My First Day Experience In Melbourne Australia 🇦🇺 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 3 หลายเดือนก่อน +183

    మీ మంచితనానికి సుధీర్ గారు లాంటి మంచి వ్యక్తుల support ఎప్పటికి వుంటుంది.... మా అందరి తరపున కూడా TQ సుధీర్ గారు మా ఉమ గారు కి సపోర్ట్ చేసినందుకు..... జై బాలయ్య ❤❤❤

    • @dmrentertainment4259
      @dmrentertainment4259 3 หลายเดือนก่อน +7

      Yem మంచితనం కనపడింది ఓ మీకే తెలియాలి అతను చేసిన frud లు తెలిసి కూడా మంచి అంటున్నారు అంటే మీరు ఎంత గుడ్డిగా వున్నారో అర్థం అయ్యింది. ఎన్ని ఫేక్ వీడియో లు పెట్టారో money gurchi and nenu yevari ఫేవరెట్ నీ కూడా కాదు

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 3 หลายเดือนก่อน

      ​@@dmrentertainment4259మీ money ఏమన్నా dobbesara... చూస్తే చూడండి లేదా block చేస్కోండి ఇలా అనడం correct kaadu

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 3 หลายเดือนก่อน +1

      @@dmrentertainment4259 ఉమా అన్న ఎవరికి మోసం చేశాడు నాకైతే తెలియదు 🤔నేను అతను ఛానల్ పెట్టినప్పటి నుండి ఫాలో అవుతున్న మీరు పొరబడ్డారు అనిపిస్తుంది , మంచిని /మంచి మనుషులను,బ్రతకనిద్దాం మనిషి అన్నవాడు ఏదో చిన్న చిన్న తప్పులు చేయడం సహజం 👍.. 😊

    • @TheKassi143
      @TheKassi143 3 หลายเดือนก่อน +2

      ​@@dmrentertainment4259 avvunu yavvri supporter kadhu kada mari same message anvesh videos kindha kuda pettara mari ?

    • @dmrentertainment4259
      @dmrentertainment4259 3 หลายเดือนก่อน +1

      @@TheKassi143 who is anvesh

  • @Anand99977
    @Anand99977 3 หลายเดือนก่อน +13

    Uma గారు మీ vedeos చూస్తే mind relaxation అవుతుంది tq so much 💞

  • @derangulanagaraju4508
    @derangulanagaraju4508 3 หลายเดือนก่อน +35

    జై శ్రీరామ్ సుధీర్ భాయ్ మాది భద్రాచలం నువ్వు పాడిన పాట బాగుంది మా అన్న ఉమా మీ స్నేహంకూడా బాగుంది జైశ్రీరామ్ ❤❤

  • @kistamsettykrishna
    @kistamsettykrishna 3 หลายเดือนก่อน +2

    మీ చిరు నవ్వు మాకు చాల నా చింది.మాది ఖమ్మం dst. సూపర్ సార్. మాకు చాలా సంతోషం గా వుంది. నేను చాల బావుండి మాట్లాడుతున్నాను. meeru చాల తెలివైనది సార్.

  • @ramunallamothu6505
    @ramunallamothu6505 3 หลายเดือนก่อน +2

    ఉమ బ్రదర్ నీవు మాట్లాడే ఇంగ్లీష్ మాకు చాలా బాగా అర్ధమవుతుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు థాంక్యూ బ్రదర్

  • @JabeenSam-fx2kk
    @JabeenSam-fx2kk 3 หลายเดือนก่อน +166

    Skip cheyakunda motham video chusinavallu entha mandi❤❤😊

    • @BsriDurga-e5o
      @BsriDurga-e5o 3 หลายเดือนก่อน +1

      Nenu

    • @mani-z3j
      @mani-z3j 3 หลายเดือนก่อน +3

      Nice video 🎉

    • @Zealand007
      @Zealand007 3 หลายเดือนก่อน +2

      43

    • @tansenchowdary8155
      @tansenchowdary8155 3 หลายเดือนก่อน

      100 percent , I think

  • @balajigurramteluguVlogs
    @balajigurramteluguVlogs 3 หลายเดือนก่อน +3

    మెలబోర్న్ నగరం చాలా అందంగా ఉంది. Thank you

  • @premsiricilla537
    @premsiricilla537 3 หลายเดือนก่อน +3

    ఉమా గారు మీ వీడియోస్ సూపర్
    మీరు అక్కడ ప్రతి ఇంటి మీద సోలార్ ఫాన్నెల్ పవర్ వున్నది. అక్కడ డస్ట్ బీన్స్
    అగ్రికల్చర్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్
    మరింత పోకస్ చెయ్యగలరు. వీడియోస్ మరింత క్లోస్ గా చేయండి
    అక్కడ టెక్నాలజీ ఇండియా కు పరిచయం చెయ్యండి.👍👍👍👍

  • @kvc3976
    @kvc3976 3 หลายเดือนก่อน +84

    100% సుధీర్ గారిలాంటి సాయం చేసే మంచి మిత్రులు ఉన్నారు, అలాంటి వారి స్నేహాన్నీ కాపాడుకోవాలి ఎప్పటికీ వదులుకోకూడదు ఉమ గారు.
    చక్కని వీడియో లు ధన్యవాదాలు

  • @LakshmiDevi-dh5xq
    @LakshmiDevi-dh5xq 3 หลายเดือนก่อน +7

    Mee enthusiasm and happiness chusthunte meeku Australia 🦘🌏 chala ishtam, nachindi anukuntunna 😄😇

  • @telanganacrazyabbai......7794
    @telanganacrazyabbai......7794 3 หลายเดือนก่อน +12

    ప్రపంచంలో ఏ మూల వెళ్లినా కానీ మన తెలుగు వాళ్ళు ఉండడం కామన్ అయిపోయింది😅

  • @raokadaru8288
    @raokadaru8288 3 หลายเดือนก่อน +4

    మా ఖమ్మం జిల్లా వాళ్లు కలవడం చాలా సంతోషంగా ఉంది

  • @vamsikuppili3379
    @vamsikuppili3379 3 หลายเดือนก่อน +3

    Australia chusthuntea orange movie gurthosthadi ❣️# ram charan 💥🔰

  • @ratnagampala3301
    @ratnagampala3301 3 หลายเดือนก่อน +5

    మాకు ఒక మంచి చర్చిని చూపించినందుకు థాంక్స్ ఉమా గారు

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 หลายเดือนก่อน +47

    మంచి మిత్రుడు ఉండటం చాలా దేవుని వరం

  • @venki-fg3jw
    @venki-fg3jw 3 หลายเดือนก่อน +5

    ట్రావెల్ వీడియో నా ఫ్రెండ్ సుదీర్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది

  • @RamaKishore-cg5zy
    @RamaKishore-cg5zy 21 วันที่ผ่านมา

    చాల చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీ వీడియోస్ వెనుక మీ కష్టం నాకు నచ్చింది బ్రదర్ అన్ని చాల బావున్నాయి బట్ క్లమ్జ్య్ గ అనిపిస్తున్నాయి కొన్ని అన్ని కాదు ఎక్స్ల్లెంట్ ఫాక్టర్ గ ఉన్నాయ్ వాటిని మాత్రం చూపించండి . నాది ఖమ్మం భద్రాచలం . డోన్'ట్ స్టాప్ ఎక్స్ప్లోర్ మీ వీడియోస్ చాలా బావున్నాయి. మీ ఓపికకు నా namaste brother

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 3 หลายเดือนก่อน +2

    First of all TQ so much bro...miru telugu traveller ayinaduku..bcs mi vedios valla nenu aha County ki velli explore chesinatlu chupistaru and chala Baga explain chestaru...that's y ur best traveller in world ❤❤

  • @Pendemsalomi
    @Pendemsalomi 3 หลายเดือนก่อน +3

    🙏 brother, ఇలాంటి , రిక్షాలు, గుంటూరులో ఉండేవి.నేను కూడా ఆ రిక్షాలో వెళ్ళాను. ( అన్నీ విషయాలు బాగా తెలియచేస్తూ ఉన్నారు.) TQ brother

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 หลายเดือนก่อน +1

    Orange cinema loni songs places chala bagunnayi.atyanta sundara maina pradesalu entho aahladannichhayi good thanks

  • @ramprasvm
    @ramprasvm 3 หลายเดือนก่อน +2

    Im living in Melbourne since last 8 years.. naaku kuda ee video lo meeru cheppina facts konni teleedu.. anyways welcome to Melbourne ❤

  • @prashanthh5610
    @prashanthh5610 3 หลายเดือนก่อน +2

    Orange Songs my favourite ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ from Karnataka

  • @Shanthi-11
    @Shanthi-11 3 หลายเดือนก่อน +1

    Umagaru chaala thanks andi. Chaala rojula korika Australia lo Melbourne chudalani. Meeru excellet ga chupisthunnaru place. Hats off❤

  • @ratakondaramuratakondaramu5036
    @ratakondaramuratakondaramu5036 3 หลายเดือนก่อน +1

    ప్రాపంచ వీరుడు ఉమా బ్రో అభినందనలు 🎉🎉🎉🎉

  • @Bharathiya_Sanathani_official
    @Bharathiya_Sanathani_official 2 หลายเดือนก่อน

    ఉమా గారు జూదం గురించి మీరు చెప్పిన మాటలు చాలా ప్రత్యేకం, మరియు మీ విలువలకు తార్కాణం 🙏

  • @rajeshkandikonda9625
    @rajeshkandikonda9625 3 หลายเดือนก่อน +1

    Super bro,chala vivaranga cheparu

  • @rehanashaik6542
    @rehanashaik6542 3 หลายเดือนก่อน +8

    పొద్దున్నే మీ వీడియో కోసం ఎదురు చూడటం అలవాటైపోయింది ఉమా గారు

  • @modernpoet7155
    @modernpoet7155 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చూపిస్తున్నారు ఉమా ..

  • @madhavibandaru2271
    @madhavibandaru2271 3 หลายเดือนก่อน +1

    Super journey..nice vlog Uma Garu..please post some family vlogs also

  • @rajeswariadatala170
    @rajeswariadatala170 3 หลายเดือนก่อน +1

    Church matram chala chala bagundi...

  • @kumarkassa7426
    @kumarkassa7426 3 หลายเดือนก่อน +13

    Cricketer David Warner ni kudhirithe kalavandi bro anthaniki Indians Telugu peoples ante chala estam😊

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 หลายเดือนก่อน +1

    Very nice video Uma Garu💕💕💕

  • @teammbg2372
    @teammbg2372 3 หลายเดือนก่อน +1

    Big fan from bhadrachalam ❤

  • @kkrartsdance5001
    @kkrartsdance5001 3 หลายเดือนก่อน

    Hi Anna NAA Peru Kamraj I'm from Odisha....Mee videos chala baguntai nenu Mee first video nunchi chustunna africa mali lo start kada...meeru oka middle class nunchi vacharu Mee success chala mandi ki Inspiration. Ilike your self...ippudu Mee Australia tour videos chustunna... apudu ki ippatiki meeru alane vunnaru Anna...anyway Allthe best for more videos uma Anna

  • @jakirmohd7761
    @jakirmohd7761 3 หลายเดือนก่อน

    ❤️❤️❤️
    Sudheer and Brahmani both are good-hearted individuals..
    ❤❤❤

  • @mysreephotography8777
    @mysreephotography8777 3 หลายเดือนก่อน +1

    అక్కడ కూడా ఉన్నారా ముస్లిమ్స్ ఓకే ఓకే చాలా మంచిది ఎక్కడైనా అలా ఏమిటి బాగుంటుంది సూపర్ సూపర్ చేయండి ధర్నాలు దేశం బాగు కోసం

  • @abdulriggy2510
    @abdulriggy2510 3 หลายเดือนก่อน +1

    Loved the vlog ❤‍🔥
    Excellent work
    keep going 💪

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 3 หลายเดือนก่อน

    Super video anni chakka ga chepputho naru thanku 👍

  • @ilavenik9120
    @ilavenik9120 3 หลายเดือนก่อน +2

    Uma ur really working hard to show us this world through u
    Thank you

  • @sainithin778
    @sainithin778 3 หลายเดือนก่อน

    jai balaya jai uma garu love you from anantapur uma garu

  • @AmruthaRL92
    @AmruthaRL92 3 หลายเดือนก่อน +1

    Thanks for history brother.... I m preparing for competative exams .... I never miss ur single video.... ❤love from Bengaluru Karnataka 😍

  • @gsrinu1481
    @gsrinu1481 3 หลายเดือนก่อน

    Uma gaaru Mee vidio valana Australia Melbourne City ni chustunaanu.i love Australia

  • @KadamanchiVishnu-1995
    @KadamanchiVishnu-1995 3 หลายเดือนก่อน +15

    ఆరంజ్ మూవీ లో 1st సాంగ్ లో ఉంటుంది
    జై రామ్ చరణ్ అన్న❤

  • @rckls2x1
    @rckls2x1 3 หลายเดือนก่อน +2

    Anna nuvu travel cheyestey memu kuda travel chesinatley ❤❤ always a big supporter 😊

  • @praveengujjala
    @praveengujjala 3 หลายเดือนก่อน

    15:28 no two cars are the same in BG when Uma garu is walking.

  • @rajeswariadatala170
    @rajeswariadatala170 3 หลายเดือนก่อน

    Wohhh .mastu undi kada Anna Australia...mi frnd family kuda super..

  • @manumanu-tv5ky
    @manumanu-tv5ky 3 หลายเดือนก่อน

    Spr video and good explanation brother 👍

  • @praveenramcharan8595
    @praveenramcharan8595 3 หลายเดือนก่อน

    All comments ki ❤ love isthav chudu adi Anna nuv great 👍💯

  • @mahii_gamer_78
    @mahii_gamer_78 3 หลายเดือนก่อน

    Uma gaaru Australia lo max andaru explore chesaru anni things also but again intrest chupistunna bcz miru defnetly different ga chupistarani ashistunnanu evvaru explore cheyyani vintaina vidduralanu explore chestarani ashistunna ❤😊

  • @saipranish4035
    @saipranish4035 3 หลายเดือนก่อน

    Love from Hyderabad ❤ah annaya kuda ramcharan garu laga nee unaru

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 3 หลายเดือนก่อน

    మీ హ్యాపీనెస్ మొత్తం మీ మాటల్లోనే తెలుస్తుందన్నా❤😍

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 3 หลายเดือนก่อน

    Melbourne city చాలా బాగా చూపించారు Uma garu👌Thanks a lot for introducing us to such a good person like Sudhir garu❤🤗🙌Take care of u uma garu All the best to your new trip🤗👍

  • @suhasinimba6581
    @suhasinimba6581 3 หลายเดือนก่อน

    Super anna finally beautiful country ki chusam

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 3 หลายเดือนก่อน +2

    వావ్ సూపర్ సుధీర్ గారిది భద్రాద్రి కొత్తగూడెం. మాది కూడా అదే డిస్టిక్ ఇక్కడ ఎంతమంది భద్రాద్రి డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు ఉమా బ్రో వీడియోస్👆👆

  • @narayanachigicherla8059
    @narayanachigicherla8059 3 หลายเดือนก่อน +1

    Uma garu meeku intha pessiones tho maku melbourne andalu chupettina daniki TQ Jai balayya Ane matram neeku thodu ade oka boost enargy jai balayya Jai Jai balayya

  • @sarathvegasana5800
    @sarathvegasana5800 3 หลายเดือนก่อน

    Northern Territory nenu vellaanu 3 years ago. Really beautiful. Keen to go again 😊

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 3 หลายเดือนก่อน

    Hi uma garu super video. good friends dhorikaru uma garu happy journey. God bless you to all

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 3 หลายเดือนก่อน

    Chala baga ఎక్సప్లోర్ చేసారు brother.❤❤❤❤❤

  • @ramarao.mandala
    @ramarao.mandala 3 หลายเดือนก่อน +1

    All the best uma anna

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 3 หลายเดือนก่อน

    Hi uma garu panchabhuthalu eppudu thoduga vuntai uma garu super ❤❤❤

  • @shanthismart1783
    @shanthismart1783 3 หลายเดือนก่อน

    Hi bro Australia andalu adbutaga unsee really amazing...maadi kada badradri kotthagudem broo...meeru cheptunty baley happy anipinchindi 😊

  • @vaisusanjay8427
    @vaisusanjay8427 3 หลายเดือนก่อน +1

    Anna good morning
    meru chala simple person me lage me video chala manchiga untai Anna

  • @subbalagadapati4505
    @subbalagadapati4505 3 หลายเดือนก่อน

    Good work Uma i are showing good points.

  • @rajasekhar5741
    @rajasekhar5741 3 หลายเดือนก่อน +1

    చర్చ్ చాలా బాగుంది.

  • @adibhatlasantharam6138
    @adibhatlasantharam6138 3 หลายเดือนก่อน

    Your efforts to showcase every place in Melbourne is awesome. Many Anglo Indian also migrated to Australia after independence. It is country with tivh resources

  • @gopaldharsanam2042
    @gopaldharsanam2042 3 หลายเดือนก่อน +1

    మీరు వీడియోలు తీస్తూ ఉండాలి, నేను వాటిని చూస్తూ ఉండాలి... అంతే ఉమా గారు

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 3 หลายเดือนก่อน

    Great experience brother continue 🇮🇳👍

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 หลายเดือนก่อน

    హాయ్ బ్రో! నేను మీ వీడియోస్ 4 రోజులనుండి చూస్తున్నాను.మీరు మాట్లాడే పద్ధతి అందర్నీ గౌరవంగా మాట్లాడుతున్నారు i like it keep continue and best of luck ❤ from kuwait, పాలకొల్లు natiive place

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 3 หลายเดือนก่อน

    Super Santham UMA garu may God bless you and you may became a Billinior shortly

  • @AdventurewithShazia
    @AdventurewithShazia 3 หลายเดือนก่อน

    Nenu roju wait chestanu uma video kosam nd today blue shirt lo super ga unnaru

  • @chinna_samy
    @chinna_samy 3 หลายเดือนก่อน +5

    வா வா தலைவா😊😊❤❤

  • @shyamkumarkompally2986
    @shyamkumarkompally2986 3 หลายเดือนก่อน

    UMA brother welcome to Australia.

  • @skgouse3341
    @skgouse3341 3 หลายเดือนก่อน +2

    నాది కూడా భద్రాద్రి కొత్తగూడెం

  • @AnilKumar-bh2me
    @AnilKumar-bh2me 3 หลายเดือนก่อน

    Good bro keep it up.. God bless u

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 3 หลายเดือนก่อน +1

    Hi Uma convey my blessings to Sudheer and family god may bless them

  • @gowthamorton
    @gowthamorton 3 หลายเดือนก่อน +3

    No dobt mr. U 😂.... The Indie thappaaaa migathaaa aniiieeee DevaaBooomi le ♻️♻️♻️✳️🪴🌴🌿🌾❇️🌲🌵🍀☘️🌱🥃🍷🍃🌳🌛🤩😘😍😎🟢👻😈👽🤣🤡🌜💚

  • @anani076
    @anani076 3 หลายเดือนก่อน

    My favourite place Sydney... please Anna Sydney kuda chupinchandi...🙏

  • @medabalimikumar960
    @medabalimikumar960 3 หลายเดือนก่อน +1

    God bless u Uma, God will give u good health and luck.

  • @banothprasad3844
    @banothprasad3844 3 หลายเดือนก่อน

    Good vlog uma garu keep rocking

  • @VIJAYKUMAR-b3y8f
    @VIJAYKUMAR-b3y8f 3 หลายเดือนก่อน

    Blue shirt super ❤ Kurnool Vijay 🎉 super video you explanation super 😊

  • @anupapavankalyanmudhiraj
    @anupapavankalyanmudhiraj 3 หลายเดือนก่อน +21

    Sudheer Anna Voice And Behaviour And Attitude Looks like Direct Nagashwin 😂😂

  • @rajphotography1814
    @rajphotography1814 3 หลายเดือนก่อน

    Really Super Video .....

  • @anilanilreddy7030
    @anilanilreddy7030 3 หลายเดือนก่อน +1

    Jai rc❤❤

  • @Itsme_neeraj
    @Itsme_neeraj 3 หลายเดือนก่อน

    Happy to see you in Australia bro
    Waiting for your videos

  • @lakshmik3563
    @lakshmik3563 3 หลายเดือนก่อน +1

    We love Australia. Please spend more time there and show us all Cities! Also.. I hope you get New Zealand Visa. Beautiful wild Country.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 3 หลายเดือนก่อน +15

    మెల్ బోర్న్ "అందాలు అదుర్స్ అన్న మన సుధీర్ హీరో యష్.. లాగ వున్నాడు ❤️.. 👏😊

  • @bharathroybharathraj4268
    @bharathroybharathraj4268 3 หลายเดือนก่อน

    Very good anna ❤ manchi content gurinchi chepparu I love from ATP

  • @yeshwanthkanaganti574
    @yeshwanthkanaganti574 3 หลายเดือนก่อน

    నీ వీడియో కోసం వెయిటింగ్ అన్న.. 👍👌

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 3 หลายเดือนก่อน

    Very very nice beautiful amazing video . Thank YOU

  • @saipranish4035
    @saipranish4035 3 หลายเดือนก่อน

    Love from @sai pranish annaya❤

  • @RavichandraPatnala
    @RavichandraPatnala 3 หลายเดือนก่อน

    Super video uma Anna 👌

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 3 หลายเดือนก่อน +2

    ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్ అన్నీ చాలా బాగా చూపించారు ❤🎉 ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా వివరంగా వివరిస్తూ చాలా బాగా చెప్పారు గ్రేట్ బ్రదర్ 👏🤝💐 ఆరోగ్యం జాగ్రత్త 🙂

  • @srinivasraot6690
    @srinivasraot6690 3 หลายเดือนก่อน

    Keep it up...Mr.Uma😊

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 3 หลายเดือนก่อน

    Good morning Anna wow amazing super video enjoy 🎉🎉❤❤

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 หลายเดือนก่อน

    Congratulations Uma garu Thank you very much

  • @venkylaba5274
    @venkylaba5274 3 หลายเดือนก่อน

    I think butterfly doors. Tesla model x has falcon doors.

  • @srinivasraokarnala995
    @srinivasraokarnala995 3 หลายเดือนก่อน

    Singapore లో కూడా ఇదే సౌండ్ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉంది బ్రో,15 సెకండ్స్ మాత్రమే దాటానికి సమయం ఉంటుంది చాలా ఇష్టం మైన సౌండ్ నాకు😊

  • @anandkumar647
    @anandkumar647 3 หลายเดือนก่อน

    Beautiful Melbourne vlog bro👍👌

  • @GVR786
    @GVR786 3 หลายเดือนก่อน

    మిడత మరియు తూనీగ
    Grasshopper and drago fly

  • @surakathichanikya6610
    @surakathichanikya6610 3 หลายเดือนก่อน +3

    నీ ట్రావెలింగ్ వీడియోస్ బాగుంటాయి బ్రదర్... ఫ్రమ్ చింతపల్లి...