VELLURA O MANISHI VELLURA || NUVU KATUKUNA BANGULA SONG ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 2.7K

  • @ASURAMUSICS
    @ASURAMUSICS  2 ปีที่แล้ว +498

    తప్పకుండా ఈ పాటను కూడా వినండి ...మీ నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలు గుర్తు చేస్తుంటాయి...
    చూడండి ,షేర్ చెయ్యండి
    th-cam.com/video/Dr7DGnbrq3A/w-d-xo.html

  • @bvinaykumarboya2379
    @bvinaykumarboya2379 2 ปีที่แล้ว +88

    జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడినప్పుడే ఇలాంటి రచయితలే ఇలాంటి పాటలు తయారు చేస్తారు ఈ పాట రాసిన అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @samalaraghu151
    @samalaraghu151 ปีที่แล้ว +42

    100% నిజం అన్న
    బాగా పాడారు మీకీ అ దేవుడు మరిన్ని పాటలు పడటంకి శక్తి ప్రసాదించాలని కోరుకొంటున్నాను

  • @rajprakash107
    @rajprakash107 ปีที่แล้ว +22

    జీవితం యొక్క పరమార్థం చాలా బాగా వర్ణించారు 🙏👏👌👍

  • @jkvasrathod8423
    @jkvasrathod8423 4 หลายเดือนก่อน +10

    చక్కటి పాట పాడి వినిపించి జీవిత జ్ఞానోదయం కలిగించిన కళాకారులకు అభినందనలు💐💐 మరియు ధన్యవాదములు 🙏🙏

  • @venkatsreenivas2712
    @venkatsreenivas2712 2 หลายเดือนก่อน +4

    సూపర్ అర్థవంతమైన పాట మీకు నమస్కారము.❤🙏👍

  • @MarriKindha
    @MarriKindha 3 ปีที่แล้ว +9

    సమాజానికి ఉపయోగపడే గీతాలు తీయడంలో అసుర ముందు వరుసలో ఉంటాడు 🙏 చాలా బాగుంది సాంగ్ అరవింద్ and Asura super మీరు గొప్ప పొజిషన్ లో ఉండాలని మా మార్రికింద ఛానల్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 ปีที่แล้ว +24

    అద్భుతమై పాట నీ అందించినఅసుర గారి కి నా అభినందనలు 🙏🙏🙏

  • @vidyasagarkadamanchi3562
    @vidyasagarkadamanchi3562 3 ปีที่แล้ว +118

    కరెక్ట్ బ్రదర్ నువ్వు పాడిన పాట సమాజంలో ఇలాగే జరుగుతోంది 🙏🙏

  • @muralikrishnakatravula8140
    @muralikrishnakatravula8140 2 ปีที่แล้ว +21

    జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడాను చాలా బాగా పాడారు

  • @narendharbonkanti8891
    @narendharbonkanti8891 2 ปีที่แล้ว +23

    నేటి సమాజానికి ఎంతో అవసరం ఉన్నా పాట ఒక్క సారి విని సమాజ మర్పుకై మన వంతు కృషగా షేర్ చేయండి మితురులరా ... ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు 🎉💐అసుర అన్న మీరు మరిన్ని పాటలు చేయాలని కోరుకుంటూ మి మిత్రుడు ... నరేంద్ర ...

  • @laxmanrouthu
    @laxmanrouthu 3 ปีที่แล้ว +87

    అత్యద్భుతమైన lyrics, tune, music, tone ...
    ఇలాంటి పాటలు మనసుకి ఉపశమనం కలుగుతుంది..

    • @malishphoenix3844
      @malishphoenix3844 3 ปีที่แล้ว +2

      990

    • @apparaobodapati7012
      @apparaobodapati7012 3 ปีที่แล้ว +3

      ఉపశమనం కాదు, జీవితం మీద పెద్ద ఆశలు ఏమి ఉండవ్ గాక, విరక్తి కలుగుతుంది.
      ఈ రోజుల్లో జీవితం అంటేనే రంగుల కల కదా

    • @seenababu9475
      @seenababu9475 2 ปีที่แล้ว

      Lpp

    • @143B-e7g
      @143B-e7g 2 ปีที่แล้ว

      Y by r

    • @shekarchinnu4556
      @shekarchinnu4556 2 ปีที่แล้ว

      Jy

  • @newzen6385
    @newzen6385 3 ปีที่แล้ว +207

    అడవుల ఉంది అందమైన ఇల్లుర...అనే పదాలు గొప్పవి...రచన చేసిన అన్నకు వందనాలు

  • @venkatmellachervu8182
    @venkatmellachervu8182 ปีที่แล้ว +12

    పాట రాసింది పాడింది అసుర బాలన్న వెరీ నైస్ సింగర్

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 8 หลายเดือนก่อน +3

    శతకోటి పాదాభివందనంలు,పాట రాసిన వారికి, పాడిన వారికి 👏👏👏👏👏👏👏

  • @krishnadigitals5927
    @krishnadigitals5927 2 ปีที่แล้ว +2

    Super anna e song vinnaka kuda manishi maraka pothe anthe

  • @kondalreddynathadi729
    @kondalreddynathadi729 3 ปีที่แล้ว +25

    నిజంగా నువ్వు గ్రేట్ బాలు.. సాంగ్ చాలా చాలా బాగుంది..నువ్వు అనుభవించిన కష్టాలకు, కన్నీళ్లకు ప్రతి రూపమే ఈ పాట.. పాటను నమ్ముకుని ఐన వాళ్ళను అందరినీ వదిలిపెట్టి పట్నానికి వచ్చినవ్..ఆకలి మరిచి కన్నీళ్లు దిగమింగినవ్.. నీ ఎదలోని గాయాలను తలుచుకుని నీ కళ్ళలో నిండిన కన్నీళ్ళతో ఎన్నో పాటలు రాసినవ్.. ఆ పాటలన్నీ చాలా బాగున్నాయి..కానీ.. ఈ పాట గురించి చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు...ఒక్కటి మాత్రం నిజం బ్రో..నువ్వు అన్నట్లు నీ పుట్టుక సాధారణం కావచ్చు.. కానీ నీ చావు మాత్రం చరిత్ర అవుతుంది..హ్యాట్సాఫ్ బ్రో..
    మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, నిన్ను దూరం పెట్టిన వాళ్ళందరూ నీ విలువ తెలుసుకుని మళ్లీ నీ దగ్గరకు రావాలని, మాకోసం ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను...

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 ปีที่แล้ว +23

    ఈ పాట దేవుడు చూస్తున్నాడు అన్నీ పాటల లో ఒక గొప్ప పాట gold song

  • @dhannyasrimusic1854
    @dhannyasrimusic1854 3 ปีที่แล้ว +19

    అన్న నీ పాటలు వింటే నిజంగా జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది అన్న నిజంగా నీకు నా పాదాభివందనాలు అన్న

  • @leggelaraju8085
    @leggelaraju8085 2 ปีที่แล้ว +4

    Supper song Brother....
    జీవిత సత్యం పాట రూపంలోచెప్పినారు....
    ఎవరికీ అర్థం కానిది... కళలో కూడా ఊహించనిది... మార్చి బ్రతుకుతున్నారు... దేనికోసమో కూడా తెలియకుండా పుడుతున్నారో,..... చస్తున్నరో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారు...
    ఈ పాట వింటే
    మంగళ కారుడు, మంగళ రూపుడు,అది దేవుడు, మహా దేవుడు ఆ సాంబ శివుని,ఆ మహా శివుడు యొక్క ఆలోచన, ఆచరణ, విధానం,పద్ధతులు,మాటలు చెపుతున్నారు అన్నట్టు అనిపిస్తున్నది అన్న గారు 🙏

  • @garidepaliisaidaiah4233
    @garidepaliisaidaiah4233 2 ปีที่แล้ว +3

    ఆహా ఎంత చక్కని పాట రాసారు తగ్గట్టుగానే వేశాధారణ తో అందరినీ మేల్కొలిపే పాట టీమ్ మొత్తానికి నా పాదాభివందనాలు

  • @ganimusic9222
    @ganimusic9222 3 ปีที่แล้ว +59

    సమాజానికి విభిన్న ఆత్మ కారణమైన పాటలను సందేశ పూరితంగా అందించాలంటే అది ఒక బాలు కే అసుర ద్వారానే సాధ్యమవుతుంది ఇలాంటి పాటలను మాకు అందిస్తున్న బాలు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

    • @ASURAMUSICS
      @ASURAMUSICS  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు అన్న

    • @ngr7316
      @ngr7316 3 ปีที่แล้ว

      Super anna

  • @saiupparapelli2134
    @saiupparapelli2134 3 ปีที่แล้ว +97

    సూపర్ బ్రదర్స్ మీ పాట
    మీ వేషధారణ కేక ,,🙏🙏🙏🙏🙏

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 2 ปีที่แล้ว +5

    మంచి పాట పాడారు అన్న ఈ పాట నిజం దేవుడు మీకు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును

  • @Bhasker.babu.thalariBhaskerbab
    @Bhasker.babu.thalariBhaskerbab 11 หลายเดือนก่อน +2

    Manishi yela undali.yelaa.bratakali.family.f.s.releshions.anduke.manushulanu.nammukonuta.kante.yesaiahnu.namuukovatam.meelu.yevvaritho.yentha.undalo.ante.unte.manchidi.this.song.meaning.myhope.but.super.lirics.singer.voice.beatyful.nice.music.alliswell.e. Song.carecta.ga.fallow.avute.prati .manishi.lifelo.chenge 100/💯 pakka.baath.thank.u.annalu.t.b.r.hbd

  • @rajakasrinivas3487
    @rajakasrinivas3487 2 ปีที่แล้ว +9

    అన్న ఈ పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాలు పాట సూపర్ అన్న ఇలాంటి పాటలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నాను

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +13

    మంచి పాట.. పాటల బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @madhurikasthuri954
    @madhurikasthuri954 3 ปีที่แล้ว +69

    ఏ అక్షరాలు కావాలో నిన్ను పొగడడానికి... ఏ కవిత్వాన్ని రాయాలి నీ పాటల మాధుర్యాన్ని చెప్పడానికి... గొప్ప స్థాయిలో ఉండడానికి డబ్బు కాదు ముఖ్యం సాధించాలనే తపన అని నిరూపించావు బాలు... తెలంగాణ ఉద్యమం చేసి భవిష్యత్తుని పాడు చేసుకున్నాము... మళ్ళీ జీవితాన్ని రంగులమయం చేసుకోడానికి ఇంత సమయం పట్టింది....I wish you all scussess brother....many more happy returns of the day.. from Madhuri Chandra....

  • @SRINAYGOUD
    @SRINAYGOUD 3 ปีที่แล้ว +8

    అన్న మంచి సాంగ్స్... 👌👌👌👌
    మంచి... మీనింగ్స్... ఉన్నాయి...
    వెలురా.. మనిషి... వెలురా...

  • @chittimalasaidulu2560
    @chittimalasaidulu2560 2 ปีที่แล้ว +25

    ఈ పాట రాసిన .పాడిన వారికీ నమస్కారము .మనిషి జీవితం గురించి చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సూపర్

  • @baddemnarrsh532
    @baddemnarrsh532 2 ปีที่แล้ว +1

    Anna......nuvvu padina pata Gunde ni kadilisthundi ni rachanaku koti vandanaalu.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssamuelasamuel499
    @ssamuelasamuel499 3 ปีที่แล้ว +5

    సూపర్ మనిషి జీవితానిగుర్తించే సాంగ్ చాలా బాగుంది 👌👌👌👌

  • @sandhirisavaneesh5808
    @sandhirisavaneesh5808 ปีที่แล้ว +29

    ఎన్ని సార్లు విన్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది.. 🙏🙏👌👌

  • @anilyedla6469
    @anilyedla6469 3 ปีที่แล้ว +12

    నువ్వు చేసే ప్రతి సాంగ్ హైలెట్ బాలు

  • @bhukyabhasker4216
    @bhukyabhasker4216 4 วันที่ผ่านมา +1

    వస్తాం చెప్పారన్నా సూపర్ సాంగ్ 👍👍👍

  • @boyashekhar1445
    @boyashekhar1445 หลายเดือนก่อน +3

    Super Anna 👌👌

  • @kgffolkstudio7808
    @kgffolkstudio7808 3 ปีที่แล้ว +14

    జన్మదిన శుభాకాంక్షలు బాలన్న 🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 పాట సూపర్ మీ యాక్టింగ్ సూపర్ 🌹🌹🌹 కంగ్రాజులేషన్ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pagadalachanti1280
    @pagadalachanti1280 2 ปีที่แล้ว +7

    జీవిత సత్యం దాగుంది ఈ పాటలో,,ఈ పాటకు పని చేసినవారికి అందరికి ధన్యవాదాలు

  • @rachurinaga8471
    @rachurinaga8471 2 หลายเดือนก่อน +2

    ఈ సమాజంలో మనుషుల మధ్య సంబంధాలను గురించి చాలా బాగా చెప్పారు ఈ పాట రాసినవారికి పాడినవారికి కోటి దండాలు బ్రో ♥️♥️👏👏🙏🙏

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 3 ปีที่แล้ว +7

    మొదటి సారి వింటున్న చాలా మంచి power full meanig... ఉన్న పాట.. అక్షరాలు నిజాన్ని మనిషిని స్వార్థం ఎలా ఉందొ..... బాగా చెప్పారు అసుర music loved u im from Nzbd... 👏👏🇪🇺🇪🇺💪💪🤝🤝

  • @b.shekar198
    @b.shekar198 3 ปีที่แล้ว +17

    ఈ అద్భుతమైన పాట విని కొంత మందైనా మారుతారని ఆశిస్తున్నాను...💙💙

  • @kuntapallynaresh5267
    @kuntapallynaresh5267 3 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్
    ఇలాంటి గొప్ప గొప్ప పాటలు ఇంకా రాసి ఈ సమాజానికి కనువింపు చెయ్యాలి బ్రదర్

  • @GSwamy-b2r
    @GSwamy-b2r 2 หลายเดือนก่อน +3

    Super annayya

  • @PanitirajuPaniti
    @PanitirajuPaniti หลายเดือนก่อน +1

    Supper ga padinav anna werry nice

  • @ramyapatel9902
    @ramyapatel9902 ปีที่แล้ว +8

    Superb song

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 3 ปีที่แล้ว +34

    మీరు రాసిన అమ్మా నాన్న సాంగ్.. అదే మీ లైఫ్ స్టోరీ సాంగ్ ఎంతో బాగుంది అన్న..
    మీ Voice చాలా స్పెషల్ గా ఉంటది ❤️❤️

  • @sanjeevarao9274
    @sanjeevarao9274 2 ปีที่แล้ว +4

    ఈ పాటలో అర్థాలు ప్రస్తుతము జరుగుతున్న వాస్తవాలు. సూపర్ పాట ఈ పాటలో ఉన్న అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కోణంలో జరుగుతుంది

  • @devarebal2332
    @devarebal2332 2 ปีที่แล้ว +1

    Neeja jeevitha sathyalanu okaoka...padhalanu chekurchi chala baga padav anna song ithey nijanga inko range lo undhi......keep rocking anna garu 👌👌👍👍🙏🙏🙏😍

  • @donikotagangadar4232
    @donikotagangadar4232 5 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్స్ భయ్యా

  • @mdazhar7356
    @mdazhar7356 3 ปีที่แล้ว +18

    సాంగ్ సూపర్ ఉందన్న ❤❤💐💐
    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాలు అన్న కే అసుర మీ తమ్ముడు ఎండి ఆజాద్ అనాజిపుర0 (మండల్) భువనగిరి యాదాద్రి భువనగిరి( డిస్టిక్)🙏❤🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @balyamanasa3916
    @balyamanasa3916 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన సాంగ్ అన్న ♥️♥️♥️♥️💕💕💕💕

  • @ravibravi4075
    @ravibravi4075 2 ปีที่แล้ว +5

    జీవితం నేర్పించే గుణపాఠం కనా మనుషులు నేర్పించే గుణపాఠం చాలా గొప్పది జీవితంలో చాలామంది మనుషులు మీకు చాలా నేర్పిస్తారు నేర్చుకో కానీ ఎవరిని కూడా ఎప్పుడు ద్వేషించకు వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకుంటూ అంత గొప్ప స్థాయిలో ఉంటుంది

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 3 หลายเดือนก่อน +3

    Song lo varsham pade seen super

  • @AmalaAakula
    @AmalaAakula 2 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @Telugubidda-qk4xv
    @Telugubidda-qk4xv 3 หลายเดือนก่อน +13

    Ma ఊరి లోనే షూట్ చేశారు

  • @laxmikanth3889
    @laxmikanth3889 3 ปีที่แล้ว +18

    బాలు గారు అద్భుతంగా చేశారు మీరు అదే విధంగా ఇద్దరు పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా మంచిది అనిపించింది నాకైతే

    • @ASURAMUSICS
      @ASURAMUSICS  3 ปีที่แล้ว +1

      Tq

    • @lingamurthimuthamalla5239
      @lingamurthimuthamalla5239 3 ปีที่แล้ว +2

      చాలా అద్భుతమైన పాట చాలా బాగుంది

    • @chittimko2168
      @chittimko2168 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@lingamurthimuthamalla5239

  • @krsvanjari1743
    @krsvanjari1743 10 หลายเดือนก่อน +4

    జీవితం అంటే ఇది కదా😂😂
    సూపర్ అన్నగారు🌹🌹

  • @kondachiranjeevikondachira3097
    @kondachiranjeevikondachira3097 2 ปีที่แล้ว +1

    Super Anna garu edhi song kadu Anna Life Anna👍👌👌👌💪💪👌👌👌👌👌👌

  • @KarthikCreations
    @KarthikCreations 2 หลายเดือนก่อน +2

    సూపర్ బాలు కె అసుర అన్న❤

  • @SAIRYTv
    @SAIRYTv 2 ปีที่แล้ว +5

    సూపర్ సూపర్ సూపర్
    మీకు అభినందనలు

  • @yashwanthcreations1377
    @yashwanthcreations1377 2 ปีที่แล้ว +7

    నిజమేనా మానవ జీవితం అంటే అర్ధం ఈ పాటలో ఉంది 👌👌👌

  • @rameshbabu5824
    @rameshbabu5824 ปีที่แล้ว +8

    చాలా బాగా పాడావు బ్రదర్ 🙏🙏

  • @JyotiRathla
    @JyotiRathla 6 หลายเดือนก่อน +1

    Heart touching song 🙏🙏🙏 eni chepina thakkuve bro

  • @divyanivas9357
    @divyanivas9357 2 ปีที่แล้ว +1

    Annaya super mii songs super motivated Anna Miru inka Chala Manchi songs rayalani manaspurthiga korukuntunna Anna❤️❤️

  • @asquarekkc1929
    @asquarekkc1929 3 ปีที่แล้ว +24

    Happy birthday Balu 💐💐💐🎂🎂🎂 All the best your Bright future...💐💐💐💐lyrics awesome... Tune exlent👌👌👌👌👌

  • @ajaykumardandi3118
    @ajaykumardandi3118 3 ปีที่แล้ว +5

    సూపర్ అన్న సాంగ్ ఇ లాంటి సాంగ్ వింటే మన ఒళ్లు పులకిసుది మన యాస భాష తెలంగాణ గోపతనం

  • @srija6637
    @srija6637 3 ปีที่แล้ว +10

    పాట చాలా బాగుంది 😍😍

  • @telugucreativeinformation3466
    @telugucreativeinformation3466 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాట కి హ్యాట్సాఫ్ 🩵🙏

  • @ailavenivineetha494
    @ailavenivineetha494 3 ปีที่แล้ว +8

    👌👌Balu bro @ Asura bro super acting @ super singing👌👌

  • @sureshs4979
    @sureshs4979 ปีที่แล้ว +5

    అన్న సూపర్ సాంగ్ నా జీవితంలో ఇది

  • @meesalanaresh9955
    @meesalanaresh9955 3 ปีที่แล้ว +10

    జన్మదిన శుభాకాంక్షలు బాలు అన్న and song సూపర్ అన్న ట్రిండింగ్ మీనింగ్

  • @anushabhukya200
    @anushabhukya200 หลายเดือนก่อน +2

    Jeevitham Yokka paramardhanii chala ante chala superb gaaa varnicharuu Broh😍🤗...

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 8 วันที่ผ่านมา +1

    సూపర్ బ్రదర్ 🎉👍🌹

  • @medaram.2081
    @medaram.2081 3 ปีที่แล้ว +6

    పాట చాలా బాగుంది బ్రో

  • @dhananiraju464
    @dhananiraju464 3 ปีที่แล้ว +5

    Nu super Anna garuuu eppudunna situation loo villege s loo hyd loo jargthunnavi Evee Anna garuuu great song enoo ardhaluu vunyiii good Anna inkka elativii songs thoo mundu ki ravali

  • @b.shekar198
    @b.shekar198 3 ปีที่แล้ว +10

    అద్భుతమైన పాట. ఎన్ని సార్లు విన్న వినాలని అనిపిస్తుంది. ప్రతి పదం అక్షర సత్యం.నిజ జీవితంలో మన కండ్లతో చూస్తున్నది పాటగా మలచినందుకు ధన్యవాదాలు..💐

  • @pathriritheshrithesh4833
    @pathriritheshrithesh4833 2 ปีที่แล้ว +2

    Super Song Anna 👌elanti song NV Chala chenlani korukuntuna Anna 🙏

  • @shyamkumarShyam-io9wr
    @shyamkumarShyam-io9wr หลายเดือนก่อน +2

    Super 🙏🙏🙏🙏🙏

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 3 ปีที่แล้ว +7

    ఆ భవబందాలు ,సంపద, జీవితం, సమాజం గురించి పూర్తిగా వివరణాత్మకంగా రాశారు కవి. గాయకుడు మరియు నటుడు తక్కువేమీ కాదు .వీరుకూడా ఆయా పాత్రలకు జీవం పోశారు. అద్భుతమైన చిత్రణ.

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 3 ปีที่แล้ว +8

    సూపర్ Lyrics brother...
    Beautiful song...

  • @nagabhushananagamalli5599
    @nagabhushananagamalli5599 4 หลายเดือนก่อน +4

    సూపర్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pinnapureddymadhavi4416
    @pinnapureddymadhavi4416 3 หลายเดือนก่อน +2

    Superb song

  • @anithasirra8957
    @anithasirra8957 2 ปีที่แล้ว +1

    Ee paata vinnappudalla naa manasu pulakaristhundi..... Meeru super bro🙏🙏🙏👑

  • @godiselaraju2123
    @godiselaraju2123 3 ปีที่แล้ว +9

    జీవితానికి మంచి అర్ధవంతమైన పాట

  • @bosu9995
    @bosu9995 3 ปีที่แล้ว +4

    Lyrics chala chala bagunayi 👏👏🙏👌❤️

  • @eslavathsanthosh2517
    @eslavathsanthosh2517 3 ปีที่แล้ว +5

    Anna super song Anna,elanti songs chaduv meda kuda padande Anna chaduv konia olu kuda inspire itharu chaduv kovadam andareke haku Anna plz...

  • @boyavenu79
    @boyavenu79 3 ปีที่แล้ว +25

    సాంగ్ చాలా బాగుంది అన్న *జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా BALU K ASURA 🎤✒️ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*🎉🎊🎂💐😍🥰

  • @bandarijanardhan1293
    @bandarijanardhan1293 3 ปีที่แล้ว +5

    Anna oka koti like lu kottalani vundhee kani ekkada opection ledhu....very nice brother...!!

  • @ravrav9041
    @ravrav9041 3 ปีที่แล้ว +11

    I wish you many many more happy returns of the day బాలు అసుర గారు💐🎂🤝💯💯💯💯💯

  • @SkReshma-k1r
    @SkReshma-k1r หลายเดือนก่อน +1

    Supar song

  • @D.Ramamallu
    @D.Ramamallu 6 หลายเดือนก่อน +1

    Supar❤❤❤❤

  • @jatangipraveen5565
    @jatangipraveen5565 3 ปีที่แล้ว +172

    సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు గా మాకు పాట రూపంలో అందించారు బాలు గారు 🙏🙏

    • @par917
      @par917 3 ปีที่แล้ว +6

      Correct

    • @charybabul3018
      @charybabul3018 3 ปีที่แล้ว +4

      Ha anna

    • @polagoni2823
      @polagoni2823 3 ปีที่แล้ว +4

      👍🙏🙏

    • @Hari-ti7xo
      @Hari-ti7xo 3 ปีที่แล้ว +3

      డేట్ అన్న మన సమాజంలో జరిగే ప్రతి విషయం ఈ పాట లో ఉన్నాయి ..👌🙏

    • @vaddeswamy3168
      @vaddeswamy3168 3 ปีที่แล้ว +2

      𝒔𝒖𝒑𝒖𝒓 𝒃𝒐𝒓

  • @maddunalamallesham6949
    @maddunalamallesham6949 7 หลายเดือนก่อน +4

    It's great song ji

  • @thenextgeneration3650
    @thenextgeneration3650 3 ปีที่แล้ว +12

    Location selection..super....😍 lirics👍🏼.🥳song compition... Excellent🤝😍

  • @kishanreddygoli1921
    @kishanreddygoli1921 3 หลายเดือนก่อน +2

    Supar,anna

  • @anshusunil5017
    @anshusunil5017 2 ปีที่แล้ว +1

    Chala chala Bagaundhi 👌👌👌👌

  • @chandrashekargummula6243
    @chandrashekargummula6243 3 ปีที่แล้ว +6

    జీవిత పరమార్థం చెప్పినవ్ సోదరా...👌👌👌

  • @yesuyesu114
    @yesuyesu114 3 ปีที่แล้ว +6

    పాట రూపంలో చాల బాగ చెప్పారు.అన్నా... Good song

  • @budigayadagiri3828
    @budigayadagiri3828 3 ปีที่แล้ว +6

    Super song brother super voice E song rasina variki danyavadalu

  • @mounesh2227
    @mounesh2227 2 ปีที่แล้ว +1

    Inner feelings excellent rasaru.... 🎶🎶🎶🎶 Super ga indhi