ఆస్ట్రేలియాలో కూరగాయల రేట్లు మరియు రైతు బజార్ || Telugu Vlogs in Australia || Pallavi Yalamanchili

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 704

  • @sathyanarayanareddy3701
    @sathyanarayanareddy3701 3 หลายเดือนก่อน +49

    మీరు చక్కటి ఉచ్చారణతో మాట్లాడారు, ఆస్ట్రేలియా సూపర్మార్కెట్ చాలాచక్కగా ఉన్నది, మా బిడ్డమాకుచెప్పుతున్నట్టుగా చక్కని అనుభూతికి లోనయ్యాము, మీకు మీ చంకలోని చిన్నారికి మా ఆశిస్సులు, మీ వీడియో చాలా సంతోషంగా చూసాము.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +2

      @@sathyanarayanareddy3701 మీ మంచి మాటలకు ధన్యవాదాలు అండీ మరియు నన్ను మరియు నా కుమార్తెను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. మీ కుమార్తె ఆ మాటలు చెబుతున్నట్లు మీకు అనిపించింది అని అన్నారు, ఆ మాటకు చాలా ధన్యవాదాలు అండి. మీ ఆశీర్వచనాలు మా మీద ఇలానే ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంది 🙏.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      మీ మంచి మాటలకు ధన్యవాదాలు అండీ మరియు నన్ను మరియు నా కుమార్తెను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. మీ కుమార్తె ఆ మాటలు చెబుతున్నట్లు మీకు అనిపించింది అని అన్నారు, ఆ మాటకు చాలా ధన్యవాదాలు అండి. మీ ఆశీర్వచనాలు మా మీద ఇలానే ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంది 🙏.

    • @avvarusrinivasarao9999
      @avvarusrinivasarao9999 หลายเดือนก่อน

      Subscribe and share it friends

  • @srinivasaraokanamarlapudi6444
    @srinivasaraokanamarlapudi6444 3 หลายเดือนก่อน +15

    6 నెలల క్రితం మా అబ్బాయిని పంపించాం అక్కడికి.కొనుక్కిని రేట్లు చెపు తున్నాడు.మీరు చక్కగా చూపిస్తూ వివరించారు. Thanq

  • @dhanalakshmisistla6715
    @dhanalakshmisistla6715 3 หลายเดือนก่อน +15

    అమ్మ చాల చక్కగ చెప్పారు మేము అక్కడ ఉన్న అనుభూతి కలిగింది మీనుండి మరిన్ని వీడియోలు ఆశిస్తున్నా

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు అండీ 🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 หลายเดือนก่อน +22

    మీ తెలుగు చాలా చక్కగా ఉంది అమ్మ 🎉🎉🎉 అభినందనలు 🎉🎉🎉

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@NagendraKumar-xj7hj ధన్యవాదాలు అండీ 🙏

  • @kavithayadav4246
    @kavithayadav4246 หลายเดือนก่อน +5

    ఆస్ట్రేలియా లో ఉన్న కూడా తెలుగు లో చాలా చక్కగా, పద్ధతిగా వివరించారు.... పల్లవి అక్క..👌👌🤝🤝💞 పాప చాలా బాగుంది.... God bless u Chitti thalli....

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      Thank you so much Kavitha garu 👍🙏

  • @mahaboobsubhanisk.6131
    @mahaboobsubhanisk.6131 3 หลายเดือนก่อน +21

    చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అలాగే చాలా పద్దతిగా, సింపుల్ గా ఉన్నారు. ఇండియా విలువ బాగా తెలియచేసారు

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు అండీ 🙏

  • @victormars4314
    @victormars4314 24 วันที่ผ่านมา +2

    మీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న సిస్టర్ , చాలా బాగా చెప్పారు , మీ తెలుగు చాల బాగుంది , మా కుటుంబ సభ్యులు లా ఉన్నారు ...thank u amma

    • @meekutelusa2601
      @meekutelusa2601  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @pativenkatreddy2738
    @pativenkatreddy2738 3 หลายเดือนก่อน +12

    చెల్లి మీరు చాలా మంచి వివరించారు,చాలా ఎక్సలెంట్ ,విజిటబుల్ చాలా రేట్,

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🙏

  • @muralikrishna0621
    @muralikrishna0621 2 หลายเดือนก่อน +4

    సోదరికి ధన్యవాదములు. కుటుంబ సభ్యులు కు తెలియజేస్తున్నట్లుగా ఆస్ట్రేలియా లోని ఫ్రూప్ట్స్ and వెజిటబుల్స్ మార్కెట్ ను చక్కటి తెలుగు భాష తో చూపించారు.

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అన్నయ్య గారు 👍🙏

  • @jyothin6749
    @jyothin6749 23 วันที่ผ่านมา +2

    Very good information you have given THALLI

    • @meekutelusa2601
      @meekutelusa2601  23 วันที่ผ่านมา

      Thank you so much andi 👍🙏

  • @bujjibabubhagavathula7678
    @bujjibabubhagavathula7678 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా వివరించావు తల్లీ! నిజంగా మీరు చెప్పిన విషయాలు గమనిస్తే భారతదేశం గొప్పది.

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍🙏

    • @vijayalihaswi
      @vijayalihaswi 13 วันที่ผ่านมา +1

      India lo salaries takkuva kada andi other countries lo sampadinchukunna vallaki sampadichukunnanta

    • @meekutelusa2601
      @meekutelusa2601  11 วันที่ผ่านมา

      @ 👍🙏

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 3 หลายเดือนก่อน +101

    తెలుగు ఏదో అలవాటు తప్పినట్టు నాజూకు పోకుండా చక్కగా మాట్లాడారు. ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమిభారతిని .అన్నట్టు వుంది మీ భాషణ.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +6

      మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు అండీ 🙏

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏

    • @LAKSHMI-sw6wf
      @LAKSHMI-sw6wf 3 หลายเดือนก่อน +1

      Manam telugu vallamani gharvamga cheppukovalandi akkadakellina. Nice video thalli . Ma vijayawada, mathathagaru😂 ithe ma Ammayive anukutunna. God bless you thalli. Buddi gadu cute ga vunnadu.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      Yes andi , I am proud to say that I am telugu ammayi. Avunu andi maadi Vijayawada. Maa papa ni cute annanduku thanks andi 🙏.

    • @NRakesh62
      @NRakesh62 3 หลายเดือนก่อน

      @@meekutelusa2601 సీట్ పొటాటో ని తెలుగులో చిలకడదుంప

  • @rajesh166
    @rajesh166 3 หลายเดือนก่อน +18

    First time మీ వీడియో చూస్తున్న చాలా చక్కగా చెప్పారు sister ❤❤❤❤ వీడియోస్

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🙏

    • @rajesh166
      @rajesh166 3 หลายเดือนก่อน +1

      @@meekutelusa2601 welcome sister మీరు చాలా చక్కగా మన తెలుగు అమ్మాయి ఎలాగే అయితే ఉన్నారో అలాగే అక్కడ కూడా ఉన్నారు. సూపర్ వీడియోస్ stop చెయ్యదు కంటిన్యూ చేయండి.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@rajesh166 తప్పకుందా అంది. చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🙏.

  • @sambaiahp9898
    @sambaiahp9898 หลายเดือนก่อน +2

    Thank you madam for showing all

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 3 หลายเดือนก่อน +19

    స్వీట్ పొటాటో ను ఇండియా లో
    చిలకడ దుంపలు అంటారు అందులో తెలుపు ఎరుపు రెండు రకాల దుంపలు ఉంటాయి.....

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +2

      వివరణకి చాలా ధన్యవాదాలు అండీ 🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 3 หลายเดือนก่อน +12

    మీ పాప చాలా అందంగా ఉంది అమ్మ 🎉🎉🎉

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@NagendraKumar-xj7hj ధన్యవాదాలు అండీ 🙏

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala หลายเดือนก่อน +5

    మా ఊరిలో మాట్లాడినట్లుంది. అవాస్తావాలు కాకుండా వాస్తవాలు చెప్పడం బాగుంది.

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍🙏

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @rambabunelapati7310
    @rambabunelapati7310 3 หลายเดือนก่อน +8

    సూపర్ మేడం బాగా అర్థమైనట్టు చెప్పారు మేడం

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      @@rambabunelapati7310 చాలా ధన్యవాదాలు అండీ 🙏

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 3 หลายเดือนก่อน +11

    వాళ్ల డాలర్ల ప్రకారం చూస్తే అన్ని ₹20 కంటే తక్కువే ఉన్నాయి. వాళ్ల కరెన్సీలో అంచనా వేస్తే చాలా తక్కువ రేట్లు మనకంటే. తక్కువ రేటు తో పాటు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడ కుళ్లిపోయిన వి పగిలిపోయిన వి లేకుండా అన్ని చాలా తాజాగా ఉన్నాయి.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@vijaykrishna8531 👍🙏

  • @kalla.lakshmanakumar7729
    @kalla.lakshmanakumar7729 3 หลายเดือนก่อน +14

    మి పుణ్యమా అని Australia super market చుసెము thankyou

  • @sharmaputcha1671
    @sharmaputcha1671 2 หลายเดือนก่อน +2

    Chepte pallave chppali. Mana vallu yekkada unna vallaki singaram.. Chakkati bhasha, down to earth mannerism, fair and frank expression. Put together a nice video you have made. Continue to bring awareness on australia ..................... Mee andaeiki Subhabinandanalu.

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      @@sharmaputcha1671 thank you so so much andi for your kind words 👍. Please subscribe to my channel for more videos 🙏. Thank you andi 👍🙏

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala หลายเดือนก่อน +5

    స్వీట్ పొటాటో ను పల్లెల్లో గేనుసు గడ్డలు, టౌన్స్ లొ చిలగడం దుంపలు అంటారు.

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @satyanarayanakambala5695
    @satyanarayanakambala5695 25 วันที่ผ่านมา +2

    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు విదేశాల్లో ఉన్న మీ
    వస్త్రధారణ చూసి చిన్నదాని్వైనా చేతులు జోడిస్తున్నా

    • @meekutelusa2601
      @meekutelusa2601  22 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @ramuanne7269
    @ramuanne7269 3 หลายเดือนก่อน +9

    ఆమ్మ నీ వీడియో చుస్తే మా ఇంట్లో మనిషి చెప్పినట్లే వుంది.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@ramuanne7269 ధన్యవాదాలు అండీ 🙏

  • @Sri-d7u
    @Sri-d7u 3 หลายเดือนก่อน +4

    Hii akka...mee video s first time chustunna...maa family member la anipinchidhi.❤

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      Awww thank you so much chelli ❤️👍

  • @abcchannel9273
    @abcchannel9273 3 หลายเดือนก่อน +14

    రైస్ పప్పు దినుసులు జనరల్ సూపర్ మార్కెట్లో కూడా రేట్లు చూపించండి సిస్టర్, టెంపుల్స్ కల్చర్, అగ్రికల్చర్ టూల్స్, childrens parks, అక్కడి ప్రజల జీవన విధానం, అలా వీడియో చేయండి సిస్టర్ 👍

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      సూచనలకు ధన్యవాదాలు అండీ. ఖచ్చితంగా వీడియోలు చేస్తాను అండి 🙏

  • @sathishampaty4796
    @sathishampaty4796 หลายเดือนก่อน +1

    Superb 🎉🎉baby kid pilaka looks goooood ❤

  • @kailashnadhrapati8227
    @kailashnadhrapati8227 3 หลายเดือนก่อน +3

    చాలా బాగా నచ్చింది.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @NarasimhaReddy-jw6ow
    @NarasimhaReddy-jw6ow 22 วันที่ผ่านมา +1

    Meru Mee papa Happy vedalle❤
    🎉

  • @DhanaRajana-d3m
    @DhanaRajana-d3m หลายเดือนก่อน +1

    Nice andi neat and clear explanation

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      Thank you so much andi 👍🙏

  • @NaguRajit
    @NaguRajit 2 หลายเดือนก่อน +2

    Atluntady mana bezawada ammayethoo...vedio chaala baagundy sister...twara loo 1 lakh subscribers avvaali...all the best

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน +1

      @@NaguRajit thank you so much brother 👍🙏

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 3 หลายเดือนก่อน +2

    You showed & gave information well.

  • @GeelaVasantha-nt8dv
    @GeelaVasantha-nt8dv 25 วันที่ผ่านมา +1

    Chala Baga undi

  • @narayanas2309
    @narayanas2309 3 หลายเดือนก่อน +5

    సూపర్ గుడ్ మ్మ tq మ్మ కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఎస్. నారాయణ.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏

  • @Lucky-1961
    @Lucky-1961 3 หลายเดือนก่อน +2

    మీకు అభవందనాలు🎉పల్లవి
    గారు
    బాగా explain చేసారు

    మేము కూడ విజయవాడలో చాలా కాలం వున్నాం.
    మీ వీడియ్స్ చాలా మందికి ఉపయోగపడతాయి👍
    God bless you 🙏
    OmArunachalasiva 🙏
    మీకు వీలయతే అరుణాచలం
    తప్పకుండా చూడండి👏
    My son completed MS&
    Now doing JOB in CANADA as software developer & Got PR also.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ🙏. Om Arunachala Siva 🙏.
      తప్పకుండ అరుణాచలం వెళ్తాం అంది . అక్కడ గిరి ప్రదక్షణ కూడా చెయ్యాలి.

  • @pulipatiprasadbabu1325
    @pulipatiprasadbabu1325 หลายเดือนก่อน +1

    Super Chala Kotta Vishayalu Tdlisayi Maku Thankhou

  • @meerjeeyaulla9986
    @meerjeeyaulla9986 2 หลายเดือนก่อน +2

    Mee papa chalu cute ga vundi madam 👌

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      @@meerjeeyaulla9986 thanks andi 🙏

  • @mvramaraju8662
    @mvramaraju8662 3 หลายเดือนก่อน +1

    Excellent information pallavi

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so much andi 👍🙏

  • @pedabapujivellaturi47
    @pedabapujivellaturi47 หลายเดือนก่อน +1

    Australia's fruit market is Good

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      @@pedabapujivellaturi47 yes andi 👍🙏

  • @talapallenandaiah5745
    @talapallenandaiah5745 หลายเดือนก่อน +1

    Sweet potata-------Chilagada DUmpalu++++++any difference between American dollar and Australia dollar ------with indian rupeei it is more than 80/rupees

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      Yes andi 👍. Thank you 🙏

  • @NarasimhaReddy-jw6ow
    @NarasimhaReddy-jw6ow 22 วันที่ผ่านมา +1

    Meru super star 🎉

  • @HarivaramaN-mu6nw
    @HarivaramaN-mu6nw หลายเดือนก่อน +2

    Super sister i'm coming america 10 years

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      Wow congratulations brother 🙏👍

  • @pravindabir
    @pravindabir หลายเดือนก่อน +1

    i used to go to footscray market weekly once,its much more economical and if possible try to do shopping at Victoria market

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน +1

      For sure, thank you for suggesting 👍🙏

  • @imtiazmohammed6068
    @imtiazmohammed6068 3 หลายเดือนก่อน +1

    👏👏 very open and honest !! Good idea to eat fruits when in India, especially guava and custard apple….

  • @rambabuprathipati6445
    @rambabuprathipati6445 3 หลายเดือนก่อน +4

    Good speech

  • @umamaheswararaochigurupati1946
    @umamaheswararaochigurupati1946 2 หลายเดือนก่อน +1

    Very nice presentation good 👍

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 3 หลายเดือนก่อน +2

    Your voice and explaining is very interested

  • @baburaov-c7t
    @baburaov-c7t 3 หลายเดือนก่อน +1

    Very nice . Very good information with detailed rates. Newly came australia from telugu states particularly Andhra pradesh most helpful. T. Q 🙏🙏

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so much andi 🙏

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 3 หลายเดือนก่อน +1

    Very good explained poranki
    God bless you.🎉

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so much andi 🙏

    • @Lee22613
      @Lee22613 3 หลายเดือนก่อน

      @@prasadaaravapalli7574.... Its bse our rupee is going down n down... For them its like 5 rs like ours... No need to convert andi...i have been to 17 nations so far... I feel disgusted when i have to pay so much in rupees to get ONE LOCAL CURRENCY...

  • @bhaskarkomakula8219
    @bhaskarkomakula8219 2 หลายเดือนก่อน +1

    ❤చాలామంచిగావివరించారు దన్యవాదములు

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍🙏

  • @rabbybandila8937
    @rabbybandila8937 3 หลายเดือนก่อน +7

    వీడియో చాలా బాగా చేసారు, ధన్యవాదాలు..

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏

  • @satyamviswanadhuni6093
    @satyamviswanadhuni6093 2 หลายเดือนก่อน +1

    You are very great🎉🎉🎉🎉

  • @ashokreddyvenna3249
    @ashokreddyvenna3249 3 หลายเดือนก่อน +1

    Super chala baga chupesthunnaru maduim thanks

  • @kavithayadav4246
    @kavithayadav4246 หลายเดือนก่อน +2

    Haiiii Akka....✋ Sweet potato ante, Chilagada dumpalu... Akka....

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน +1

      Thank you Chelli 👍🙏

    • @చెన్నకేశవరెడ్డికొండా
      @చెన్నకేశవరెడ్డికొండా หลายเดือนก่อน

      మా కడప జిల్లాలో చిలగడ దుంపలను గెం చు గడ్డలు అంటారండి. మంచి వీడియో చేశారు అమ్మ. అక్కడి పాఠశాల విద్య గురించి ఒక వీడియో చేయగలరని కోరుకుంటున్నాం అమ్మ.

  • @truedesi3839
    @truedesi3839 3 หลายเดือนก่อน +1

    First time watching your channel, good content with information. Thx.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so much andi 🙏

    • @truedesi3839
      @truedesi3839 3 หลายเดือนก่อน +1

      @@meekutelusa2601 Good luck to you andi, if possible Iskcon Melbourne Sunday program cover cheyandi. 🙏

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      @truedesi3839 thank you so much andi for the wishes 🙏. Will definitely do iskcon temple vlog 👍

  • @ChakravarthiT
    @ChakravarthiT 4 หลายเดือนก่อน +2

    Nice videos... 🎉 So, generally in one shopping time how much cost would come of total vegetables ?

    • @meekutelusa2601
      @meekutelusa2601  4 หลายเดือนก่อน

      If I buy for myself , the total cost of the vegetables will be between $65 and $70.

    • @ChakravarthiT
      @ChakravarthiT 4 หลายเดือนก่อน +1

      @@meekutelusa2601 oh ok !! I guessed that in one go cost would come around $100 to $110. I feel growing vegetables in the backyard (atleast some 40% of vegetables and greenleaf vegies) would be much better i feel.. 🎉 I feel that way total spending can be balanced..

    • @meekutelusa2601
      @meekutelusa2601  4 หลายเดือนก่อน +1

      @@ChakravarthiT sure andi 👍, definitely will try that andi 🙏. Thank you so much for the suggestion 🤝 andi , it is so helpful 🙏.

  • @digito7362
    @digito7362 3 หลายเดือนก่อน +2

    Your telugu is too good even your dressing style ,i really liked your frankness

  • @swamibogari4457
    @swamibogari4457 หลายเดือนก่อน +1

    Papa so cute 🥰🥰

  • @sandeepksvbilla
    @sandeepksvbilla 2 หลายเดือนก่อน +2

    గోదావరిజిల్లా ల భాష లో అందరికి అర్థం ఐయేలా చెప్పారు చాలా సంతోషం గా ఉంది

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏

  • @rajuchodimellarajuchodimel1760
    @rajuchodimellarajuchodimel1760 3 หลายเดือนก่อน +5

    Tnq.sister

  • @SiddiShankar-j1g
    @SiddiShankar-j1g 2 หลายเดือนก่อน +1

    Super sister ❤❤

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      @@SiddiShankar-j1g thank you brother 👍🙏

  • @honeyraj702
    @honeyraj702 2 หลายเดือนก่อน +1

    Nice video…. I used to convert US dollars to India rupee while purchasing vegetables and for everything when I first landed in US and stopped doing that after realizing my income is directly proportional to the prices in their market. 😊

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      @@honeyraj702 oh nice andi 👍🙏

  • @eswararaokudupudi5863
    @eswararaokudupudi5863 15 วันที่ผ่านมา +1

    Chalabaga cheppvu amma

    • @meekutelusa2601
      @meekutelusa2601  14 วันที่ผ่านมา

      Thank you so much andi 👍🙏

  • @vijaykumar6258
    @vijaykumar6258 3 หลายเดือนก่อน +1

    Madam.how can export veggies to au.can you give right suggestions.waiting for your response.thank you madam

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      I have no idea andi, but will try to find out and will make a video andi 👍🙏

  • @mvramaraju8662
    @mvramaraju8662 3 หลายเดือนก่อน +2

    From Vijayawada❤super video

  • @KareemMohammed-su2cc
    @KareemMohammed-su2cc 3 หลายเดือนก่อน +1

    Nice chaala voorpuga chebutunnaru

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@KareemMohammed-su2cc thank you andi 🙏

  • @krishnaiahpavuluri8806
    @krishnaiahpavuluri8806 หลายเดือนก่อน +2

    Super

  • @prasadraovallurupalli5344
    @prasadraovallurupalli5344 3 หลายเดือนก่อน +2

    Very Good Amma

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 3 หลายเดือนก่อน +4

    చంక లో బేబి వుంటే ,అలసటే తెలియదన్నట్లు
    మార్కెట్ అంతా తిరిగి ,మంచి ఎనర్జిటిక్ గా
    వీడియో పూర్తి చేశారు మేడమ్ . ఆ మార్కెట్ లో
    మీతో పాటు మేం కూడా తిరిగి నట్లే వుంది .
    ఈ “కూర గాయాల “నుంచి తప్పించు కోడానికి
    టెర్రస్ గార్డెన్ గానీ , బ్యాక్ యార్డ్ గార్డెనింగ్ ఏ
    మైనా చేస్తుంటే ఒక వీడియో చెయ్యండి
    మేడమ్ .✅👍👌🌈🌿☘️🌾.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      మీ మాటలకు చాలా ధన్యవాదాలు అండీ. తప్పకుండా వీడియో చేస్తాను 🙏.

  • @vookantivineel
    @vookantivineel 10 วันที่ผ่านมา +1

    Cute little doll❤

  • @Sivaprasadreddy-h3u
    @Sivaprasadreddy-h3u 2 หลายเดือนก่อน +1

    Chalabagachepparu

  • @Bobbilisweet
    @Bobbilisweet 2 หลายเดือนก่อน +1

    మీ బాబూనో పాపనో ఎత్తుకొని తీసిన మీ వీడియో కోసం నేను సబ్స్క్రయిబ్ చేసుకున్నాను 🤷🏼‍♀️

  • @KuppiliNagamani
    @KuppiliNagamani หลายเดือนก่อน +1

    Chilakada dumpalu sis sweet potato ante gansu gaddalu hyd lo antaru nethi beerakai andi adi pachadi chesta annaru kada

    • @meekutelusa2601
      @meekutelusa2601  หลายเดือนก่อน

      Avunu andi thank you 👍🙏

  • @satyaramadugu6971
    @satyaramadugu6971 3 หลายเดือนก่อน +1

    Little one is so calm and cool

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@satyaramadugu6971 yes andi avunu 🙏✅

  • @kailashnadhrapati8227
    @kailashnadhrapati8227 3 หลายเดือนก่อน +2

    Super thalli

  • @gattupalli7960
    @gattupalli7960 3 หลายเดือนก่อน +1

    Nice explain sister

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@gattupalli7960 thank you brother 🙏

  • @LakshmiTubati
    @LakshmiTubati 2 หลายเดือนก่อน +2

    Akka vejtebuls konali ante mundu parus kali kani chala baga chepparu

  • @ubcreationsvlogs2657
    @ubcreationsvlogs2657 3 หลายเดือนก่อน +1

    Hi akka ❤ nenu mee new subscriber ni .mee videos chustunnaanu .. Explain cheyyadam chaala bagundi. . 🎉🎉

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so much andi 🙏

  • @cvenkat7766
    @cvenkat7766 2 หลายเดือนก่อน +1

    ధరలు అదిరి పోతున్నాయి . అక్కడ బతకాలంటే అంబానీ , అదానీ లాంటి వారికే సాధ్యం .

  • @srcomputers1114
    @srcomputers1114 3 หลายเดือนก่อน +2

    మీరు చక్కటి ఉచ్చారణతో మాట్లాడారు

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏

  • @hemachanderp2301
    @hemachanderp2301 3 หลายเดือนก่อน +4

    చాల బాగ చెప్పారమ్మ ఇక్కడి మనదేశం రేట్లకుఅక్కడిరేట్లకు చాల తేడావుంది వస్తువొకటే కాని రూపం వేరు

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      అవును అంది 🙏

  • @sailawsailu6948
    @sailawsailu6948 4 หลายเดือนก่อน +1

    Nice vlog Pallavi😃 cute kid

    • @meekutelusa2601
      @meekutelusa2601  4 หลายเดือนก่อน

      @@sailawsailu6948 thanks aunty 🙏

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 3 หลายเดือนก่อน +3

    Sweet potato అంటే చిలగడ దుంపలు
    రూపాయల్లో చెబితే అమ్మో ఇంత రేటా
    అనిపిస్తుంది
    మీ లెక్కలో ధరలు ఎక్కువా తక్కువా అని
    మీరే చెప్పాలి

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ. కొన్ని కూరగాయలు అధిక ధర మరియు కొన్ని తక్కువ ధర 🙏.

  • @kuttybujji-m3t
    @kuttybujji-m3t 3 หลายเดือนก่อน +1

    Nicely explained pallavi garu 👌. So good to see that you speak telugu very well even though you were in Australia 🙏🫶.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      Thank you so so much andi for the words 🙏

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 3 หลายเดือนก่อน +1

    Ok p5 is all item's are available?

  • @singareddyudaysaikumar1436
    @singareddyudaysaikumar1436 2 หลายเดือนก่อน +1

    akka me videos chala బాగున్నాయి ,మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు.

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు తమ్ముడు 👍🙏

  • @udayasankar6092
    @udayasankar6092 3 หลายเดือนก่อน +2

    YOUR CHILD NICE GOD BLESS

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 หลายเดือนก่อน +1

    Good luck

  • @Voddu-seenu-i6s
    @Voddu-seenu-i6s 3 หลายเดือนก่อน +4

    నేను ఫస్ట్ టైమ్ మీ వీడియో చూస్తున్న 👍

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 👍

  • @MurthiValavala-td4zo
    @MurthiValavala-td4zo 3 หลายเดือนก่อน +2

    Superamma❤

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@MurthiValavala-td4zo thank you andi 🙏

  • @HYDERALI-kq4ci
    @HYDERALI-kq4ci 3 หลายเดือนก่อน +5

    అక్కడికి వెళ్లినా మన సంస్కృతిని మాత్రం మరువలేదు తల్లీ. బాగా మాట్లాడుతున్నావు. సంతోషం.

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏

  • @harindramendu9604
    @harindramendu9604 4 หลายเดือนก่อน +1

    Good vlog, Pallavi. Buddadhi cutie❤

  • @LaxmaReddyJali-sl4zr
    @LaxmaReddyJali-sl4zr 8 วันที่ผ่านมา +1

    Telangana lo kandagadda antarandi.papa antha sepu etthukunnaru. Easy ga mlove avutunnaru. Chala baga chepparamma.thankyou bety.

    • @meekutelusa2601
      @meekutelusa2601  8 วันที่ผ่านมา

      Thank you so much andi 👍🙏

  • @neelamnagaraju2657
    @neelamnagaraju2657 2 หลายเดือนก่อน +2

    Akka 😳 కూరగాయల రేట్లు ఏంటి అలా ఉన్నాయి అక్క 😳 కూరగాయలు అంత రేటు ఉంటే ఇంకా మిగిలినవి ఎంత రేటు ఉంటాయో 😳 అక్క

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน +1

      అవును తమ్ముడు, సూపర్ మార్కెట్ లో ఐతే ఇంకా ఎక్కువ 👍🙏

  • @ananthareddyoruganti4966
    @ananthareddyoruganti4966 3 หลายเดือนก่อน +1

    Super..madam..speaking..in..telugu
    Namasthe..madam

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@ananthareddyoruganti4966 namaste andi 🙏. Thank you so much 👍

  • @syambabu1365
    @syambabu1365 15 ชั่วโมงที่ผ่านมา

    Sweet potato means chilagada dumpa indianame

  • @dcchowdarydaggubati6991
    @dcchowdarydaggubati6991 3 หลายเดือนก่อน +1

    Very nice

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 3 หลายเดือนก่อน +10

    మీ తెలుగు చాలా చక్కగా ఉంది అమ్మ 🎉🎉🎉 అభినందనలు 🎉🎉🎉

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน +1

      @@srivanigraphics3004 ధన్యవాదాలు అండీ 🙏

  • @rameshmramesh5847
    @rameshmramesh5847 2 หลายเดือนก่อน +1

    Super medam meru challa baga chebuthunaru ahkkda kuragaylu retallu yekave kada mari meru veza nannvez

    • @meekutelusa2601
      @meekutelusa2601  2 หลายเดือนก่อน

      Thank you so much andi and nenu vegetarian 👍🙏

  • @chalapathykr8163
    @chalapathykr8163 3 หลายเดือนก่อน +1

    Very good madam you are good Indian cultural woman

    • @meekutelusa2601
      @meekutelusa2601  3 หลายเดือนก่อน

      @@chalapathykr8163 thank you andi 🙏