మిత్రమా... మీరు వ్యవసాయ రంగంలో చేస్తున్న ప్రయోగాలు అద్భుతం... జీవన తీరాలు సీరియల్ చేసినా అందులో రైతు జీవితం వుంది... అలాగే పిల్లల కోసం మీరు తీసిన మూడు టెలీ ఫిల్మ్స్ ఎన్ని నందులు తీసుకుని వచ్చాయో... అదో చరిత్ర... వీటన్నింటిలో రచయితగా మీతో ప్రయాణం చేయడం మరిచిపోలేని మధురమైన అనుభూతి... మీరు నా మిత్రులు కావటం నాకు సంతోషం... మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను మిత్రమా
చాలా అద్భుతం గురువుగారు నాకు కూడా ఈ విధంగా అన్ని రకాల పళ్ళు ఒకే తోటలో పెంచాలని కోరిక కానీ ల్యాండ్ లేక అలాగే ఆర్థిక స్తోమత లేక చేయలేకపోతున్నాను ఈ విధంగా అన్ని రకాల పళ్ళు ఒకే చోట పెంచి అక్కడ అన్ని రకాల పక్షులు వచ్చి తినే విధంగా చేయాలని నా కోరిక నీకు ధన్యవాదాలు
గ్రేట్ బావ గారు...ఒక సారి వచ్చినాను మీ పండ్ల చెట్టు లు చూడటానికి..మేము వచ్చిన టైం లో తీయటి సపోటాలు,రామా ఫలం,జామ కాయలు చాలా పెట్టినారు... నిజంగా మీరు ఈ విధంగా మొక్కలు పెంచటం చాలా చాలా గ్రేట్...మరల ఒక సారి వస్తాము...
నమస్కారం సార్ మన దేశంలో అడవు అడవులు పొయ్యిగా మారాయి ఈ పరిస్థితుల్లో మన యొక్క జీవన విధానం మారిపోయింది మరల అడవిని పెంచితేనే గాని మన జీవన విధానం సాఫీగా సాగుతుంది వనము జీవనము ఒకటి కావాలి మనమందరము వనం పెంచాలి వనమే జీవనాధారం మనం వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మనకు అనేక రోగాలు వస్తున్నాయి కావున ఆక్సిజన్ ని పెంచాలి ఆక్సిజన్ తెలిసే మొక్కల్ని బాగా కంపచెట్ల బదులు పండ చెట్లను బాగా నాటాలి ప్రతి రైతుకు ఈ అవగాహన రావాలి రైతుకు అవగాహన నిన్ను ఎంతటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి రైతు అవగాహన ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి చట్టం తయారు చేయాలి వన్యమృగాల పట్ల పక్షుల పట్ల అన్ని జీవుల పట్ల ఎంతో శ్రద్ధను చూపెట్టాలి ఈ విధానాన్ని ప్రభుత్వము ఒక చట్ట రూపం అప్పుడు మాత్రమే మన జీవాన్ని విధానం బాగుపడుతుంది వృక్షో రక్షో రక్షతి అను నానుడి అందరి నోట్లో ఉండాలి ప్రతి పౌరుడు ఒక చెట్టును పెంచాలి
Sir Zero budject zero politics akkada unnai rythu annalara vari manesi pallu thotalu penchi pallu tinandi oka kunta nela vari pandichi swatantramuga kosukoona danyamu udikinchi danchukoni rice tinandi avari meeda adarapadakunda jeevinchandi Jai jawan jai kissan jai Bharat
Sir Rythu Land tax dmf tax neeti teeruva tax danyam marketing tax danyamu rice tax export tax etc e desamu lo 34 sumaru raka taxs etc tirigi Rythu konukkoni tinali Jai jawan jai kissan jai janasena jai Bharat
సార్ మా గ్రామాల్లో పొలం మధ్యలో ఒక్క చెట్టు ఉన్న తీసేస్తున్నారు ఏం అంటే వాటేనీడలో పంట తగ్గిపోది అని వారినమ్మకం పచ్చధానం తగ్గి పాపం పేరేగి భూమి పాడుచేస్తున్నారు
సార్ అందరూ జీరో బడ్జెట్ వ్యవసాయ మంటున్నారు ఎలా?dr పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు స్వయంగా మా ర్చేసారు ఇపుడు పాలేకర్ కృషి అని పేరుపెట్టుకొన్నారు మనం మాత్రం ఖర్చులేని వ్యవసాయమంటూ రైతు కోసం మేమని చెప్పుతూ మికుకావలసినవ న్ని పంచి తము,పే డ నుండి ద్రావణాలు, కాషాయాలు నావద్ద దొరుకుతాయని,సమస్యలకుపరిష్కారాలకు ఫీజు చెల్లించిన సూచిస్తామని చెప్పుచున్నారు,ఇక విత్తు కరువాయే, కూలీలు సమస్య చెప్పనక్కరలేదు,యంత్రాలు అందుబాటు ఆమడదూరంలో వుంది, అలాంటపుడు పెట్టుబడి సూన్యమనిఎలాచెప్పగలుగుతున్నారు అర్థమవడం లేదు వ్యవసాయరంగం ఎలా వుందంటే నాకు తెల్సి అప్పులు చేసి చింతపిచ్చెలు లావెదచాల్లి,అన్ని ఒత్తిడులకు తట్టు కొనినిలబడ గలస్తాయి రైతుకు వుండా గమనిచామనవి దయతో ఎలా"0" బడ్జెట్ వివరణ
మిత్రమా... మీరు వ్యవసాయ రంగంలో చేస్తున్న ప్రయోగాలు అద్భుతం... జీవన తీరాలు సీరియల్ చేసినా అందులో రైతు జీవితం వుంది... అలాగే పిల్లల కోసం మీరు తీసిన మూడు టెలీ ఫిల్మ్స్ ఎన్ని నందులు తీసుకుని వచ్చాయో... అదో చరిత్ర... వీటన్నింటిలో రచయితగా మీతో ప్రయాణం చేయడం మరిచిపోలేని మధురమైన అనుభూతి... మీరు నా మిత్రులు కావటం నాకు సంతోషం... మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను మిత్రమా
🙏🙏🙏👍👌👏👏 Thank you bhayya ....
@@naturalfarmingharibabu-liv6281
sir can you please share me your contact number. I am a senior journalist in Vijayawada
@@naturalfarmingharibabu-liv6281
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం మీ ప్రయాణం... భూమాతకు ప్రియ పుత్రుడు మీరు... స్పూర్తిప్రదాత జై కిసాన్
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
ఆయా మీ ప్రయాణం ఎంతో అద్భుతం అమోఘం. నాకు మీతో ఒక రోజు గడపాలని ఏంతో ఆశగా ఉంది నేను మేములను కలవవచ్చ. అవకాశం ఉంటే దయచూపాండి.
చాలా అద్భుతం గురువుగారు నాకు కూడా ఈ విధంగా అన్ని రకాల పళ్ళు ఒకే తోటలో పెంచాలని కోరిక కానీ ల్యాండ్ లేక అలాగే ఆర్థిక స్తోమత లేక చేయలేకపోతున్నాను ఈ విధంగా అన్ని రకాల పళ్ళు ఒకే చోట పెంచి అక్కడ అన్ని రకాల పక్షులు వచ్చి తినే విధంగా చేయాలని నా కోరిక నీకు ధన్యవాదాలు
గ్రేట్ బావ గారు...ఒక సారి వచ్చినాను మీ పండ్ల చెట్టు లు చూడటానికి..మేము వచ్చిన టైం లో తీయటి సపోటాలు,రామా ఫలం,జామ కాయలు చాలా పెట్టినారు... నిజంగా మీరు ఈ విధంగా మొక్కలు పెంచటం చాలా చాలా గ్రేట్...మరల ఒక సారి వస్తాము...
ఎక్కడ సార్ పొలం
వ్యవసాయం మీ ప్రాణం వ్యవసాయ రంగంలో మీరు చేసేవన్నీ అద్భుతాలు
🙏🏻🙏🏻🙏🏻 భూమాతకు చాలా తృప్తిగా ఉంటుంది యందుకంటే మీ లాంటి వారు వ్యవసాయం చేసున్నారు కాబట్టి మీకు చాలా ధన్యవాదములు 🙏🏻👌🏻👍🏻👏🏻👏🏻👏🏻
I love organic farmers. For commercial use farmers are using chemicals but you are great
Hari Babu gaaru Mee alochana knowledge chaala goppavi,Mee maatalu vinte chalu,adrustam inta telivi gala raitulu chaala takkuva.mee daggara gumasta laaga unte dhanyam yevariki Mee mata goppatanam teluvadu ,tellaresariki dabbu paina Prema janalaki Mee anta opika janaalaku takkuva nannu ksaminchandi tappu ayite.sorry guruvaa goppa raitu meeru super
Sir u r inspiration for youth who are interested in agriculture
Wow super Nana really great miru 👏👏👌👌👍 God bless you Nana 🤗
Hai SIR. GOOD MORNING ROOS WOOD PLANTS NARSARI LO GOOD PLANTS VUNTAYA, OR ATAVI SAKA LO VUNTAYA !
Wow. This guy is amazing. Humble, intelligent and sharing. Hope others are like home, learn from him and implement
Amazing person and projects
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏హరి బాబు గారి కృషి తో నాస్తి దుర్భిక్షం
Maharishi o maharshi👌
Nearest Forest nurseries lo try cheyyandi...
Other wise mee agriculture officer nu adagandi .
Great hari babu garu🙏🙏
Very good
Great 👍 👌 👍 👌 👍
Eppudu e time lo ravochu visit cheyocha mee farm
❤🎉❤🎉❤🎉❤🎉❤ congratulations Hari Babu garu
Chala Mandi Ki Agriculture Cheyyali Vunna Cheyyatani ki Land Rates Andubatu lo Levu....Land Vundi Agriculture Chese Vaallantha Adrashtavantulu.. Raithu Mana. JeevanaData
Super sukhavasi brother
You are great sir can we visit your farm ? Plz reply
నమస్కారం సార్ మన దేశంలో అడవు అడవులు పొయ్యిగా మారాయి ఈ పరిస్థితుల్లో మన యొక్క జీవన విధానం మారిపోయింది మరల అడవిని పెంచితేనే గాని మన జీవన విధానం సాఫీగా సాగుతుంది వనము జీవనము ఒకటి కావాలి మనమందరము వనం పెంచాలి వనమే జీవనాధారం మనం వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మనకు అనేక రోగాలు వస్తున్నాయి కావున ఆక్సిజన్ ని పెంచాలి ఆక్సిజన్ తెలిసే మొక్కల్ని బాగా కంపచెట్ల బదులు పండ చెట్లను బాగా నాటాలి ప్రతి రైతుకు ఈ అవగాహన రావాలి రైతుకు అవగాహన నిన్ను ఎంతటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి రైతు అవగాహన ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి చట్టం తయారు చేయాలి వన్యమృగాల పట్ల పక్షుల పట్ల అన్ని జీవుల పట్ల ఎంతో శ్రద్ధను చూపెట్టాలి ఈ విధానాన్ని ప్రభుత్వము ఒక చట్ట రూపం అప్పుడు మాత్రమే మన జీవాన్ని విధానం బాగుపడుతుంది వృక్షో రక్షో రక్షతి అను నానుడి అందరి నోట్లో ఉండాలి ప్రతి పౌరుడు ఒక చెట్టును పెంచాలి
Can we visit that place to see the farm?
Sir namaste , chala baga chestunnaru vyavasayam. Me phone istara please
Sir
Zero budject zero politics akkada unnai rythu annalara vari manesi pallu thotalu penchi pallu tinandi oka kunta nela vari pandichi swatantramuga kosukoona danyamu udikinchi danchukoni rice tinandi avari meeda adarapadakunda jeevinchandi
Jai jawan jai kissan jai Bharat
Sir
Rythu Land tax dmf tax neeti teeruva tax danyam marketing tax danyamu rice tax export tax etc e desamu lo 34 sumaru raka taxs etc tirigi Rythu konukkoni tinali
Jai jawan jai kissan jai janasena jai Bharat
యాంకర్ నోట్లో ఒక 🥭 పెట్టండి నోరు కప్పలా తెలిచింది...
సార్ మా గ్రామాల్లో పొలం మధ్యలో ఒక్క చెట్టు ఉన్న తీసేస్తున్నారు ఏం అంటే వాటేనీడలో పంట తగ్గిపోది అని వారినమ్మకం పచ్చధానం తగ్గి పాపం పేరేగి భూమి పాడుచేస్తున్నారు
Polam gattu meeda tadi chettlu , vere chetlu vesukunte, needa , varshalu, fruits, borders clearga untayi.
Where it is
See Google.. Hari Babu agro farms...
🙏🙏
Nebbarpettadidayachesi
🙏💐🙏🙏💐🙏🙏🙏
Michael Naidu= Mokkalu Naidu ( 55 )
Jai jawan, Jai kisaan , 55-om namasivaya
అయ్యా మీ అడ్రస్ ఇవ్వండి,
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Sir mee address petandi
సార్ అందరూ జీరో బడ్జెట్ వ్యవసాయ మంటున్నారు ఎలా?dr పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు స్వయంగా మా ర్చేసారు ఇపుడు పాలేకర్ కృషి అని పేరుపెట్టుకొన్నారు
మనం మాత్రం ఖర్చులేని వ్యవసాయమంటూ రైతు కోసం మేమని చెప్పుతూ మికుకావలసినవ న్ని పంచి తము,పే డ నుండి ద్రావణాలు, కాషాయాలు నావద్ద దొరుకుతాయని,సమస్యలకుపరిష్కారాలకు ఫీజు చెల్లించిన సూచిస్తామని చెప్పుచున్నారు,ఇక విత్తు కరువాయే, కూలీలు సమస్య చెప్పనక్కరలేదు,యంత్రాలు అందుబాటు ఆమడదూరంలో వుంది, అలాంటపుడు పెట్టుబడి సూన్యమనిఎలాచెప్పగలుగుతున్నారు అర్థమవడం లేదు వ్యవసాయరంగం ఎలా వుందంటే నాకు తెల్సి అప్పులు చేసి చింతపిచ్చెలు లావెదచాల్లి,అన్ని ఒత్తిడులకు తట్టు కొనినిలబడ గలస్తాయి రైతుకు వుండా గమనిచామనవి దయతో ఎలా"0" బడ్జెట్ వివరణ
Ee episode chusi emi nerchukumnaru ?
Minimum expenses tho maximum profit teesukovali .
Daily 7 or 8 hours form lo vundali . Appudu ilanti garden meeku vastundi .
@@naturalfarmingharibabu-liv6281 నాప్రశ్న
O(శూన్య,,)బడ్జెట్ తో వ్యవసాయం యేలాసాధ్యమని ప్రశ్న సార్
@@naturalfarmingharibabu-liv6281 correct 💯
మీ పొలం ఎక్కడ సార్ మేము రావచ్చా@@naturalfarmingharibabu-liv6281
At first meeru oka aavuni penchali, dani pedatho meeru eruvulu thayaru chesukovali. Denine cow agriculture antaru
Number pettande okk sare kalavale
Hari babu garu mee contact num sir
Hari Babu sir phone number please
Sar me mobile number petandi