Antha goppa talent mahanubhavulani pilchi show lo ila insult cheyatam nachaledhu. Asalu ee show idea ichina vallaki manushulante gouravam ledhu..vekili veshalu..chi thu..😢
అనంత శ్రీ రామ్ గారు మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే. మీ లాంటి వారు ఇండిస్ట్రీ చాలా అవసరం. కాని పాట అంటే ప్రాణం తో సమానం. కాని ఈరోజు ఇలా చూస్తుంటే బాధగా వుంది. బాలు గారు ఉంటే. చాలా బాధ పడే వారు.
ఈ అనంత శ్రీరామ్ చేసే వెకిలి డాన్స్ లు చూశారా మీరు music program లో. అందుకే వాళ్ళు అలా ఇమిటేట్ చేసి చురకలు అంటించారు. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగినట్టు గౌరవంగా ఉంటే, ఈ రోజున ఇలాంటి so called 'comedy' కి గురి అయ్యే వాళ్ళు కాదుగా. ఈ విషయం లో శ్రీ కృష్ణ గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. Such a decent human he is.
Hats Off Chi. Ananta Sriram. సరస్వతి పుత్రులు చి. అనంత శ్రీరామ్. వారు పాడిన దానికి పిచ్చి కామెడీ చేయ్యటం బాగాలేదు. ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి అన్నట్లుగా విలువ తెలియని వారి దగ్గర పాడవద్దు దయచేసి.
అల్లసాని గారు రాసిన పద్యాన్ని బట్టికొట్టి చెప్పనందుకే సరస్వతీ పుత్రులు అని ఈయన్ని పిలవటం మీ సంస్కారం sir 🙏 కానీ ఈయన సినిమా రైటర్ అనే అహంకారం తో గరికపాటి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అప్పటినుండి శ్రీరామ్ మీద ఉండే గౌరవం, జాలి పూర్తిగా పోయాయి.
Idi comedy anukuntunaremo kaani singers ni avamanichinattu undi Koncham verritanam ga chiraku ga anipinchindi Especially faima ni chuste inka ashyam ga undi Antha athi comedy avasaremo ledu
నవ్వించడం అనేది ఎలాగైనా ఏ స్థితిలో నైనా నవ్వించవచ్చు/సంగీతం అనేది సాంప్రదాయం కల నిండు ముత్తైదుల ,కన్నతల్లిల పై మెట్టు మీద కూర్చొని ఉండాలి అని నా ఆలోచన,పొరపాటు ఐతే మన్నించండి ఎందుకంటే మాఇంటి మీద MOON/నేను చదువుకుంది NINE.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు ఇలాంటి ప్రోగ్రామ్ లొ చూస్తుంటే చాలా భాదగా వుంది ఏమి తెలియని మాలాంటి వాళ్లకు. మరి అన్ని తెలిసిన మీలాంటి గాయకులు, గాయనిమణులుమరియు రచఇతలు ఇలాంటి వాటిని ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఒక సారి ఆలోచించమిని మా మనవి.
చెయ్యండి comedy, but ఎంత వరకు చెయ్యాలి ఎవరిని చెయ్యాలి ఈ పరిమితులు లేకపోతే వెకిలి గా వెగటు కొడుతుంది...
ఉషా గారు, అనంత్ శ్రీరామ్ గారు 👏👏👏💐💐💐
test12
Yes a singers tho alanti chetha comedy … comedy show seperate chesukunte problem ledhu..
ఈ అనంత శ్రీరామ్ చేసే వెకిలి డాన్స్ లు చూశారా మీరు music program లో. అందుకే వాళ్ళు అలా ఇమిటేట్ చేసి చురకలు అంటించారు.
They are planed script don't worry viewers
లవ్ యు అనంత్ శ్రీరామ్ గారు మీరు పాట రాసిన పాడిన స్టెప్పులు వేసిన అది సూపర్..👌👌❤️❤️
బొక్కేమి kaadu
Sri. అనంత శ్రీరామ్ వారికి హృదయ పూర్వక నమస్కారములు సార్
Ananth Sriram garu episode MI kosame chusyanu milo kanapadani entertainer vunnarani thelisindhi super andi meeru super GA dance chesyaru
కామెడీ ఎలా వుండకూడదో ఈ ప్రోగ్రాం చూస్తే తెలుస్తుంది ..వెగటు వేశాలు .
Antha goppa talent mahanubhavulani pilchi show lo ila insult cheyatam nachaledhu. Asalu ee show idea ichina vallaki manushulante gouravam ledhu..vekili veshalu..chi thu..😢
గొప్ప సింగర్స్ మధ్య ఈ కంపు జోక్స్ నాకు నచ్చలేదు, సింగర్స్ ను గౌరవించాలి.
Yes
Chudam maney
@@satishk4732 telusule meelanti valla kosame aa kampu jokes...avi lekapote meeru chudaleru ye show ayina
Absolutely current
Yes కోతులు డిస్ట్రబెన్స
అనంత శ్రీ రామ్ గారు మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే. మీ లాంటి వారు ఇండిస్ట్రీ చాలా అవసరం. కాని పాట అంటే ప్రాణం తో సమానం. కాని ఈరోజు ఇలా చూస్తుంటే బాధగా వుంది. బాలు గారు ఉంటే. చాలా బాధ పడే వారు.
Inthakee aa paata endulodi
Really sir correct ga cheparu
❤❤❤
Deniki badha.. take it easy.
మేడమ్ ఉషా గారు ఇన్ని రోజులు ఏమైపోయారండీ...plz come back..madam we Loves your voice and yours
Singer Usha mam.. extraordinary singing asusual..she took me to different virtual world with her melodious voice
Wow.. Ananth Sriram guru... what a talent 👏..
Usha madam me voice super awesome
Beautiful voice Usha garu 👍😍
ఈ అనంత శ్రీరామ్ చేసే వెకిలి డాన్స్ లు చూశారా మీరు music program లో. అందుకే వాళ్ళు అలా ఇమిటేట్ చేసి చురకలు అంటించారు. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగినట్టు గౌరవంగా ఉంటే, ఈ రోజున ఇలాంటి so called 'comedy' కి గురి అయ్యే వాళ్ళు కాదుగా.
ఈ విషయం లో శ్రీ కృష్ణ గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. Such a decent human he is.
Hats Off Chi. Ananta Sriram. సరస్వతి పుత్రులు చి. అనంత శ్రీరామ్. వారు పాడిన దానికి పిచ్చి కామెడీ చేయ్యటం బాగాలేదు. ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి అన్నట్లుగా విలువ తెలియని వారి దగ్గర పాడవద్దు దయచేసి.
But he can comment on pandits like garikapati.
Nijame sir....veeti meedha comedy cheyadam baagoledhu...
Ekkadda unnarani choosukoru veelu andarimeeda jabardasth comedy chestarandi . Veelako celebtag malli
@@sivaj2k ade garika vere hero unte musukunu kurchune vaadu....
అల్లసాని గారు రాసిన పద్యాన్ని బట్టికొట్టి చెప్పనందుకే సరస్వతీ పుత్రులు అని ఈయన్ని పిలవటం మీ సంస్కారం sir 🙏 కానీ ఈయన సినిమా రైటర్ అనే అహంకారం తో గరికపాటి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అప్పటినుండి శ్రీరామ్ మీద ఉండే గౌరవం, జాలి పూర్తిగా పోయాయి.
Hylet is Antha sriram sir🥰🥰🥰
ఆరోగ్యం గా లేదు/అనారోగ్యమే కనిపిస్తుంది.
అనంత శ్రరామ్ మీరు సూపర్...
Anantha sreeram highly matured and talented and telugu powerful writer...veellu veella picha fun..
Idi comedy anukuntunaremo kaani singers ni avamanichinattu undi
Koncham verritanam ga chiraku ga anipinchindi
Especially faima ni chuste inka ashyam ga undi
Antha athi comedy avasaremo ledu
అనంత శ్రీరామ్ గారు ఇలాంటి వరస్ట్ షోలకు రాకండి.
Bokka le
Manchi ugadhi pata padaru sriram garu.... Wonderful song
Very good blending of various talents. Hats off to all the team members of this episode.👏👏👏
What a voice Usha garu
Sriram garu u r fentastic
Many more shows to see all the old singers. @Usha mam your voice is lovely as usual ❤️
Super Anantha Sri ram garu
25 yrs gaaa paadutunnaa entha bgndo mee song
అనంత శ్రీరామ్ గారు, సంగీత, సాహిత్య రసజ్ఞత తెలియని వారి ముందు అటువంటి పద్యాలను పాడకండి .
J look bhul look. WWII bbye ,
Alanti try valla memu thelusukunnam sir ji
Don't misunderstood sir.its just for comedy.everyone knows it's just a show.dont take it personally.
Wow, beautiful Anantha Sriram Garu
Teliyani vaallani telusukovadu antaav ayithe
Mana Telugu singars ki 👣💐🌺🌸🌹🙏😔😍👏👏👏👏👏👏👏
I loved ur piches delivery while singing great job ma'am 🥰
Really jokes were bad...singers itself shouldnt accept, they wnat to come in tv it seems
Ananth Sriram is a legend
Swachamaina telugu matlade varilo sriramgaru and chandrabose garu veeri bhasha parignanam chala baguntundi.
నవ్వించడం అనేది ఎలాగైనా ఏ స్థితిలో నైనా నవ్వించవచ్చు/సంగీతం అనేది సాంప్రదాయం కల నిండు ముత్తైదుల ,కన్నతల్లిల పై మెట్టు మీద కూర్చొని ఉండాలి అని నా ఆలోచన,పొరపాటు ఐతే మన్నించండి ఎందుకంటే మాఇంటి మీద MOON/నేను చదువుకుంది NINE.
Anantha Sri Ram garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Superb episode 👌👌👌👌👌
Beautiful voice Usha garu
వెకిలి మకిలి ప్రోగ్రామ్స్ Star మా కూడ చేయగలరని నిరూపించి నారు.తెలుగు చానల్స్ నీ భగవంతుడు రక్షించాలి.
Meku mere thopu sri ram gaaru...im a big fan of ur lyrics
I cant stop my laugh 🤣😂🤣
We want this full episode
Usha garu legendry singer..and always admirable ananth sriram garu.
superb comedy and astonishing singing by Ananta SriRam.
Ananta. Sri ram 🌹
Usha garu 25 years ayyindha industry ki vachi padutatiyyaga lo chusina aa chinna usha garea kanipisthunnaru
God bless you sister
Usha garu🙌
Usha garu na fevarete singar miru 🙏🙏🙏🙏🙏🙏
Usha medam One of favourite female singers.
Anath bro super
వెకిలి చేష్టలతో కార్యక్రమం మకిలి పట్టించారు...
ఇలాంటి షోలతో రేటింగ్ ఏమాత్రం పెరగదు.....పెరగలేదు
Body shaming comedy ayipoyendi, nowadays, jandhyala gari ni chusi nerchukondi ra,😎,
Singerski aslu etuvanti programki ela ravalanipinchindhi
A Chetta comedy enti..great singers vunnapudu
Urgent ga fima ni erragadda ki pampinchadi..
Mukku gaani overaction ekkuvaindi
Sriram garu super ga padaru....
Full on entertaining. Avinash 😂. Ananta shriram garu what a talent. Usha voice 👏
Usha gaaru padina prathi song hit...
Ananth sriram...........attitude super.,
Sri Ram sir malli dance cheyakunda chesaru kadara me dumppa thega
స్వేచ్ఛ హక్కు కు బంగం వాటిల్లే లా మర్యాద లేకుండా ఉన్నాయి జోకులు
Anatha Sri Ram 🙏🙏
Super Usha garu
very comedy 😂😂😂😂
Mashaallah supper
Love you mallikarjuna garu
Singers పరువు తీస్తూన్నారు
Super sri ram garu
Full on entertainment literally full enjoyed
Singer's మీద మీ మీ అడ్డమైన కామెడీ షో ఎడ్చినట్టేవుంది
Hilarious.... talented Avinash
Super anantharsiram garu
ఇలా నచ్చలేదు వారు గొప్పతనం తెలియని వాళ్లకి
మీరు చేయడం బాగోలేదు.....sorry
Super ga undhi ❤❤😂
Ananatha Sriram Gari energy veranda...
Sir your writing styles evaristu sikarm.. Burda pandi lu to edanti sir
Anantha Shriram Maree chandalamga thayarayyadu
Inko saari alaa Kalla meeda padakandi mem feel avuthamu sir we love you and your wisdom and good humar
అంత వినసొంపైన గాత్రం తో పాడు తింటే కుల్లు జోకులు మీ ఎవ్వారం
Anantha sriram garu 🙏 talent 🙏🙏🙏🙏🙏🙏
Superb sir
Super🎉❤❤❤
Sreram sir very talented
Thank you 😊 🎶🎶🎵🎶🎶
Singers meeru chala talented...ilanti comedy person's tho kalasi asalu bagoledu🤦
Please Singer's ni avamaninchelaga show s cheyodhu please🙏 rekvist
Ananth Sriram Garu Saraswathi Putrulu......Alantidi Valla Padala Ki Namaskaram cheyatam????
Navvinchadam comedy vekkirinchadam kaadu
Legends ki protocol untundi ani gurtu chesi nattu undi
Saimana evareevida ? Chaala asahyanga pravartinchindi.Anantasriram garu meeku ,mee paataki ,mee padaalaku chaala Mandi abimaanulu vunnaru.dayachesi Danni digajaarchukokandi 🙏🙏
Super
Faima over action chudaleka chastunnam teeseyyamdra babu Dani valla show chudalemu
Usha garu ❤
Konchem desent ga commedy vunte bagundedi. Anant sriram .anantani ke anamtudu greateeeeeeerrrrr
Usha ♥️👌
Super jokes😂
Viluvina.pradarshna.viluva.leni.chota.chyya.kanandi.
Fima ni vover action chudalekapotunna.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు ఇలాంటి ప్రోగ్రామ్ లొ చూస్తుంటే చాలా భాదగా వుంది ఏమి తెలియని మాలాంటి వాళ్లకు. మరి అన్ని తెలిసిన మీలాంటి గాయకులు, గాయనిమణులుమరియు రచఇతలు ఇలాంటి వాటిని ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఒక సారి ఆలోచించమిని మా మనవి.
Edi only comede Show comedi gane chudali vallntha comedi pandinchatanike vacharu antha varake chudali indulo vere ardhalu vethakiddu
ఇందులో కామిడీ ఉందా
Fiama.SUPER.💛💛💛
Avinash 😂🎉🎉🎉🎉
Legend he is they r chillar