ఎన్నో అవకాశాలు వచ్చినా ఈనాడు నుండి బయటకి రాలేదు..ఎందుకంటే? - Sridhar Cartoonist | Dil Se With Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2022
  • Here is the snippet from an First-Ever Exclusive Interview with Sridhar Cartoonist only on Dil Se With Anjali
    #SridharCartoonist #Cartoonist #eenadu #DilSewithAnjali
    Sridhar Cartoonist opens up about his educational and family background, as well as his life journey as a cartoonist, in this interview. The difficulties he faced, as well as many others.
    Watch the full interview here : • FIRST-EVER Exclusive I...
    Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 5 : • Sirivennela Sitarama S...
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • บันเทิง

ความคิดเห็น • 39

  • @sanand7628
    @sanand7628 ปีที่แล้ว +30

    అబ్బ.... నా చిన్నప్పటి నుంచి శ్రీధర్ గారి కార్టూన్స్ చూస్తున్న... కానీ 32 సంవత్సరాలు తరువాత వీరిని 1st time చూస్తున్న. Thanks to అంజలి గారు 👍

  • @pandrapragadaramchandarrao1777
    @pandrapragadaramchandarrao1777 ปีที่แล้ว +7

    శ్రీధర్ గారు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    దశాబ్దాల తరబడి ఈనాడు దినపత్రికలో ఇదీ సంగతి లో మీరు వేసే కార్టూన్ చూస్తే పేపర్ మొత్తం చదివినట్టుగా అనిపించేది. అంతేకాకుండా నాకు బాగా గుర్తున్న సంగతి గౌరవ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు బైపాస్ సర్జరీ గాను అమెరికా వెళ్ళినప్పుడు మీరు వేసిన కార్టూన్ అనగా శ్రీధర్ గారు వెళ్ళొస్తా అన్న సంగతి అది ఏదో గమ్మత్తుగా అనిపిస్తుంది అది స్మరణకు రావడం లేదు కానీ చాలా అద్భుతం. మీరు కార్టూన్ రంగానికి పనిచేసిన మహా మనిషి. ఈ మధ్యకాలంలో ఎందుకు ఇది సంగతిలో శ్రీధర్ గారి పేరుమీద కార్టూన్స్ రావడంలేదని ఆశ్చర్యపోయాను. ఏదేమైనా మీ కార్టూన్ లను దశాబ్దాల తరబడి చూసిన నాకు మీరు ఈరోజు ఐ డ్రీమ్ లో కనబడడం చాలా సంతోషంగా ఉంది. సర్వ దేవత కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు శుభం భూయాత్. శ్రీధర్ గారిని పరిచయం చేసిన ఐ డ్రీం గారికి అదేవిధంగా అంజలి గారికి నా నమస్సుమాంజలి.

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 ปีที่แล้ว

    అంతః శక్తి ఉండాలి ..well said sir

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +2

    కార్టూన్లు వేసి ఏడిపించిన ఘనత మీదే. Incomparable sir, you are unique by your self.

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +1

    మాటలు చాలవు మీ గొప్పతనాన్ని వివరించేందుకు.

  • @lnkanakala
    @lnkanakala ปีที่แล้ว +3

    Great Cartoonist and Sensible. I always check for his cartoons. Thank you Anjali garu to bring this hidden celebrity.

  • @uvkumar8772
    @uvkumar8772 ปีที่แล้ว +5

    ఎవ్వరూ చెప్పని మంచి మాట చెప్పారు తాత్కాలికంగా అయినా అన్ని హాస్పిటల్స్ ని జాతీయము చేయాలని.

  • @Sri_9991
    @Sri_9991 ปีที่แล้ว +2

    one word about Sridhar garu - LEGEND

  • @cnukoppula141
    @cnukoppula141 ปีที่แล้ว +6

    Great cartoonist in Telugu👍🙏

  • @harimalempati1211
    @harimalempati1211 ปีที่แล้ว +3

    Great sridhar

  • @bhadraiahaddagada6479
    @bhadraiahaddagada6479 ปีที่แล้ว +1

    I have seen sridhar cartoons and unforgettable memories and now I am seeing him personally and his great humanity

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 ปีที่แล้ว

    Great cartoonist Sridhar Garu.🙏🌹

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 ปีที่แล้ว +1

    Great cartoonist, Sridhar, we miss your cartoons, you are the reason why we have endorsed eenadu, I did not know that you have left the paper, now no reason to read it

  • @Rajumanolookadu
    @Rajumanolookadu ปีที่แล้ว

    Memallini Ella chusthunata challa anadham GA undhi sir

  • @jayaprakashvipparthi3687
    @jayaprakashvipparthi3687 ปีที่แล้ว

    Very inspiring nd Xtreme talented,

  • @vijaymohanreddyyarramreddy9972
    @vijaymohanreddyyarramreddy9972 ปีที่แล้ว +1

    చేత కాని ప్రభుత్వాలు కాదు సర్, బాధ్యతా రాహిత్యం.

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 ปีที่แล้ว +1

    Sridhar gari pelliki mundu nundi kuda chustunnam ayana cartoons

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +1

    సర్వసాధారణంగా ఎన్నో చేయాల్సిన ప్రభుత్వాలు కనీసం హాస్పిటల్స్ ని కూడా జాతీయం చేయకపోవటం, ప్రజలు కూడా అలవాటుపడిపోవటం, ప్రశ్నించకపోవటం, ప్రశ్నించలేకపోవటం దౌర్భాగ్యం
    మొత్తం వీడియోలో మీరు ఒక్క మాట వాడారు, చాలు రగిలిపోవటానికి
    గుర్తుచేశారో, మేల్కొల్పారో ....
    అసలు మీ కార్టూన్లే చురుకులు ....
    మీలాగా ప్రయత్నించే వారందరికీ
    ధన్యవాదాలు

  • @srinivasbandiamaravathiset8940
    @srinivasbandiamaravathiset8940 ปีที่แล้ว

    Supar sir miru.

  • @srinivassathpadi7289
    @srinivassathpadi7289 ปีที่แล้ว

    Happy to see you sir

  • @sanjeevarao5397
    @sanjeevarao5397 ปีที่แล้ว

    We hope you start your mission from other venue
    Good luck sir

  • @bujjipamulapati6457
    @bujjipamulapati6457 ปีที่แล้ว +4

    Mee kartoon choosthe chaalu 50%news ardham avuthundi

  • @SHIVAKUMAR-sg2pp
    @SHIVAKUMAR-sg2pp ปีที่แล้ว

    What could be his salary or benefits, any idea?

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +2

    Sridhar.....gaarini....choopinchaaru....chaala....santhosham.

  • @sivasankar7890
    @sivasankar7890 ปีที่แล้ว

    Pandamic Periodlo starting lo Vaccination improve kaleka povadamtho Public suffer iyyaru.All Govts. they tryed level best

  • @jaitelugucreations4357
    @jaitelugucreations4357 ปีที่แล้ว

    నువ్వేం అర్ధం రావట్లేదు సామి

  • @chantivundavalli2450
    @chantivundavalli2450 ปีที่แล้ว

    శ్రీధర్ గారు గొప్ప టాలెంట్ ఉన్న వ్వక్తి కానీ, ఒక చట్రంలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది.అతనిది ప్రపంచస్థాయి ఆయన రేఖలు,హుమరిజెం R.K లక్ష్మన్ గారికంటే గొప్పగా ఉంటాయి.ఈయన సమకాలీన కార్టూనిస్టుల తో పెద్దగా కలిసేవారు కాదు క్రొత్తగా శిష్యబృందాన్ని తయారు చేసినట్లు కనపడదు.మోహన్ అనే కార్టూనిస్ట్ చాలా విరివిగా కార్టూనిస్ట్ లను తయారు చేశారు.నేటి తరం కార్టూనిస్టులు ఎంతోమంది ఆయనను దైవంగా బావిస్తారు. ఇది శ్రీధర్ గారిలో కనపడదు ఎందుకో? ఏది ఏమైనా శ్రీధర్ గారు ప్రపంచ స్థాయి టాలెంట్ ఉన్న వ్యక్తి అనడంలో సందేహంలేదు.

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +1

    Manaku...maname..Guruvu.

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว

    మీ విధి నిర్వహణ లో భాగం కావచ్చు గానీ , సీనియర్ ఎన్ టి ఆర్ Character Assassination లో , చంద్రబాబుని గద్దె ఎక్కించడంలో మీ పాత్ర కూడా ఉంది.

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +1

    Carona....is...catostrophy.........mahaavipattu.

  • @andhrawala8213
    @andhrawala8213 ปีที่แล้ว

    Why did Eenadu or Ramoji or TDP did anything for covid patients or people? They even stopped people who are helping in AP with court support. What a yellow Psychos

  • @sivasankar7890
    @sivasankar7890 ปีที่แล้ว +2

    Sr.NTR character assisination chestu vesina cartoons mee lifelong macha ga migile vuntundi

    • @rk41885
      @rk41885 ปีที่แล้ว +3

      You are mistaken sir. Even sr. N T R himself would not think like you. Cartoon is an intellectual exercise of progressive criticism.

  • @kjgagarin5183
    @kjgagarin5183 ปีที่แล้ว

    Tholkalidemikadu your cartoons are always against present ruling government policies and decisions. Some times O appreciate but most if the times I made gelacious about you

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd ปีที่แล้ว +1

    NTR ని సీఎం కుర్చీ లో నుంచి దించడం లో వీడి కార్టూన్ ల పాత్ర కూడా ఉంది... 😭😭 వెన్నుపోటు బాగస్వామి... ఈ వెన్నుపోటు తో రామోజీ 1000 ఏకరాలు సంపాదించాడు, చంద్రబాబు లక్ష కోట్లు.

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 ปีที่แล้ว

    గత మూడున్నర నుంచి ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి శ్రీధర్ గారికి కూడా ఏమీ పని లేదు కాబట్టి ఆయన కూడా బయటికి వచ్చి ప్రశాంత జీవితం గడిపే దానికి నాంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి ఒకటో రోజు జరగడం లేదు కాబట్టి ఏదైనా ఇక కార్టూన్ వేస్తే అసూయాద్వేషం ఈర్ష్య అక్కసుతోనే వేయాలి

    • @kachak444
      @kachak444 ปีที่แล้ว +1

      విచిత్రం గమ్మత్తు తాయెత్తు బడలిక నిట్టూర్పు ఇసాగింపు last three years nundi