సింగర్ సిద్ శ్రీరామ్ కి ఆ పదాలు ఉచ్ఛరించటం రాదా? - Lyricist Ananta Sriram | Sitting With Sirasri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2022
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... *** The Last Conversation Of Sirivennala Sitarama Sastry garu || Sirivennela Jagamantha Kutumbam Episode-2
    --- • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • บันเทิง

ความคิดเห็น • 423

  • @KarthikeyaRajeev
    @KarthikeyaRajeev ปีที่แล้ว +20

    విశ్లేషణ చాలా బాగుంది , యాంకర్ గారికి మంచి పరిజ్ఞానం ఉంది తెలుగు మీద మంచి పట్టు ఉంది ఇలాంటి వారిని అభినందించాల్సిన అవసరం ఉంది

  • @good369boy
    @good369boy ปีที่แล้ว +32

    Anchor గారికి మంచి విషయం వుంది. బాగా అడిగారు. ఎందుకో Sriram గారు కొంచెం కవర్ చేస్తున్నట్లుగా అనిపించింది. భాష ని రాగం తొక్కేయ్యకూడదు. భాష కే ప్రథమ స్థానం ఇవ్వాలి.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว +1

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @nenunuvvu3400
      @nenunuvvu3400 ปีที่แล้ว +2

      @@user-nc8rc1cv5p It's better to change your way of thinking about the mother tongue it could be either telugu or any other language. You seems to be wrongly motivated or doing wrong motivating to the society.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@nenunuvvu3400
      అయ్యా, తెలుగు భాష సంస్కృతి అంటారు? కులం కట్టుబాటు, కర్మ అంటారు. కుల వివక్ష మంచిది అంటారు. తెలుగు భాష రెండు రకాలు, మీ లాంటి అగ్ర వర్ణ పెద్ద కులపోల్ల రూపం, దళిత బహుజన దీనుల రూపం. సైన్స్ చదువు చెప్పడానికి చదువు కోవడానికి పనికి రాదు. 🙏

    • @sriharshavinjamury8154
      @sriharshavinjamury8154 หลายเดือนก่อน

      So well said

  • @tusharavallivalluri
    @tusharavallivalluri ปีที่แล้ว +26

    తెలుగు భాష మీద అభిమానం వున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారం.. తమిళం మాతృభాషగా కలిగి, పుట్టినప్పటి నుండి విదేశాలలో పెరిగిన ఒక గాయకుడి తెలుగు గురించి మాట్లాడడం కంటే.. తెలుగు వారయ్యుండి, ఈ కాలం చాలా మంది హీరోలు "వాల్లు, వీల్లు" అని మాట్లాడుతున్నారు..దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయిస్తే అది ఎక్కువ ఉపయోగం.. ఎందుకంటే ఒక గాయకుడి కంటే ఒక హీరోనే ఎక్కువ మంది ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి.. 🙏

    • @kkr9925
      @kkr9925 ปีที่แล้ว +2

      Atanu paadaledu annappudu enduku padinchadam? Telugu gayakulu lera padataniki?

    • @dsrsastry8072
      @dsrsastry8072 ปีที่แล้ว +1

      అవును

    • @dsrsastry8072
      @dsrsastry8072 ปีที่แล้ว +1

      అవును

    • @praveenkumar9716
      @praveenkumar9716 ปีที่แล้ว +1

      హీరో తప్పుగా మాట్లాడితే సినిమా చూసినప్పుడే వింటాం...
      కానీ కర్మానికి Singer తప్పుగా పాడితే...
      కొన్ని వందల, వేల సార్లు పాట రూపంలో వినాల్సి వస్తుంది....

  • @csnmurthy4222
    @csnmurthy4222 ปีที่แล้ว +70

    మీరు అలా సమర్ధించడం బాగోలేదు శ్రీరామ్ గారు... తెలుగు భాష మీద పూర్తి సాధికారత, పట్టు ఉండాలి ప్రతి గాయకుడికి... ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించ గలగాలి... బాలు గారు, ఘంటసాల గారు ఎంత స్పష్టంగా పాడేవారు... సిద్ శ్రీరామ్ తెలుగు నేర్చుకోడానికి ట్రైనింగ్ తీసుకోవాలి..

    • @shyamapheonix
      @shyamapheonix ปีที่แล้ว +5

      Very true. He is deviating from the topic. Why can't they use Telugu singers

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam ปีที่แล้ว +1

      Correct

    • @yamsadhineni8861
      @yamsadhineni8861 ปีที่แล้ว +5

      వీడికి బాగా పొగరు ఎక్కువయ్యింది. ఊతకి హల్లు కావాలంటే ల బదులు న్ వాడొచ్చుకదా. నిజానికి తెలుగులో O ఉన్నా మనము న్ అనే పలుకుతాము. ఉంది అని రాసినా ఉమ్.. ది అని ఉచ్చరించము. ఉన్ .. ది అనే పలుకుతాము. లిరిక్ రైటర్ దగ్గరుండి అలా పాడేలా చెయ్యాలి.

    • @preethiturlapati5201
      @preethiturlapati5201 ปีที่แล้ว +6

      ఘంటసాల గారు బాలు గారు తెలుగు వారు కాబట్టి సరిపోల్చటం సరి కాదు. కానీ తెలుగు మాతృభాష కాకపోయినా పాడినవారితో పోల్చండి. ఏసుదాస్ చిత్ర హరిహారన్ కార్తిక్ విజయ్ ఏసుదాస్ ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగు వారు కాక పోయినా చక్కగా పలుకుతారు. సిద్ శ్రీరామ్ వీరి నుండి నేర్చుకోవాలి

    • @parshurammakkoba8019
      @parshurammakkoba8019 ปีที่แล้ว

      Manchidhi

  • @satishkumar1809
    @satishkumar1809 ปีที่แล้ว +14

    నాయనా అనంత శ్రీ రామా... నేను సంగీతం నేర్చుకోలేదు, కానీ మీరు చెప్పిన hiiiiiiii pitchhhhhh లో అంటే కంటే ఉంటే మంటే లాంటి పదాల్ని సులభంగా పాడగలను. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు. మీరు కానీ దర్శకులు కానీ ఇలా ఎవరైనా పాటని సరిగ్గా పాడేలా చూస్కోవాలి.

    • @sricharansharma7853
      @sricharansharma7853 ปีที่แล้ว

      Yes....perfect

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว +1

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

  • @hanmanthraosanthapuri8855
    @hanmanthraosanthapuri8855 ปีที่แล้ว +1

    అనంత శ్రీరామ్ గారూ, ఈ మధ్య మీరు ఇతరుల తప్పులను సమర్థిస్తున్న విధానం చూస్తే, మీ మీద ఉన్న అభిమానం, గౌరవం క్రమంగా తగ్గిపోతుంది..

    • @jyothiravi6648
      @jyothiravi6648 ปีที่แล้ว

      Yes garikapati varini vimarsinchadam

  • @gmailuserGmailuser
    @gmailuserGmailuser ปีที่แล้ว +26

    వినే వాళ్ళు ఉంటే ఏది అయినా చెప్తారు మహానుభావులు....ఆ సదరు సింగర్ క్లాసికల్ పాటలు కూడా ఇలాగే చిత్రవధ చేస్తున్నాడు అంటూ ఘోషిస్తున్న వాళ్ళు కోకొల్లలు...ఈ రైటర్ గారు పాపం బాగానే ట్రై చేసారు వెనకేసుకు రావడానికి...

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam ปีที่แล้ว

      వాళ్ళ వాడే కదా భయ్య

    • @gabbitaramamurthy4732
      @gabbitaramamurthy4732 ปีที่แล้ว +1

      ఏదిఏమైనా, మనం విశాల హృదయంగల వారలం. భాషను ఖూనీచేసిన చివరికి మనని ఖూనీ చేసినా దద్దమ్మల్లా నోరప్పగించి చొంగకారుస్తాము.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@gabbitaramamurthy4732
      సిద్ధ్ శ్రీరామ్ గారు బ్రాహ్మణ కులం.

  • @anand8717
    @anand8717 ปีที่แล้ว +6

    శంకర్ మహదేవన్ , హరి హరన్ , యేసుదాసు గారు , ఆఖరికి శ్రేయ ఘోషల్ , ఎవ్వరు అలా పడలేదు ofcourse he has great voice but padaalu marite ardaalu marutai

  • @wingsofraja
    @wingsofraja ปีที่แล้ว +19

    chala baga covering chesukuntunnaru... ela paadina audience sarduku povalantaru.. endukante mana pillalu english medium lo chaduvukuntunnaru kabatti...asalu emanna explanation aaa.. miru super bhayya. alage kanivvandi...

    • @cutekitty9149
      @cutekitty9149 ปีที่แล้ว +1

      కదా అండి

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 ปีที่แล้ว

      ఇది చాలక భాషకి కూడా కుల గోల. ప్రపంచం పేరుతో చేసిన comment చూడండి. కానీ అతని అభిప్రాయాన్ని తప్పు పట్టలేం. English మాట్లాడడమే sophestication అన్న ది 80s లోనే ఉంది. Software తప్ప ఏ jobs లేని middle class కూడా అలాగే ఇంగ్లీష్ వెంట పరిగెత్తడం లో ఆశ్చర్యం ఏమిటి? Private schools లో హైదరాబాద్ లో తెలుగు లేనే లేదే. ఇంట్లో తెలుగు లొ మాట్లాడే పిల్లవాడు పనికి మాలినవాడు అలాగే school కూడా.

  • @sivasankar2743
    @sivasankar2743 ปีที่แล้ว +8

    తెలుగు ఉచ్ఛారణ భాగ వున్న గాయకులను ప్రోత్సహించండి

  • @venkataanantharamattili7360
    @venkataanantharamattili7360 ปีที่แล้ว +60

    దయచేసి కవరింగులు వద్దు.
    భాష...భాషలోని భావం....ఏం మాత్రం తెలియని వాళ్ళు పాడినా... వాళ్ళని ఎంతగా supervise చేసినా నాణ్యత స్థాయి అంతగా ఉండదు...ఉండదుగాక ఉండదు.
    పాట వ్రాయడం ఒక ఎత్తు....పాడించడం మరో ఎత్తు. ఈ విషయంలో సవర్గీయ బాలుగారు మదనపడ్డంతగా😭మరే టాలీవుడ్డు తెలుగు మొనగాడూ మదనపడలేదేమో😭
    Mumbai advertising mediaలో గత నలభై ఏళ్లుగా ప్రీతీ సాగర్...వినయ్ మాండ్కే....కవితా కృష్ణమూర్తి....సుష్మా శ్రేష్ఠ....మహాలక్ష్మీ అయ్యర్... Shankar Mahadevan.....Shreya Ghoshal..... Kk.... ఇత్యాది గాన గంధర్వుల చేత
    Great Ad media music directors...
    Vaidyanathan... Louis Banks....
    Vanraj Bhatia...all Indian Languagesలో దిక్కులేని స్థితిలో.... బడ్జెట్ పరిమితిని అనుసరించి ఒకరి చేతనే పాడించి... చేతగానివాళ్ళ చేత supervise చేయించి... జనాల మీదికి వదిలేవారు....ఈ మొత్తం హంగామాతో క్లయింటు కళ్ళున్న అంధుడు పాపం.
    అందుకు Mumbai ad media "వాయిస్యా వృత్తిలో (voicing professionలో)" నేను సజీవ సాక్షిని...
    మరి మన టాలీవడ్డు ప్రొడ్యూసర్లను హే టెల్గువాడ్ హేమీ హనగల్డూ భాయ్....
    సాహిత్యం మూసీలో కలవనీ....
    Music is universal అన్నారుగా....కేవలం మ్యూజిక్కే తెలిసిన ప్రబుద్ధులు 🙏
    అయినా తల్లి భాషని బజారులో పెట్టడం మన తెలుగువాళ్ళుకి buetterతో కుక్కిన ఎడ్డికేషను కదా😭కానీ కానీ.....

  • @vijaymiriyala85
    @vijaymiriyala85 ปีที่แล้ว +9

    స్వరం సరస్వతి అక్షరం సరస్వతి ఏ కానీ ఆయన ఎవరిని పడితే వారిని వాడు వీడు అనడం ఎంతవరకు సమంజసం. ఆయనకు అక్షరం మీద అంత గౌరవం ఉందే పాడే మనిషీ పై అదీ తెలుగు వాడు కాని వాడీ పై ఎందుకు అంత అవేశం....

  • @buddhirajuprabhakararao887
    @buddhirajuprabhakararao887 ปีที่แล้ว +10

    వద్దు వద్దు వద్దు .ఉచ్చారణ దోషాలు దారుణంగా ఉన్నాయి.

  • @rangerxd1225
    @rangerxd1225 ปีที่แล้ว +16

    Shreya ghosal, Late KK ,kailash kher, Hariharan, shankar mahadevan, Udit narayan, Bombay Jayashri, vijay prakash,Arman mallik .All theses are not telugu singers, but still they pronounced words better and clearer than Sid sriram from their first song.
    Ee madya song ki kani hero ki kani voice suit avvakapoyina sid sriram chethani padisthunaru.

    • @praveenkumar9716
      @praveenkumar9716 ปีที่แล้ว +1

      Udit Narayan.... రామచిలకమ్మ song ని రామ్మా చిలకమ్మ ని చేశాడు.....

    • @SureshAiNi
      @SureshAiNi ปีที่แล้ว

      @@praveenkumar9716 adi rammaa Ane ayyuntundi anukuntaa... Akkda heroine ni hero pilusthunnattuu untundo.....

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว

      @@SureshAiNi music director శ్రీలేఖ గారు రామచిలకమ్మ అనే చెప్పారు

    • @SureshAiNi
      @SureshAiNi ปีที่แล้ว

      @@revolutionworld4408 anduke ee madya singer ki training kosam okarni pettaru... Sri Chaitanya now a days for most singers.... Lyric supervision ani

    • @Mamata3095
      @Mamata3095 ปีที่แล้ว

      Even chitra garu kuda nenu 10th lo unnappudu thelisindhi avida Malayalee ani

  • @jeevankumar7006
    @jeevankumar7006 7 หลายเดือนก่อน

    Love you bro .. @Ananth Sree ram❤❤❤❤❤❤❤

  • @eswarprasad7514
    @eswarprasad7514 ปีที่แล้ว +1

    The true non sense of us is everyone is an expert at everything. Everyone's a doctor when its covid. Everyone's a civil engineer when a building or bridge collapses. Everyone's an analyst when India is loosing cricket match. A professional song writer, with a vocabulary 100 times better than an average tv 3*3 user, who has been working over 2 decades now is explaining why a singer with utmost dedication for his profession sings, and here we are criticising him. Damn proud of my fellow Indians! Long live dudes!!

    • @MrSur512
      @MrSur512 6 หลายเดือนก่อน

      Pakkaki pora pakodi ulte ga

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 ปีที่แล้ว +6

    అది కావాలనే పాడించారు అలా. చక్కగా తెలుస్తోంది. కవర్ చేయాలనుకోవటం వేస్ట్. అలా ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి మరి

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

  • @subbarajuk9658
    @subbarajuk9658 ปีที่แล้ว +3

    పై స్థాయిలో పాడవలసి వచ్చినప్పుడు కొన్ని పదాలు పలకడం లేదు అని గమనించకపోవడం ఎవరి తప్పు పాడినవారైనా చెప్పాలి, పాడించిన వారైనా గమనించాలి వ్రాసినవారికి కూడా బాధ్యత ఉంది కదా లేదా పర్వాలేదు అని సరిపుచ్చుకోవడం వలన భాషని అవమానిస్తున్నది మనమే కదా అందరికీ ఆదర్శంగా ఉండాలి తీసుకోవలసిన జాగ్రత్తలు అవసరం చాలా ముఖ్యం కూడా.... సినిమా కేవలం వినోదమే కాదు సందేశాత్మకంగా కూడా ఉండాలి ప్రతీ సినిమా సందేశాత్మకంగా లేకపోవచ్చు కానీ తెలుగు సినిమానే తెలుగు భాషని అవమానించేలా ఉండకూడదు అని నా అభిప్రాయం....

  • @Prasad85707
    @Prasad85707 ปีที่แล้ว +6

    వందల కచేరీలు చేసిన గాయకుడి గళంలో శబ్దం పలకకపోవడం ఏమిటండీ.. పైగా హై పిచ్, లో పిచ్ అని కవరింగులు..!

  • @rajsatana8526
    @rajsatana8526 ปีที่แล้ว +8

    తప్పు జరిగింది వాస్తవం . సమర్థించడం హాస్యాస్పదం.
    చెప్పిన కారణాలు ఎవి కూడా , నమ్మశక్యంగా లేవు.

  • @nenunuvvu3400
    @nenunuvvu3400 ปีที่แล้ว +4

    అనంత శ్రీరామ్ గారికి ఈ మధ్య ఒకరికి ఒంత పాడటం బాగా అవసరమైనట్టుంది, తప్పులని కూడా సమర్థిస్తున్నారు.
    నేను దొంగ దొంగ పాట విన్నాను, ఈయన గారు చెప్పినట్టు ఏమీ లేదు, స్పష్టంగా ఉంది మీరు చెప్పినట్టు లేదు. మీరే మరొకసారి చుడండి.

  • @rameshlalam2154
    @rameshlalam2154 ปีที่แล้ว +21

    కవర్ చేయడానికి బాగా ప్రయత్నం చేశారు అనంత శ్రీరామ్ గారు. ఆ పాట తమిళంలో లాగనే తెలుగులో కూడా "ఉంటే"లో ఉన్నది "ణ" కారమే కదా ఉణ్+టే.

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 ปีที่แล้ว +1

      Nasal sound sriram is correct.but manam telugulo tha thha da dhha na lo na karam, nasal sound vsdatham.kaani sid garu tathha dadhhs ana Vada tharu..music directors n lyricist lu correct cheyali

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @rameshlalam2154
      @rameshlalam2154 ปีที่แล้ว +2

      @@user-nc8rc1cv5p ఇటువంటి ఉన్మాదపు కామెంట్లు చూసినప్పుడు భలే నవ్వు వస్తుంది. తెలుగు భాష న్యాయ వ్యవహారాలు నిర్వహించేంత సత్తా లేదని, శాస్త్రీయ విద్యను నేర్చుకోడానికి తెలుగు పనికి రాదని లాంటి చెత్త కామెంట్లు పెట్టటడం కాదు. విషయం ఉంటె నిరూపించాలి. ఇదే తమిళ వారు ఐతే దళితులే ఇంకా ఎక్కువగా వాళ్ళ మాతృభాషను నెత్తిన పెట్టుకుంటారు. బహుశా అందుకేనేమో ఆ తమిళదేశంలో చాలా రంగాలలో దళితులు చక్కగా కనిపిస్తారు. మన దగ్గర ఇటువంటి చెత్త మనస్తత్వాల వలన వారితో పోలిస్తే అంత వెనకన ఉన్నారు.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@rameshlalam2154
      సరే. మీ అగ్ర వర్ణ బ్రాహ్మణ కాపులు తెలుగు భాషలో ఇంజనీరింగ్ మెడిసిన్ లా ...ఇలాంటి విద్యనభ్యసించండి. 🙏

    • @rameshlalam2154
      @rameshlalam2154 ปีที่แล้ว

      @@user-nc8rc1cv5p అభ్యసించడం అనేది పక్కన పెట్టండి, నచ్చినవాడు చదువుకుంటాడు లేదంటే మానుకుంటాడు. కానీ ఇక్కడ విషయం ఏమంటే, మీరు అన్నట్లు తెలుగు భాష ఎందుకు శాస్త్ర సంబంధ విషయాలు నేర్చుకోడానికి పనికిరాదో చెప్పండి?

  • @selfseeker143
    @selfseeker143 10 หลายเดือนก่อน

    మీ పొన్నియిన్ సెల్వన్ పాటలు కూడా అన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి, పొన్ని నది పాట రహమాన్ కూడా చాలా ఉచ్చారణ దోషాలు ఉన్నాయి

  • @nagarajusettibhaktuni4249
    @nagarajusettibhaktuni4249 ปีที่แล้ว +1

    ఆయన కవరింగ్ చేసింది నిజమే కానీ తరువాత ఆయన చెప్పిన మన విద్యా విధానం గూర్చి, మన విద్య లో తెలుగు బోధన గూర్చి భాషాభిమానులు ఉద్యమాలు చేయండి,కానీ మన పిల్లలు ఇంగ్లీష్ లో చదవాలి,తెలుగు పాటల గూర్చి విమర్శలు చేస్తారు,ఈ వీడియో మొదట్లో కాకుండా తరువాత కూడా చెప్పింది వినండి, లోపం ఎక్కడో తెలుస్తుంది

  • @swamy8706
    @swamy8706 ปีที่แล้ว +7

    ప్లీజ్ దయచేసి తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి

    • @ammigongurachannel9044
      @ammigongurachannel9044 ปีที่แล้ว +1

      నిజమే తెలుగు వాళ్ళకి అవకాశాలు రావటం లేదు

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @swamy8706
      @swamy8706 ปีที่แล้ว

      @@user-nc8rc1cv5p ayyo bava garu.. kulam Basha ki sambandam enti??

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@swamy8706
      ఉన్నది స్వామి గారు. ఉదాహరణకు, మీ అగ్ర వర్ణ బ్రాహ్మణులు కాపుల భాష ఒకలా ఉంటుంది. మా బహుజనుల భాష ఇంకోలా ఉంటుంది. 🙏

    • @swamy8706
      @swamy8706 ปีที่แล้ว

      @@user-nc8rc1cv5p nenu SC Ni...

  • @battinapraveenkumar
    @battinapraveenkumar ปีที่แล้ว +5

    Well covered

  • @prasadkvd9546
    @prasadkvd9546 ปีที่แล้ว +4

    బాలూ గారు, ఘంటసాల గారికి ఈ ఇబ్బంది లేదు. వాళ్ళు చాలా రిహార్సల్ చేసేవారు. అసలు ప్రాబ్లెమ్ ఏమిటంటే ఇప్పుడు ట్రాక్స్ మీద పాడి అసలు స్టూడియో కు రాకుండా కూడా రికార్డ్ చేస్తున్నారు. కాకపోతే గొంతు లో మాధుర్యం వలన సిద్ శ్రీరామ్ గారు ఎలా పాడినా హిట్ అవుతున్నాయి. గాయకుల తప్పు కాదు. గేయ రచయితలు కొంచెం ఉచ్చారణ నేర్పేలా సమయం కేటాయించేలా సంగీత దర్శకులు శ్రధ్ధ తీసుకుంటే బావుంటుంది.

  • @kalyanrao5973
    @kalyanrao5973 ปีที่แล้ว +1

    Chandaalamgaa undi née samarthana

  • @kalyanamkvjs
    @kalyanamkvjs ปีที่แล้ว +27

    మన తెలుగు వాళ్ళు వెధవాయిలో! అన్న గిరీశం మాటలు అక్షర సత్యం అని ఈ గేయ రచయిత వివరణతో తేలిపోయింది

    • @NicePeople1984
      @NicePeople1984 ปีที่แล้ว

      Well said. Baaga chepparu

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว +1

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @beesettivimalraj8439
      @beesettivimalraj8439 ปีที่แล้ว

      మరి మీ పలుకులు.. ఏ వెధవకి అండోయ్ చారి గారు... మీరు english మీడియం పిల్లలండోయ్ అర్థమై చావట్లేదు.

    • @ryalisrinivasarao6730
      @ryalisrinivasarao6730 ปีที่แล้ว

      👏👏👏👏

  • @jogaraosarvasiddhi2917
    @jogaraosarvasiddhi2917 ปีที่แล้ว +10

    Pl don't justify mistakes by singers with extraneous reasons. If you want to survive as a celebrity you must put extra efforts.

  • @iamsai4979
    @iamsai4979 ปีที่แล้ว +1

    Gud anchoring 👍

  • @damodharkumar1141
    @damodharkumar1141 ปีที่แล้ว +4

    @6:19 మంచి మాట చెప్పారు , ఈ మధ్య భాషాభిమానుల హడావిడి చాలా ఎక్కువైపోతోంది.. అదికూడా funny గా వేరే రాష్ట్రాల సింగర్స్ మీద పడి ఏడుస్తున్నారు .. వాళ్లకెందుకు అన్నేసి లక్షల రూపాయలు ఇచ్చి పాడిస్తున్నారు ? మాకెందుకు 10-15 వేలు మాత్రమే ఇస్తారు? ఈ ఒక్క కారణం వలనే వాళ్ళ లో భాషా దోషాలు వెతుకుతున్నారు.. అంతకుమించి ఏమి చేయలేక.. ఎందుకంటే తమిళ్ వాళ్ళందరూ కూడా శాస్త్రీయ సంగీతంలో డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు .. చక్కటి భగవద్ సంకీర్తనలు కూడా పాడతారు .. త్యాగరాజ, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి కీర్తనలు ఇప్పటికి బ్రతికే ఉన్నాయి అంటే అది తమిళ్ వాళ్ళ పుణ్యమే ! మనవాళ్ళు ఏదో రెండు ఐటెం సాంగ్స్ పాడేసరికి వేషాలు పూర్తిగా మార్చేస్తారు.. బొట్టు తీసేసి, జుట్టు గాలికి వదిలేసి.. ఏదో పెద్ద పాప్ సింగెర్స్ లాగా బిల్డుప్ ఇస్తారు.. అదే తమిళ్ లో ఒక బాంబే జయశ్రీ, ఉన్ని కృష్ణన్, నిత్యశ్రీ మహదేవన్, సుధా రఘునాధన్ , సంజయ్ సుబ్రహ్మణ్యం వంటి పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పటికి ట్రెడిషనల్ గానే ఉంటూ కూడా మోడెర్న్ పాటలు కూడా పడుతున్నారు.. "మనోహర నా హృదయమునే " అంటూ చెలి సినిమాలో తన పాటతో ఉర్రూతలూగించిన బాంబే జయశ్రీ గారు ఎలా ఉంటారో ఒకసారి గూగుల్ చేసి చూడండి .. అందుకని వాళ్ళకి లక్షలు కాదు కోట్లు ఇచ్చినా కూడా తక్కువే !!

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 ปีที่แล้ว

      I agree.i like sifs voice n songs.he sings well both classical n movies.after spb i can recognise Sid's voice only.btw sob n Sid so many Telugu singers r there.but i can't recognise.only sids

  • @cutekitty9149
    @cutekitty9149 ปีที่แล้ว +2

    రాకూడదు, రాకుండా, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్ చూసుకోవాలి. రెహ్మాన్ కి ఏమ్ పట్టింది ఆయన బాష అయితే కదా... మీరు ఇలానే సర్దుకు పోండి. బాలు అంత మంచిగా పాడిన, హిందీలో పాడిన వాటికీ హిట్స్ వచ్చిన వారు పాడించుకోలేదు. ఎందుకంటే ఎవరి బాష మీద వారికీ ప్రేమ. పిల్లలని ఇంగ్లీష్ మీడియం కనుకనే కనీసం చూసే సినిమా సాహిత్యం బాగుండాలి. ఎందుకంటే.. ఇంట్లో అమ్మానాన్నాల తర్వాత ఫాలో అయ్యేది సినిమాలు. ఆ సినిమాలు బాగుండాలి కదా. డబ్బులుచ్చి చెత్త సాహిత్యం చూడాలన్నమాట. ఎంతోమంది యువ గాయకులు ఉన్నారు. ఎవరు అవకాశాలు ఇస్తున్నారు. ఈ పదేళ్లలో tv షో ల ద్వారా ఎంత మంది వచ్చారు. వెళ్లిపోయారు. కారణం మీ రచయితలు ప్రోత్సహించరు. అందుకే వేరే రంగం కి వెళ్లిపోతున్నారు

  • @yvinayakrao942
    @yvinayakrao942 ปีที่แล้ว +1

    👍 explaination

  • @yvinayakrao942
    @yvinayakrao942 ปีที่แล้ว

    Great

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 ปีที่แล้ว +1

    పాలక లేక పోతి స్థాయి లో పదకొడదు. శ్రీ రామ్ చాలా సమర్థస్తున్నాడు

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว +1

    శ్రీరాం.. నీకు.. పెద్దల పట్ల.. ముఖ్యంగా సాహితీమూర్తుల పట్ల.. ఎలా మాట్లాడాలో తెలియదు..!! ప్చ్..

  • @ravitejabestagalam8148
    @ravitejabestagalam8148 ปีที่แล้ว +3

    tappu vundi ani cheppinappudu veelaithe adi sardiddukovali leda aa tappu mari cheykunda vundali. anthe kani meru ee tappulu chestunnaru enti first medi chuskondi tarvata maku cheppandi ani anadam assalu correct kadu ani na feeling. oka tappu gurinchi telisinappudu next time adi repeat cheykandi. accept your fault and work on it and move forward that's the way we as humans should be headed towards..

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU ปีที่แล้ว +1

    ఈ రచయిత చేసిన సమర్ధన శోచనీయం.

  • @gstmadhav
    @gstmadhav ปีที่แล้ว

    SUPER

  • @penmets2891
    @penmets2891 ปีที่แล้ว +4

    English medium school లో కూడ Telugu సరిగా చెప్పవచ్చు.

  • @blappalramm4383
    @blappalramm4383 ปีที่แล้ว

    Well said ananth sriram garu

  • @TeluguProdigies
    @TeluguProdigies ปีที่แล้ว +1

    Well said sriram

  • @chinnabujji4525
    @chinnabujji4525 ปีที่แล้ว +6

    🙏👏😅😅 ఇప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టానంటే మీరు చెప్పింది బాగుంది .మా అమ్మాయి కూడా ఒక TV show, లో టైటిల్ win అయ్యి , మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి . కానీ మా అమ్మాయికి life long - life ఇవ్వగలరా ' .లేదు ఎందుకంటే మీలాగే చాలామంది గేయి రచయితలు, అలాగే చాలా సింగర్ సు ఉన్నారు .అయితే అలాగని ఎప్పుడు అవకాశం వస్తుందా అని కూర్చోలేం కదా .రాజకీయాల్లో రాజకీయం అడ్డొచ్చాడంటే ''.గాయకుల్లో కూడా పరమ రాజకీయం వస్తోంది .ఎందుకంటే ఆ reality shows లో చాలా చాలా రాజకీయాలు చూశాను . అందుకే మా అమ్మాయిని డాక్టర్ గా తయారు చేశాను .మీరు చెప్పిన నాలుగు టాలెంట్ కన్నా మా అమ్మాయికి ఇంకా చాలా ఉన్నాయి .కానీ ఈ పోటీ ప్రపంచంలో, ఈ రాజకీయాల్లో మేము పడలేక .,,మా అమ్మాయిని మంచి డాక్టర్ గా చూడాలని అనుకున్నాం .అది నెరవేరింది . కానీ మా అమ్మాయి tone అచ్చం సుశీల గారి లాగానే ఉంటుంది .కానీ ఎవరైనా అవకాశం ఇచ్చారా.లేదే .కీచు గొంతు ల వాళ్లకి ఇచ్చారు .మా అమ్మాయి సంస్కృతం చదివితే సరస్వతి లా ఉంటుంది .మా అమ్మాయి పాట పాడితే వీణా నాదం లా ఉంటుంది . కానీ ఎవరో అవకాశం ఇవ్వరు కదా .అందుకనే మా అమ్మాయిని డాక్టర్ చేశాను . ఈ కుళ్ళు రాజకీయాలు తట్టుకోలేక .

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @dsrsastry8072
      @dsrsastry8072 ปีที่แล้ว

      100 మార్కులు తెచ్చుకోలేని వాడు తనకి వచ్చిన 10 మార్కులుకి 100 కి 0 నేకదా తేడా అని సరిపెట్టుకుంటాడు. అలా ఉన్నాయి ఇక్కడ కొంతమంది కామెంట్స్.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@dsrsastry8072
      అయ్యా శాస్త్రి గారు, మీరు, అనంత శ్రీరామ్ గారు, ఆ గాయకుడు, గరికపాటి నరసింహా రావు గారు, చిరంజీవి గారు మీరంతా అగ్ర వర్ణ పెద్ద కులాల వారు. దళిత బహుజనులకు అసలు చదువుకోవడానికి పరీక్ష రాయడానికి అర్హత లేదు. మీ అగ్ర వర్ణ పెద్ద కులాల భాషా ఉద్రేక ఉన్మాద సంస్కృతి మా తక్కువ కులాల మీద రుద్దకండి. 🙏
      మీ తెలుగు భాష వేరు, మా తెలుగు భాష వేరు.

    • @dsrsastry8072
      @dsrsastry8072 ปีที่แล้ว

      అయ్యా ప్రపంచం గారు. గుమ్మడి కాయలు దొంగ అంటే భుజాలు తడుము కోవడం ఎందుకు ? నేను ఎక్కడా మీ పేరును ప్రస్తావించనే లేదు.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      @@dsrsastry8072
      పరీక్షలలో బాగా మార్కులు తెచ్చుకొని అమెరికా పోండి. 🙏

  • @appuappu-wo1uu
    @appuappu-wo1uu ปีที่แล้ว

    Supper anna 😘😘😘😘

  • @bindumadhavi5044
    @bindumadhavi5044 ปีที่แล้ว +2

    Complete covering.....

  • @pavankumarmantha
    @pavankumarmantha ปีที่แล้ว +5

    Sir, if director or writer insist that the pronounce is wrong then you guys might have corrected it. Its mistake of music director, writer and singer all three departments. And please dont back him or her in case who ever does a mistake.

  • @jeevankumar7006
    @jeevankumar7006 7 หลายเดือนก่อน +1

    8:00 Fire anthe .....🔥🔥🔥🔥🔥

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 29 วันที่ผ่านมา

    nice rant about life in telugu states

  • @adarshthirunagari4315
    @adarshthirunagari4315 ปีที่แล้ว

    chevitoniva .. Manu garu padina song lo pandaga ane padham chala spashtanga padindu

  • @mrb515
    @mrb515 ปีที่แล้ว +2

    ఒకడు పచేపలు పచేపలు అని అమ్మే బదులు పిచేపలు పిచేపలు అని అమ్మినాడు అన్నట్లుగా ఉంది.

  • @ramamohan3946
    @ramamohan3946 ปีที่แล้ว +3

    Very good explanation by Sri Ram garu💐💐💐

    • @knsrinath8693
      @knsrinath8693 8 หลายเดือนก่อน +1

      Not explanation.... good covering

  • @SAIPRADEEP070
    @SAIPRADEEP070 ปีที่แล้ว +18

    దయచేసి అందరూ చివరి వరకు వినండి.
    అరరె ! గతం లో నేను కూడా కొన్న్ని Sid శ్రీరామ్ పాటల కామెంట్స్ లో కొంచం పరుషం గానే తిట్టాను. ఇంతటి సింగర్ కి ఈ కొన్ని అక్షరాలు పలకవ లేక అలుసా అని తిట్టుకున్నాను. సరే అర్ధం చూసుంటాం ఇకనైనా.అనంత్ శ్రీరామ్ చేపినం లాజిక్ బావుంది. చాలా చక్కగా చెప్పారు. కానీ మన తెలుగు సంగీత దర్శకుల పాటల్లో కూడా sid శ్రీరామ్ గరివి ఇవే తప్పులు దొర్లాయి . అయి మాత్రం మన సంగీత దర్శకుల పొరపాటే. ఉదాహరణకి , నాలో ఊహలకు అనే ఆశ భోంస్లే గారి పాటలో తెలుగు సంగీత దర్శకుడి రాధాకృష్ణ గారి పాటలో చెప్పారు అనే పదం cheప్పారు అని వస్తుంది .ఇలా బోల్డు.
    మన తెలుగు వాళ్ళు ఏదైనా సద్దుకు పోతారు. ఇదే తమిళ్ సాంగ్ లో ఇలాంటి తప్పు మన సింగర్స్ చేస్తే అస్సలు ఊరుకోరు. పీకి పాకం పెడతారు.

    • @raviareti6050
      @raviareti6050 ปีที่แล้ว

      Md.Rafi telugu patallo kooda boledu basha ku sambhandinchina thappulu dorlayi. Aradhana lo kooda Nende ee nande ani vinipisthundi. Ila anni patallo thappulu dorlayi. Kakapothe aayana swarapravaham lo anni kottukupoyayi.

  • @tirumaleshmani8618
    @tirumaleshmani8618 ปีที่แล้ว +2

    Ante Telugu lo natural talent Lenollu leru kabatti Sid srirame gati.

  • @lokeshnaidu8913
    @lokeshnaidu8913 ปีที่แล้ว +6

    ఈ మధ్య అనంత్ శ్రీరామ్ కి ఫేమస్ పర్సనాలిటీలను వెనకేసుకు రావడం ఎక్కువైంది. ఇటీవల చిరంజీవి, గరికపాటి విషయంలో కూడా వయసుకు మించి విమర్శలు చేసాడు.అసలు s.p.బాలు అంకులే గనక బ్రతికి ఉంటే మీ అందరికీ తగిన గుణపాఠం చెప్పేవాడు. ఆయనకు రాని దోషాలు ఈ సిద్ గానికే వస్తాయా?

  • @sreedeviraghava9748
    @sreedeviraghava9748 ปีที่แล้ว +1

    శ్రీరామ్ గారు మీ విశ్లేషణ అమోఘంగా ఉంది మీలా సునిష్టంగా ఆలోచించే వారు ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇటువంటివి ప్రభుత్వాలు ఆలోచించక అసంబద్ధమైన ఆలోచనలతో అసంపూర్ణమైన చట్టాలతో జీవితాలను నాశనం చేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాను

  • @tadepallisrinivas7467
    @tadepallisrinivas7467 9 หลายเดือนก่อน

    అలాంటప్పుడు రాని తెలుగులో పడకూడదు. పలకలేని స్థాయిలో పాడాను అని గౌరవంగా తప్పుకోవాలి . లేకపోతే సంగీత దర్శకులు అయన స్థాయిలో పాడించాలి.

  • @physicsflute5247
    @physicsflute5247 ปีที่แล้ว +1

    తెలుగు వాళ్ళు అలా పాడితే తప్పు, వేరే భాష వాళ్ళు ఒక చిన్న తప్పు పాడటమ లో మనం అలా వేలెత్తి చూప రాదు. Very minure mista. Telugu వారికి అవకాశం ఇవ్వరు. వేరే వాడిని పడనివ్వాకపోతే ఎలా?

  • @premthecommonman
    @premthecommonman ปีที่แล้ว +9

    Vadiki sarigika telughu Patalu padaem Radu , our telughu singers great 👍

  • @chakralyricist8635
    @chakralyricist8635 ปีที่แล้ว +8

    అనంత శ్రీ రామ్ గారు...మీకు తెలుగు భాష మీద పట్టు ఉంది.. మీరు చక్కటి పదాల పొందికను కూర్చగలరు. అలాంటి మీరే ఇలా ఒక తప్పును ఒప్పుగా సవరించడం సమంజసమా! ఆలోచించండి. ఇక్కడ గాయకులను విమర్శించడం లేదు. మన భాష ఔన్నత్యం తెలియాలంటే ..తప్పుగా ఉఛ్ఛరించినప్పుడు ఖండించాలి. తెలుగు భాష‌ తేనెలొలుకు భాష.. మీలాంటివారు ఇలా తప్పుగా ఉఛ్ఛరించిన వాళ్ళను వెనకేసుకొని రాకూడదని ఒక తెలుగు భాషాభిమానిగా కోరుతున్నాను...మీ కలానికి నా జోహార్లు....🙏🙏

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @shambhavi1106
      @shambhavi1106 ปีที่แล้ว

      Deenne bhajana antaru

    • @nandhunandhu3640
      @nandhunandhu3640 ปีที่แล้ว +1

      Mundhu mi Pillalni Ekkada chadhivisthunaaru..sir.. Appudu mana Baasha gurimchi maatladamdi sir... Anamth sriram matladimdhi carect 😍💐

  • @pavankumarmantha
    @pavankumarmantha ปีที่แล้ว +2

    Sir, no one is telling that you are doing wrong infact requesting to watch carefully and correct. Thats it.

  • @dr.kslpadmavathi3161
    @dr.kslpadmavathi3161 ปีที่แล้ว

    శ్రీ రామ్ గారూ ఇంకా అన్నప్పుడు అచ్చు తరువాతి అనుస్వారం. నువ్వుంటే అన్నప్పుడు హల్లు తరువాత అదికూడా ద్విత్వాక్షరం తరువాత అనుస్వారం. గమనించండి

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 ปีที่แล้ว +2

    బాలు తో సిధ్ ను పోల్చవద్దు. బాలు కన్నడ, తమిళ్, మళయాళ, హిందీలో పాడినా నేటివిటీ మిస్ కాదు. అత్యధిక పారితోషికం తీసుకొనేవారు దానికి తగినంత ప్రయత్నం కూడా చేయాలి కదా! అనంత శ్రీరామ్ గారూ! ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి. అనవసర వ్యర్థవాదనలు అసందర్బ ప్రలాపాలు వద్దు

  • @swa1063
    @swa1063 ปีที่แล้ว

    Mella abbai

  • @nivas12
    @nivas12 ปีที่แล้ว +11

    Since SPB garu is not around, he dared to say these words downplaying the importance of pronunciation. Recently, PS1 has lot of Telugu words’ pronunciation taken for granted, as a lyricist for these songs, how did you not pay attention Sriram garu?

    • @shambhavi1106
      @shambhavi1106 ปีที่แล้ว +2

      Correct .ayana unnanta Varaku vollu daggara pettukoni unna vadu ippudu notini ishtam vachinattu vadutunadu

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 ปีที่แล้ว +1

      @@shambhavi1106 గరికపాటి గారి వివాదంలో కూడా తలదూర్చి ఆయన్ని అవమానించడం లో కూడా ఇతను కొందరి దగ్గర విలువ కోల్పోయారు. సభ పెట్టి క్షమాపణ చెప్పాలట.

    • @shambhavi1106
      @shambhavi1106 ปีที่แล้ว +1

      @@subbaraotanguturu9271 badhyatha unna prathi okkaru ilanti gomukha vyaghralani taramaka pote haddu lekunda viluvalu kolpoyi rechipotaru.

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 ปีที่แล้ว

    అంటే చక్కటి ఉచ్చారణ తో పాడే వాళ్ళు లేరా. ఏంటండీ మీరు అలా సమర్థిస్తున్నారు

  • @johnmethuselah7093
    @johnmethuselah7093 ปีที่แล้ว +9

    వీళ్ళిద్దరికీ అర్థంకాని విషయం ఏంటంటే అది కావాలనే పాడారు. ఆ beast character కి రెండు దంతాలు ఉంటాయి కాబట్టి అలా పాడించారు రెహమాన్.

    • @raviareti6050
      @raviareti6050 ปีที่แล้ว +5

      Beast ki rompa chesindi.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 ปีที่แล้ว +6

    శ్రీరాం గారి కంఠం చాలా పేలవంగా అనిపించింది

  • @rooparampally1
    @rooparampally1 ปีที่แล้ว +2

    తెలుగు స్పష్టంగా పలకటానికి తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదువుకోవాలా? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళంతా ఉఛ్ఛారణా దోషాలు లేకుండా పలుకుతారా? తెలుగు సినీరంగ ప్రముఖుల్లో చాలామంది "కథ" ని "కధ" అని పలుకుతారు. వాళ్ళందరు కాన్వెంట్ బాపతా? అన్నగారు ఎంటీఆర్ గారు కూడ ఎన్నో చోట్లు ఒత్తులు లేని చోట ఒత్తులు పెట్టి పలికారు. ఆయన ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నారా? సర్రిగా నేర్చుకుని పలకాలి అనే జిజ్ఞాస ఉండాలి, నేర్పించే ఓపిక గేయరచైతకో, సంగీత దర్శకుడికో ఉండాలి.

  • @buddhirajuprabhakararao887
    @buddhirajuprabhakararao887 ปีที่แล้ว +1

    పాడించుకునే వారు జాగ్రత్త పడక పోతే ఇలానే ఉంటుంది.

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +3

    sid sriram ni chala goppaga venakesuku vachharu, spb gari vishayam vachinapudu ayana sthayi, basha paina pattu, prathibha, anubhavam, veru, sid sriram garidi veru ani chepachhu ala kakunda spb gariki rehman low pitch songs ichharu, ala compose chesadu ani venakesuku vachharu🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +6

    గరికపాటి గారంతటి మహోన్నతుడిని గరికతో పోల్చిన గొప్పవాడివి. సిద్ శ్రీరామ్ గారి ఉచ్చారణ దోషాల్ని సమర్ధించవని మేమనుకోలేదు.

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว

      గరికపాటి గొప్పోడా? ఎలా నాయనా? ఏ సామజిక ఉద్యమంలో పాల్గొన్నాడు? గది లో కూర్చొని ప్రతీ ఒక్కరిని విమర్శిస్తే గొప్పోడా?

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 ปีที่แล้ว +1

    mee vertion meeru chepparu aavidhamga chuste music director singer ni enchukunetappude chusi gatha anubhavamtho enchukovali ledaa singerki sariga palikevaraku practice cheyyinchali antha opika samayam bhasaha meeda pattu music directors ki vundavu actor AVS garu cheppinattu andariki natti ayithe evaru evarni sari cheyyagalaru kani oka mata old singers lo P leelagaru
    ippati vaarilo KS Chitra garu iddaru kuda malayaalile ayina kuda vaaru vuchharana lo telugu baaga palukuthundi idantha time theesukuni saadhana cheyyinchali anthegani timeledu vachhamaa ,paadaamaa poyyaama annattundi cinema oka maayaprapancham english medium lo chadive pillalaku meeru kuda ila paadi vinipiste anthe bhaasha anukuntaaru manam sariga parithoshikam theesukunnapudu sariga nyayam cheyyali kani baadhyatha music director garide mundurojullo lyric writter gaarukuda recording theator lo vundi thappu dorlithe maalli modatinundi padinchevaru kani eerojullo thappu dorlina chota sarididdukune avakasam vundi kuda cheyyaleka pothunnaru adivari negligency aemyna oka guti pakshulu antha okarinokaru manchigane chebutaru adi corect kaadu.

  • @j.b.s8093
    @j.b.s8093 ปีที่แล้ว +6

    బాబు ..ఒకసారి ఘంటసాలగారి మాణిక్యవీణా అనే పాటవిను ..అప్పుడుఅర్ధమవుతుంది .. English medium lo తెలుగు ఒక subject ఉంటుంది

  • @chameeruvasanthkumar1643
    @chameeruvasanthkumar1643 ปีที่แล้ว +1

    ఏమైనా తప్పు గా పాడ్డం సరి కాదు సరి దిద్దుకుంటే మంచిది

  • @praveenkumar9716
    @praveenkumar9716 ปีที่แล้ว +10

    తెలుగు సింగర్స్ కి అవకాశాలు ఇవ్వండి...హేమచంద్ర, కారుణ్య, రేవంత్, శ్రీరామ్ చంద్ర, కాలభైరవ, దీపు, ధనుంజయ, రాహుల్ సిప్లిగంజ్.... ఇంకా ఎంతో మంది ఉన్నారు . they are much talented Singers....

  • @DrSurendra
    @DrSurendra ปีที่แล้ว

    అందరూ ప్రభుత్వ పాఠ శాలల్లో చేర్చి అప్పుడు వచ్చి విమర్శించాలా? అప్పటివరకూ మీ ఇష్టం వచ్చినట్టు పాడతారా? ఏం చెప్పారు సార్ ? మన ప్రజలకి తెలుగు మీద ప్రేమ లేదు. వచ్చీ రానట్లు మాట్లాడితేనే వాళ్ళకి నచ్చుతుంది. ఇదీ అసలు సమస్య.

  • @Manassineevali
    @Manassineevali ปีที่แล้ว +1

    ఎవడేమన్నా... అరవ యాస అరవ యాసే. అరవ్వాళ్లు తెలుగు ఉచ్ఛారణ కి ఆయాస పడి ప్రయాస పడవలసిందే.. ఇతను పాడిన కమాన్ కమాన్ కళావతి కమ్మ కమ్మా కళావతి అనే విన పడుతుంది ఎవడికైనా

  • @beesettivimalraj8439
    @beesettivimalraj8439 ปีที่แล้ว +3

    ఎవరైతే తెలుగు ఉచ్చారణ తెల్సిన వాళ్ళని సింగెర్స్ గా పెట్టమంటారో వాళ్ళందరూ... మంచి తెలుగు ఉచ్చారణ తెలుసుకోగలిగిన సింగెర్స్ ని తయారు చేయండి 🙏🏻

  • @ramaraovedula6404
    @ramaraovedula6404 ปีที่แล้ว +1

    Andariki iit, neet, I've kavali anduke techno schools lo thosi pillalni Baga rudhali .

  • @krishnasaijd
    @krishnasaijd ปีที่แล้ว

    I am thinking what to comment..

  • @ashokanu7614
    @ashokanu7614 ปีที่แล้ว +1

    Sid sriram ki nuvvunte song from i movie is 2nd song in telugu

  • @pratapreddy711
    @pratapreddy711 ปีที่แล้ว +9

    Mana dharidram bhasha raani vallatho paatanu khuni chesthunnaru

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu ปีที่แล้ว +20

    ఆఖరికి హిందీ వాళ్ళు అయిన ఎంతో చక్కగా తెలుగు ఉచ్చారణ నేర్చుకుని పాడిన వారు ఉన్నారు. రఫీ అయినా కొంచెం వత్తి పలికిన కూడా, ఉచ్చారణ అద్భుతం గా ఉండేది. ఇంకా మలయాళం వారు, తమిళులు కూడా చక్కటి ఉచ్చారణతో తెలుగు పాటలు పాడారు. ద్రావిడ భాష మూలాలే గనుక తెలుగు వీరికి ఇంకా సుళ్uవు నిజానికి. కనుక ఇన్ని చెప్పేకన్న, శ్రీరామ్ కి చెప్పు వారి పాటలు విని ఎలా సరిగ్గా పాడాలో. లేకపోతే వాళ్ళు నత్తిగా పాడుతానంటే నీ పాటను వ్రాయటం మానెయ్.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

    • @MrSur512
      @MrSur512 6 หลายเดือนก่อน +1

      Baa cheppav

    • @SrikanthBhrigu
      @SrikanthBhrigu 6 หลายเดือนก่อน

      @@MrSur512 avunura nuvvu baaga pattesaavoreye MrSur 😂

  • @dawoodbasha3514
    @dawoodbasha3514 ปีที่แล้ว +6

    Shreya ghosal super correct pronunciation ♥️♥️♥️👌👌👌👌

  • @chandrashekarkollipara8533
    @chandrashekarkollipara8533 ปีที่แล้ว +1

    Politicians la matladuthunnaru telugu sariga padagaligevallanu encourage cheyyandi

    • @chandrashekarkollipara8533
      @chandrashekarkollipara8533 ปีที่แล้ว

      Sri Krishna sri ramachandra ku e patalu Evvandi padataru days back gangadhar sastry ede pata padi chupincharu

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 ปีที่แล้ว

    Now also it can b corrected with software

  • @deepthivijay7388
    @deepthivijay7388 ปีที่แล้ว

    Pronunciation rakapothe change the lyric or change the singer who can pronounce correct Telugu..
    Balu garu chala sarlu chepparu...
    Mana old music lo alage chesevaru..
    We dont want English medium singers..
    We want singers who can pronounce correct telugu

  • @venkylaba5274
    @venkylaba5274 ปีที่แล้ว +2

    I think Sriram garu that is a hypocritical answer. It has become style to sing telugu songs like that. You have choices in telugu singers who can sing purely in telugu. For example look at Karunya’s version of Samajavaragamana.

  • @srkp1688
    @srkp1688 ปีที่แล้ว

    I definitely agree that Sid sriram is nothing to do with these ucharana dosha as he is not born telugu… it’s the mistake of the music director/lyricist/director/producer who accepted these ucharana doshas..

  • @suryas5367
    @suryas5367 ปีที่แล้ว +1

    మీరు అన్నది నిజమే సారు ఇంగ్లీష్ మీడియం వారికే కాదు తెలుగు మీడియం వారికి కూడా ఇప్పుడు వచ్చే లిరిక్స్ అర్థం కావడం లేదు ఆ స్వరం కూడా ఎదొ క్లాసు రూములో ఎదొ స్టూడెంట్ చదివినట్లుగా పాస్ట్ గా వెళ్లిపోతుంది కొరస్ పాడే వారిదైనా అర్థం అవుతోంది ఈ మ్యూజిక్ విషయానికి వస్తే ఎదొ డ్రమ్స్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది పాడిన వారి వాయిస్ పిల్లను ఎలా అట్రాక్షన్ చేస్తుంది.సింగర్స్ కి కూడా ఎవరైనా ఇన్సిపిరేషన్ గా వుండే ఉంటారు .బాలు గారికి రఫీ గారి పాటలు అంటే ఇష్టం.80-90's వారికి బాలు పాటలు అంటే ఇష్టం.కాని ఇప్పటి తరానికి పాటలంటే మెరుపు తీగ లాంటివి అలా వచ్చి ఇలా వెళ్ళపోతున్నాయి పాత పాటల్లో చిన్న హీరో అయినా తెలియనీ హీరో సినిమా పాటలు కమ్మగా అర్థం అవుతాయి.

    • @user-nc8rc1cv5p
      @user-nc8rc1cv5p ปีที่แล้ว

      దళిత బహుజనులారా భాషా ఉద్రేక ఉన్మాదాలకు లోనుకాకండి. మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే అగ్ర వర్ణ పెద్ద కుల బ్రాహ్మణ కాపు లాంటి పెద్ద కులాల వారికి మీరు పోటీ అవుతారేమో అనే భయంతో భాషా ఉన్మాదం రేపుతారు. ఒక పదం యొక్క ఉచ్ఛారణ సినిమా పాటలో పదాల అమరిక ఇలాంటి విషయాలు కాదు, మన సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయ వ్యవహారాలు నిర్వహించడానికి తెలుగు భాషకు సత్తా ఎక్కడ ఉంది? అన్ని రకాల సైన్స్ విద్య నేర్చుకోవడానికి నేర్పడానికి తెలుగు పనికి రాదు. తెలుగు భాషకు కుల వ్యవస్థ వివక్ష సజీవంగా ఉంచే శక్తి పుష్కలంగా ఉంది. భాషా ఉన్మాదం ఉద్రేకం వల్ల నష్ట పోయేది దళిత బహుజన వర్షాలు, శ్రీ గరికపాటి శ్రీ అనంత లాంటి వారి మాటలు నమ్మి. .....🙏

  • @pranayalli4924
    @pranayalli4924 ปีที่แล้ว +2

    Ee generation telugu vallu english medium lo chadivina gani vallaki "unte" ani palakadam spastam ga vachu. Oka vela ee generation ki palakadam rakapoyina anantha sriram garu ki telusu kada, so ayana deggara vundi singer correct ga paadela chusukovali.
    Another mistake my AR Rahman:
    PS-1 lo ponge nadi song lo
    "గుట్టలు దాటి" ని "గుటలు దాటి" అని పాడారు
    Akkada ట vothu missing
    Ayana just cover up chestunnaru adi anantha sriram antaratmaku telusu.

    • @pranayalli4924
      @pranayalli4924 ปีที่แล้ว +1

      Reason behind not having many singers from telugu states is most of the movie makers are preferring music directors who are in chennai as a result they prefer giving more opportunities to those singers who are easy accessible i.e., those who are living in chennai rather than calling a singer who is all over in hyderabad(this is more applicable while giving opportunities to new singers).
      There are very few exceptions like mm keeravani etc who introduced new telugu origin singers.
      The base of telugu music directors should be in hyderabad

  • @rameshgunda4334
    @rameshgunda4334 ปีที่แล้ว

    SPB gaaru e pich lo naina paadaadu, premadesham songs and migatha chala songs padaaru. SPB done all the magic with voice and songs. Now a days singers are playing with telugu words. SPB never taken the support of any letters for high pich.

    • @Sai-ym9bj
      @Sai-ym9bj 8 หลายเดือนก่อน +1

      Even SPB son S.P Charan pronounce Telugu perfectly.

  • @prasadduggina7688
    @prasadduggina7688 ปีที่แล้ว +2

    Great Ananth sreeram nice said

  • @bhavanisura1510
    @bhavanisura1510 หลายเดือนก่อน

    Akshara Satyam Ananta Sriram cheppindi.. Oppukondi. Telugu bhashabhimanam ante cinema patalu vinadam vimarsonchadam kadu.. Mana bhashani mayam chestunna vidhya vidhananni marchadaniki udhyaminchadam. Okappati doctors engineers scientists teachers lawyers anthropologists historians andaru matrubhashalo chaduvukunnavalle. Enduku english lo chadivitene knowledge vastundani anukuntunnam??? Govt school lo unna lopalni alane unchi kevalam medium marchesi adhbhutalu srusticheyalanukuntunnaru..

  • @thulasiraman965
    @thulasiraman965 ปีที่แล้ว

    నోట్ అందట్లేదు కాబట్టి పదాన్ని ఏ విధంగా మార్చేసిన భరించక తప్పదు అని అంటారు. మీరే మీ పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివించట్లేదని ఒప్పుకున్నారు అలా అని మీకు తెలుగు సాహిత్యం రాసే అర్హత లేదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అలానే ఉంది మీ వాదన.

  • @raamkrish8994
    @raamkrish8994 ปีที่แล้ว +2

    The problem lie’s with the music director.

    • @rangerxd1225
      @rangerxd1225 ปีที่แล้ว +1

      Music director ki language ranapudu ,adhi lyricist badhyatha.

  • @chakriabburi6201
    @chakriabburi6201 ปีที่แล้ว

    మేము తెలుగు ని ఉద్దరించడానికి పూనుకుంటే మరి మీరు తెలుగురాని వారితో పాటలు పాడించి తెలుగుని ఖూని చేస్తూ వెళ్ళండి. తెలుగు వచ్చిన ఏ గాయకుడయినా తారాస్థాయిలో పండగ అని పాడటానికి కష్టపడరు సిధ్ శ్రీరాం లాగా. కనుక దయచేసి తెలుగు వారిచేత పాటలు పాడించండి. మీ సాహిత్యాన్ని మార్చుకోమని మేమడగటం లేదూ, మీ సాహిత్యాన్నీ విమర్శించడంలేదిక్కడ.

  • @dmktvst6388
    @dmktvst6388 ปีที่แล้ว

    Antha sriram opinion is 100% correct

  • @premkumarekp
    @premkumarekp ปีที่แล้ว

    సిద్ శ్రీరామ్ ని విమర్శించిన వాళ్ళకి సుతి మెత్తగా దించారు 'Radha TMT Steel Bar'