రోజు 3 సార్లు పాలు మరియు 40 లీటర్లు ఇచ్చేది|syam sundar reddy dairy farm|Rampur|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • రోజు 3 సార్లు పాలు మరియు 40 లీటర్లు ఇచ్చేది|syam sundar reddy dairy farm|Rampur|mallesh adla|
    #smalldairyfarm #dairyfarmtelugu #malleshadla
    రాంపూర్ గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్యాంసుందర్ రెడ్డిగారు గత 12 సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ రైతన్న ముఖ్యంగా తన షెడ్ లో పుట్టిన దూడలను పెంచి మంచి బ్రీడర్లు లుగా తయారుచేసి
    అధిక పాల ఉత్పత్తిని పొందుతున్నారు గతంలో ఒక ఆవు రోజుకు మూడు సార్లు మరియు 40 లీటర్ల వరకు పాలు ఇచ్చేది అని ఈ రైతన్న తన యొక్క అభిప్రాయాలను మరియు అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #syamsundarreddydairyfarm #naturaldairyfarm
    రైతన్న ఫోన్ నెంబర్:9912175351
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
    Other videos links:-
    ------------------------------
    వీటివల్ల సమయం ఆదా అవుతుంది |dharma reedy dairy farm|konapur|malleshadla | • వీటివల్ల సమయం ఆదా అవుత...
    గొర్రెల పెంపకం కదిలే బంగారం లాంటిది|Ramakrishna sheep farming in telugu|Kadthalmallesh adla| • గొర్రెలు కదిలే బంగారం ...
    40 గేదెలు ఉన్న తాత్కాలికంగా షెడ్డు|40 buffaloes dairy farm|medipally|mallesh adla| • 40 గేదెలు ఉన్న తాత్కాల...
    వరి గడ్డి కి బదులు 4 రకాల పోషకాలు కలిగిన దాన ఇస్తున్న| farmer experience dairy feeding|mallesh adla| • వరి గడ్డి కి బదులు 4 ర...
    రైతుల వల్ల ఆవుల రెట్లు పెరుగుతున్నాయి |mahesh dairy farm|Nyamanthapur|mallesh adla| • రైతుల వల్ల ఆవుల రెట్లు...
    తక్కువ ఆవులతో ఎక్కువ పాలు తీయాలన్నది నా ఉద్దేశం |Ramakrishna HF dairy farm|Kadthal|malleshadla|
    • ఎక్కువ పాలు తీయాలీ Ram...
    డైరీ ఫాం తోపాటు నాటు కోళ్లు, గొర్రెలు, మేకలు,బాతులు|young farmer integrated farming|mallesh adla • డైరీ ఫాం తోపాటు నాటు క...
    నా డైరీ ఫార్మ్ లో క్యాల్షియం మినరల్ మిక్సర్ వాడను|Narsimulu dairy farm in telugu|mallesh adla| • నా డైరీ ఫార్మ్ లో క్యా...
    షెడ్డు లేకుండా 15 ఆవులు పోషిస్తున్న|Feeding 15 cows without shed|without shed dairyfarm|malleshadla • షెడ్డు లేకుండా 15 ఆవుల...
    మొక్కజొన్న పంట వేసి వరుసగా మూడుసార్లు నష్టపోయిన|maize farming in telugu|mallesh adla| • మొక్కజొన్న పంట వేసి వర...
    పాల యంత్రం వల్ల సమయం ఆదా|The milk machine saves time|mallesh adla| • పాల యంత్రం వల్ల సమయం ఆ...

ความคิดเห็น • 85