Hi.. Beautiful place choopincharu.. Mee matalu chala bavuntai keep it up, meeru andharu eppudu ilagey happy ga untu maku manchi manchi nature ni, villages ni choopistu undandy, god blessings with you always 🎉
Ram garu itlanti nature tho kudina videos naku chala.istam.ATC chanal varitho mee prayanam bagundi Raju valla abbai ni intaku mundu chusanu.pillakosam sweets teesuku ravatam bagundi.. Ram gari ni istapadani varu undaru..... God bless u Ram garu........ vijayalakshmi
ఇక అరకు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంత చూసిన తక్కువే.. అంత అందమైన ప్రదేశం అరకు.. కానీ అరకులో 10% మాత్రమే చూడగలిగాను 😔😔 ఈసారి కనీసం 50% అయినా చూడాలి.. నైస్ వీడియోస్ రామ్ గారు
నాకు.. ఏదైనా టూర్ వెళ్ళాలి అంటే ముందు గుర్తొచ్చేది అరకే... ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.... మారుతున్న కాలంతో పాటు మార్పులను రంగరించుకుని.. సరికొత్త అందాలను ప్రకృతికి, ప్రకృతి ప్రియులకు ఎప్పటికప్పుడు అందించే అరకు అంటే నాకు చాలా చాల ఇష్టం...ఫ్రెండ్స్ తో వెళ్లి... ఒక వారం రోజులు అక్కడ ఉండి హాయిగా ఎంజాయ్ చెయ్యాలని ఉంది... చూడాలి ఎప్పుడు కుదురుతుందో... ఎటువంటి అరమరికలు లేకుండా మీరు కలిసి ఇలాంటి వీడియోలు చెయ్యడం చాలా గొప్ప విషయం... ఎందుకంటే ప్రస్తుతం యూట్యుబ్ లో చూస్తూనే ఉన్నాం.. ఒకరి మీద మరొకరు ఎలా బురద చల్లుకుంటున్నారో... మంచి వీడియోతో మమ్మల్ని రంజింపజేసిన మైలు రాం గారికి... మరీ ముఖ్యంగా మన అరకు ట్రైబల్ కల్చర్ టీం కి ధన్యవాదాలు....వీలైనప్పుడు మీతో పాటు వీడియోలలో కనిపించే అవకాశం మాక్కూడా కల్పించాలని కోరుతూ... మీ మనోజ్ కంకిపాటి.
Avna cheyi Amma valltho estmyna cooking chesukoni thinesi ngt monthm akkde stay chesthe bagunttdi ram niku free time chusukoni camping video cheyi Amma ok bye
Ram garu, chinna request, your ATC friends all have Hindu names looks like they are victims of miss0narty activities and bcame christians. Can you show them Shiva Shakthi, Gopi Sanatana Sena, Telugu exchristina, Kiranastram, Kapari the sphered, Dharma margam channel. Endu kante vallu bible chadakunda evari matalo nammi matam vadilivestunaru. Bable oka butu grandham neeti leni pustkamu
అన్నయ్య ఈ మధ్యకాలంలో లో యూట్యూబ్ర్స్ కీ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నవి మీరు ఎందుకు ఇన్వెయిట్ అవలేక పోతున్నారు మీరు youtuber. ramu .Raju Meru ఎందుకు వెళ్ళలేక పోతున్నారు అలా వెళ్లి మీరు ఆ అవార్డ్స్ మీ సబ్క్రైబ్స్ కీ చూపిస్తారు అని అసిస్తునను హార్ట్ఫుల్ గా అన్నయ్య తప్పు గా అడిగి ఉంటే sorry
అరుకు ను చాలా అందంగా చూపించారు మైలు రామ్ గారు 😊
రామ్ గారూ సూపర్ వీడియో ప్రకృతి అందాలు కమనీయం ❤❤ అలాగే కాఫీ పావడర్ అడవి ఉత్పత్తులు పిల్లలకి స్వీటులూ పంచడం సూపర్ 🤩🤩👌👌👌👌
వీడియో బావుంది. Anna
వీడియో చాలా బాగా తీశారు. ఈ సీజన్లో లైట్ గ వర్షాలు పడటం వలన మొత్తం పచ్చగా చాలా ఆహ్లాదకరంగా వుంది.
Thank you అండి
Video super Ram ragu.👌👌
@srimukhigokera-ih2hm thank you అండి
చాలా బాగుంది.అరకు గురించి వినటమే గాని ఇప్పుడు మీరు చూపించారు..ధన్యవాదాలు మీకు.
సూపర్ వాయిస్ 🎉❤
So nice Anna your inspiration to all good move forward with all blessings 😊
చాలా బాగున్నాయి వీడియోస్
Hi.. Beautiful place choopincharu..
Mee matalu chala bavuntai keep it up, meeru andharu eppudu ilagey happy ga untu maku manchi manchi nature ni, villages ni choopistu undandy, god blessings with you always 🎉
Thank you అండి
I am in Bangalore I watching your videos happy to seeing 💐
thank you అండి
Hi ram garu video chala chala bagundi aindi Super ❤❤👌👌🌹🌹🌹💐💐💐💐🙂🙂🙂
Thank you అండి
మంచిగా ఉంది రాంబాబు గారు విడియో ధన్యవాదాలు
Manchi manishi meru veluthu vallaki ado okkati thisukoni vellaru nice
రాము,
మీరు చాలా వివరంగా అన్నీ ఎక్సప్లెయిన్ చేస్తున్నారు, మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. I'm very much impressed. Keep up the good work 👍.
Thank you so much అండి
th-cam.com/video/n_I8s4RvP4Q/w-d-xo.htmlsi=yJGLb3gC3FChGNwM
❤
అరకు విడియో
Beautiful location super super waterfall location wow nice
Super
Manchigundi anna memu chudalenivi chupincharu tq
Thank you అండి
Wow. Beautiful locations. AA thotalu, jalapathalu super. Thotalu coffee thotalu anukunta kada. Naku araku ante chala istam.
అవి కాఫీ తోటలే అండి..
సార్....మీరు మాట్లాడే విధానం చాలా చాలా బాగుంది అండి... గుడ్
Thank you అండి
@@TribalMirror Welcome sir
Ram garu itlanti nature tho kudina videos naku chala.istam.ATC chanal varitho mee prayanam bagundi Raju valla abbai ni intaku mundu chusanu.pillakosam sweets teesuku ravatam bagundi.. Ram gari ni istapadani varu undaru..... God bless u Ram garu........ vijayalakshmi
నమస్తే మేడం గారు... ఎలా ఉన్నారు??
Thank you for sharing your thoughts
nenu ye beautiful location's anni thirigesanu😍😍
malli chupinchi gurthu chesinanduku Thanku Anna❤️❤️
మంచి లొకేషన్ చూపించారు తమ్ముడు ఈసారి అరకు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలి చాలా బాగుంది లొకేషన్
ATC Team super roo super 👌👌👌❤️❤️❤️💐💐💐
Most super location❤❤
Ram garu video chala chala bagundi👌👌🎉🎉❤️❤️❤️
Mylu రామ్స్ అన్న vedeo supurb ఇప్పటి నుండి మీ channel superfast express లా దూసుకుపోద్ది 👍👍😄😄
Thank you అండి
Anaya whater palls Aithe chala beautiful ga unadhi Anaya, childrens chocolate ,pedhalaku sweets eavatam Naku Baga nachidhi Anaya.I love araku Anaya.
Thank you అండి
@@TribalMirror hello ramu garu memeu ma familytho kalasi October lo araku vasthunnam minalni kalavocha
Mi videos ki tiruguledu....elanti manchi videos Inka raavali ani korukuntunna....❤❤❤❤
మీ bledsings...thank you so much అండి
ramu gari voice and narration chala bavundi.
Thank you అండి
ఇక అరకు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎంత చూసిన తక్కువే.. అంత అందమైన ప్రదేశం అరకు.. కానీ అరకులో 10% మాత్రమే చూడగలిగాను 😔😔 ఈసారి కనీసం 50% అయినా చూడాలి.. నైస్ వీడియోస్ రామ్ గారు
Thank you అండి... మీ ఆరోగ్యం బాగుందా... విడియోలో చూస్తే చాలా నీరసంగా ఉండటం బాధ కలిగింది
@@TribalMirror హ పర్లేదండి.. రామ్ గారు
So sweet ❤❤❤❤ children
What a life they have anna, ❤❤❤❤ love to be there😮
Chunnarav anna smail super
Super video chudakudane replying cheshanu anna tharuvatha viedo chushanu wonderful place chupincharu tq
Thank you అండి
Annaya miru supar
Super ❤
2 channels oke daggara Super vlg
Thank you అండి
హైదరాబాద్ఆ లో మిఠాయిలను కాలా జామూన్ అంటారు...
Super nijame kada andaalanu chuudaalante araku vellali
Nice environment and nice people 🎉❤ love from Mumbai
Super video 🎉
Nice vlog Anna beautiful video anna🥳🥳👍👍🎉🥰
Nice
th-cam.com/video/naDO8CZc914/w-d-xo.htmlsi=9nApISSicA4IRvxg
Super bro ❤❤❤❤❤❤👌👌👌👌
Thank you bro
Super super video Ram Annaya
Super bro
నాకు.. ఏదైనా టూర్ వెళ్ళాలి అంటే ముందు గుర్తొచ్చేది అరకే... ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది.... మారుతున్న కాలంతో పాటు మార్పులను రంగరించుకుని.. సరికొత్త అందాలను ప్రకృతికి, ప్రకృతి ప్రియులకు ఎప్పటికప్పుడు అందించే అరకు అంటే నాకు చాలా చాల ఇష్టం...ఫ్రెండ్స్ తో వెళ్లి... ఒక వారం రోజులు అక్కడ ఉండి హాయిగా ఎంజాయ్ చెయ్యాలని ఉంది... చూడాలి ఎప్పుడు కుదురుతుందో... ఎటువంటి అరమరికలు లేకుండా మీరు కలిసి ఇలాంటి వీడియోలు చెయ్యడం చాలా గొప్ప విషయం... ఎందుకంటే ప్రస్తుతం యూట్యుబ్ లో చూస్తూనే ఉన్నాం.. ఒకరి మీద మరొకరు ఎలా బురద చల్లుకుంటున్నారో... మంచి వీడియోతో మమ్మల్ని రంజింపజేసిన మైలు రాం గారికి... మరీ ముఖ్యంగా మన అరకు ట్రైబల్ కల్చర్ టీం కి ధన్యవాదాలు....వీలైనప్పుడు మీతో పాటు వీడియోలలో కనిపించే అవకాశం మాక్కూడా కల్పించాలని కోరుతూ... మీ మనోజ్ కంకిపాటి.
Chala thanks sir.
Very happy to see my favourite TH-camrs all in one vlog ❤😊
Thank you అండి
Good bro
Super video Ram garu
ఇంత చక్కని ప్రకృతి సోయగాలు చూపించిన మీకు ధన్యవాదాలు
Thank you అండి
VERY NICE BRO
Super brother video 📸
Memu Mee latest video kosam wait chestunam andi chala late ga post chesaru
Thank you అండి నా వీడియోస్ కోసం wait అంటే హ్యాపీ.. లేట్ అవ్వడం లేదు అండి.. ప్రతీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తప్పకుండా వస్తుంది
Excellent
సూపర్ 👌
Hi ram garu. Araku chala baga chupincharu. Mi manasu chala manchidhi. Pillalaki chocolates echetappudu police avuthanu anna babu tho miru niku edhi kavalante muddhu pettu annaru kadha...nenu kuda same alage aduguthanu. Same Nalage miru kuda adigesariki navvochindhi naku. Video Chala baguntundhi ram garu
Thank you అండి... "నెను కూడా మీలాగే " కాబట్టి నన్ను భరిస్తూ ప్రోత్సహిస్తున్నారు..thank you అండి
@@TribalMirror barinchadama....mi videos valla weekly once recharge avuthunnanu ram garu. Nalage chala mandhi kuda
@nuvvulalavanya1440 చాలా థాంక్స్ మేడం గారు..
Suùuper video
Super miluram
Super 👌
Nice Video Brothers
Supar sir
Nice video
Ok super
Hiii Ram garu nenu 10th class lo chadivanu . public exam lo kuda vachendi Ram garu adi exam lo padyam rachanu.
పద్యాలు చాలా ఇష్టం అండి
Ramu garu challa video lu chusanu kani e video me kosam spesal anukunta
ఏ రామ్ కోసం అండి
@@TribalMirror myluram ramu gurinchi. Thank's to reply
Namaste sir.... super location chupincharu sir... same location Maharashtra lo Nashik lo vundhi....Pyna kondala pynundi jaladhara same alaage vastundhi...Thriyambakesvar aalayam kuda akkade sir....Mana godhavari janma sthalam kuda akkade andi.... chala wonderful ga vuntundhi....(paropakaram midham sariram) chinna pillalak peddhalaku miru ecchina thinubandaralaku chala happy sir...etharulaku edhi ecchina adhi Naku chala santhosam Ram gaaru 🙏🙏
నమస్తే sir..
Thank you so much for your blessings and support..
👌👌👌👌
A T C team thaluka 😎😎😎❤️❤️😜😜😜😜
Nice video. ATC Team ఉండే గ్రామం పేరు ఏంటండీ?
Video super raju ram miru raju valltho malli videos cheynde camping video 1 ti cheynde ram 👍👍👍
నాకు కూడా చాలా కోరికగా ఉంది camping చెయ్యాలని.,
Avna cheyi Amma valltho estmyna cooking chesukoni thinesi ngt monthm akkde stay chesthe bagunttdi ram niku free time chusukoni camping video cheyi Amma ok bye
Thank you అండి
Please thos two previous video below the video anna
మన ఛానల్ లో జస్ట్ search చేయ్యండి please
@@TribalMirror cusa anna but pin cesthe interest unna valu custaru ani na intention
@sravsvlogs4472 hoo..Ok sister ఇప్పుడే చేస్తాను
I love coffee Ram❤ naku pampistava coffee powder..?
Hi bro video chuda kundaney like kottesta me videos ki
Chinna Rao fans ❤
MEERU CHINNAPILLAKI CHALA SAMTOSHAPETTINARU I LIKE YOU
Thank you అండి
Ramu garu bagunara
Hi brothers
Hi bro ☕☺️
Nice video sir
Thank you అండి.. ఎలా ఉన్నారు మేడం
@@TribalMirror బాగున్నా sir
Ramu garu,
Ananthagiri samtha yeppudu jaruguthundi
ఈ కటికి వాటర్ ఫాల్స్ దగ్గరే
బొర్రా కేవ్స్ కూడా ఉంటాయి గా
నెక్స్ట్ చూపించండి బ్రదర్స్ మీకు వీలున్నప్పుడు.
Nv camping chey araku tribal culture video lo
పీఠ పురం MLA గారి తాలూకా evaraina vunnara?
Nenu Dy CM gaari taaluka
✋✋✋
✊
Velli AA
Yes MLA taluka unnam
రాము అన్న నిన్ను కలవాలి అన్న
మీరు ఎక్కడ ఉంటారు తమ్ముడూ
మైలు రామ్ గారు మీరు ఏం చేస్తుంటారు, మీది ఏ ఊరు
Hii
Ram garu, chinna request, your ATC friends all have Hindu names looks like they are victims of miss0narty activities and bcame christians. Can you show them Shiva Shakthi, Gopi Sanatana Sena, Telugu exchristina, Kiranastram, Kapari the sphered, Dharma margam channel. Endu kante vallu bible chadakunda evari matalo nammi matam vadilivestunaru. Bable oka butu grandham neeti leni pustkamu
హలో అన్న నీ నెంబర్ పెట్టు అన్న
, Adani phone number
Ok
Ok
అన్నయ్య ఈ మధ్యకాలంలో లో యూట్యూబ్ర్స్ కీ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నవి మీరు ఎందుకు ఇన్వెయిట్ అవలేక పోతున్నారు మీరు youtuber. ramu .Raju
Meru ఎందుకు వెళ్ళలేక పోతున్నారు అలా వెళ్లి మీరు ఆ అవార్డ్స్ మీ సబ్క్రైబ్స్ కీ చూపిస్తారు అని అసిస్తునను హార్ట్ఫుల్ గా అన్నయ్య తప్పు గా అడిగి ఉంటే sorry
Super brother
Super
Super 👌 🎉🎉🎉