వాల్తేరు వీరయ్య..వీర సింహారెడ్డి..దేనికి మీ ఓటు?-Director VN Aditya Interview| Sitting with Sira Sri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 23

  • @poduguganesh8019
    @poduguganesh8019 ปีที่แล้ว +1

    ఇద్దరు మేధావులు మాట్లాడుకుంటుంటే ఇలానే ఉంటుంది.

  • @HemanthChandra
    @HemanthChandra 2 ปีที่แล้ว +1

    Very Interesting Interview sir....Keep doing more interviews like these.
    One suggestion: Please let the guest complete what are talking and then you speak.

  • @ValluriKreatives
    @ValluriKreatives 2 ปีที่แล้ว

    wonderful interview

  • @SameeraKumar
    @SameeraKumar 2 ปีที่แล้ว +5

    అప్పారావు,సుబ్బారావులలో మా ఓటు సరస్వతి జ్ఞాన పుత్రుడైన సుబ్బారావు గారికే. ఎందుకంటే వారు ఆ మరుసటి రోజే పబ్లిక్ గా తాను తొందర పడి మాట మీరినందుకు అప్పారావుకి సహృదయం తో క్షమాపణ చెప్పారు.ఆ వీడియో యూట్యూబ్ లో కూడా వచ్చింది. ఆదిత్య గారు ఢిల్లీ పర్యటన లలో మిస్ అయినట్లు వున్నారు. ఇంకో విషయం ఆ సదరు అప్పారావు మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఒక వెకిలి కామెంట్ చేశారు......"సభలో అయన ఉన్నారా " అంటూ. ఇది కూడా యూట్యూబ్ లోనే చూశాము. మళ్ళీ ఈ సారి కూడా ఆదిత్య గారు మిస్సే ... మీ అసలు కథ మాఅందరికీ అర్ధం అయిందని మీరు తెలుసుకుని నర్మ గర్భంగా నవ్వుకుంటున్నందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
    ఇది కొసమెరుపైనా అసలుమెరుపుకు వస్తే, ఆదిత్య గారు ఇంతకు ముందు ఇంటర్వ్యూ లలో చెప్పిన విషయాల మీద ఒక్క ప్రశ్న కూడా వేయకుండా చక్కటి ప్రశ్నలతో సిరాశ్రీ గారు, అడిగిన ప్రశ్నలకి చక్కగా స్పందించిన ఆదిత్య గారు... ఇద్దరూ మాకు కాలం తెలియ కుండా చేసినందుకు శిక్షార్హులే.
    శిక్ష ఏమిటంటే సిరాశ్రీ గారు తన అద్భుతమైన ఇంటర్వ్యూలు ఎడతెరిపిడి లేకుండా చేయాలనీ, ఆదిత్య గారు మళ్ళీ మంచి తెలుగు సినిమాలతో ఊపిరి సలపకుండా విజృంభించాలనీ నిర్ణయించడమైనది...

    • @realcrick4074
      @realcrick4074 2 ปีที่แล้ว +1

      Neeku intha time Ela vundhi lol

    • @SameeraKumar
      @SameeraKumar 2 ปีที่แล้ว

      వీడియో చూడటమే కాదు,కింద వున్న కామెంట్స్ కూడా చదివేంత తీరిక వున్న నీకు రావాల్సిన డౌటేనా ఇది.. మరీ పెద్దగా నవ్వకు, కడుపు నొప్పి వస్తుందేమో జాగ్రత్త బ్రదర్....

  • @suryavantaku9492
    @suryavantaku9492 2 ปีที่แล้ว +1

    Very good interview sir..
    Aditya sir's answering is very comprehensive and very very fine

  • @andhramemers2307
    @andhramemers2307 2 ปีที่แล้ว +3

    Satyajit rey Oscar secret adaa...super information

  • @venkateswarlukataboina7828
    @venkateswarlukataboina7828 2 ปีที่แล้ว +1

    Good interview....3 hours vere lokam lo undipotham...nice...but tumline and video background...ee interview ku sute avvaledu....anduke chala manchi interview viewership miss avuthundi....

  • @adicherlavenu5408
    @adicherlavenu5408 2 ปีที่แล้ว +3

    Megastar Legend of Tollywood ⭐⚡

  • @firebrand3515
    @firebrand3515 ปีที่แล้ว

    Rgv intaku mundhukuda teesinindhi movie.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 2 ปีที่แล้ว +2

    వీర సింహారెడ్డి బ్లాక్బస్టర్ అవుద్ది

  • @oumalla3420
    @oumalla3420 2 ปีที่แล้ว +2

    intakee hotel ki pilichina amayi evaru aditya garu?

    • @adityav.n.2167
      @adityav.n.2167 2 ปีที่แล้ว +8

      Tv valle cheppalandi.. nakem thelusu..

    • @anirudhbilla3005
      @anirudhbilla3005 2 ปีที่แล้ว +4

      @@adityav.n.2167 Super Response Sir.!

    • @chaitanyak386
      @chaitanyak386 2 ปีที่แล้ว +2

      Em ra abbayi…… mothham Vini niku vacchina question Ida 😂😂😂😂

    • @prakashMJ007
      @prakashMJ007 2 ปีที่แล้ว +2

      @@adityav.n.2167 ha ha ha

    • @santhoshkatari7418
      @santhoshkatari7418 2 ปีที่แล้ว +2

      @@adityav.n.2167 superb sense of humour sir

  • @Shyam1209
    @Shyam1209 2 ปีที่แล้ว +1

    Watch it in 1.5x speed

  • @peekunaavi2198
    @peekunaavi2198 2 ปีที่แล้ว

    Aathmastuthi ..paraninda

  • @oreybobby8285
    @oreybobby8285 2 ปีที่แล้ว

    guest hot thumbnail pettamante ila chiru balayya fans madhyalo chicchu pedatara?

  • @satyamnaidupalla8071
    @satyamnaidupalla8071 2 ปีที่แล้ว

    Bulugu media/YCheeP media