Allahe Allaha Full Song| Love Song | Bullet Bandi Laxman | Ramu | Tony Kick | Madeen SK |Tarak Tunes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 31K

  • @AiplexMusicTelugu
    @AiplexMusicTelugu  2 ปีที่แล้ว +15299

    అందరికి నమస్కారం దయచేసి అల్లాహే అల్లా ఒరిజినల్ ఫుల్ సాంగ్ నీ అప్లోడ్ చెయ్యకండి కవర్ సాంగ్స్ చేస్కోండి పాట అప్లోడ్ చేసిన పోస్టర్ వాడిన channal Block chestham. సహకరించండి..
    Tarak Tunes..

    • @user-et1wv3tt5m
      @user-et1wv3tt5m 2 ปีที่แล้ว +1466

      Already e song chala mandi apload chesaru please🙏check it

    • @akhilbairagoni1974
      @akhilbairagoni1974 2 ปีที่แล้ว +765

      Chala varaku chala channels lo copy ayyayi anna chala views loss ayyaru miru knchm chuusukondi ...mi kashtam ni vrudha ayyela chesukokandi anna

    • @thasleemthashu3166
      @thasleemthashu3166 2 ปีที่แล้ว +289

      Chala copyright authu undi song chusko anna

    • @NOOB_NAVEE_YT
      @NOOB_NAVEE_YT 2 ปีที่แล้ว +136

      th-cam.com/video/3144azWiJL4/w-d-xo.html

    • @B.S.ShankarIAS
      @B.S.ShankarIAS 2 ปีที่แล้ว +154

      నా కామెంట్స్ కనిపించడం లేదు ఎందుకు 🤔

  • @Janasenaforpublic
    @Janasenaforpublic 2 ปีที่แล้ว +20308

    మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతొ అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤️

  • @saddhusaddhu6853
    @saddhusaddhu6853 2 ปีที่แล้ว +5031

    నేను ఒక ముస్లిం మీరు ఈ పాట పాడినందు గర్వంగా ఉంది రామ్ లక్ష్మణ్ లకి ధన్య వాదాలు రాజకీయంగా మతాఘర్షణలు జరుగుతుంన్నాయి గానీ హిందూ ఉలకి ప్రాణాలైనా ఈస్తం అన్న

  • @prabhakarreddythummala8780
    @prabhakarreddythummala8780 2 ปีที่แล้ว +988

    ఇది కదా నా భారత దేశం...నా తెలంగాణ...ఎంత చక్కటి సంగీతం... ఎంత చక్కటి భావం... అల్లాః అల్లాః అంటున్న నేను హిందువు అయిన నా మనసు పులకరించింది... బిన్నాత్వంలో ఏకత్వం ఇదే కదా

    • @nationpride1478
      @nationpride1478 2 ปีที่แล้ว +28

      ఒక్క ముస్లిం కూడా జై శ్రీరామ్ అనడు.చవతలు అల్లం బెళ్ళం అని వోగిపోతారు😭

    • @nationpride1478
      @nationpride1478 2 ปีที่แล้ว +9

      @@navyasri5453 love jihadh,dhaarul aman,dhaarul arab,dhaarul islam avi thelusaa meeku.thelusukondi.

    • @dudekulamohin4817
      @dudekulamohin4817 2 ปีที่แล้ว

      Rss bjp la sussu thagetode negative gaa comment pedathaaru paata gurinchi chavata naayaallu

    • @subahansinha2705
      @subahansinha2705 2 ปีที่แล้ว +16

      @@nationpride1478 jai sreeram

    • @gogulgogul3265
      @gogulgogul3265 2 ปีที่แล้ว

      @@nationpride1478 ni amma pukuni పెళ్లాన్ని దేంగా

  • @surisuri1759
    @surisuri1759 2 ปีที่แล้ว +374

    ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళల్లో🥲 నీళ్ళు తిరుగుతున్నాయి , ఈ పాట రాసిన వాడికి పాడిన వాడికి శతకోటి వందనాలు

    • @pandarinadpalli8666
      @pandarinadpalli8666 2 ปีที่แล้ว +1

      Same feeling brother,continsly I'm crying 😭

    • @laxmansks01
      @laxmansks01 2 ปีที่แล้ว +1

      Real cheppav

    • @taruna757
      @taruna757 2 ปีที่แล้ว +1

      Super anna nenu oka Hindu ni ina song padepade vinalanipistundi ma Anna ennisarlu vinnado lekke ledu super super super tq

    • @Layana_janup5939
      @Layana_janup5939 ปีที่แล้ว

      S

  • @Pulivendulasai
    @Pulivendulasai 2 ปีที่แล้ว +1553

    రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం,లాల్సలాం🙏

  • @mangadoddisuresh9134
    @mangadoddisuresh9134 2 ปีที่แล้ว +819

    ఒక్క పాటతో హిందూ-ముస్లిం స్నేహాన్ని చాలా చక్కగా చూయించారు.మతం మనుషులను విడదియాలని చూసిన స్నేహం అందరినీ కలుపుతుంది.చాలా చక్కగా వినడానికి అద్భుతంగా వుంది పాట.

    • @mishpapalaka4503
      @mishpapalaka4503 2 ปีที่แล้ว +1

      Chala manchi ga undi song enni sarlu vinna malli vinalanipisstundi supar song

    • @gannavarapulakshmanarayana5796
      @gannavarapulakshmanarayana5796 2 ปีที่แล้ว +1

      @@mishpapalaka4503 eeèww3wewwe eee e to know potty trained

  • @Anjaligunji1432
    @Anjaligunji1432 5 หลายเดือนก่อน +21

    అతడు: కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    అతడు: సురుమా పెట్టిన కన్నులతో
    నన్ను చూసే రోజు
    ఎర్రగా పండిన పెదాలతో
    నన్ను పిలిచే రోజు
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: రంగుల కొంగు నిండుగా కప్పి
    వస్తుంటే నువ్ దర్గకి
    అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
    అతడు: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
    ఇలా కలిపెను… మన బంధమే అల్లా
    నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
    నిండుకున్నవే నా నిండు జన్మలో
    ఆస్మా ఆమెలే… నజుమా అందదే
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    అతడు: నిను చూడకుంటే నా కళ్ళు
    ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
    అల్లా మహిమనే అనుకుందున పిల్లా
    అతడు: నీ చెయ్యి నేను పట్టను అంటే
    ఈ ఊపిరాగినదే
    అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
    షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
    తోడుగొస్తదా పేదోడి ఇంటికి
    జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

  • @parasamutyam
    @parasamutyam 2 ปีที่แล้ว +532

    దీనమ్మ జీవితం ఇటువంటి పాట విన్నంత సేపు ఎదో తెలియని గెలుపు, మనసు పులకరించే క్షణం... హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మంచి మనసు ఉన్న సాంగ్ వస్తే వదలరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాటలు వినే అభిమానులు 😍😍😍😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔥🔥చించేసారు బయ్యా 🙏🏼

  • @niluvugandlamanohar895
    @niluvugandlamanohar895 2 ปีที่แล้ว +151

    డబ్బుతో కొనలేని మనశ్శాంతిని ఒక్కసారి ఈ పాట వింటే చాలు
    ఏం చెప్పినా ఎన్ని కామెంట్లు తక్కువే అనిపిస్తుంది ఈ పాటకి, ఈ పాట నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 ปีที่แล้ว +7503

    శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఈ పాట వచ్చిన తర్వాత మళ్లీ ఈ పాట వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు💖❤💞👍👍👍

    • @rajendrasivaborra1878
      @rajendrasivaborra1878 2 ปีที่แล้ว +34

      ఎగ్ధి కూడా అంతే అవసరం లేదు అన్నాడు నాకు కోరికగా ఉండేది కదా అన్నాడు అన్నయ్య కూడా అంటారు కదా మరి నా దెంగులాట ఫ్యామిలీ చిత్రం టైటిల్ కోసం కాదు అది కూడా ఒక వృత్తేనా అని అన్నాను అంతే వాడు నన్ను లవ్ యు ఎగ్స్ కూడా లేదు అన్నాడు అన్నయ్య అమ్మ మీదికి తెచ్చిన ప్రచారం కూడా అంతే అవసరం లేదని అన్నారు మరియు చెప్పండి నేను

    • @srikanna2477
      @srikanna2477 2 ปีที่แล้ว +1

      Telusukoni evari modda kudusthavu ra

    • @srikanna2477
      @srikanna2477 2 ปีที่แล้ว

      Telusukoni evari modda kudusthavu ra

    • @sureshchandra9729
      @sureshchandra9729 2 ปีที่แล้ว +24

      Aa promo chusaka 20times ayina ee song vinna

    • @gopalmanu4985
      @gopalmanu4985 2 ปีที่แล้ว +6

      Nane chusanu

  • @ShivaMudhiraj-sv8rg
    @ShivaMudhiraj-sv8rg 4 หลายเดือนก่อน +9

    నాకు మాత్రం ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరు కొట్టాడు ❤❤❤

  • @RAAZ14341
    @RAAZ14341 2 ปีที่แล้ว +239

    అన్ని కథలు Pen tho రాసినవే ఉండవు
    కొన్ని కథలు Pain తో రాసినవి కూడా ఉంటాయి ....
    It's True...
    Nice song 👍

  • @RajuEducator
    @RajuEducator 2 ปีที่แล้ว +202

    We are Indian..నచ్చితే ప్రాణం ఐనా ఈస్తం...అందులో తెలంగాణా అంటే వేరే ఇంకా వేరే ఉంటది..
    సూపర్ సాంగ్ బ్రో

  • @rajeshkanna4444
    @rajeshkanna4444 ปีที่แล้ว +286

    అందరు ఈ పాటలో ప్రేమను చూస్తున్నారు కానీ..ఈ పాటలో ఒక గొప్ప స్నేహం ఉంది..ప్రేమ మోసం చేస్తుంది..కానీ నిజమైన స్నేహం మోసం చేయదు..అమ్మాయి ప్రేమ కంటే గొప్పది స్నేహం...👏👏💐💐 - RajeshKanna

  • @venkataramanakatlagunta6405
    @venkataramanakatlagunta6405 4 หลายเดือนก่อน +5

    నిజమైన ప్రేమ గుండె లోతులోఎంత బలమైన గాయం చేస్తుందో,, ఈ పాట వింటే తెలుస్తుంది 👍👍👍👍

  • @bvkreddybylla4300
    @bvkreddybylla4300 2 ปีที่แล้ว +446

    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    సురుమా పెట్టిన కన్నులతో
    నన్ను చూసే రోజు
    ఎర్రగా పండిన పెదాలతో
    నన్ను పిలిచే రోజు
    యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    (యే ధువా మిల్ జాయె వఫా యే తో)
    రంగుల కొంగు నిండుగా కప్పి
    వస్తుంటే నువ్ దర్గకి
    అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
    నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
    ఇలా కలిపెను… మన బంధమే అల్లా
    నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
    నిండుకున్నవే నా నిండు జన్మలో
    ఆస్మా ఆమెలే… నజుమా అందదే
    (యే ధువా మిల్ జాయె వఫా యే తో)
    అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    నిను చూడకుంటే నా కళ్ళు
    ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
    అల్లా మహిమనే అనుకుందున పిల్లా
    నీ చెయ్యి నేను పట్టను అంటే
    ఈ ఊపిరాగినదే
    అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
    షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
    తోడుగొస్తదా పేదోడి ఇంటికి
    జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
    (యే ధువా మిల్ జాయె వఫా యే తో)
    అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు.. ..
    Bvk reddy
    I love song

    • @rsushila109
      @rsushila109 2 ปีที่แล้ว +7

      Niku entha opika Sami motham song rasinacka coment lo

    • @swaroopnallapu4836
      @swaroopnallapu4836 2 ปีที่แล้ว +2

      super song. bhaga.rasaru.👌👌👌👌👌👌👍👍👍👍👍💯💯🤝🤝🤝🙏🙏🙏💖💖💖💖💖

    • @nayakg.3850
      @nayakg.3850 2 ปีที่แล้ว +3

      Super timing 💕

    • @sunkeramesh2190
      @sunkeramesh2190 2 ปีที่แล้ว +3

      🙏

    • @manugondayakaiah9512
      @manugondayakaiah9512 2 ปีที่แล้ว +3

      Supar

  • @mannamramarao6423
    @mannamramarao6423 2 ปีที่แล้ว +177

    లేటుగా చూసాను గాని ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు ఈ సాంగ్ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి పాదాభివందనం,,,,,,

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 2 ปีที่แล้ว +776

    ఓ కవి నిన్నే వినబడుతుందా...!
    నీచేతిలోని కలానికి🖋️నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను...🙏
    నేను ఎన్నో పాటలు విన్నాను కాని నాకు ఈ పాటలో వచ్చిన సంతోషం ఏ పాటలో రాలేదు అలాగే.కన్నీళ్లు కూడ,
    మీరు ఇందులో ఒక స్నేహం,ఒక దైవం, ఒక నమ్మకం,ఒక ప్రేమను కలిపి తీసినటువంటి ఈ పాట అందరి గుండెల్ని ఒక్కసారిగా కదిలించింది... ఇంకా ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏🙏🙏🖋️🖋️ఇంత మంచి పాటను అందించిన లక్ష్మణ్ అన్నకు అలాగే ముక్యంగా ఈ పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.👌💯
    మొత్తం మీద ఈ ఓట మన తెలుగు ఫోక్ సాంగ్స్ అన్నింటిని,మించి సినిమానే తలదాన్నెల ఉంది...💯👌నేను ఇప్పటికి 20 సార్లు ఈ పాటను చూశాను మళ్ళీ చూస్తూనే ఉన్నాను..💯👌💐♨️🎂💐
    ఇదే ఉత్సహంతో పార్ట్ 2కూడ మల్లీ మా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ. మీ హనుమంతు.🙏🖋️👌🎂💐

  • @sreepathiobulesu5208
    @sreepathiobulesu5208 3 หลายเดือนก่อน +7

    వారి కోసం గుండెల్లో
    గుడి కడితే,
    వారి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు
    కంటి నుండి జాలు వారే కన్నీళ్లే
    చివరికి మిగులుతాయి.❤❤❤

  • @davidjampa1365
    @davidjampa1365 2 ปีที่แล้ว +138

    ***షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి** ఈ లైన్ మాత్రం wonderful.... excellent lyrics , fantastic rhythm 🪘 amazing voice,heart touching acting... totally block buster song 👍🏽👍🏽

    • @maheshyadavbayya8092
      @maheshyadavbayya8092 2 ปีที่แล้ว +2

      Avunu bro naku kuda e lyrics ante chala istam

    • @davidjampa1365
      @davidjampa1365 2 ปีที่แล้ว

      @@maheshyadavbayya8092 yes bro laxman కి really hats off 🙏

    • @prashanthganapuram3547
      @prashanthganapuram3547 2 ปีที่แล้ว +2

      Music kuda bagundhi bro

    • @davidjampa1365
      @davidjampa1365 2 ปีที่แล้ว +1

      @@prashanthganapuram3547అవును bro rhythm మాత్రం very peaceful గా ఉంది ఎన్ని సార్లు విన్నా beat 🪘 లో disturbance లేదు అస్సలు

  • @ashokkumartogari4091
    @ashokkumartogari4091 2 ปีที่แล้ว +579

    అందరికీ ఈ పాటలో ప్రేమ కనిపిస్తోంది కానీ ఈ పాటలో నాకు స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది గ్రేట్ సాంగ్....🙏🙏

  • @ganeshsomanagoni356
    @ganeshsomanagoni356 2 ปีที่แล้ว +154

    నిజాయితీగా ప్రేమించే వారికి....🥺
    ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు....😕

  • @sajanapudisrinivas1090
    @sajanapudisrinivas1090 หลายเดือนก่อน +6

    నిజానికి నాకు ఇ పాట చాలా చాలా సూపర్ గా తీసారన్న హిట్ సినిమాలో కూడా ఇంత మంచిగా అనిపించలేదున్న సాంగ్ అదుర్స్ 🎉

  • @ramukampally6829
    @ramukampally6829 2 ปีที่แล้ว +206

    ఎంతో కష్టపడి పనిచేసి న వారందరికి నా హృదయపూర్వక అభినందనలు ఇంత చక్కని పాట రాసిన రామ్ లక్ష్మన్ కు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ లిరిక్స్ ఒక అద్పుతం 👏👏📯📯💯💯💯

  • @vivekaramchaithanyakommine2139
    @vivekaramchaithanyakommine2139 2 ปีที่แล้ว +470

    హిందూ ముస్లింలు అన్నదమ్ములు
    దేనిలోని అయినా జీవితం మొత్తం లో
    జై హింద్.....

    • @mahamadujayif4456
      @mahamadujayif4456 2 ปีที่แล้ว +3

      Super bro

    • @sdas8860
      @sdas8860 2 ปีที่แล้ว +1

      👩‍❤️‍👨👩‍❤️‍👨🌹💐🥰😘🌹🕉️☪️✝️💟

    • @venuj2583
      @venuj2583 2 ปีที่แล้ว +7

      Hmm anduke Pakistan lo okka hindu ledu yyyy

    • @nafeesanees1673
      @nafeesanees1673 2 ปีที่แล้ว +1

      @@venuj2583 Pakistan lo Hindus unnaru veelli chusko

    • @rakeshbhuthagadda4207
      @rakeshbhuthagadda4207 2 ปีที่แล้ว

      😂😂😂

  • @madipallinagaraju9666
    @madipallinagaraju9666 2 ปีที่แล้ว +190

    నేను ఒక క్రైస్తవున్ని అయినా గాని నాకు అల్లా అల్లా అనే సాంగ్ వినాలి అనిపిస్తుంది ఎందుకో ఏమో అంత నచ్చింది సాంగ్ నాకు

    • @geethakrishna7417
      @geethakrishna7417 2 ปีที่แล้ว +4

      Song ki mathaniki link anti brother we are indians

    • @saiharshith382
      @saiharshith382 2 ปีที่แล้ว +2

      Ayna nuvu Cristian aythe enti muslim aythe enti hindu aythe enti anna manam antha okkate okkate jathi inka endhuku ee mathalu ee cast lu we all are indians
      Jai hind 🙏

    • @parasamutyam
      @parasamutyam 2 ปีที่แล้ว +1

      💐💐🙏🏼🙏🏼👏👏👏👏😍😍

    • @abdulmubeen7151
      @abdulmubeen7151 2 ปีที่แล้ว +1

      Song ki కులం మతం ఎంటి అన్న.... మనస్సు బాగుంటే చాలు

  • @byripogupraveen4121
    @byripogupraveen4121 21 วันที่ผ่านมา +7

    ఎంత mood off లో ఉన్న ఇలాంటి పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను.I am so cool

  • @Srikanth4885
    @Srikanth4885 2 ปีที่แล้ว +82

    అద్భుతమైన చరణాలతో పాటను అందించిన లక్ష్మణ్ అన్నగారికి ధన్యవాదాలు......

  • @richmobile6582
    @richmobile6582 2 ปีที่แล้ว +9285

    ఈ పాట చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతుంది అనుకునేవారు ఒక like కొట్టండి

    • @richmobile6582
      @richmobile6582 2 ปีที่แล้ว +4

      @@gamingwitharmy4188
      Evanivi ra nuvvu lavadaga

    • @saismart7030
      @saismart7030 2 ปีที่แล้ว +44

      Ni like kosam charitra avasarama bro like kotandi ante chalu kadhu

    • @vkoteswaroraokoteswaro8128
      @vkoteswaroraokoteswaro8128 2 ปีที่แล้ว +13

      ❤️❤️❤️❤️❤️

    • @rambabun5759
      @rambabun5759 2 ปีที่แล้ว +11

      @@saismart7030 Yas bro

    • @dharavathnaresh362
      @dharavathnaresh362 2 ปีที่แล้ว +14

      ఐ am హిందూ 🇮🇳🇮🇳🙏🙏👍🏼👍🏼

  • @madhumanu6321
    @madhumanu6321 2 ปีที่แล้ว +115

    మీ కాలాంకి శతకోటి వందనాలు లక్షణ్ అన్న....... రాము అన్న మీరు ఈ పాటకి ప్రాణం పోసి పాడారు ...... టోనీ అన్న చాలా బాగా నటించారు మరియు సంగీతం అయితే కిర్రాక్ .....

    • @bujjimahender3466
      @bujjimahender3466 2 ปีที่แล้ว +3

      Ram&laxman congratulations brothers..... Song Blockbuster......

  • @ShivakeshavAnanthavaram
    @ShivakeshavAnanthavaram 2 หลายเดือนก่อน +5

    ఇరవై కోట్ల పై చిలుకు వీక్షకులు కలిగిన పాట....ఇంకేం అవార్డు కావాలి ఈ పాటకు....బృంద సభ్యులకు అభినందనలు... శుభాకాంక్షలు 🎉

  • @BBPrakash
    @BBPrakash 2 ปีที่แล้ว +88

    పోరీ కోసం దోస్త్ గానికే దమ్కీ ఇవ్వడం... చివరికి ఆ దోస్త్ గాడే చివరికి తోడు అవడం....
    ఆహా ఇంత మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ ఈ మధ్యలో రాలేదు ..

  • @venkatmv5781
    @venkatmv5781 2 ปีที่แล้ว +76

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ... పాట చాలా అద్భుతంగా ఉంది భయ్యా....💕👌💕👌💕👌💖

  • @gorlevijayasri8850
    @gorlevijayasri8850 2 ปีที่แล้ว +94

    అద్భుతమైన లిరిక్ .....షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడు వస్తాదా ఈ పేదవాడికి...ఇంటికి👌......ఎంతో మంది మన సోదరులు పేద మహమ్మద్ యువత ప్రేమ బాధను అద్భుతంగా చూపించారు.....ఖుదాస్..🙏🙏

  • @aspirant...5901
    @aspirant...5901 3 หลายเดือนก่อน +19

    హిందూ ముస్లిం ఐక్యత బటన్❤

  • @santoshkumar-ff1zw
    @santoshkumar-ff1zw 2 ปีที่แล้ว +507

    కృష్ణుడు వేణుగానం తో అందరినీ అలరించారు అని విన్నాము ఇపుడు మీ గానం తో మా మనసులను దోచుకున్నరు అన్నా ❤️❤️❤️❤️❤️❤️ ఎంత చెప్పిన తక్కువే అన్నా 🙏🙏🙏🙏

  • @santhu50mm
    @santhu50mm 2 ปีที่แล้ว +159

    అన్న ఏం లిరిక్స్ వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్ ప్రతిక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది #జైజనతాబబ్లు 💔

    • @reguntarakesh3100
      @reguntarakesh3100 2 ปีที่แล้ว

      Anna song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @gopinayakprabhas7423
      @gopinayakprabhas7423 2 ปีที่แล้ว

      Mee pilla gurthosthundaara

  • @masami3565
    @masami3565 2 ปีที่แล้ว +426

    మరణం తప్పదు కానీ ఈ పాటకు మరణం అంటూ లేదు 🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹

  • @sahithinutritioncenter
    @sahithinutritioncenter หลายเดือนก่อน +6

    ఐదు నిమిషాల్లో సినిమా చూపించారు..మాటల్లేవ్ ❤❤❤❤

  • @ganeshroyya4622
    @ganeshroyya4622 2 ปีที่แล้ว +342

    కల్మషం లేని స్నేహం, స్వచ మైన ప్రేమికుడు, మధురమైన గానం,అందమైన ఛాయాగ్రహణం,వినసొంపైన బాణీలు, మీ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న. ఇలాంటి పాట అందించిన మీ అందరూ happy వుండాలి🙏🙏🙏

  • @svrcharysripada9298
    @svrcharysripada9298 ปีที่แล้ว +34

    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    Male: సురుమా పెట్టిన కన్నులతో
    నన్ను చూసే రోజు
    ఎర్రగా పండిన పెదాలతో
    నన్ను పిలిచే రోజు
    Chorus:యే ధువా మిల్ జాయె వఫా యే తో
    Male: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    Male: రంగుల కొంగు నిండుగా కప్పి
    వస్తుంటే నువ్ దర్గకి
    అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
    Male: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
    ఇలా కలిపెను… మన బంధమే అల్లా
    నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
    నిండుకున్నవే నా నిండు జన్మలో
    ఆస్మా ఆమెలే… నజుమా అందదే
    Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    Male: నిను చూడకుంటే నా కళ్ళు
    ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
    అల్లా మహిమనే అనుకుందున పిల్లా
    Male: నీ చెయ్యి నేను పట్టను అంటే
    ఈ ఊపిరాగినదే
    అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
    షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
    తోడుగొస్తదా పేదోడి ఇంటికి
    జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
    Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

  • @narayanasettisateesh5234
    @narayanasettisateesh5234 2 ปีที่แล้ว +574

    ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బతికి ఉండకపోవచ్చు ... కానీ అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోతుంది పాట😘😘😘

    • @lalithasudhala9350
      @lalithasudhala9350 2 ปีที่แล้ว +1

      Hb ఇ తెట్ త్త్t ch g ga try hbg నున్ new a

    • @rebeldaya9401
      @rebeldaya9401 2 ปีที่แล้ว +2

      ❤️😍

    • @raghudjsounds9098
      @raghudjsounds9098 2 ปีที่แล้ว

      Exactly bro

    • @bollishekar8802
      @bollishekar8802 2 ปีที่แล้ว

      షూ విసిరిన సవాల్ బాధ

    • @ravirealme6084
      @ravirealme6084 2 ปีที่แล้ว

      @@lalithasudhala9350 p
      PP my on

  • @alluarjunonline.01
    @alluarjunonline.01 4 หลายเดือนก่อน +12

    ఈ సాంగ్ 2024 లో విన్న వాళ్ళు లైక్ వేసుకోండి ❤👍

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 ปีที่แล้ว +296

    "గురువు లేకుండా నేర్చుకున్న జ్ఞానం ఎలా అయితే పరిపూర్ణం కాదో,
    డబ్బు లేకుండా ప్రేమించిన వాడు కూడా ఎప్పటికీ తన ప్రేమను పొందలేడు".
    ''ఈ ప్రస్తుత కాలంలో మనసు చూసి ప్రేమించే అమ్మాయిల కంటే, మనీ చూసి ప్రేమించే అమ్మాయిలే ఎక్కువ''...
    "రచయిత గారు లిరిక్స్ ఎంత మనసు పెట్టి రాశారో,
    మాకు ఈ పాట వింటే అర్థం అవుతుంది... సూపర్ సర్....🙏😘😘👍👍

    • @puneet...143
      @puneet...143 2 ปีที่แล้ว +3

      Ala chepakandi bro amyielandarini manasu chusi preminche vallu unaru

    • @ganganalla6720
      @ganganalla6720 2 ปีที่แล้ว +7

      భయ్యా పాట ఎంత బాగుందో నీ వర్ణన అంతే బాగుంది

    • @arurimahesh2121
      @arurimahesh2121 2 ปีที่แล้ว

      Correct brother

    • @Tulasi..pinky7214
      @Tulasi..pinky7214 2 ปีที่แล้ว +2

      అందరు అలా ఉండదు కదా

    • @tmanjulachinu7557
      @tmanjulachinu7557 2 ปีที่แล้ว +3

      Yes bro kani realga premiche ammielu untaru and dabbu kosam preminche abbyelu untaru

  • @Surya_official6300
    @Surya_official6300 2 ปีที่แล้ว +76

    ఎన్ని సార్లు చూసినా...మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సాంగ్..మాటల్లో చెప్పలేను..అంత బాగుంది..చాలా మంచి పాట పాడారు అన్న..👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰

    • @chnagu7213
      @chnagu7213 2 ปีที่แล้ว

      👌💐🎉🎉💐💐👍👍👌

    • @chnagu7213
      @chnagu7213 2 ปีที่แล้ว

      Super... సాంగ్,,

  • @sudhakarkolukulasudhakarko6856
    @sudhakarkolukulasudhakarko6856 2 ปีที่แล้ว +148

    సంగీతానికి మతంలేదు మతానికి కులంలేదు స్నేహితుల మధ్య కులమతాలు అస్సలు లేవు ఈ పాటకి సంబంధించి పనిచేసిన ప్రతిఒక్కరికీ నా పాదాభివందనం మనసుని ఒక్కసారిగా పులకింపచేసారు thanks to all

    • @bosu9995
      @bosu9995 2 ปีที่แล้ว

      Yes 👌❤

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 ปีที่แล้ว

      🤝👍

    • @saikskgamingchannel5165
      @saikskgamingchannel5165 2 ปีที่แล้ว

      👌👌👌

    • @konnekrishna8445
      @konnekrishna8445 2 ปีที่แล้ว +1

      Adhee మన Brama హిందూ Muslim ఒక్కటి కాదు

    • @vrvr7429
      @vrvr7429 2 ปีที่แล้ว

      @@konnekrishna8445 yas

  • @bejjur806
    @bejjur806 หลายเดือนก่อน +7

    సూపర్ హిట్ సాంగ్ బ్రో ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు బ్రో సూపర్

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 ปีที่แล้ว +530

    "ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బ్రతికి ఉండకపోవచ్చు కానీ,
    ఈ పాట మాత్రం వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది"....😘
    ఒక మిడిల్ క్లాస్ మనసున్న అబ్బాయి ఫీలింగ్స్ ని చాలా చక్కగా ,తియ్యని,మధురమైన సాహిత్యంతో పాట రూపంలో అందించిన రచయిత గారికి నా పాదాభివందనాలు....🙏

  • @sharifbhai5181
    @sharifbhai5181 2 ปีที่แล้ว +32

    ప్రేమ తో పాటు.... హిందూ ముస్లిం ల స్నేహం కూడా చాలా చక్కగా చూపించారు 👌🥰thanks అన్న 🥰లు

  • @mandalasanjeeva7215
    @mandalasanjeeva7215 2 ปีที่แล้ว +49

    దాదాపు 100 రోజులకు పైగా ఈ పాట కోసం ఎదురుచూస్తున్న ,నిజంగా ఈ పాటలోని లిరిక్స్ అద్భుత0 😍😍😍

  • @UmaPati-zg2ch
    @UmaPati-zg2ch 3 หลายเดือนก่อน +10

    నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది , ఇలాటి మరి కొన్ని సాంగ్ రావులి కోరి కుంటున్నా, జై హింద్

  • @nagarajuvutukur669
    @nagarajuvutukur669 2 ปีที่แล้ว +1702

    సముద్రం అందరికీ ఒకటే కానీ ఈత వచ్చినవాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయడం వచ్చినవాడికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసిన వాడికి కాళ్లు మాత్రమే తడుస్తాయి జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే తక్కుతుంది..

  • @srinivassagar1739
    @srinivassagar1739 2 ปีที่แล้ว +88

    అల్లాహే అల్లా ఈ ఒక్క పదం పాటకు ప్రాణం పోసింది

  • @polurajashekhar970
    @polurajashekhar970 2 ปีที่แล้ว +166

    ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సాంగ్ పూర్తిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @Anjaligunji1432
    @Anjaligunji1432 5 หลายเดือนก่อน +10

    అతడు: కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
    మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
    అతడు: సురుమా పెట్టిన కన్నులతో
    నన్ను చూసే రోజు
    ఎర్రగా పండిన పెదాలతో
    నన్ను పిలిచే రోజు
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: రంగుల కొంగు నిండుగా కప్పి
    వస్తుంటే నువ్ దర్గకి
    అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
    అతడు: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
    ఇలా కలిపెను… మన బంధమే అల్లా
    నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
    నిండుకున్నవే నా నిండు జన్మలో
    ఆస్మా ఆమెలే… నజుమా అందదే
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
    అతడు: నిను చూడకుంటే నా కళ్ళు
    ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
    అల్లా మహిమనే అనుకుందున పిల్లా
    అతడు: నీ చెయ్యి నేను పట్టను అంటే
    ఈ ఊపిరాగినదే
    అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
    షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
    తోడుగొస్తదా పేదోడి ఇంటికి
    జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
    కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో
    అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
    అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
    అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
    అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

  • @kadiyalagangunaidu8294
    @kadiyalagangunaidu8294 2 ปีที่แล้ว +98

    ముడు గంటల సినిమాని ,,పాట రూపంలో చూపించారు,,,చాలా బాగుంది ,,,❤️

  • @saijagannadha714
    @saijagannadha714 2 ปีที่แล้ว +903

    రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం,లాల్సలాం

  • @Goodcontentguru
    @Goodcontentguru 2 ปีที่แล้ว +173

    అల్లాహ్ అల్లా..
    ఆ అందాల కన్నుల కన్నీళ్లకు కారణమవ్వను ఏ జన్మకు..
    అల్లాహ్ అల్లా
    ఆ అందాల పెదవుల నవ్వులకు కారణావుతాను ప్రతీ జన్మమకు...
    Super lyrics 😍😍😍😍..

    • @sk.saleem3838
      @sk.saleem3838 2 ปีที่แล้ว +1

      💔💔💔💔💔

    • @pradeeprao6453
      @pradeeprao6453 2 ปีที่แล้ว

      ఇస్లాంలో ఒకే జన్మ ఉంటుంది కానీ పాటలో ప్రతి జన్మకు అని రాసినావ్. లిరిక్స్ తప్పు రైటర్ లక్ష్మణ్ అన్న.

    • @pradeeprao6453
      @pradeeprao6453 2 ปีที่แล้ว

      లక్ష్మణ్ అన్న ఇస్లాంలో మ్యూజిక్ అనేది హరాం అర్థమైందా రాసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసుకో

  • @srinivasguttula944
    @srinivasguttula944 หลายเดือนก่อน +8

    ఏం తాగి రాశాడో కానీ ఈ పాట మాత్రం ప్రాణం పెట్టీ పడినట్టుంది

  • @siliverusandeep8843
    @siliverusandeep8843 2 ปีที่แล้ว +122

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట విన్న అంతసేపు మనసు పులకరించి పోతుంది భయ్యా 👌👌👌❤️❤️❤️

    • @harishchowdhary.102
      @harishchowdhary.102 2 ปีที่แล้ว

      Thurakola mogga atha baaga nachindhaaa Broo 🤢🤢

    • @siliverusandeep8843
      @siliverusandeep8843 2 ปีที่แล้ว +1

      @@harishchowdhary.102 ఈ పాటకి మీనింగ్ ఏంటి భయ్యా

    • @harishchowdhary.102
      @harishchowdhary.102 2 ปีที่แล้ว

      @@siliverusandeep8843 thuraka naa kodukula pataki meening thelusukovalsina avasaram ledhu

  • @Sai-nd4yi
    @Sai-nd4yi 2 ปีที่แล้ว +532

    అబ్బా ...ఎన్ని సార్లు విన్నా పాటకి ప్రాణం ఆ గొప్ప గాయకుడు రాము లక్ష్మణ్ కి అభినందనలు ....ఒక 200 సార్లు విన్న ఈ పాటను.....

  • @roseBlack-b4l
    @roseBlack-b4l หลายเดือนก่อน +10

    అన్న నేను కూడ ఒక ముస్లిం అమ్మాయి ని చాలా ప్రేమించిన. నేను హిందూ ని కదా.. కానీ మనిషుల రక్తం ఒక్కటే కదా. మీ సాంగ్ 10000 విన్నాను ఆమెను గుర్తు చేసుకొంటూ

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku หลายเดือนก่อน +1

      ఏమి పర్వాలేదు bro. వాళ్ళు చేసినట్లే నువ్వు కూడా LOVE జిహాద్ చెయ్ bro. తప్పు లేదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

  • @rakeshnanchari4589
    @rakeshnanchari4589 2 ปีที่แล้ว +31

    షాజహాన్ చూడని, అగ్ర అందమే తోడువస్తాధ పేదోని ఇంటికి.. సూపర్ లిరిక్ ఆన్న 💥🔥🔥

    • @muralipadiri1724
      @muralipadiri1724 2 ปีที่แล้ว

      I too like it. But not understanding can u please explain it ?

  • @ainyt3107
    @ainyt3107 2 ปีที่แล้ว +158

    మనసుకు హత్తుకునే పాట చాలా రోజుల తర్వాత వినడం చాలా ఆనందంగా ఉన్నది ఇది రాసిపాడిన అందరికీ ధన్యవాదాలు

  • @balakrishnanunna5868
    @balakrishnanunna5868 ปีที่แล้ว +427

    హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరు ఏమైనా మొదట మనం అందరు భారతీయులం బ్రదర్. I love my India ❤️❤️❤️❤️. Iam proud iam an indaian. Jai hind.

    • @krillin7876
      @krillin7876 ปีที่แล้ว +8

      lol adi nuv cheppina 2nd and 3rd category people oppukoru...oppukunte vallu actual ga aa religion vallu kadhu....fact

    • @vashok3361
      @vashok3361 ปีที่แล้ว +4

      Super annaya

    • @guruz241
      @guruz241 ปีที่แล้ว +2

      Repu nee culture ne paduchestaru

    • @bisukirangoud4545
      @bisukirangoud4545 ปีที่แล้ว +1

      Auna brother fst nine vestaru valu avasarama niku

    • @mrhyderabad6241
      @mrhyderabad6241 ปีที่แล้ว

      Aray neku emaina telivi unnadara first of all aah song endhi & madhyalo Kula mathalu 🤦endhuku techinavra aule dhimakudhara neku koncham ayna aule mana religion ne nationaltyne ne madhylo tisukochinov falthuga aula saley

  • @tellagorlagangaiahgangaiah3497
    @tellagorlagangaiahgangaiah3497 5 หลายเดือนก่อน +4

    మొదటిసారి వింటున్న ఈ పాట పాటకి కూడా ప్రాణం ఉంటదంటే ఏమో అనుకున్నా కానీ ఈ పాట తో అర్థమైంది

  • @ganapathi88k
    @ganapathi88k 2 ปีที่แล้ว +83

    ఈ ప్రపంచం లో ఎవరు కనలేని మంచి స్నేహానికి, స్వచ్ఛమైన ప్రేమ కు పుట్టింది ఈ పాట...

  • @JVS1604Z
    @JVS1604Z 2 ปีที่แล้ว +189

    పాట రచయితకు ,పాట పాడిన సింగర్ గారికి మరియు సంగీత డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి సాంగ్ వింటే , నాకు మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత కలుగుతున్నాయి, అద్భుతం అత్యద్భుతం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @sk.saleem3838
      @sk.saleem3838 2 ปีที่แล้ว +1

      💔💔💔💔💔💔💔

  • @rajusevathiMajji-k1g
    @rajusevathiMajji-k1g หลายเดือนก่อน +5

    ఎన్ని సార్లు చూసినా చూడలిని పిస్తుంది..నా వరకు అయితే 3k పైగా చూసి వుంటాను. ప్రామిస్ ఎలాంటి సాంగ్ ఇంక తీయాలని కోరుకుంటున్న బ్రో

  • @banjarashakthi1040
    @banjarashakthi1040 2 ปีที่แล้ว +83

    ఈ జాహింగిర్ జిందగీలో నజ్మా వచ్చేలా దువా చేద్దాం.. మాషల్లాహ్..... 🙏

    • @surenderdhyavalla8305
      @surenderdhyavalla8305 2 ปีที่แล้ว

      Bai...nazma vaddu...maro nazma ravalani korukundam.....nazma vaste ameni love chestunna person........ maro....janhgir avutadu.....kalame samdanam cheppali😭😔😔😔😔😔

  • @rajeshgold24crt62
    @rajeshgold24crt62 2 ปีที่แล้ว +285

    ఈ పాట ఖచ్చితంగా శిఖర స్థాయిలో నిలిచిపోతుంది! ఈ పాట మాత్రం చాలా మందిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! ఈ పాట కోసం పనిచేసిన ప్రతి కళాకారులకి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @kothakumar3530
    @kothakumar3530 2 หลายเดือนก่อน +4

    Super song❤❤❤edupochindhi bayya ❤no words asalu❤❤❤

  • @kdrkarupothula
    @kdrkarupothula 2 ปีที่แล้ว +113

    పిచ్చిలేస్తుంది అన్నా సాంగ్ వింటుంటే, ఎన్ని సార్లు విన్నా మనసు లో ఆనందం ఓల్డ్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది అన్నా 🙏🙏🙏👍👍👍💐💐💐💐💐💐

  • @telugumovies213
    @telugumovies213 2 ปีที่แล้ว +658

    దేవుడు మనషికి రెండు హృదయంలు ఇస్తే బాగుండు ఒకటి ప్రేమించడానికి రెండు మరిచిపోవడానికి

    • @heypapa9942
      @heypapa9942 2 ปีที่แล้ว +10

      Crazy fellow 😜

    • @sriramgummula3777
      @sriramgummula3777 2 ปีที่แล้ว +1

      😂

    • @athiyabanushivarajkumar25
      @athiyabanushivarajkumar25 2 ปีที่แล้ว +14

      Yes బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే దేవుడు రెండు హృదయలు ఇవ్వాలి.. బట్ నా ఫ్రెండ్ ఈరోజు ఒక అమ్మాయి వల్ల చనిపోయాడు కానీ ఆ అమ్మాయి హ్యాపీ గా తిరుగుతుంది. అమ్మాయి ముస్లిం. బట్ ఆ అబ్బాయి హిందూ...

    • @devaraobemiri
      @devaraobemiri 2 ปีที่แล้ว +2

      Super

    • @pallemanohar6168
      @pallemanohar6168 2 ปีที่แล้ว +8

      Preminchadam enduku chavadam enduk..asal...unna jeevitani...unnani rojulu happy ga undali

  • @vamshidigital1769
    @vamshidigital1769 2 ปีที่แล้ว +51

    భయ్యా.. మీ పాటకు నేను బానిసను... మళ్ళీ ఎలాంటి పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ.. హిందూ ముస్లిం భాయి భాయీ... జై భారత్

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 3 หลายเดือนก่อน +3

    ప్రేమ మన మధ్యతరగతి వాళ్లకు బాధను మిగిలించు తది ఈ ప్రేమకు ఎప్పుడైనా విజయం ❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryaprakash-dx4jy
    @suryaprakash-dx4jy 2 ปีที่แล้ว +48

    అబ్బ ఎంత వినసొంపుగా వుందో ఈ పాట, ఇన్ని రోజులు ఎదురు చూసిన తప్పు లేదు.. అంత బాగుంది, అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏🙏

  • @mdimrankhan9667
    @mdimrankhan9667 2 ปีที่แล้ว +113

    అసలు ఏం సాంగ్ రాసిన అన్న వందేళ్లు వరకు గుర్తుండిపోయేలా ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం బాధ ఇప్పటికే పది సార్లు విన్న🥳🥳🥳🥳

  • @hrudayaranjan8043
    @hrudayaranjan8043 ปีที่แล้ว +148

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రేమించిన రోజులు తప్పకుండా గుర్తుకు వస్తాయి అవునా కాదా, ఈ పాట వింటా వుంటే మాటలు రావడం లేదు 👌💕

    • @duppimalathi9695
      @duppimalathi9695 ปีที่แล้ว +1

      CR yhhhfvf NJ jjjjhjj ko phone uu

    • @gurujalarajesh2551
      @gurujalarajesh2551 ปีที่แล้ว +3

      My Muslim girl friend married 2013 but still I remembering her

    • @hrudayaranjan8043
      @hrudayaranjan8043 ปีที่แล้ว

      @@duppimalathi9695 👍

    • @nagaraju6113
      @nagaraju6113 ปีที่แล้ว

      S right bro ninuu kudaa Muslim ammayee nee love chysaaa bro

    • @jaddavenkey7371
      @jaddavenkey7371 ปีที่แล้ว

      Good sog bro selute

  • @prasanthgalla2500
    @prasanthgalla2500 2 หลายเดือนก่อน +8

    రోజులో ఒక్కసారి అయినా ఈ పాట వినకుంటే నాకు రోజు గడవనే లేదు

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 2 ปีที่แล้ว +68

    ఈ జహంగీర్ జీవితం లోకి నజ్మా వచ్చేలా ధువా జేద్దాం.....
    Phir Milenge.....
    Waiting for part 2.....❣️❣️🔥💝👌💞

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 2 ปีที่แล้ว +32

    ఇందులో హిందూ ముస్లిం స్నేహం స్నేహం చేసేటప్పుడు అతని వ్యాలవి చూస్తున్నారు కులం చూస్తున్నారు మతం చూస్తున్నారు స్నేహమంటే ఏమి చూడకుండా స్వచ్ఛమైన మనసులో చేసేది అసలైన స్నేహం అలాంటి స్నేహం సచ్చేదాకా కలిసి ఉంటుంది

  • @srinuediting3301
    @srinuediting3301 2 ปีที่แล้ว +42

    సు సు సు సూపర్ కులం మతం కలిస్తే చూడాలి అనుకున్నవాళ్లు ఈ ఒక సాంగ్ చాలు 🙏🙏 హిందూ ముస్లిం భాయ్ భాయ్ ❤❤ 🙏🙏

  • @ramunaikBhukya
    @ramunaikBhukya 4 หลายเดือนก่อน +5

    ఈ పాట ఎని సారి విన వినాలనిపిచిది ❤❤❤❤❤❤

  • @srishylammanne4871
    @srishylammanne4871 2 ปีที่แล้ว +107

    ఈ పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి 🙏🏾🙏🏾💐💐💐 థాంక్స్ 💐💐💐💐 బ్యూటిఫుల్ సాంగ్

  • @rajendharrajendhar467
    @rajendharrajendhar467 2 ปีที่แล้ว +131

    ప్రేమించిన హృదయలు ఈ పాట వింటే హల్ల గుర్తుకు వస్తాడు. హాట్ పుల్ సాంగ్ థ్యాంక్స్ 👍👍

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 2 ปีที่แล้ว +94

    ఈ పాటలో స్వచ్ఛమైన ప్రేమతో పాటు కులాలకు మతాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వచ్ఛమైన స్నేహం దాగి ఉంది ఇలాంటి పాటలు మనుషుల స్నేహాలను బంధాలను దృఢంగా చేస్తుంది❤🙏Heartful Good lyrics and music Thank u All TEAM MEMBERS 🙏🙏❤❤❤❤❤

  • @shaikyaseen8146
    @shaikyaseen8146 14 วันที่ผ่านมา +7

    కళ్ళమ్మటే నీళ్లు తెప్పించావ్ బాస్ 😢

  • @t.sarada7899
    @t.sarada7899 ปีที่แล้ว +24

    అన్న స్నేహం కి మతం కి సంబంధం లేదు అని చాలా బాగా చూపించారు 👏👌🙏🇮🇳

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS 2 ปีที่แล้ว +154

    ఈ ప్రపంచంలో కులాలకు ,మతాలకు, భాషలకు ,ఆశలకు, పైసలకు, బంగారాలకు ఎటువంటి సిరిసంపదలను ఆశించకుండా స్వచ్ఛమైన నిర్మలమైన మనసుతో గొప్పగా ఉండేది " స్నేహం "మాత్రమే Love Heart touching song ❤ స్వచ్ఛమైన ప్రేమతో పాటు స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా చూపించారు ఈ పాటలో 😍Heart touching lyrics 🙏👏👏👏👌👌👌🌼🌺🌻🌻🌻😍😊

  • @rajashekharpermani
    @rajashekharpermani 2 ปีที่แล้ว +121

    ప్రతి పేద వాడి ప్రేమ కథే ఇది.... ఉన్నతమైన కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తున్న ప్రతి పేద ప్రేమికుడికి ఈ పాట అంకితం . 3:12 దగ్గర చూస్తే బయటకి చెప్పలేని ప్రతి పేద వాడి మనసులో బాద మరియు చీకటి బ్రతుకు కోణం..really I can't stop my tears... hatsup to all TARAK TUNES TEAM

    • @praveenmudiraj8812
      @praveenmudiraj8812 2 ปีที่แล้ว +1

      😭😭😭😭😭

    • @kosurudurga3400
      @kosurudurga3400 2 ปีที่แล้ว +3

      ఇది పేద పెద్ద అనే ప్రేమ మాత్రమే కాదు ప్రేమించి ఆ ప్రేమను బయటకు చెప్పుకోలేని ప్రతి ముగా ప్రేమికుడి కథ జీవితాంతం మనసును ముల్లుల గుట్చే మనసులో నీ వ్యధ💔💔💔

    • @Pupsha1234Pupsha-fb9qv
      @Pupsha1234Pupsha-fb9qv ปีที่แล้ว +1

      Supar

    • @maleedugopi7299
      @maleedugopi7299 ปีที่แล้ว

      Pp

  • @parushurampulluri4241
    @parushurampulluri4241 3 หลายเดือนก่อน +3

    నిజమైన ప్రేమ ఉన్నవారికి ఇలాగే జరుగుతుంది బ్రదర్❤❤❤

  • @kayalaanji3478
    @kayalaanji3478 2 ปีที่แล้ว +95

    Daily 10 times వింటాను ఆన్న song superb ga ఉంది. హిందూ ముస్లిమ్ భాయ్ భాయ్ 🤝🤝🤝🤝

    • @pradeeprao6453
      @pradeeprao6453 2 ปีที่แล้ว +5

      Nuvvu daily 10 times chusthu unduu...valluu hinduvu lani halaal chesthu veltharu

    • @chandrakanth6330
      @chandrakanth6330 2 ปีที่แล้ว +1

      @@pradeeprao6453 veedura असलैन errihuk gadu 🙆

    • @syedsubhan7525
      @syedsubhan7525 2 ปีที่แล้ว

      @@chandrakanth6330 correct cheppinav bro

    • @chandrakanth6330
      @chandrakanth6330 2 ปีที่แล้ว

      @@syedsubhan7525 chudu Bhai vadu emantunnado halaal nti vadem kodi ??? 😂😂

    • @vvkrishna291
      @vvkrishna291 2 ปีที่แล้ว

      @@chandrakanth6330 neelaage kashmir Kerala lo anukunna vaallu matti lo kalisipoyaru
      Yerri hooku vaadu kaadu nuvve bro

  • @maheshd9336
    @maheshd9336 2 ปีที่แล้ว +156

    నిజమైన ప్రేమ ఎప్పటికి ఒకటవ్వదు 'ఒకవేళ అయింది అంటే ఎక్కువకాలం నిలువదు ఇదే నిజం'ఎవరినైనా పిచ్చిగా ప్రేమిస్తే మీకే తెలుస్తుంది 💔💔miss you ra..,..chinni😞

    • @nanimummina1760
      @nanimummina1760 2 ปีที่แล้ว +3

      Nijame bro 😭

    • @arunamyadara4671
      @arunamyadara4671 2 ปีที่แล้ว +3

      Avunu correct bro

    • @maheshd9336
      @maheshd9336 2 ปีที่แล้ว +1

      @@arunamyadara4671 నా లైఫ్ లో జరిగింది కాబట్టే కామెంట్ లో తెలిపాను. Tq

    • @rameshjonnalagadda8662
      @rameshjonnalagadda8662 2 ปีที่แล้ว +1

      Nijam.bro

    • @rameshjonnalagadda8662
      @rameshjonnalagadda8662 2 ปีที่แล้ว +1

      Nijam bro😭

  • @skrahaman2969
    @skrahaman2969 2 ปีที่แล้ว +61

    ఈ పాట ఎన్ని సార్లు చుసిన తనవితిరడం లేదు ఎన్ని సంవత్సరలు గడిచిన గుండెల్లో నుండి చెరగని పాట ఇది

    • @battaganesh5752
      @battaganesh5752 2 ปีที่แล้ว

      అవును అన్నగారు మాములుగా లేదు అన్న

  • @srishankerreddyyeduru6062
    @srishankerreddyyeduru6062 หลายเดือนก่อน +4

    ఏన్ని సార్లు చూశానో తెలియదు..... అంతా బాగుంది...1m లైక్స్ కి కంగ్రాట్స్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagasrinu9013
    @nagasrinu9013 2 ปีที่แล้ว +87

    పదేపదే వినాలనిపిస్తుంది అన్న వాళ్ళు ఈ పాటకి లైక్ కొట్టండి

  • @haribabu7040
    @haribabu7040 2 ปีที่แล้ว +106

    జీవితంలో ఇటువంటి పాటని మాకు ఎవరు వినిపించలేరు 100% పాట వింటూ మయమరచి పోయాను..... 👏

  • @sirigiribalu28
    @sirigiribalu28 2 ปีที่แล้ว +149

    నాకు ఈ పాట లో ప్రేమ కంటే స్నేహమే కనిపించింది..... ❤❤