నేను ఏ పని చేస్తూ ఎక్కడ తిరిగిన చివరికి నా శరీరం మాత్రం నా ఊరు మట్టిలోనే కలవాలని నా కోరిక అన్న, కన్నా తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది, కన్నా ఊరు మరుపు రాని బాల్యాన్ని ప్రజల మధ్య ప్రేమ అనురాగాలను పెంచుతుంది ఐ లవ్ my విలేజ్
సూపర్ సాంగ్ అన్న ఇలాంటివి ఇంకా మంచి మంచి సాంగ్స్ మీరూ మా గ్రామంలో తియ్యాలే...& ఈ సాంగ్ మంచి ఆదరణ ను పొందుతది అని ఆశిస్తూ.... All the very best baalu anna👍👍
Palleturu gurinchi mariyu palle andala gurinchi palleturiloni bandala gurinchi chala chala Baga maku vinipimcharu alage mana uru ante kanna thallitho samanam Ani nirupimcharu Anna garu malli mana palleturu prathi okkariki gurthu chesaru meeku dhanyavalu Anna garu
పాట విని ఆడిపాడిన అన్ని గుర్తుకు వచ్చి మనసున్న ఊరు ని విడిచి 15 సంత్సరాల కాలంగా అనుభవాల విడమర్చి చూసుకుంటే నిజంగా మనమేం కోల్పోయాము తెల్సుతుంది మిత్రులారా మంచి మనసుతో మా మన మనస్సుల నిలువుటద్దం అందించి మరొకసారి నీ కలం గళం నటన మిత్రుల సహకారం ఆద్భుతం మిత్రమా
అమ్మ తోడు అన్న నన్ను నా భార్య పట్నం పోదాం ఈ పల్లెటూరిలో ఉంటె ఏం లాభం లేదు ఇక్కడ వ్యవసాయం చేస్తే అప్పులు ఇతనాయ్ అన్న కూడా నేను పట్నం వెళ్ళలే యేదో ఒక రోజు నా ఊరు నా భూమి నన్ను కాపాడది
అధ్బుతంగా ఉంది ఇందులో ఉన్న ప్రతీ దృశ్యం నేను అనుభవించినా బురద నీట బొర్లి...పంటచేల తిరిగి...చింత చెట్ల పైనెక్కి...ఆ మట్టి గోడల మధ్య తిరిగిన బాల్యం నా చుట్టు పాట రూపంలో సుడిగాలై తిరిగినట్టు గా ఉన్నది...సూపర్....
సూపర్👌😍 ఉంది సాంగ్ అన్న గల్ఫ్ లో ఉండే నాతో పాటు అందరు ఈ సాంగ్ విని ఊరు గుర్తుకు చేసుకున్నారు👌😍👍.ఈ సాంగ్ లో అంత అర్థం ఉంది. బాలు అన్న & టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏👍😍 ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది ✊💐🙏
kanna Urilo chilli gavvanthaina asti lekunna ... Kanti ninda nidra lekunnaa... Kadupu ninda annam lekunna... Manalni kani penchina amma lekunna .... Santhosham tho brathukochu annalara💪 E lanti yenno patalu mana E ASURA MUSIC manakosam paduthharani asisthu Mi Santosh 🙏🙏🙏😘
మన ఊరికి మనకు వున్న అనుబంధాలను ఒక్కసారి గుర్తుకొచవి అన్నగారు మీ పాఠకు ఒక్కసారిగా నా మనుసుమొత్తం మా ఊరి అనుబందాలు గుర్తుకొచ్చినవి అన్నగారు మీకు మీపాఠకు పాదాబి వందనాలు అన్న🙏
పుట్టిన ఊరుమీద కన్నతల్లి మీద ఉన్న ప్రేమ ఒక్కటే.ఎంతదూరం పోయిన చివరికి మన పల్లెతల్లి దగ్గరికి రావాల్సిందే.ఈ పాట ద్వారా నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాను.చాలా రోజుల తర్వాత ఇంత చక్కటి పాటును అందించిన మీకు కృతజ్ఞతలు🤝✊💐💐
Song chala bagundhi Annaiah chinnanati atalatho palleturu prema apyayathalaki maro rupam e song Annaiah palleturi palakarimpulu a veru asalu super anna keep rocking
పల్లెటూరి గురించి మరియు పల్లెల్లో ఉండే మనుషుల గురించి వారి కష్ట సుఖమును చాలా వివరంగా వర్ణించారు 👏👏👌🤩hats off brother balu 🙏 ఉన్న ఊరు కన్నా తల్లిలాంటిది 💪...
అన్నా మీ పాట సూపర్ ఉంది అన్న మీరు చాలా చక్కగా పాడారు ఇలాంటి పాటలు ప్రజల్లోకి ఇంకా మరి మీ తీసుకొని రావాలి అన్న మీ వాయిస్ కూడా చాలా బాగుంది పాట మాత్రం మాములు లేదన్న దుమ్ము లేచి
Excellent Anna Urilo puttina vallake kadhu citylo puttina vallaku kuda palleturu prema Apyayathalu ante ela untayo chupinchau chala bagundhi song 👋👋👋🙏🙏🙏
పుట్టి పెరిగినా కన్న తల్లీలాంటి పల్లెటూరు గురించి నీ వివరణ పాట రూపంలో ఒక అద్బుతం బాలు అసురా గారు..మనిషి ఆకాశమంత ఎత్తుకి ఎదినా ఎదగడానికి దోహదపడ్డ నిచ్చెన (పల్లెటూరు) నీ మరవకూడదు అని అలాగే పల్లెటూరులో ఉండే ఆప్యాయత,అనురాగం,ప్రేమ, అభిమానం,బంధాలు,బంధుత్వాలు,అన్ని కలకలిపి ఉంటాయి అని ప్రపంచానికి తెలిసేలా మరొక్కసారి నీ పాట రూపంలో తెలియపరచినందుకు ధన్యవాదాలు బాలు గారు....
జానపద సాహిత్యం లో ఇంత మంచి పాట రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పాట మా ఊరిలో తీయడం మాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రేమ అనురాగము గురించి అద్భుతంగా చెప్పారు. హైదరాబాద్ లో ఏదైనా గొడవలు జరిగాయి అంటే ఎవ్వరు పట్టించుకోరు అదే పల్లెల్లో ఐతే ఏదైనా గొడవలు జరిగాయి అంటే వాళ్ళ ఇద్దరూ మధ్య సంది చేస్తారు పల్లెల్లో మనుషులు దయ గుణం కలిగి వారు అలాటి వారు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పట్నం భాట పడుతున్నారు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు tq u balu anna tq so much
బాలు గారు ఈ మధ్యనే నా సొంత ఊరికి నేను వెళ్లిపోయిన పరాయి ఊరు భోగం దానితో సమానం నా ఊరిలో నేను రాజా ను డిఓపి సూపర్ బాలు గారు గానము అమృతము ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే
చాలా అద్భుతంగా ఉన్నది అన్నయ్య పాట, పల్లె పాడిపంటలు ఆట పాటలు పొలం గట్లు దయ గుణ ప్రేమనురగలు పల్లె గొప్పతనాన్ని చాల సూపర్ గా వివరించరు అన్నయ్య. ఈ పల్లెనిడిసి అపని ఈ పని అని పట్టణాలకు వలస వెళ్లినా వాళ్లకు ఈ పాట ద్వారా పల్లె గుర్తుకువస్తుంది. ఇంత అద్భుతంగా రాసి పాడిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య గారు...నువ్వు నీ సాహిత్యం ఒక అద్భుతం అన్న.. .....
గత 10 సంవత్సరాలుగా ఊరు విడిచి ఉద్యోగం చేస్తున్న ఈ పాట విన్నాక మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చి ఊరికి వెల్లాలని కోరిక పుట్టించావన్న చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై భీమ్
ముందుగా బాలు అన్న గారికి ప్రత్యేక 🙏 శనర్తులు ఇలాంటి జీవిత అర్దాలున్న అ పాట అ పదాల అల్లిక మీరు మీ స్వరం తో వివరించిన విధానం చాలా బాగుంది ఇంకా ముందు ముందు ఇలాగే సమాజ విలువలతో కూడిన గోప్ప సందేశాన్ని అ పాటలను ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను 🙏 అచ్చమైన తెలుగు స్వచ్ఛమైన అ పదాలు అ పదాల గానం అర్దం ఒక జీవితం అ ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగిన నా పల్లె మట్టి వాసనలు వెదజల్లే సువాసన కలిగిన నా పల్లెటూరు ఎంతో మందికి కన్న తల్లి కడుపులో దాచుకున్న ట్టు నా పల్లె ఎక్కడ ఉన్నా నువ్వు యాడికి పోయిన ఎన్నో కష్టాలతో నష్టాలతో ఎడెడ తిరిగిన నా కన్నోల్లు అక్కున చేర్చుకున్న ట్టు నా పల్లె ఒడిలో తలదాచుకోవచ్చు అదే పల్లె గోప్ప తనం ఈ కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ అసుర మ్యూజిక్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు 🙏
Mi asura music vaaru sallaga undali mi patalu mandhi melkoluputhai naku chala estam mi channel tq annalu miru enka mundhuku povali🙏🙏🙏
🙏🙏
Tq anna
It's marveless song....@@ASURAMUSICS
Anni sarla vinna inka vinali anipisthundi superb anna
నేను ఏ పని చేస్తూ ఎక్కడ తిరిగిన చివరికి నా శరీరం మాత్రం నా ఊరు మట్టిలోనే కలవాలని నా కోరిక అన్న, కన్నా తల్లి కడుపు చూసి అన్నం పెడుతుంది, కన్నా ఊరు మరుపు రాని బాల్యాన్ని ప్రజల మధ్య ప్రేమ అనురాగాలను పెంచుతుంది ఐ లవ్ my విలేజ్
Very good🙏🙏🙏🙏
Same to same bro ❤
చాలా గొప్ప గా చెప్పారు 🤝
😊
బ్రతుకు తెరువు కోసం ఊరుకు దూరంగా ఉండి ఊరు ఎప్పుడో ఒకసారి ఊరికి వచ్చే వారు like వేసుకోండి
......e song Ku am chepalo theliyadam ledhuu bro.......👌👌👌👌👌
అన్నా చాలా చాలా బాగుంది సాంగ్ ఒకసారి మా ఊరు గుర్తొచ్చింది నాకు కన్నీరు తెప్పించే చావు మీకు కృతజ్ఞతలు ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను
Tq
నిజం అన్న
Super annaya
సత్తి అన్న నమస్తే ❤❤❤❤❤❤
Song challa bagundhi etlattivi enkka challa paddali anni korukunttunanu_______
Naa manasulo medilinamatalni nenu sirato kagitampai raleni sandarbamlo ni song విన్న thanks bro
Super song anna mi songs enni sarlu vinna malli malli vinalanipistadhi👌👌👌👍👍👍👍
సూపర్ సాంగ్ అన్న ఇలాంటివి ఇంకా మంచి మంచి సాంగ్స్ మీరూ మా గ్రామంలో తియ్యాలే...& ఈ సాంగ్ మంచి ఆదరణ ను పొందుతది అని ఆశిస్తూ.... All the very best baalu anna👍👍
Tq
అన్నా ఏం పడినవు అన్నా 👌🙏💐💐💐💐💐💐💐
చాలా చాలా బాగుంది... మా ఊరు గుర్తొచ్చింది......ఏడుపోస్తుంది...... పాట విన్నప్పటినుండి మనసు మూగ బోయింది
M
Super bro inka manchi songs thiyalli annna meru
ఊరు బంధం గురుంచి....ఊట చెలిమేలా ఈ పాట....పట్నం భ్రమలో పరిభ్రమిస్తున్న వారికి ఈ పాట ఒక జ్ఞాపకం.....అభినందనలు బాలు...
Pakka
Palleturu gurinchi mariyu palle andala gurinchi palleturiloni bandala gurinchi chala chala Baga maku vinipimcharu alage mana uru ante kanna thallitho samanam Ani nirupimcharu Anna garu malli mana palleturu prathi okkariki gurthu chesaru meeku dhanyavalu Anna garu
సూపర్ అన్న సూపర్...yes కరెక్ట్ ❤️❤️
పుట్టిన ఊరి పైన ప్రేమను చక్కటి పాట రూపంలో చుపించావ్, superbb song anna
Well described about villages.. it doesn’t matter where we are , it matters from where we came..🙏
చెరువులో తమేరా పువ్వు ఎంత అందంగా ఉంటుందో ఈ పాట ఆంత అందంగా ఉంది సూపర్ బాలు అన్నా న్నా
❤❤❤
tq so much asura music team ma village shoot chesinadhuku
ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదని మరొకసారి ఈ పాట ద్వారా తెలియజేసిన బాలు అసుర గారికి ధన్యవాదములు 🙏 మల్లె తీగలోలే అల్లుకునే బంధాలకు మా పల్లె లోని 🙏🤝
Thanks
@@ASURAMUSICS kkjjn
@@djbunnysmlliylovely1368 ok
a uru
Edhi song ante kirrak
❤️ vunna vooru kanna thalli aadhi maravadhu anna❤️
సొంత ఊరు గుర్తుకొచ్చింది. ఏడిపించినవ్ అన్న ... Super song 🙏🙏🙏
సూపర్.... సూపర్ అన్న
పల్లెటూరి జ్ఞాపకాలు అన్నీ మళ్లీ గుర్తు చేస్తున్నారు చాలా బాగా పాడారు పాట ఇంకా ఎన్నో పాటలతో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుతున్నాం
పాట విని ఆడిపాడిన అన్ని గుర్తుకు వచ్చి
మనసున్న ఊరు ని విడిచి 15 సంత్సరాల కాలంగా అనుభవాల విడమర్చి చూసుకుంటే
నిజంగా మనమేం కోల్పోయాము తెల్సుతుంది మిత్రులారా
మంచి మనసుతో మా మన మనస్సుల నిలువుటద్దం అందించి మరొకసారి నీ
కలం గళం నటన మిత్రుల సహకారం ఆద్భుతం మిత్రమా
నిన్ను కన్నా ఊరు కన్నా తల్లి తో సమానం గా పాట పడినావ్ అన్నయ్య ❤🎯🎯🎯🎯🎯🎯🎯 కన్నా ఊరు కన్నా తల్లి తో సమానం 🎯♥️🙏💥💥💥💥💥👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐
kirrack undi song .
అమ్మ తోడు అన్న నన్ను నా భార్య పట్నం పోదాం ఈ పల్లెటూరిలో ఉంటె ఏం లాభం లేదు ఇక్కడ వ్యవసాయం చేస్తే అప్పులు ఇతనాయ్ అన్న కూడా నేను పట్నం వెళ్ళలే యేదో ఒక రోజు నా ఊరు నా భూమి నన్ను కాపాడది
I love this song anaa❤❤❤💯💯💯💯
సూపర్ బ్రో పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చావు
Super song balu anna 😍 elanti patalu inka enno theeyalani korukuntunnanu 🙏 All the best annaya
అధ్బుతంగా ఉంది ఇందులో ఉన్న ప్రతీ దృశ్యం నేను అనుభవించినా బురద నీట బొర్లి...పంటచేల తిరిగి...చింత చెట్ల పైనెక్కి...ఆ మట్టి గోడల మధ్య తిరిగిన బాల్యం నా చుట్టు పాట రూపంలో సుడిగాలై తిరిగినట్టు గా ఉన్నది...సూపర్....
Osom bro 😍😍😍✌️
Balu bye nuvv ni నిజాయితీకి హ్యాడ్సప్ nuvv ఇలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్న 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷♥️👍
Super song Asura bro did well and superbb and DOP Balu bro superbbb 👌👌👌👌😍😍🙏🙏
సూపర్👌😍 ఉంది సాంగ్ అన్న గల్ఫ్ లో ఉండే నాతో పాటు అందరు ఈ సాంగ్ విని ఊరు గుర్తుకు చేసుకున్నారు👌😍👍.ఈ సాంగ్ లో అంత అర్థం ఉంది. బాలు అన్న & టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏👍😍 ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది ✊💐🙏
kanna Urilo chilli gavvanthaina asti lekunna ...
Kanti ninda nidra lekunnaa...
Kadupu ninda annam lekunna...
Manalni kani penchina amma lekunna ....
Santhosham tho brathukochu annalara💪
E lanti yenno patalu mana E ASURA MUSIC manakosam paduthharani asisthu
Mi Santosh 🙏🙏🙏😘
Superb song # Balu k asura Anna ♥️
Love frm Cheekatimamidi family nd frnds
Chalabagundhi song eelanti songs inspritions all relationship to puttina Peru periginara ouru mother of villege
మన ఊరికి మనకు వున్న అనుబంధాలను ఒక్కసారి గుర్తుకొచవి అన్నగారు మీ పాఠకు ఒక్కసారిగా నా మనుసుమొత్తం మా ఊరి అనుబందాలు గుర్తుకొచ్చినవి అన్నగారు మీకు మీపాఠకు పాదాబి వందనాలు అన్న🙏
super Bhanu anna miru enka eanno projects cheyali anna balu annatho very nice anna good and keep it up and All The Best @ASURA MUSIC TEAM Andariki
ఈ పాట చాలా బాగా రాశారు అన్న గారు మీకు ధ్యవాదములు
పుట్టిన ఊరుమీద కన్నతల్లి మీద ఉన్న ప్రేమ ఒక్కటే.ఎంతదూరం పోయిన చివరికి మన పల్లెతల్లి దగ్గరికి రావాల్సిందే.ఈ పాట ద్వారా నా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాను.చాలా రోజుల తర్వాత ఇంత చక్కటి పాటును అందించిన మీకు కృతజ్ఞతలు🤝✊💐💐
సూపర్ సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐👌👌👌👌👌💐💐💐👌👌👌👌😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🤝🤝🤝🤝🤝😘😘👍👍👍👍👍👍👍👍👍👍😘😘😘🤝🤝సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న 😘😘😘😘😘😘😘
Super song bro👍👌👌👌☺
Palleturilo folk Singers chala mandhi unnaru Anna Melage memu kashtapadi Manchi patalatho munduku ravadaniki encouragement ah devudu maku evvalani manaspoorthiga korukuntunnam anna
Supper anna 👍
సాంగ్ చాలా బాగుంది ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది👏👏👏👏👏👏👌
సూపర్ హిట్ సాంగ్ మీరు ఇలాంటి ఇంకా ఎన్నో పాడాలి
బాగుంది
కన్నతల్లీ లాంటి పుట్టిన ఊరిని మళ్ళీ గుర్తుచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మహారాజ్ గారు.
🤝
Thank you brother...😢for great lyrics
Nice Bro Balu k Asura thammudu nuvvu elaanti manchi songs emi padaali thammudu
Super brother elanti paatalu meero enno padali
Song chala bagundhi Annaiah chinnanati atalatho palleturu prema apyayathalaki maro rupam e song Annaiah palleturi palakarimpulu a veru asalu super anna keep rocking
Uuy7ýnb
పల్లెటూరి గురించి మరియు పల్లెల్లో ఉండే మనుషుల గురించి వారి కష్ట సుఖమును చాలా వివరంగా వర్ణించారు 👏👏👌🤩hats off brother balu 🙏 ఉన్న ఊరు కన్నా తల్లిలాంటిది 💪...
Super lyric thamudu
అన్నా మీ పాట సూపర్ ఉంది అన్న
మీరు చాలా చక్కగా పాడారు ఇలాంటి పాటలు ప్రజల్లోకి ఇంకా మరి మీ తీసుకొని రావాలి అన్న మీ వాయిస్ కూడా చాలా బాగుంది పాట మాత్రం మాములు లేదన్న దుమ్ము లేచి
Brother super super ga unnai nee songs
చాలా బాగుంది అన్న,ఒక్కసారి ఊరు గుర్తొచ్చింది.
Nice anna😍😍me voice meeku chaala plus and me songs anni super👍
Superb anna naa chinna nati Gnapakalu Gurthu chesav anna miku naa namaskaram chaala bagundhi. brother's ilanti palle patalu inka thiyandi super song ..
Excellent Anna Urilo puttina vallake kadhu citylo puttina vallaku kuda palleturu prema Apyayathalu ante ela untayo chupinchau chala bagundhi song 👋👋👋🙏🙏🙏
కొరియోగ్రాఫ్ బావుంది..👌👌👌
Super song anna naku ma uru gurthuku vachindhi anna👌👌❤️❤️❤️
పుట్టి పెరిగినా కన్న తల్లీలాంటి పల్లెటూరు గురించి నీ వివరణ పాట రూపంలో ఒక అద్బుతం బాలు అసురా గారు..మనిషి ఆకాశమంత ఎత్తుకి ఎదినా ఎదగడానికి దోహదపడ్డ నిచ్చెన (పల్లెటూరు) నీ మరవకూడదు అని అలాగే పల్లెటూరులో ఉండే ఆప్యాయత,అనురాగం,ప్రేమ, అభిమానం,బంధాలు,బంధుత్వాలు,అన్ని కలకలిపి ఉంటాయి అని ప్రపంచానికి తెలిసేలా మరొక్కసారి నీ పాట రూపంలో తెలియపరచినందుకు ధన్యవాదాలు బాలు గారు....
Super anaa 🙏💕💪
Super Balu Anna 👏👏You Are A Great Singer Wonderful Writer And Fabolus Actor All The Best Anna👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Super bro
Anna nenu challa rojulanudi wait chesthuna e pata kosam anna nuvu ante challa istam anna super 👌 song anna
Superrrrr.......
Hyd lo entha royal ga unna agam bathukule....
Village lo poor ayina kuda prashanthamaina brathukulu....
Anna super bro
Excellent ❤❤❤❤❤❤❤❤❤
Brother experience supar and e song vere leval brother mellanti Mandi inkkka challla Mandi puttali anni annukunnnatunnnna Bro I love you
జానపద సాహిత్యం లో ఇంత మంచి పాట రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పాట మా ఊరిలో తీయడం మాకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రేమ అనురాగము గురించి అద్భుతంగా చెప్పారు. హైదరాబాద్ లో ఏదైనా గొడవలు జరిగాయి అంటే ఎవ్వరు పట్టించుకోరు అదే పల్లెల్లో ఐతే ఏదైనా గొడవలు జరిగాయి అంటే వాళ్ళ ఇద్దరూ మధ్య సంది చేస్తారు పల్లెల్లో మనుషులు దయ గుణం కలిగి వారు అలాటి వారు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పట్నం భాట పడుతున్నారు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు tq u balu anna tq so much
Super bro....
Suppar anna song malli palleturu gurthulu suppar anna
బాలు గారు ఈ మధ్యనే నా సొంత ఊరికి నేను వెళ్లిపోయిన పరాయి ఊరు భోగం దానితో సమానం నా ఊరిలో నేను రాజా ను
డిఓపి సూపర్ బాలు గారు
గానము అమృతము
ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే
ఈ పాట వింటే ఇంకా విన్నలి అన్ని ఉంది .ఎంత మంచిగా పడిన్నారు అన్న. సూపర్ .
Supar bro song
చాలా అద్భుతంగా ఉన్నది అన్నయ్య పాట,
పల్లె పాడిపంటలు ఆట పాటలు పొలం గట్లు దయ గుణ ప్రేమనురగలు పల్లె గొప్పతనాన్ని చాల సూపర్ గా వివరించరు అన్నయ్య.
ఈ పల్లెనిడిసి అపని ఈ పని అని పట్టణాలకు వలస వెళ్లినా వాళ్లకు ఈ పాట ద్వారా పల్లె గుర్తుకువస్తుంది.
ఇంత అద్భుతంగా రాసి పాడిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య గారు...నువ్వు నీ సాహిత్యం ఒక అద్భుతం అన్న.. .....
సూపర్ సాంగ్ బ్రదర్
Superbbbb anna
Supperb
అన్న ఈ పాట ప్రతి ఊరు బిడ్డ గుండెల్లో హైదరాబాదులో బతుకు పోయినా బయట దేశాల్లో ఉన్న పాటలు అర్థం కన్నీళ్లు పెట్టిస్తోంది
Nu super anna👌🎤🎶🎸ne prathi oka song keka👌
సూపర్ పడినావు అన్న సాంగ్ చాలా బాగుంది అన్న 👍👍👍👍
Super baluanna
ఈ పాట వింటే నా ఊరు గుర్తుకొచ్చింది, సూపర్ సాంగ్ బాలన్న 👌👌👌👌
Super song bro
Puttina vuru gurthu vaste pranam kottukuntadi... Eppudu podam ani,, nenu villege velletapudu 10 min lo ready ayi potha.. Vachetapudu ma amma tho repu pota repu pota ani 2 rojulu extra vundi vasta... 👌👌😭😭😭🙏🙏🙏🙏🙏
good thinking bro manchi message
నా బాల్యం గుర్తొచ్చింది బ్రో... సూపర్ సాంగ్ బ్రో..
పాట మాత్రం సూపర్ గా ఉంది అన్నా నీ వాయిస్ సూపర్ 👏👏👏👏👏💕💕💕
Supper anna garu ne patalu
Excellent brother 👌👌👌👌👌
ఇంకా ఇలాంటి పాటలు మీ గళం నుండి జలపాతంలా యేరులై పారాలి.
Voice super 👌👌👌👌👌
Ssgeg
Sprb anna
From
Chintureddy
Bommalaramaram
ఊరు యాదికోచినాది 👍 brother 😊
గత 10 సంవత్సరాలుగా ఊరు విడిచి ఉద్యోగం చేస్తున్న ఈ పాట విన్నాక మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చి ఊరికి వెల్లాలని కోరిక పుట్టించావన్న చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో మీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై భీమ్
Jai bheem
Good🙏🙏🙏
drt
అన్న చాలా కస్టపడి రాసాను బ్రో ప్ల్జ్ ఒక్కసారి ప్ల్జ్ అన్న పాట కోసం
Good massage and good luck all 👍👍👍
ముందుగా బాలు అన్న గారికి ప్రత్యేక 🙏 శనర్తులు ఇలాంటి జీవిత అర్దాలున్న అ పాట అ పదాల అల్లిక మీరు మీ స్వరం తో వివరించిన విధానం చాలా బాగుంది ఇంకా ముందు ముందు ఇలాగే సమాజ విలువలతో కూడిన గోప్ప సందేశాన్ని అ పాటలను ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను 🙏
అచ్చమైన తెలుగు స్వచ్ఛమైన అ పదాలు అ పదాల గానం అర్దం ఒక జీవితం అ ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగిన నా పల్లె మట్టి వాసనలు వెదజల్లే సువాసన కలిగిన నా పల్లెటూరు ఎంతో మందికి కన్న తల్లి కడుపులో దాచుకున్న ట్టు నా పల్లె ఎక్కడ ఉన్నా నువ్వు యాడికి పోయిన ఎన్నో కష్టాలతో నష్టాలతో ఎడెడ తిరిగిన నా కన్నోల్లు అక్కున చేర్చుకున్న ట్టు నా పల్లె ఒడిలో తలదాచుకోవచ్చు అదే పల్లె గోప్ప తనం ఈ కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ అసుర మ్యూజిక్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు 🙏
Tq brother
❤superb balu anna