాగుంటుందేమో ...
He is second to none.Because he is alive as long as his songs are aired.I hope his genius Ness is not received positive response from cinema field as other lyrics writers like Area,others
మీకు ఆనందం కలిగింది.ధన్యవాదాలు🙏 రామప్ప దేవాలయం పై రెండు నెలల క్రితం వీడియో చేశాను మీకు తెలుసు సినారె వారి రచన "రాల లోపల పూలు పూచిన రామ మందిర లీల". మీరు మీ కామెంట్ లో అది రామప్ప దేవాలయమే కదా అని అడిగారు.మొన్న unesco ఆ గుడికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది.మీరు విని చూసి వుంటారు.ఈ గుడి పై వీడియో చేసినందుకు చాలా సంతోషం కలిగింది. చాలా మందికి ఆ పాట రామప్ప గుడి కోసం వ్రాసారని తెలియదు.రాముడి గురించిన పాట అనుకొని వీడియోలు చేసినవారు వున్నారు యూట్యూబ్ లో.
చాలా బాగుంది. శ్రీ శ్రీ crk.
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
నిజంగా పూసగుచ్చిన ఆణి మూత్యాలే!
Aanaati smruthulanu prathiroju gurthu chestunna ravikrishna gariki namassumanjalulu.
He is a true artist Inspite of being a communist and an atheist he did job with dedication and perfection. A thorough professional!
Mangalya balam pata daggara relangodi rajasulosana abhinayam super.
Chaala manchi collection.dhanyavaadaalu rk gaaru
శ్రీ శ్రీ గారు కేవలం విప్లవ రచయిత అనే అనుకున్న వారి తుప్పు వదిలించారు..చక్కటి వీడియో... ధన్యవాదాలు..👍👍💐
Old is gold always.
All songs are very nice, thank you very much sir.
చాలా మంచి సంకలనం రవి కృష్ణ గారూ. చాలా శ్రద్ధ గా చేశారు . అభినందనలు. పాడవోయి భారతీయుడా ..( దేశభక్తి / ప్రబోధ గీతం) కూడా ఈ సంకలనంలో ఉంటే బాగుంటుందేమో ...
Good collections sir
He was genius of high class .It was fortunately that we are hearing such marvelous composition and wonderful lyrics
It reminds me of my childhood times
He is second to none.Because he is alive as long as his songs are aired.I hope his genius Ness is not received positive response from cinema field as other lyrics writers like Area,others
మనసున మనసై వింటే చాలు మహానుభావా 😂
Super
Thank you very much sir.
Good
👏👏👏👏👏
🇮🇳
ఇంచుమించు యేడవ సంవత్సరముల వయసు నుండి డెబ్బది వత్సరముల వయసు వచ్చే వరకు వింటున్న పాటలే అయినా నిత్య నూతనత్వమును వొలకబోస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
నిజం సోదరా. నేనూ మీ కోవకు చెందిన వాడనే. నేనూ 70+
J
Yevariki first mark yivvaali? kavigaarika, paadinavaarika, paata raninche Vidham gaa abhinayinchina natee natulakaa,Venukanunna soothradhaarikaa? Kalakaanidi, manasuna manasai paatalu vintunte,‘Gunde gonthukalona kotlaaduthaadi’ anna Yenki paata gurthu vasthundi.Kannada bhaashalo, Purandara daasula Vaari kruthulanni kalipi “Purandaropanishad” antaaru.Mana Telugu vaari bhaagyam,aneka paatalu “Telugu cine Vedam” kaagalavu.Mari meeku ye Maarku?
మీకు ఆనందం కలిగింది.ధన్యవాదాలు🙏
రామప్ప దేవాలయం పై రెండు నెలల క్రితం వీడియో చేశాను మీకు తెలుసు సినారె వారి రచన "రాల లోపల పూలు పూచిన రామ మందిర లీల".
మీరు మీ కామెంట్ లో అది రామప్ప దేవాలయమే కదా అని అడిగారు.మొన్న unesco ఆ గుడికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది.మీరు విని చూసి వుంటారు.ఈ గుడి పై వీడియో చేసినందుకు చాలా సంతోషం కలిగింది.
చాలా మందికి ఆ పాట రామప్ప గుడి కోసం వ్రాసారని తెలియదు.రాముడి గురించిన పాట అనుకొని వీడియోలు చేసినవారు వున్నారు యూట్యూబ్ లో.
Anni chaala manchi paatalu.oka danni minchi oka paata bagundi.SRI SRI. gari kavithvame antha.Anni paatallo Relangi gari Hari katha inka inka bagundi.