సగం దాన ఖర్చు తగ్గుతుంది Madhusudan Reddy dairy farm
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- సగం దాన ఖర్చు తగ్గుతుంది Madhusudan Reddy dairy farm @MalleshAdla
#sailageforcows #dairyfarmbusiness #malleshadla
పీర్లపల్లి గ్రామం జగదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన రైతన్న మధుసూదన్ రెడ్డి గారు గత 8 నెలలుగా డైరీ ఫార్ములో మొక్కజొన్న శైలజ్ ను ఉపయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. శైలజ్ వల్ల సగం దాన ఖర్చు తగ్గిందని దాంతోపాటు పాల దిగుబడి కూడా పెరిగిందని తన అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#madhusudanreddy #madhusudanreddydairyfarm #siddipet
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో మధుసూదన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...
రైతు చాలా బాగా వివరించారు 👍🏻👍🏻
అన్న సైలేజి వాడి ఎన్ని రకాల దాన వాడుతున్నాడు ఒక్క ఆవుకి ఎంత దాన వాడుతున్నాడు తెలియజేయండి
కామెంట్లో చెప్పండి మల‌్లెశ్అన‌్న
Correct question
Thanku Mallesh Anna upayogakarmayina video chesaru. chinna rythulaki silage seller number ivvandi please.
Happy morning bro 🎈
Nice job bro 👌 ❤
Present milk rate periginda thaginda 2months tho poliste
Hii bro
10 cow's ki sharepoya antha shad alla valli anna chappu pls
Anna valu milks yekkada sale chesaru anna and litter cost yentha anna
Saileji ready chayadam ala bro please reply evadhi ❤
TH-cam lo chaala videos unnayi chudandi bro
K c r. Farm. House. Daggara..pamulaparty. gramamu..daggara..silage. Plant. Unnadi..6 rupayalaku. Kg.. pragnapur..gajwel..daggara
@@jashuagundla4054 Farm unda now ..
Hi 👌👌👌👌Bro
Super
సైలజ్ దాన అడ్రస్ ఫోన్ నం పెట్టగలరు ప్లీ
Good
So nice
Tq
Fat and snf entha vasthundho konchem cheppagalaru
Fat 4 snf 8 to 8.5 ani chepparu kadha video lo
Good information
Anna only silge and paddy grasstho maintenance chese dairy farms videos unte pettu anna plz
Ilaa ayithe Loss అవుతారు
Sailege for kg enta bro reply plz
Rs 6 per KG
Anna madhi makrook m d siddepet v kashireddypally suresh dairy fam
పూర్తి అడ్రస్ పెట్టండి మొబైల్ నెంబర్ బ్రో
Visit cheye anna
1 kg sailej price entha anna
7rs
Hii bro
Athaniki mats levu kada anduke ala chepputhunnaru mats lekunte cows comfortable ga uddalevu 100%
Dhudalu unnaya ammetivi
saileji ante anti
Saileji contact number pettu anna
వీడియోలో ఉంది చూడండి బ్రో
Sailege for kg enta bro
Best dhanaa lu ekkada untayoo video cheyandi