ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
- ఫీడ్ మార్చాను పాలు పెరిగినవి milk increased in my dairy farm @MalleshAdla
#mydairyfarm #cattlefeed #malleshadla
నంది వనపర్తి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతన్న భాస్కర్ గారు డిగ్రీ వరకు చదువుకొని ఒకవైపు వ్యాపారం మరొకవైపు డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ రైతు ముఖ్యంగా మొదట్లో ఫీడ్ విషయంలో ఇబ్బంది ఎదురైందని సరైన ఇవ్వకపోవడంతో కొంత నష్టం జరిగిందని తర్వాత వాటిని సరిదిద్దుకొని పీడ్ మాకు చేసి ఇప్పుడు డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నానని ఈ రైతన్న యొక్క అభిప్రాయాలు అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది.
#bhaskerdairyfarm #surabhicattlefeed #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో భాస్కర్ గారు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
అన్న ప్రతి వీడియోలో డైరీ ఫార్మర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అలానే వారి కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి
Super Explanation basker 👌
Super.. explanation
దాన akkada దొరుకుతుంది అన్న తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం మాది
No use bad
Both are Explanation superb
Bro mallesh bro okka one month nunchi chusthunna ne videos
Ap lo ekada దొరుగుతుంది
Wrong information anukunta. Each animal ki per time 2kg feed pettina 7 cows ki avarage ga 30kg feed avasaram untadhi. Daily feed expenses 1000/- monthly 30000/- avthadhi.
Aa raithu feed company ki anukulamga chepthundu ani ardham avthundhi.
Anna miru clarity ga chepparu but dhana price kuda cheppandi ... warangal lo available untunda dhana ....
Hi anna namaste na daggara 4g bullet nepear grass ammadaniki undhi meku video gani photo gani pampalante elago cheppandi plz
Bro I want 4g bullet can you please mobile number share me
Nalgonda lo avilable unnada thank you.
ఈగ దోమలు కి మందు అన్నారు anna చెప్పగలరు
Tikout sabbu tho wash chesi edusapettandi
Nenu me video chusi dairy start chedham anukunna grass kuda kothaki vachindhi anthalo ma amma garu chanipovadam tho agipoyanu grass undhi amminchagalaru
Rip😅
Cost bro
Nijamgane perugithundi nenu kuda vaduthunna 1month nundi but ippudu koncham grass kuda undi nenu bayata meputhinna and wether kuda koncham down aiendi chudali Inka ilane eppati isthayo ledo
😢
Price antha bro dhana ki
Hi anna videos late iythunnay anna koncham fast ga upload chey anna koncham pedha cow dairy farm videos pettu anna
Sure bro
Khammam lo unnada brother e dhana
45కేజీ లు ఉంటుంది 1600ఉంటుంది
Anna.area.batti.retu.vutnudi
Ekkada dorukutundi bro
Dayle one video petu anna❤
ట్రై చేస్తా బ్రో
Online delevry unda
Super Anna
Hai anna bafellow milking meachine gurinchi oka video chey anna
👍
Hi mallesh anna
Hi Anna
Dairy farm success stories chala mandi chestunnaru, Kani loss/failure gurimchi evaru videos cheyadam ledu
Please do more videos on this and scams in purchasing cattle & labour etc.
Farmers ki jarige mosalu(buffalo purchase) meda focus cheyandi….
Meeru chupinche success stories valla kothaga vache vallu money loss avutaru, ade meeru dairy or farming lo loss ayina vari experience chupisthe chala mandi youth appula paalu kakunda help cheyyavachu
Deeni valla chala mandi youth ki help avutundi, kothaga vache vallu loss avvakunda help avutundi
👍
దాన ఎక్కడ దొరుకుద్ది
Nallavelly
Dhana price per kg?
Karimnagar lo. available
Husna bad.lo.available
@@dvrsurabhi anna madhi kothakonda anna husnabadhulo price entha vundhi surabi dhanaki
Ekada anna shop@@dvrsurabhi
అన్నా ఇది దాన ఎక్కడ దొరుకుతుంది
Area.akkada.anna
@@dvrsurabhi hi annw
Buffalo sale chastham
Dana 1 kuntall entha bro
Super surebi Dana cosr
Price 50 kg
1700
1700
@@dvrsurabhiఅడ్రస్ ఎక్కడ
Anna ne numder patu anna
Eantha anna oka mutea
2కేజీ పుటకా రోజుకా
అన్న మీ నెంబర్ పెట్టరా
number undhi chudu
Anna Desam Ashok Reddy gari mobile number kavali okasari ayananu kalavali please aayana contact number ivvandi 🙏🙏🙏🙏🙏
Super anna