అమెరికా, మెక్సికో మధ్య ఒక బోర్డర్ ఉంది అనే విషయం న్యూస్ లో చూసాము కానీ పూర్తిగా చూడలేదు. ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తుంటే ఆ బోర్డర్ ఎంత పెద్దదో అర్థం అవుతోంది. సూపర్ అన్న. ఒకప్పుడు మనుషుల మధ్య ఎటువంటి అడ్డు గోడలు లేవు. నాగరికత పెరగడం అభివృద్ధి ఎప్పుడు అయితే మొదలు అయిందో అప్పుడే మనుషుల మధ్య తారతమ్యాలు మొదలు అయ్యాయి. మరొక్క విషయం ఏంటో అంటే కొన్ని దేశాల్లో ప్రభుత్వ పాలన సరిగా లేదు. అందు వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు మెక్సికో లో డ్రగ్స్ మాఫీయా లు ఎక్కువ వాళ్ళలో కొంత మంది ధనవంతులు కావడం వాళ్ళు రాజకీయ పార్టీల్లో చేరడం వాళ్ళు అధ్యక్షులు ఇంకా ప్రధానులు కావడం వల్ల దేశంలో పాలన దెబ్బ తినడం పౌరులకు తిండి ఇంకా ఉపాధి దెబ్బ తినడం ఈ కారణాలు వల్ల మెక్సికో ప్రజలు చాలా మంది అమెరికా బోర్డర్ దాటడానికి ప్రయత్నాలు చేస్తారు మెరుగైన జీవితం కోసం పాపం. ఇప్పుడు మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా shinbom అనే మహిళ శాస్త్రవేత్త అయ్యారు. దేశంలో మార్పు తెస్తాను అని అన్నటు ఎక్కడో న్యూస్ చదివాను అన్న. భవిష్యత్తు లో మెక్సికోలో మంచి మార్పు వస్తుంది అనుకుంటాము. అన్న కొన్ని హై security zones లో వీడియోస్ తీసేటప్పుడు జాగ్రత్త అన్న. ❤❤❤ వీడియో
మీరు 10hrs 😂 video పెట్టిన bore కొట్టకుండా చూపిస్తారు ఆ నమ్మకం నాకు ఉంది ! ❤ Bore kotina 10 hrs video or అంతకంటే ఎక్కువ చూడటం నాకు ఇష్టమే ; మరి uma శ్రేయోభిలాషులారా మీకు ?
cow is in Hindu culture like a mother, Uma thanks for the respect and you can mention that no worries, Whoever what's to eat its up to them, But It is always good to respect the culture.
Jaya shriram uma bro.....your videos are awesome. Chala knowledgeable even ma daughter kuda chustadhi....tanaki jai shreeram Lucky ani wish cheyandi Anna she feels happy
Kudos to you Uma telugu Traveller for taking to unknown new places. Though I was in Texas , my son has never taken me to this Mexican border area. Thanks a lot
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి డేంజరస్ ప్లస్ అంటున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి టైం కి తింటూ ఉండండి😊
you posted this video means you are still alive 😀, carful out there and after dark stay indoors or main area, Get any local guy as a friend or make a friend in hostels and go together .
Uma bro, mee videos ki English subtitles vachela cheyadi please, na wife ki telugu raadhu still mee videos chala intresting chesthundi and antu untundi subtitles undunte bagundedi ani😊
హాయ్ అన్న 👋మెక్సికో & అమెరికా సరిహద్దు గురించి పేపర్స్, బుక్స్ లో చదవడం తప్ప, డైరెక్ట్ గా ఇలా మీ ద్వారా అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా వివరించడం మీకే సాధ్యపడింది వెరీ గుడ్"& ఇన్ఫర్మేషన్ అన్న ❤... 🥰.. ✌️
Donkey Dari gurinchi chala Baga explore chesaru risk theesukoni mari.people enduku pranalanu panamga petti life antham chesukontunnaru.jaly vesthundi valanu chusthunte.apude aipoinda anipinchindi Mee vedio chusthunte thank you andi Uma garu
Hi bro day 1 Mexico vlog ashyraga undi akkadi situation beach and border cross chesy vidanam akkada nirm8nchina pradeshalu chusi 😮any way take care bro 😊
ఉమా గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మా ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్స్ అండి

అన్నింటికీ ఒకే ఒక సరైన ఆయుధం చదువు...మంచిగా చదువుకోండి❤😍
OK, good, but what if you're too old to go back to school?
హాయ్ ఉమా గుడ్ మార్నింగ్ మెక్సికో బార్డర్ గురించి చాలా చక్కగా వివరించారు
Hi ఉమా బ్రో...
మీ వీడియోస్ తోనే మాకు ఉదయం అవుతుంది.. మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం..
వాటర్ గురించి బాగా చెప్పారండి ట్రంప్ గోడ కట్టడం జీవన విధానము చాలా బాగున్నాయి మొత్తానికి వీడియో బాగుంది చాలా బాగా చూపించారు అత్త❤❤❤❤
Thanks
మీరు 10hrs 😂 video పెట్టిన bore కొట్టకుండా చూపిస్తారు ఆ నమ్మకం నాకు ఉంది ! ❤ Bore kotina 10 hrs video or అంతకంటే ఎక్కువ చూడటం నాకు ఇష్టమే ; మరి uma శ్రేయోభిలాషులారా మీకు ?
Very interesting about Mexico and America borders . Mee videos valla chala information telustundi . Great 👍🏻
Uma bro...nee videos regular ga chusthunna ee madhya...nee dhairyaniki hatsoff bro...wish u all the best for Mexico trip..take care...❤😀👏
cow is in Hindu culture like a mother, Uma thanks for the respect and you can mention that no worries, Whoever what's to eat its up to them, But It is always good to respect the culture.
Very good information about Mexico America border. Nice video uma garu
You are real traveler We like your videos.
ಉಮಾ ಧಾರಿ ಹೋಕರಾಗಿ ಒಳ್ಳೆ ಮಾತುಗರಾನಾಗಿ ಮುಂದುವರಿಯುತ್ತಾ ಇರೋದು ಗಮನರ್ಹರು
Jaya shriram uma bro.....your videos are awesome. Chala knowledgeable even ma daughter kuda chustadhi....tanaki jai shreeram Lucky ani wish cheyandi Anna she feels happy
Kalai VANAKKAM🌄
Uma brother
Valthukal 🎉
Time in India is 12:30
hours earlier than Mexico. In India, now 23 rd morning 9:25 a. m. But, it may be 22nd in Mexico. Check once, Mr Uma.
I did mistake
@@UmaTeluguTraveller bro, you are godly personality. You making mistakes😮😮. Unbelievable
You are superman. You can fly anyway you want. Be safe 😊😊😊
Kudos to you Uma telugu Traveller for taking to unknown new places. Though I was in Texas , my son has never taken me to this Mexican border area. Thanks a lot
ఉమా గారూ మీ వీడియోలు చాలా బాగుంటాయి నాలెడ్జ్ పరంగా నైస్
Love from Karnataka Bengaluru ❤
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది అలాంటి ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి డేంజరస్ ప్లస్ అంటున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి టైం కి తింటూ ఉండండి😊
Thanks for the video. Respect from Turkey.
సూపర్ ఉమా గారు సూపర్ వీడియో వీడియో మొత్తం కళ్ళు పెద్దవి చేసి చూసాను మైండ్ బ్లోయింగ్ 😮😮😮😮😮😮😮😮😮😮👌👌👌👌👌👌👌
కంగారు పడుకు అన్న. నా అన్వేషణ చూపించాడు ఇవన్నీ. కొత్త గా try చేయండి
Nice video Uma ❤maaku teliyani vishayaalu enno chupisthunnaduju tqq Uma ❤❤
Uma garu has clearly shown the borders of Mexico and America👏👍You have given very good information👌nice video❤Take care of yourself❤
గుడ్ మార్నింగ్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మెక్సికో గురించి చాలా విషయములు తెలుసుకున్నాము
హాయ్ అన్న బాగున్నావా నాదే మొదటి లైక్ 🎉🎉🎉❤❤
Wow eeroju first like
Super Uma Garu, video is good😂👌
Hi bro, america & mexico border chala baga explain chesaru
Hi uma garu nice vlog 🎉
చాల బాగుండి ఉమా బ్రో
Hi ఉమ అన్నయ్య అమెరికా, మాక్సికో కంట్రీస్ border గురుంచి వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు...❤🙏
Thumbnail లో "భారతీయులు" అనే మాట తీసేయండి
That's true panjabins veltaru andulo tappu em ledu
అది ఏమైన్నపటికి భారతీయులను అవమాన పరుస్తున్నట్టు ఉంది.
భారతీయులు మాత్రమే కాదు mexicans and other country people కూడా వెళ్తారు ఆ రూట్ లో
నమస్కారం తమ్ముడు.🙏
మంచి వీడియో, బాగుంది.
You are putting so much effort for your videos. God bless you.
Thank you uma for sharing valuable information about maxico border 🙌🏻
Hai uma anna .Jai Telugu peoples.jai alluri district 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
Good morning Uma brother 🙏💐.. Happy journey in Mexico 🙏
మెక్సికో బార్డర్ గురించి చాలా చక్కగా వివరించారు
ఉమా గారు వీడియో కోసం వెయిటింగ్ బిజీగా ఉన్నట్టున్నారు మీరు
ఉమా గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు చూపిస్తున్న అమెరికా చాలా బాగుంది
Beautiful Mexico America border Vlog, Uma bro👌👍
ని ధైర్యానికి సెల్యూట్ అన్న వింటేనే భయంగా ఉంది నువ్వు లైవ్ లో ఉన్నావ్ 😢
మీ ధైర్యానికి మీ సాహసానికి, మీ ఓపికాకి మా వందనం
Skipped beef. You won my respect❤
Very nice video Uma Garu💕💕💕
you posted this video means you are still alive 😀, carful out there and after dark stay indoors or main area, Get any local guy as a friend or make a friend in hostels and go together .
" Border " vlogs are always interesting especially Donkey route........
నమస్కారం ఉమా అన్న love from kadiri
❤❤❤Uma Telugu Traveller
👌👌👌👌👌👌 అన్న
Sorry anna festival karananga mee videos miss ayya kani 1 day lo 11 videos complete chesa Anni super ga unnay anna
Thankyou
SUPER Video UMA
Uma bro, mee videos ki English subtitles vachela cheyadi please, na wife ki telugu raadhu still mee videos chala intresting chesthundi and antu untundi subtitles undunte bagundedi ani😊
From Karnataka❤️❤️🙏👌👍👍👍
హాయ్ అన్న 👋మెక్సికో & అమెరికా సరిహద్దు గురించి పేపర్స్, బుక్స్ లో చదవడం తప్ప, డైరెక్ట్ గా ఇలా మీ ద్వారా అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా వివరించడం మీకే సాధ్యపడింది వెరీ గుడ్"& ఇన్ఫర్మేషన్ అన్న ❤... 🥰.. ✌️
Giant/jiant....yela brathikesthunnarra...hats off
Hii sir 💐 మీరు "ప్రపంచ యాత్రికులే కాదు ! సాహస yatrakulu కూడా 🗽🌍🗽🌍.
హలో ఉమా అన్న ❤ సూపర్ వీడియో ❤జాగ్రత అన్న
Love you form Karnataka... doing good like our flying passport,Dro bro,global kanadiga
Hi anna,
Do you carry your drone in your cabin bag.
And, any restrictions while carrying drone from one country to other
Some countries have problem
Mexico boarder America boarder ni chala baga chupincharu bro jagrathaga undandi program jagratha bro althea best bro👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Uma garu ee roju video pettaledu, meru jagrathagane unnaru kada. Iam worried about your safety... take care bro
All good andi
@@UmaTeluguTravelleranno adho bayakaram ina desham atleast instagram lo ina update petu eroju video ledhu ani maku dairyam ga untadi 🙂
Donkey Dari gurinchi chala Baga explore chesaru risk theesukoni mari.people enduku pranalanu panamga petti life antham chesukontunnaru.jaly vesthundi valanu chusthunte.apude aipoinda anipinchindi Mee vedio chusthunte thank you andi Uma garu
Uma bro small correction DUNKI lo vundi UK crossing not USA
Hi bro day 1 Mexico vlog ashyraga undi akkadi situation beach and border cross chesy vidanam akkada nirm8nchina pradeshalu chusi 😮any way take care bro 😊
Ivala video super anna❤
చాలా లేట్ అయింది మీ వీడియో
Nice coverage..be careful as always
first view naadhey Anna
My first Like 👍& Comment 🥰🥰🥰
Uma bro miru time difference wrong chepparu, India 11:30 hrs front untadhi mexico ki
Good morning Anna
Nice video
Take care annaya❤❤❤😊😊😊
🎉🎉🎉
ಸೂಪರ್ ವೀಡಿಯೋ ಚಿತ್ರೀಕರಣ ಅಣ್ಣ ❤
Hai Bro Good Morning 🌞...... Super Video 💐
Hello uma garu
love from TENALI
Love From Hyderabad Anna 💙
Good Morning Uma Anna🌅 😊💐
Yenti Uma garu video thumbnail? Akramanga Bharayathiyulu america datunnara????
Hi uma garu good morning 🌄🌄
Brother super.
Love you❤❤❤❤❤
Great Information 👍
Thanks Bro
KA పాల్ గారి విమానం BOING 747 Flight ఆ సిటీ లోని ఎయిర్పోర్ట్ లో పార్క్ చేసి వుంది...❤
Good Day Uma Ji.
GOOD MORNING UMA 🎉🎉🎉🎉🎉
1st view 1st like 1st comment
Love you uma 💝💝💝 from Nizamabad
First like & comment 🎉
Nice video. God bless you.
Good morning 🌄 jolly time vlog achaa baa
UMA garu your all dresses are very nice where you purchased?
Nice video. Be safe
Video super uma anna ❤
Good morning Uma Anna ❤
👍🌹 Srinu from Bangalore
Very nice bro 🎉
Nice video 🎉🎉
Hiiiii ఉమ అన్నా 🎉🎉