Neetho Avasaramunte ||Telugu Message Oriented Song Full Song 2022 || Balu_K_ Asura || Asura Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 481

  • @ASURAMUSICS
    @ASURAMUSICS  2 ปีที่แล้ว +160

    ప్రతి ఒక్కరికి థాంక్స్ , ప్రతి ఒక్కరికి షేర్ చెయ్యండి 🙏🙏🙏

  • @ganimusic9222
    @ganimusic9222 2 ปีที่แล้ว +101

    అన్న సాంగ్ చాలా బాగుంది నీ కళం నుంచి వచ్చే ప్రతి అక్షరం హృదయయం నుంచి వస్తునాయి ఇలా వచ్చే ప్రతీ అక్షరం ప్రతి మనిషి హృదయనీకి తాకుతుంది

  • @Luckylaxman8484
    @Luckylaxman8484 2 ปีที่แล้ว +51

    100%
    మనిషి కన్న
    మనీకి విలువుంది
    నిజజీవితంలో జరుగుతున్నా
    సంఘటనలు
    పాటరూపంలో తీసినందుకు డానవ్యాదాలు

  • @chandhubhai9685
    @chandhubhai9685 2 ปีที่แล้ว +22

    పైసకే పైసకే పైసకే విలువుంది.ఈ మనిషికి విలువే లేకుంది... సూపర్ వర్డ్ అన్న 100% కరెక్ట్ ఉంది నువ్వు చేపిన మాట 🙏🙏🙏

  • @badrishivakrishna933
    @badrishivakrishna933 2 ปีที่แล้ว +18

    ఈ పాట నా జీవితానికి కొత్త దారి చూపింది . కృతజ్ఞతలు

  • @Vasu14146
    @Vasu14146 2 ปีที่แล้ว +13

    భాద ను తొలిగిచి సంతోషం నీ కలిగిచ్చే లా ఉంది అన్న పాట మనసులా ఉండడం కన్నా అడవిలో జంతువుల తో ఉంటే బాగుంటుంది ఇప్పుడూ ఉన్న పరిసితూ పాట బాగు రాసారు గూడ జాబ్

  • @kumbarthisudhakar3488
    @kumbarthisudhakar3488 2 ปีที่แล้ว +13

    అన్నగారు దేవుడు మీలో ఉండి తన సత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ఏదో ఒకరోజు ఆ నిజదేవుడ్ని మీరు తెలుసుకుంటారు.

  • @RR_YOUTUBE_CHANNEL
    @RR_YOUTUBE_CHANNEL 2 ปีที่แล้ว +23

    సూపర్ అన్న....ఈ పాట విన్న తరువాత Em మాట్లాడాలో అర్ధం ఆయితలే అసుర అన్న👌👌👌

  • @bommenamurali1954
    @bommenamurali1954 2 ปีที่แล้ว +29

    జీవితంలో ఏది లేకపోయినా డబ్బు మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలకు బంధం నిలబడాలంటే డబ్బుతో ఆనాకట్ట వేయాల్సి వస్తుంది. మనిషికి లేని పవర్ మనీ కి ఉంది అంటే ఇదేనేమో.......
    So nice lyrics balu anna🌹🌹🌹

  • @ballasravankumar8755
    @ballasravankumar8755 2 ปีที่แล้ว +14

    మీరు రాసే ప్రతి పాట కొంత మందీప్రజల జీవీతాలలో అయిన మార్పు తేవాలని కోరుకుంటున్నా,

  • @myathariarunamyathariaruna1998
    @myathariarunamyathariaruna1998 2 ปีที่แล้ว +2

    Super Anna....nijame kondharu manushulu inthe....

  • @vangoorianilkumarvangoori2848
    @vangoorianilkumarvangoori2848 2 ปีที่แล้ว +15

    ప్రస్తుతం: ఇప్పుడు ఉన్న సమాజానికి ఇలాంటి పాట చాలా అవసరం థాంక్యూ బాలు కే అసుర.. అన్న

  • @rajashekarkolli8309
    @rajashekarkolli8309 6 วันที่ผ่านมา +1

    అన్నా మీరు ఇంత మంచి పాటలు రాస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అంతేగాక అంబేద్కర్ గారి గురించి కూడా ఒక మంచి పాట వినాలని ఉంది

  • @worldworld8601
    @worldworld8601 2 ปีที่แล้ว +10

    ప్రస్తుత సమాజానికి అర్ధవంతమైన పాట అందించినవ్ బాలు అన్న సూపర్ lyrics 🙌🤗🤩😘🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @kvnaikvolgs
    @kvnaikvolgs ปีที่แล้ว +2

    చాలా బాగుంది సాంగ్ శ్రీ.బాలుగారు తమరి చానెల్ లో పాటలు అన్ని వింటున్నాం.. ఈనాటి కాలంలో మనిషి విలువలు బంధాలు బాంధవ్యాలు తమరి పాటలు ద్వారా తెలియజేస్తూ న్నారు.. సూపర్ చాలా బాగున్నాయి.. తమరు మరెన్నో మంచి సాంగ్స్.. రాసి.. ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🌹🌹🌹🌹

  • @cetakorsuman3812
    @cetakorsuman3812 2 ปีที่แล้ว +2

    Wah wah.....ipudu manushilu anduru atlane unaru Ane bhavanatho ee song chithrikarincharu great anna really superb anna......nice song.

  • @Fatimabagem9885
    @Fatimabagem9885 2 หลายเดือนก่อน +2

    SUPER BRO ❤

  • @maravenimanusha5164
    @maravenimanusha5164 2 ปีที่แล้ว +3

    Brother super song e lokamlo jarige prathi oka sangatana ni song tho theliya cheshinav brother dabbu thone pani super brother 👌👌👌💯💯💯

  • @rnagarajugoud3327
    @rnagarajugoud3327 2 ปีที่แล้ว +3

    Anna nuvvu supsr

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అర్థవంతమైన గీతం అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @satyaraomajji7631
    @satyaraomajji7631 2 ปีที่แล้ว +1

    Chala chala bagundi idi aksarala na jivitamlo jarigindi,jarugutundi

  • @sajjushekar6892
    @sajjushekar6892 2 ปีที่แล้ว +12

    బాలు అన్నా సూపర్... నీ పాటలకు సలాం అన్నా🙏🙏🙏🙏🙏🙏

  • @PradeepPradeep-ww1qr
    @PradeepPradeep-ww1qr 2 ปีที่แล้ว +2

    Ide nijam

  • @Suresh-is8oe
    @Suresh-is8oe 6 หลายเดือนก่อน +2

    Nijani namandi E song vini great lirqs ❤❤

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 2 ปีที่แล้ว +13

    అసుర బాలు. కె గారు మీరు బాబాసాహెబ్ నిజజీవితంలో ఈ దేశ మూలవాసుల కొరకు చేసిన పోరాటాన్ని ప్రజలకు అర్ధమయ్యే వారి భాషా పద్దతిలో మీ పాటలు ఎన్నో ఎన్నెన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
    జై భీమ్
    జై భారతరాజ్యాంగం

  • @chikramshambu851
    @chikramshambu851 2 ปีที่แล้ว +2

    Anna paata chaala baagundi anna meaningful song kifitup enka mundu manchi manchi paatalatho munduku raavalani korukuntunna

  • @rateeshthota3694
    @rateeshthota3694 2 ปีที่แล้ว +1

    Super bro song chala bagundhi

  • @mrsreeyt3036
    @mrsreeyt3036 2 ปีที่แล้ว +6

    ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను❤️😍

  • @sravanisrav5146
    @sravanisrav5146 2 ปีที่แล้ว +1

    Super song Balu anna

  • @pnagendra6485
    @pnagendra6485 3 หลายเดือนก่อน +1

    చాలా అనుభవించావు బాధలు అన్నా నువ్వు ఈ లాంటి పాటలు రావు

  • @sathgaredasharath2560
    @sathgaredasharath2560 5 หลายเดือนก่อน +1

    Very Nice Annayya

  • @kathrojunaveen1882
    @kathrojunaveen1882 2 ปีที่แล้ว +2

    Seppr seppr annya

  • @sriramabricks9564
    @sriramabricks9564 2 ปีที่แล้ว +2

    Super super👌👌👌

  • @kuruvaanji9075
    @kuruvaanji9075 2 ปีที่แล้ว +2

    Anna super message anna andhariki artamayela padaru anna mi andhariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼anna

  • @ferozsyed8390
    @ferozsyed8390 2 ปีที่แล้ว +5

    నిజం చెప్పారు సార్.ఇవాళ పైసాకే విలువ ఉంది మనిషి లేదు

  • @raghunadh100
    @raghunadh100 2 ปีที่แล้ว +3

    Fact one@@@@@

  • @sandeepgummadi478
    @sandeepgummadi478 ปีที่แล้ว +1

    Anna Nuvvu Heart tuch chesav keep going Godbles you love 💕💕

  • @narenderalle405
    @narenderalle405 2 ปีที่แล้ว +2

    👌అన్న

  • @channaiah5679
    @channaiah5679 3 หลายเดือนก่อน +1

    సూపర్..బ్రదర్.

  • @srsmtv1022
    @srsmtv1022 2 ปีที่แล้ว +4

    నా జీవితంలో జరిగిన యదార్థం గుర్తు చేశారు...

  • @elurisrinivas2045
    @elurisrinivas2045 2 ปีที่แล้ว +1

    Super Anna garu

  • @mahipalcreations181
    @mahipalcreations181 2 ปีที่แล้ว +2

    Awesome video song Anna

  • @rayudulogs8170
    @rayudulogs8170 2 ปีที่แล้ว +2

    Nc Sodara super

  • @blowingminds5770
    @blowingminds5770 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్న

  • @kgffolkstudio7172
    @kgffolkstudio7172 2 ปีที่แล้ว +5

    అసుర మ్యూజిక్ వాళ్లకు ధన్యవాదాలు పైసా మనిషిని ఏ విధంగా మారుతుందో పైసా అవసరం ఏ విధంగా ఉంటుందో ఈ పాటలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఇంకా ఇలాంటి సామాజిక పాటలు ఎన్నో రావాలని కోరుకుంటూ మీ రైటర్ బాల చెన్నయ్య 🥰🥰🥰🥰

  • @chbadrayyachbarayya8753
    @chbadrayyachbarayya8753 2 ปีที่แล้ว +3

    అన్న నీ కలం నుంచి వచ్చే ప్రతి సాంగ్ కి ఒక మంచి మెస్సేజ్ ఉంటుంది అన్న సూపర్ ఇలాంటి ఎన్నో సాంగ్స్ రావాలన్న

  • @pingilisrikanth4986
    @pingilisrikanth4986 2 ปีที่แล้ว +2

    nijam ceparu bro super song

  • @juvvakasai
    @juvvakasai 2 ปีที่แล้ว +2

    Sprb Anna Ni Songs Niku Pedda Fan Anna Sprb

  • @Telangana.pilla.
    @Telangana.pilla. 2 ปีที่แล้ว +1

    chala bagundhi bro song.. manushulu antha eppudu elage unnaruuu 100%ku 1000%corecttt

  • @m.chennayadavchenna6311
    @m.chennayadavchenna6311 2 ปีที่แล้ว +1

    supar Annaya

  • @nakshatrabodapurthi2497
    @nakshatrabodapurthi2497 2 ปีที่แล้ว +1

    Super super super super song annaya👌👌👌👌👌👌 👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍 avunu nijme adi

  • @pradeep_explorations_25
    @pradeep_explorations_25 2 ปีที่แล้ว +2

    Song chala bagundhi Anna
    Nuv ilanti songs Inka cheyali Ani korukuntunnanu

  • @ShivaShankar-uo4tj
    @ShivaShankar-uo4tj 2 ปีที่แล้ว +1

    Really Great bayya edhi mathram nijam

  • @anilkommula7480
    @anilkommula7480 2 ปีที่แล้ว +1

    Song chala bhagundhi annaya super song annaya

  • @anilchepyla801
    @anilchepyla801 2 ปีที่แล้ว +2

    Super bro nice song

  • @sathishbhairamoni2490
    @sathishbhairamoni2490 3 หลายเดือนก่อน +1

    మీ పాటలలో చాలా అర్తములుంటాయ్ అన్నో...

  • @joyfullearners4837
    @joyfullearners4837 2 ปีที่แล้ว +3

    నేటి సమాజంలో ని యదార్థ గాద ఇది.

  • @mylaaparna9661
    @mylaaparna9661 2 ปีที่แล้ว +3

    అన్న నీ మోటివేషన్ సాంగ్స్ ఈ జనానికి చాలా అవసరం అన్న సూపర్ 👌

  • @CholletiAnjaneyuluguptha-tt4pw
    @CholletiAnjaneyuluguptha-tt4pw ปีที่แล้ว +1

    Superb song 👏👍💐

  • @sankarmaruti744
    @sankarmaruti744 2 ปีที่แล้ว +2

    సూపర్ anna song నిజం

  • @ch.srinivas6
    @ch.srinivas6 2 ปีที่แล้ว +3

    Song waiting

  • @allalarajkumar2919
    @allalarajkumar2919 2 ปีที่แล้ว +2

    Nijam

  • @honeysirishirisha4282
    @honeysirishirisha4282 ปีที่แล้ว +1

    Super meaning full song nice & excellent

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 2 ปีที่แล้ว +1

    బాలు అన్న సూపర్

  • @kadamnikitha8319
    @kadamnikitha8319 2 ปีที่แล้ว +5

    Meaningful songs Balu garu you are dynamic andi 💯👌👌👌👌👌

  • @Sampreeth_tech
    @Sampreeth_tech 2 ปีที่แล้ว +5

    Super song Annaya... meaningfull song 💯....👌👌👌

  • @kidsmoments9108
    @kidsmoments9108 2 ปีที่แล้ว +5

    Super song brother

  • @rajenders1715
    @rajenders1715 2 ปีที่แล้ว +4

    SUPER SONG TAMUDU ALL THE BEST GOD BLESS YOU 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @guruswamyguruswamy5094
    @guruswamyguruswamy5094 2 ปีที่แล้ว +2

    సాంగ్ సూపర్ గా ఉంది మనిషి విలువలు కి డబ్బులు ఉన్నవాళ్ళకి అర్థం చాలా బాగుంది... అన్నగారు మీరు ఒప్పుకుంటే రీమేక్ చేయాలని అనుకుంటున్నాను అన్నగారు

  • @aluriaravind9813
    @aluriaravind9813 2 ปีที่แล้ว +2

    Nijame. Anna nice song

  • @anjiteja8959
    @anjiteja8959 2 ปีที่แล้ว +2

    సూపర్ బాలు అన్న సాంగ్ లిరిక్స్ 🤝👌

  • @shivachennuri2499
    @shivachennuri2499 2 ปีที่แล้ว +4

    Super balu asura 👌👌

  • @potupureddimadhu9713
    @potupureddimadhu9713 2 ปีที่แล้ว +2

    Super bro... Song chala bhagundi bro... Love this song.... Ur acting awsome...

  • @Rakesh-mg2qd
    @Rakesh-mg2qd 2 ปีที่แล้ว +2

    అక్షర సత్యం ఈపాట

  • @prachannel5127
    @prachannel5127 2 ปีที่แล้ว +2

    Anna Nijam

  • @laxmanpesari6929
    @laxmanpesari6929 2 ปีที่แล้ว +2

    Super super super super super 🙏🙏🙏🙏

  • @rampallnishith5298
    @rampallnishith5298 2 ปีที่แล้ว +1

    అన్న సూపర్ సాంగ్స్ పాడుతున్నారు అన్న

  • @sankararaokottisa3167
    @sankararaokottisa3167 2 ปีที่แล้ว +2

    Super song

  • @rasala.sravanyadav2510
    @rasala.sravanyadav2510 2 ปีที่แล้ว +2

    Super balu k asura anna

  • @pallavidanceractor3445
    @pallavidanceractor3445 2 ปีที่แล้ว +3

    Nijam anna paisakake viluva istunnaru kani manushulaki istaleru paisalaki unna viluva manushulaku ledu nice lyrics singing music direction acting...miru ilanti songs inka tiyalani korukuntu... pallavi dancer and actor 👌💐

  • @kbalapeer1555
    @kbalapeer1555 3 หลายเดือนก่อน +1

    Supar.supar.ahana

  • @saimusthyala730
    @saimusthyala730 9 หลายเดือนก่อน +1

    Super ananya song 💯💯💫💫🙏🙏🙏🙏🙏

  • @sureshborra2836
    @sureshborra2836 2 ปีที่แล้ว +1

    అన్న సూపర్

  • @kvigneswarao326
    @kvigneswarao326 2 ปีที่แล้ว +1

    Supr anna

  • @ChantiRMDDJ
    @ChantiRMDDJ 2 ปีที่แล้ว +2

    Wow osm...

  • @madhubagram9208
    @madhubagram9208 2 ปีที่แล้ว +1

    Wow super super super

  • @shekarsheki6997
    @shekarsheki6997 2 ปีที่แล้ว +2

    Anna pata challa bagundi

  • @pawarkishan7189
    @pawarkishan7189 2 ปีที่แล้ว +2

    song super hit

  • @sureshsure7736
    @sureshsure7736 2 ปีที่แล้ว +1

    Superb bro👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @kinjalenterprises6615
    @kinjalenterprises6615 2 ปีที่แล้ว +2

    Brother mee songs annii chala manchi msg tho kalipi vuntai...nice..thirupathi mumbai

  • @balaramsingampalli9955
    @balaramsingampalli9955 2 ปีที่แล้ว +2

    Super singer

  • @ShivaKumar-jy8tn
    @ShivaKumar-jy8tn 2 ปีที่แล้ว +2

    Balu super song ra

  • @sampathjampi4250
    @sampathjampi4250 2 ปีที่แล้ว +4

    చాలా బాగా పాడారు 👌👌

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 ปีที่แล้ว +2

    Super Super 👌 👍

  • @zomatogirlrachana
    @zomatogirlrachana 2 ปีที่แล้ว +2

    Anna Namesthi Anna Mi Songs ki 🙏💪

  • @g.k.murthyyadavm.s.offical1636
    @g.k.murthyyadavm.s.offical1636 2 ปีที่แล้ว +2

    Super bro 👌💯

  • @leftsidestar4751
    @leftsidestar4751 2 ปีที่แล้ว +6

    Anna super song❤

  • @GammathiTV
    @GammathiTV 2 ปีที่แล้ว +2

    కరెక్ట్ నిజం చెప్పినవు తమ్ముడు సూపర్ లిరిక్స్ సూపర్

  • @NaniMadharaboina
    @NaniMadharaboina 7 หลายเดือนก่อน +1

    First time im watching this song fantastic

  • @jwalamanikumar9228
    @jwalamanikumar9228 ปีที่แล้ว +1

    Excellent lyrics bro