మేము లక్షలు పెట్టి డైరీ లు పెట్టి మీకు పని ఇస్తుంటే..మీరు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? |Bihar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 69

  • @samudrala1978
    @samudrala1978 3 หลายเดือนก่อน +46

    బీహార్ రాష్ట్రం ఒకటే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. మనము లేకపోతే యజమానికి దిక్కులేదు మనం ఎంత అడిగితే అంత ఇస్తాడు లేకపోతే వాడే చంక నాకి పోతాడు అన్నట్లు ఉన్నారు పనివాళ్ళు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను తయారుచేస్తుంది ప్రతి పెట్రోలు బంకులోను పుస్తకాలు షాపులు కాడ కిరాణా షాపులు కాడ పనివాళ్ళు కావలెను బోర్డు పెడుతుంది ఎక్కడ పని వాళ్ళు దొరకటం లేదు అందరూ చదువుకొని ఉద్యోగాలు కావాలి అని ఖాళీగా కూర్చుని తిరుగుతున్నారు సొంత రాష్ట్రంలో పనిచేయడానికి ఒళ్ళు వంగదు ఉదయం 10 గంటలకు వస్తారు 11:30 కి తీయ అని ఒక అరగంట సమయం కేటాయిస్తారు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల దాకా భోజనం మరలా నాలుగు నుంచి నాలుగు పావు దాకా టి సాయంత్రం 6 అవగానే ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వెళ్లిపోతారు నష్టపోయేది సంకనాకి పోయేది యజమాని పరాయి దేశం వెళ్లి 18 గంటలు గ**** ఉంచి పనిచేస్తా ఇక్కడ అప్పులు చేసుకొని విదేశాలకు వెళ్తారు అక్కడ ఒళ్ళు వంచి పని చేసి రోగాలు తెచ్చుకొని మళ్లీ స్వదేశానికి వస్తారు బ్రతుకుతెరువు కోసం ప్రస్తుత భారత దేశంలో ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు సొంత ఊరిలో వాళ్ళని పెట్టుకుంటే తాతయ్య చచ్చాడు నానమ్మ చచ్చింది మా నాన్నమ్మ ముత్తాత చచ్చాడు అని చెప్పి సెలవులు పెడతారు లేకపోతే ఈరోజు నా డబ్బులు సెటిల్మెంట్ చేయండి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఇదే విధంగా ఉన్నది ప్రస్తుతం భారతదేశంలో ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకుంటే సొంత వాళ్ళు ఉండాలి కుటుంబాలు కలిసి చేసుకుంటే వ్యాపారం లేకపోతే సర్వనాశనమే

    • @manjulacattamanchi7184
      @manjulacattamanchi7184 3 หลายเดือนก่อน +5

      Chaala correct ga chepparu

    • @akalakshminarasimha2916
      @akalakshminarasimha2916 2 หลายเดือนก่อน +1

      Kaseapu leatyna manamu itharula kalla meeda nilabadaradu

    • @MallaramBhoomesh
      @MallaramBhoomesh หลายเดือนก่อน +2

      చాలా మంచిగా చెప్పారు బ్రదర్ మన స్వతహాగా మనం చేసుకుంటేనే తక్కువ పెట్టుబడి తో అయినా సరే మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది🎉

    • @ET-si7rl
      @ET-si7rl หลายเดือนก่อน

    • @isrinavas821
      @isrinavas821 24 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂

  • @rajashekar3389
    @rajashekar3389 3 หลายเดือนก่อน +28

    మనవాళ‌్ళ బద‌్దకం వల‌్ల ఇతరులపై ఆధారపడి డైరీ పెట‌్టడం అసలు అనుభవం లేకుండా డైరీ ఫాంలు పెట‌్టడం తప‌్పు అనుభవం రావాలంటె 6నెలలు అందులో పనిచేయాలి

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 3 หลายเดือนก่อน +23

    మనం ఇంటికి ఫ్రీ గా నెలకు 10000 అందుతున్నాయి. ఎవ్వరు పనిచెయ్యటం లేదు. అందరు కష్ట పడితే ఈ కర్మ ఎందుకు.

  • @జైరేవంతన్న
    @జైరేవంతన్న 3 หลายเดือนก่อน +8

    నా దగ్గర పని చేసిన వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయని తెలవంగానే చెప్పకుట వెళ్ళిపోతారు

    • @manapallefarms
      @manapallefarms  3 หลายเดือนก่อน +1

      ఇలాంటి వాళ్ళను కచ్చితంగా ఎక్ష్పొస్ చెయ్యాలి, అలా చేసిన వాళ్ళ డీటెయిల్స్ పంపించండి కచ్చితంగా ఎక్ష్పొస్ చెయ్యడానికి ట్రై చేద్దాం

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 3 หลายเดือนก่อน +6

    కాంగ్రెస్ ప్రతి మహిళకూ నెలకు 7500 ఇస్తే బీహార్ నుంచి కూడా ఎవరూ రారు. పాల రేటు పెంచి , కూలి రేటు పెంచాల్సి వస్తుంది

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 หลายเดือนก่อน +12

    ఇది మన దేశంలో,ప్రధానం గా ఆంధ్రప్రదేశ్ లో తిండి గింజలకు ,పాలకు కరువు వచ్చే పరిస్థితి.
    ఈ రాష్ట్రం లో గల రాజకీయ పార్టీ లు
    పోటీపడి మరీ ఉచితాలు ప్రకటిస్తూ పరాజాలన్ను సోమరులను చేస్తున్నారు.
    వాళ్లకు ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు గాని, రోడ్స్,సాగునీటి ప్రాజెక్టు లు అవసరం లేదు.
    ఇంటర్వ్యూ బాగుంది.

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 หลายเดือนก่อน +3

    ఏది.ఏ మైన బీహార్ నుండి ఒరిస్సా నుండి.చాలామంది.పనివారిని.ఇక్కడవున్న.కాంట్రాక్టర్లు కానీ.ఇటువంటి రైతులు.గానీ పెట్టుకోడానికి.ప్రధానమయిన.కారణం.మనాడ😮😅 4:55

  • @naveenv5412
    @naveenv5412 3 หลายเดือนก่อน +8

    ప్రభుతలు ప్రజలను సోమరిపోతులు ని చేస్తున్నారు
    యువకులు మొబైల్ ఫోన్ కి అతుకొని సమయాన్ని ఆరోగ్యాన్ని వెర్ధం చేసుకుంటున్నారు

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 หลายเดือนก่อน +2

    Monthly salary + Sunday Non veg + Gas + Good Grains evanni esthe Farmer ki migiledi bokke.

  • @dmvv5749
    @dmvv5749 2 หลายเดือนก่อน +6

    ఉచితాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. మనోళ్లే కూలీ పనులు మానేసి ఆటోలకు, పెయింటింగ్ కు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాలు ఉచితాలు మానేస్తే అందరూ వొళ్ళోంచి పనిచేస్తారు

  • @shaikameer2194
    @shaikameer2194 3 หลายเดือนก่อน +8

    Bro kasta milking machine tho baffelow milking tise videos petava nenu chala wait chestunna nenu kotaga peddam ani chustunna nuvu Adi teste kasta help avtadi

  • @ashokraju944
    @ashokraju944 3 หลายเดือนก่อน +6

    Government Mottham Sarva Nasanam Chesthondhi.
    Gov run Chesidhi NasiRakam Employees, Lazy and irresponsible persons.Veela salaries Prajale Ivvali.
    Nation Build Cheyyataniki Artisians Kavali Pani meedha sradha pette valu thakkuva avuthunnaru, adhi education gani Matti Pani Nunchi Company MD varaku Nirlakshyam.Dabbu, Jhalasa, Luxury Veetiki Alavati padi poyyaru Desanni Ammatanikaina Siddham.

  • @paadisirulu
    @paadisirulu 3 หลายเดือนก่อน +6

    Super interview tammudu

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 25 วันที่ผ่านมา +1

    Srama dhopidi jaruguthundhi, Evari avakasalu vallu chusukuntunnaru, Mosalu chesevallu Yajamanullonu panivallallonu vunnaru, One side samardhinchatam manchidhikadhu

  • @rcreddy2020
    @rcreddy2020 หลายเดือนก่อน +1

    Brathakadaniki telugu nerchukuni vachav ... Super

  • @rajs2659
    @rajs2659 หลายเดือนก่อน +1

    Actual ga economics baaga thelvali, research cheyyali, oka 5yrs wait cheyyagalagali labham kosam, enni acres enni barrelu sadhayamainantha ekkuva undali. Konnitiki machines konali. Punjab valla daggara new techniques untai avi nerchukoni farm pettali. Lekapothe elane fail aithai.

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 3 หลายเดือนก่อน +4

    Government of AP, MADE PEOPLE LAZY.

  • @bhanukishore6535
    @bhanukishore6535 2 หลายเดือนก่อน +2

    Any business with labour is very difficult ;

  • @raveendraraveendra1647
    @raveendraraveendra1647 21 วันที่ผ่านมา

    Don't depand othets in all sectors depends assam bihar bengal all works do north indian they finishing quality like wood electical gtanet painting lazy first place go karnataka ap telagana in tea hotel in minimum 50 to 70 ppls time pass why not working you depends.others you 10 ppls working anothet 10 hiring one man can not depand other wise closed dairy hatchery all labour works

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 3 หลายเดือนก่อน +3

    తెలుగు బలే నేర్చుకున్నాడు

  • @yanadireddy.n9616
    @yanadireddy.n9616 3 หลายเดือนก่อน +8

    Chala problems undai sir cheppalante

  • @narasingaraj6057
    @narasingaraj6057 3 หลายเดือนก่อน +2

    If owner of Dairy form behaves like Super boss, and misbehaves, ill treats labour and scolds violently with worker, takes work like bonded labour than labour will leave from him.

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 2 หลายเดือนก่อน +1

    Evarikosam dairy from pettadi bhihar vallakosam pettada

  • @SathwikPandu-ou9cn
    @SathwikPandu-ou9cn หลายเดือนก่อน

    Mi owners amanna time ki salary istarenti bro miru time ki salary ivvaru vallu cheppakunda dengestaru

  • @rajeshdhamenine183
    @rajeshdhamenine183 4 หลายเดือนก่อน +4

    Very very informative videos bro.. good 👍 job 👏❤

  • @krishnakindangi2960
    @krishnakindangi2960 3 หลายเดือนก่อน +2

    Owners are not paying the salary regularly

  • @bavakichitti
    @bavakichitti 3 หลายเดือนก่อน +2

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు.

  • @famakhaja9601
    @famakhaja9601 3 หลายเดือนก่อน +2

    No Doubt They jump dnt believe

  • @shaikshamshuddin2516
    @shaikshamshuddin2516 หลายเดือนก่อน

    Anchor should use short sentences for questioning. Not stories as a question

  • @nukalasreeanjaneyulu9259
    @nukalasreeanjaneyulu9259 23 วันที่ผ่านมา

    ఎవరికోసం?

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 หลายเดือนก่อน

    ఇక్కడ.వున్న labour కొన్నాళ్ళు.పనిచేసిన తరువాత కూళ్ళు పెంచమంటారు.ఏ శుభకార్యాలు.అశుభకార్యాలు జరిగినప్పుడు పని.లోని.రారు.తరువాత వీళ్ళ.ఎందుకు పనికి.రాని ఒక.లీడర్ తయారు అవుతాడు వీళ్ళ.పని.చెదగొడతాడు అందుకే ఇక్కడి పనివారిని ఇక్కడివారు పెట్టుకోరు

  • @oxyzone2785
    @oxyzone2785 หลายเดือนก่อน

    Prathi vaallu eduti vaadi kashaanni cash chesukunevalle tappa kashtam teerche vallu leru..

  • @nukalasreeanjaneyulu9259
    @nukalasreeanjaneyulu9259 23 วันที่ผ่านมา

    రాజకీయ నాయకులు మాత్రమే ప్రజల కోసం పాల వ్యాపారం చేస్తున్నారు .

  • @mahesha8339
    @mahesha8339 3 หลายเดือนก่อน +4

    Super video anna

  • @sm1256
    @sm1256 หลายเดือนก่อน

    First of all drinking milk is not necessary for children and adults. Its only for babies. For nutrition you can get better calcium from sesame seeds.

  • @kalyan20091000
    @kalyan20091000 2 หลายเดือนก่อน +1

    ❤చక్కగా వుంది❤

  • @seetharamaiahyamarthi3984
    @seetharamaiahyamarthi3984 28 วันที่ผ่านมา

    1:25

  • @srihari8301
    @srihari8301 2 หลายเดือนก่อน

    Yes true....these people go suddenly at nit

  • @bhanukishore6535
    @bhanukishore6535 2 หลายเดือนก่อน

    Owners treat them like slaves / so they leave to other places ;

  • @sagarregula5228
    @sagarregula5228 4 หลายเดือนก่อน +1

    Nice questions bro

  • @paparaorali7413
    @paparaorali7413 2 หลายเดือนก่อน

    Manchi vedio

  • @beeralingappak8863
    @beeralingappak8863 3 หลายเดือนก่อน

    ఆయనని చెప్పనీయండి.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti หลายเดือนก่อน

    ANDHRA LO LABOUR DORAKARAA ??

  • @mandalapuharibabuharibabu5168
    @mandalapuharibabuharibabu5168 3 หลายเดือนก่อน +2

    Valaki life este ani este night paripotharu vest na dash lu

  • @dayakargovindu2748
    @dayakargovindu2748 4 หลายเดือนก่อน

    Bihar labour kavali please evarina thelisthe cheppandi

    • @manapallefarms
      @manapallefarms  4 หลายเดือนก่อน

      Please contact him and Mana TH-cam channel name cheppandi: th-cam.com/video/VZ5iiyKAI4M/w-d-xo.htmlsi=nh0GNmLzNz4RFolT

  • @9848146157
    @9848146157 3 หลายเดือนก่อน

    Thank you anna manchi video chesaru

  • @dvrnaidu6064
    @dvrnaidu6064 หลายเดือนก่อน

    beworse tinditini somberluga tayaravutaru kastapadatam istaamledu government freelu ichi somberluga tayaru hestondi freelu bandu cheyyali prativadu kastapadali panichesuki i samoainchukovali appude fesam bagupadutundi

    • @ramalingaswamymadipalli7993
      @ramalingaswamymadipalli7993 หลายเดือนก่อน

      Ee paristhithi yeppati nundo vundi, free schemes valla kotha ga vachhindi kadu...