పంటలు, చేపలు, కూరగాయలు, పండ్లు | ఎకరంలో రూ. 2 లక్షల + Income | Rajendra Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • #rythunestham #agriculture #farming #naturalfarming #elluru #rajendraprasad
    ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామానికి చెందిన యువ రైతు రాజేంద్ర ప్రసాద్.. ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు... అందులోని ఒక ఎకరాన్ని మాత్రం విభిన్నంగా తీర్చిదిద్దారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ - IFS మోడల్ లో పంటలు, చేపలు, పండ్లు, కూరగాయలు ఎకకాలంలో పెంచుతూ, పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ విధానాన్ని యువ రైతు రాజేంద్ర ప్రసాద్ ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం యువ రైతు రాజేంద్ర ప్రసాద్ గారిని 98499 23678 లో సంప్రదించగలరు .
    --------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • మీ భూమి ఎలా ఉంది ? Tes...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 12

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 3 วันที่ผ่านมา +1

    Very nice sir

  • @wilsonbabu8506
    @wilsonbabu8506 4 วันที่ผ่านมา +7

    Wonderful Nice Dear

  • @zenomplayz7056
    @zenomplayz7056 3 วันที่ผ่านมา +1

    chaala thx

  • @ramanjaneyuluch1333
    @ramanjaneyuluch1333 3 วันที่ผ่านมา +5

    పొలంలో తిరుగుతూ ఒక్కొక్క వాటిగురించి వివరిస్తే అర్ధవంతంగా ఉంటుంది.... ఈ వీడియోలో ఏది ఎక్కడ వేశారో సర్రిగ్గా అర్ధం కాలేదు....

  • @venkatareddygandra5207
    @venkatareddygandra5207 4 วันที่ผ่านมา +3

    రైతు ఫోన్ నెంబర్ పెట్టండి

    • @Raitunestham
      @Raitunestham  4 วันที่ผ่านมา

      మరింత సమాచారం కోసం యువ రైతు రాజేంద్ర ప్రసాద్ గారిని 98499 23678 లో సంప్రదించగలరు .

  • @nadimpalliKesavaraju-nm5wv
    @nadimpalliKesavaraju-nm5wv 3 วันที่ผ่านมา +1

    M.noplease

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 วันที่ผ่านมา +2

    Wonderful information sir