1. DP 2. Sonali 3. Aseel cross These three breeds are cross breeds not pure breed. Pure Naatu kodi breeds: 1. రేజా 2. టీకారాలు 3. కావ్వాలు 4. బాందవాలు 5. కాగర్లు 6. పీలలు 7. జావాలు 8. ఊరిలో దొరికే కోడి (looks like Red Junglefowl ) ఇప్పుడు ఈ బ్రీడ్స్ దొరకడం కొంచం కష్టం... దొరికితే k.g ₹500 పైనే ఉంటుంది.
ఈ నాటుకోల్ల ఉదయం అరుపులు భయంకరంగా ఉంటాయి. .. నేను ఆ అరుపుల బాడితుడను. పక్కింట్లో వాళ్ళు ఈ బిజినెస్ చేసేవారు. నేనే నా ఇల్లు అమ్ముకుని వేరే place కి వెళ్ళిపోయాను.😂😂
నటు కోడి అంతే నాటుగా దానంతట అది పెరగాలి, ఫాం లో పెంచ్చి ఫారం కొల్లు అవుతాయి నాటు కోడి కాదు.. any way యే పని అయినా మీలాగా ముందుగా బాగా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తే కచ్చితం గా విజయం సాధించ వచ్చు అని ప్రూవ్ చేశారు...
నాటు కోడి నాటు కోడి అనొద్దు...బ్రో పౌల్ట్రీ లో పెంచే ఎదైన నాటుకోడి కచ్చితంగా కాదు. 2016 నుండి నాటు కోళ్ళు ట్రేడింగ్ చేస్తున్న...మరియు అస్సిల్ కోళ్ళు పెంచుతున్న మరియు hatchery కూడా చేస్తున్న.... నిజాలు చెప్పండి నిజాయితీగా... వ్యాపారం చెయ్యండి. నాటు కోళ్లను పెంచితే లాభాలు రావు పల్లెటూర్లలో అలా వదిలేస్తారు...ప్రత్యేకంగా ఫీడ్ ఎం ఇవ్వరు. కానీ ఇక్కడ పౌల్ట్రీ లో 1. ప్రి స్టార్టర్2.స్టార్టర్3.ఫినిష్ లేదా grower లు వేసి... 3-6 vaciనేషన్ ఇచ్చి కేవలం 90 రోజులలో 2 కేజీ వస్తాయి ఫితేరింగ్ ఈకలు పెక్కోకుండ బీక్ కట్టింగ్ ముక్కుల్ కట్ చేస్తారు... బయట ఈకలు పీక్కోవు పౌల్ట్రీ లో పెక్కుంటాయి ఏందుకు మినరల్స్ తక్కువ అయ్యి వారికోసం ఆర్టిఫీషియల్ గా ఇస్తారు... యాంటిబయాటిక్స్ ఇస్తారు... మీరు చెప్పిన 3 బ్రీడ్ లు సోనాలి గుడ్లకు ప్రత్యేకం Assel బ్రీడ్ మాంసం కోసం ప్రత్యేకం ఇంకా నాటు కొడిగా చెప్పే క్రాయిలర్ (కలర్ broilar) ఏది ఏమైనా ఒక్క ఇంజెక్షన్ కూడా లేకుండా పౌల్ట్రీ లో పెంచలేము. దీన్ని చైన్ మార్కెటింగ్ బై బ్యాక్ ఫ్రాడ్ మార్కెటింగ్ అంటారు. పిల్లలు కొన్నవారికి నష్టం ఏమైనా వారికి మరియు కోళ్ళు కొన్న వారికి లాభాలు వస్తాయి. వీళ్ళ మోటో చికెన్ అమ్మడం కాదు." కేవలం పిల్లలు అమ్ముకోవడం" ఈకలు లేకపోతే ఒక రేటు కేజీ 100 తో స్టార్ట్ ఈకలు ఊడకుండా పెంచాలి అంటే ముక్కులు కట్ చేయాలి అల చేస్తే నిజమైన నాటుకోడి లాగా కనిపించవు. సో😂😂😂 ఇది గమనించాలి పెంచడం కష్టం కాబట్టి వాళ్ళు పిల్లల్ని అమ్ముతారు గతం లో ఇలానే..ఈము స్కాం జరిగింది. మరియు కదక్నాథ్ కోళ్ళు కూడా ఇలా పిల్లలు అమ్మి వెళ్ళిపోయారు పించిన వాళ్ళకి మార్కెట్ లేదు జాగ్రత్త. కానీ బ్రయిలర్ కంటే బెటర్ నో డౌట్.
Media Ee ki am Pani ledhu 15 yrs nuchi aytha bussiness eppudu thak nena Dreams kudu success kaledhu regular chicken 42000thousand capitals sheeds kavli visit khammam pakkana gudimalla nuchi 1km roadside farmers poultry farms map loo kudu vasthdhi
30 కోట్లు చెప్పుతో కొట్టాలి అన్నొలను
నాటు కోళ్లకు డిమాండ్ లేదు ఫామ్ వేయకండి అనుభవం తో చెప్తున్న
అమ్ముడు పోక టీవీలకు వచ్చిండు ఎవరన్నా చూసి కోటారో అన్ని షో మార్కెట్ లేదు
😢nijam ha bro 😢
Meeku form vundhaa bro😂😂
1. DP
2. Sonali
3. Aseel cross
These three breeds are cross breeds not pure breed.
Pure Naatu kodi breeds:
1. రేజా
2. టీకారాలు
3. కావ్వాలు
4. బాందవాలు
5. కాగర్లు
6. పీలలు
7. జావాలు
8. ఊరిలో దొరికే కోడి (looks like Red Junglefowl )
ఇప్పుడు ఈ బ్రీడ్స్ దొరకడం కొంచం కష్టం... దొరికితే k.g ₹500 పైనే ఉంటుంది.
Valuable information.I Agree with you Bro. Pure Breed 1 kg - 750 bro. It takes 9 Months to Grow for Chicken.
Meru cheppinavanni jathi kollu ( ante pandem kollu ) bro aseel and sonali dp evanni cross breeds
ఈ నాటుకోల్ల ఉదయం అరుపులు భయంకరంగా ఉంటాయి. .. నేను ఆ అరుపుల బాడితుడను. పక్కింట్లో వాళ్ళు ఈ బిజినెస్ చేసేవారు. నేనే నా ఇల్లు అమ్ముకుని వేరే place కి వెళ్ళిపోయాను.😂😂
😂😂😂😂
హహహాహ
Manchipani chesaru ledante Mee valla papam aa kollu Baga ibbandi padevi...
Thinadam leda kodi
Neeku marriage avvaledha bosu
Nen 5 years nunchii poultry laa unna 1 year ki 30cr s haa nammakandii mosapakandii
ఒకటి కూడ పాజిటివ్ కామెంట్ లేదు 😮
నటు కోడి అంతే నాటుగా దానంతట అది పెరగాలి, ఫాం లో పెంచ్చి ఫారం కొల్లు అవుతాయి నాటు కోడి కాదు.. any way యే పని అయినా మీలాగా ముందుగా బాగా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తే కచ్చితం గా విజయం సాధించ వచ్చు అని ప్రూవ్ చేశారు...
నాటు కోడి నాటు కోడి అనొద్దు...బ్రో
పౌల్ట్రీ లో పెంచే ఎదైన నాటుకోడి కచ్చితంగా కాదు.
2016 నుండి నాటు కోళ్ళు ట్రేడింగ్ చేస్తున్న...మరియు అస్సిల్ కోళ్ళు పెంచుతున్న మరియు hatchery కూడా చేస్తున్న....
నిజాలు చెప్పండి నిజాయితీగా... వ్యాపారం చెయ్యండి.
నాటు కోళ్లను పెంచితే లాభాలు రావు పల్లెటూర్లలో అలా వదిలేస్తారు...ప్రత్యేకంగా ఫీడ్ ఎం ఇవ్వరు.
కానీ ఇక్కడ పౌల్ట్రీ లో 1. ప్రి స్టార్టర్2.స్టార్టర్3.ఫినిష్ లేదా grower లు వేసి...
3-6 vaciనేషన్ ఇచ్చి కేవలం 90 రోజులలో 2 కేజీ వస్తాయి ఫితేరింగ్ ఈకలు పెక్కోకుండ బీక్ కట్టింగ్ ముక్కుల్ కట్ చేస్తారు...
బయట ఈకలు పీక్కోవు పౌల్ట్రీ లో పెక్కుంటాయి ఏందుకు మినరల్స్ తక్కువ అయ్యి వారికోసం ఆర్టిఫీషియల్ గా ఇస్తారు...
యాంటిబయాటిక్స్ ఇస్తారు...
మీరు చెప్పిన 3 బ్రీడ్ లు
సోనాలి గుడ్లకు ప్రత్యేకం
Assel బ్రీడ్ మాంసం కోసం ప్రత్యేకం
ఇంకా నాటు కొడిగా చెప్పే క్రాయిలర్ (కలర్ broilar)
ఏది ఏమైనా ఒక్క ఇంజెక్షన్ కూడా లేకుండా పౌల్ట్రీ లో పెంచలేము.
దీన్ని చైన్ మార్కెటింగ్ బై బ్యాక్ ఫ్రాడ్ మార్కెటింగ్ అంటారు.
పిల్లలు కొన్నవారికి నష్టం ఏమైనా వారికి మరియు కోళ్ళు కొన్న వారికి లాభాలు వస్తాయి.
వీళ్ళ మోటో చికెన్ అమ్మడం కాదు." కేవలం పిల్లలు అమ్ముకోవడం"
ఈకలు లేకపోతే ఒక రేటు కేజీ 100 తో స్టార్ట్
ఈకలు ఊడకుండా పెంచాలి అంటే ముక్కులు కట్ చేయాలి అల చేస్తే నిజమైన నాటుకోడి లాగా కనిపించవు.
సో😂😂😂 ఇది గమనించాలి పెంచడం కష్టం కాబట్టి వాళ్ళు పిల్లల్ని అమ్ముతారు గతం లో ఇలానే..ఈము స్కాం జరిగింది. మరియు కదక్నాథ్ కోళ్ళు కూడా ఇలా పిల్లలు అమ్మి వెళ్ళిపోయారు పించిన వాళ్ళకి మార్కెట్ లేదు జాగ్రత్త.
కానీ బ్రయిలర్ కంటే బెటర్ నో డౌట్.
30కోట్లు÷1000రూ అనుకున్న(ఒక్క కోడికి)= 3లక్షలు కోళ్ళు. ఒక సంవత్సరానికి ఇన్ని కోళ్ల ను సేల్ చేస్తున్నారా ?
Vammmmo saroooo
Ne దగ్గర నాటుకోడి లేదు
వున్నది అశిల్ కోడి..
Nenu 5years chesa dantlo former ki em migaladu traders ki benifit
Yes correct
Nduke vellu direct ga marketing chestunnaru
Maa area lo pettadu Country Chiken Co 2023 Oct laa 2024 Jan Ending ki ettesadu
Your location
@@pentiyala Hyderguda
మీరు చెప్పిన పేర్లు నాటు kadu
Brother Nero only lakhs and crores lo ney unaru
Edhe digital midea kadu
Antha Laksh and crores ravataniki edhe livestock farming anth seen an unadhu
Vanaraja OR Giriraja cheyochu.
హైదరాబాదు ప్రగతి నగర్ లో మీ shope.. ఘరానా మోసం రా బాబు....మీరు...
pora natu kadhu asil cros
Sir marketing ela chestharu
original natu Kodi kadu
Good Initiative good luck, it looks both are very enthusiastic towards there business
Excellent
Sanka naki pothavvv
Elanti news chusi mosapokandi.
Meri chupina kollallo okati kuda natu kodi ledu kada
Memu shed lo panchtama Chichi Sitara
400 per kg village lo....30rs ki pilla icchi 170 ki buy back antey emi migulthadi..just think
Yeam. Megulav....
Please bro natukodi anodu vatini
👍
అది నాటుకోడి కాదో
Mechanical engineering chesi software 28 lakh package aa ee company master
1000 hens how to sale
అంత ఉత్తా ముచ్చట
S@ilesh goud a ll the best
Pekinav tey pilli akulu em ledhada light.
Natu kodi kadhu colour bailor
I have 7acr mango garden for lease for chicken farming near Hyderabad
where is it bro...can you plz give me the location details.. I am interested
Nattu kollu kavu West kollu village kollu nattu kollu
Jeevinchadaniki ee margam thappa inka vere margam doraka leda...
Go for vegan... save animals
Save nature...
Sollu 😢
Vallu cheppinantha migaladhu one bird pai 50 to 100 kante yekkuva migaladhu bro dont trust this
Hallo
Hidarabaad no place
Media Ee ki am Pani ledhu 15 yrs nuchi aytha bussiness eppudu thak nena Dreams kudu success kaledhu regular chicken 42000thousand capitals sheeds kavli visit khammam pakkana gudimalla nuchi 1km roadside farmers poultry farms map loo kudu vasthdhi
It is not natu. Kodi. It. Is. Griraja
Antha seen ledhu
Wrong news mosapokandi
Bokka begnice
Spoiling country chicken heritage is the business do not buy country chicken sold by corporate structure
మీరు cheeppina
No
Pon nabr. Petadi
False news
జీవితాలతో ఆటాడకండి....
అది నాటు కోడి కాదు
Job dorakoka
Natu kolani boilers kolala penchutunavu ga 😂😂😂😂
100 chicken pillalu kavali no send me please
Neyar Jubilee hills Hyderabad
Sollu Aapandi babu
Bokka le
number
Number papu
Sir maku brailarpamu undhi Sir memu natukodi penchali me contact number petandi sir
Contact number pettandi
Mobile number pettandi