అన్న ఆరెంజ్ సినిమాలో కన్నా ఇంకా నువ్వు బాగా చూపించావు అన్న ప్రేమికుల రోజు సినిమాలో సాంగ్ అందరూ మర్చిపోయారు అన్న మళ్లీ మీరు చూపించినందుకు ధన్యవాదాలు చాలా థాంక్స్
Song super గా పాడారు బ్రో, వాలు కనులదానా... అని.. మీరు ఈ యూట్యూబ్ లో టూబర్ గా అత్యంత బాగా విశ్లేషిస్తున్నారు చాలా బాగా కవర్ చేస్తున్నారు సైట్ లను వెళ్లిన చోటల్లా.. you have a great honor to the work... I saw everyone trending youtubers but not become a fan of them all except you.. great to see you in, I wish you to achieve more, we are watching 😊 bye
ఉమా గారు మీరు మరియు ఒంటరి ట్రావెలర్ ఇద్దరు కలిసి సింగపూర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంభాషణ మాకు బాగా నచ్చింది మీరు ఆస్ట్రేలియాలో చేస్తున్న బ్లాక్ కూడా చాలా నచ్చాయి కానీ మనిషికి మనిషి సహాయం చేసుకోవడం చాలా మంచిది మీరు చేసే ప్రతి ఒక్క బ్లాక్ కూడా ప్రతి రోజు మేము ఖచ్చితమైన టైములో చూస్తున్నాము. మనిషికి మనిషి సహాయం మించి ప్రపంచంలో ఏదీ లేదు మీరు క్రింది స్థాయి నుంచి వచ్చిన వారు కాబట్టి మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చేసిన బ్లాక్స్ నేను చాలా మటుకు చూశాను యు ఆర్ రియల్లీ గ్రేట్ ఉమా గారు మాకు చాలా నచ్చారు జీవితంలో ఎప్పుడైనా అవకాశం ఉంటే మిమ్మల్ని కలవాలని ఉంది.
ఉమ మీరు చాలా గ్రేట్ అద్భుతమైన వీడియోస్ మంచి తెలుగు భాష మాట్లాడుతున్నారు వాచకము స్పష్టత హావభావాలు సందర్భోచితంగా ముఖ కవళికలు మనసుకు హత్తుకునే విధంగా మీ మాటలు వీడియో క్లారిటీ వీడియో తీసే విధానం మహాద్భుతం మీ వీడియో ఎప్పడు వస్తుందా అని ఎదిరిచూస్తున్నాం ఆస్ట్రేలియా చాలా బాగా చూపిస్తున్నారు
Amazing locations Uma garu 👌👏The way you explained everything was great🎉🤗👌మేము Uk లోనే ఉంటాము లండన్ బ్రిడ్జ్ చూసినట్లే ఉంది అక్కడ bridge 🌉 the video is great uma garu🤗👌❤
జీవితంలో మేము ఇటువంటి ప్రదేశాలను చూడలేము. మా జీవితం అంత కష్టపడిన చూడలేము. అటువంటివి మీ ద్వారా చూడగలుగుతున్నము. మెల్ బోర్న్ నగరం డ్రోన్ తో చూపించడం నచ్చింది అన్న చాలా green city no pollution కూడా చక్కగా ఉంది. మీరు beach దగ్గర చూపిన కొండలు same petra దగ్గర చూపిన వాటిలాగే ఉన్నాయి. కుదిరితే great barrier reef కూడా చూపించండి అన్న. మొత్తానికి ఈ ఆస్ట్రేలియా series బాగా ఉంది.❤❤❤❤❤❤
ఉమ ఆన్న..నీవు నీ videos super . Exlent.. చాలా ఓపికగా చాలా క్లారిటీగా.. చాలా మంచిగా మాకు వివరిస్తూ చెప్తున్నా వు..ఆన్న..నీ ఓపిక కు .. నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
Uma bai meeru chese travelling vedios chuste chala happy ga feel avuthunnanu, alage happy ga ilanti vedios chestu meeru bhagundalani కోరుకుంటున్న mee subscriber Prabhakar.
Great Ocean road drive is very scenic........12 Apostles is absolutely fantastic and very picturesque..........Such a gr8 natural formation..............London bridge is just awesome........Super vlog
🙏 Brother, మీరు చాలా అదృష్టవంతులు.దేవుడు మిమ్మల్ని ఇంత మంచి ప్రదేశాలు చూచే భాగ్యం ఇచ్చాడు.మీరు కూడా జీవితంలో ఊహించుకుని ఉండరు.ఇలా చూస్తారని ( ur very great brother) God with us
Hi bro chaala బాగున్నాయి మే వీడియోస్...నేను ఈ మధ్యనే రెగ్యులర్ గా మే వీడియోస్ చూస్తున్న ఎది కూడా టీవీ లో ప్రజెంట్ ఆస్ట్రేలియా అండ్ ఇజ్రాయెల్ వీడియోస్ చూస్తున్న బలే ఉన్నాయి మేము చూడలేనివి అన్ని చూపిస్తున్నారు అండ్ మే ఫ్రెండ్స్ బొండింగ్ రాం గారు మే వదిన గారు స్పెషల్ భువని గారు ఎంత బాగుంది...మే అన్నయ్య గురించి రాం గురించి చెప్పినప్పుడు నేను కూడా చాల ఎమోషన్ అయ్యాను....ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలని చాల కంట్రీస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను🎉🎉
ఉమా గారు మీరు మాకు వివరించే విధానం చాలా బాగా నచ్చుతుంది అండి మాది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలకు గ్రామం అండి మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య మీరు తీస్తూన్నా వీడియోలు చాలా బాగుంటాయి మీరు గ్రేట్ అన్నయ్య ఎవరు సాహాసం చేయలేని ప్రేదేశంలోకి వెళ్ళి చూపిస్తూన్నారు అన్నయ్య దేవుడు ఎప్పుడు మీ ప్రయాణంలో ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య అన్నయ్య
Sunset awesome 😎 ga undi brother Same view I saw in some calendar 🗓️ long back ago . Now I am seeing in real life through your eyes 👀💕 Thank you 🙏 brother....... Be safe ❤️
మీరు బాగా చేస్తున్నారు ఎప్పుడు ఇలాగే చేయండి అన్వేష్ మొదట చాలా బాగా చెసాడు పాపులర్ అయ్యాకా లేడీస్ తో నా నాక పురుగులు తింటూ అసహ్యంగా చేస్తున్నాడు మీరు అలా చేయకండి 👍👌🤝
Uma ann vedio share chesinandku thanks anna memu daggaraga chustunnattu feeling kaluguthundi anna chala santhisanga undi anna mataltho cheppalemu anna👍👍👍👍👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯👌👌👌👌👌
I have semester exams anna but every day after the exam I watch your vlogs anna ......best traveller anna.... Australia series was too good anna very excited for the future Australia vlogs anna.....lots of love from Andhra Pradesh 😍
Hi uma brother nanu ma Athayya meku big fans daily me videos chusamuuu okay roju kudha miss avavamuu me videos kosam wait chasamuuu 😊😊 reply evandhi hi anii chapandhi brother please 😊😊
Video was amazing u r explanation is very nice this seacliff formed bcz of sea waves children ki social easy ga ardam aithathi mee videos chuste chaalu
చాలా దగ్గర నుంచి ఆస్ట్రేలియా ని చూసినట్టు అనిపిస్తుంది ఉమా గారు, మీరు సూపర్ 👌🏻
అన్న ఆరెంజ్ సినిమాలో కన్నా ఇంకా నువ్వు బాగా చూపించావు అన్న ప్రేమికుల రోజు సినిమాలో సాంగ్ అందరూ మర్చిపోయారు అన్న మళ్లీ మీరు చూపించినందుకు ధన్యవాదాలు చాలా థాంక్స్
World motham chala clear ga explain chesthunnaru, school kids social chadhavakkarle mee videos chusthe chalu brother
Australia series ఎంత మంది కి నచ్చింది????❤❤❤❤❤❤
@@boyathirumalesh8508 yes Andi ❤️
Super anna... చాలా బాగా చేశారు..చాలా క్వాలిటీ గా ఉంది ❤️❤️❤️
ఇప్పటి దాకా అయితే నాకు ఏమి అనిపించలేదు
Very good video .i like tourism
Fist నీకు నచ్చిందా
Song super గా పాడారు బ్రో, వాలు కనులదానా... అని.. మీరు ఈ యూట్యూబ్ లో టూబర్ గా అత్యంత బాగా విశ్లేషిస్తున్నారు చాలా బాగా కవర్ చేస్తున్నారు సైట్ లను వెళ్లిన చోటల్లా.. you have a great honor to the work... I saw everyone trending youtubers but not become a fan of them all except you.. great to see you in, I wish you to achieve more, we are watching 😊 bye
ఈ వీడియో చూసిన తర్వాత ప్రేమికుల రోజు సాంగ్ ఎంత మంది చూశారు?
ఉమా గారు మీరు మరియు ఒంటరి ట్రావెలర్ ఇద్దరు కలిసి సింగపూర్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంభాషణ మాకు బాగా నచ్చింది మీరు ఆస్ట్రేలియాలో చేస్తున్న బ్లాక్ కూడా చాలా నచ్చాయి కానీ మనిషికి మనిషి సహాయం చేసుకోవడం చాలా మంచిది మీరు చేసే ప్రతి ఒక్క బ్లాక్ కూడా ప్రతి రోజు మేము ఖచ్చితమైన టైములో చూస్తున్నాము. మనిషికి మనిషి సహాయం మించి ప్రపంచంలో ఏదీ లేదు మీరు క్రింది స్థాయి నుంచి వచ్చిన వారు కాబట్టి మీకు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చేసిన బ్లాక్స్ నేను చాలా మటుకు చూశాను యు ఆర్ రియల్లీ గ్రేట్ ఉమా గారు మాకు చాలా నచ్చారు జీవితంలో ఎప్పుడైనా అవకాశం ఉంటే మిమ్మల్ని కలవాలని ఉంది.
అన్న మీరు ఇప్పుడు పెట్టిన వీడియో ఎంతమందికి నచ్చిందంటే మీరే చూడొచ్చు❤❤❤❤❤❤❤❤
76 antara pumkaa
అన్న "అద్భుతం, అమోఘం, ఆనందం , ఆశ్చర్యం, వావ్ అనిపించాయి సీన్స్.. ❤️.... ఉమా అన్న ఫ్యాన్ ఇక్కడ 💪.. 😍😍..
Thank you for giving us the experience through your videos! 🙂
Thank you
ఉమ
మీరు చాలా గ్రేట్
అద్భుతమైన వీడియోస్
మంచి తెలుగు భాష
మాట్లాడుతున్నారు
వాచకము స్పష్టత హావభావాలు
సందర్భోచితంగా ముఖ కవళికలు
మనసుకు హత్తుకునే విధంగా మీ మాటలు
వీడియో క్లారిటీ
వీడియో తీసే విధానం
మహాద్భుతం
మీ వీడియో ఎప్పడు వస్తుందా అని ఎదిరిచూస్తున్నాం
ఆస్ట్రేలియా చాలా బాగా చూపిస్తున్నారు
ఉమ గారు మీకు మీ మిత్రులకు కృతజ్ఞతలు 🙏
Amazing locations Uma garu 👌👏The way you explained everything was great🎉🤗👌మేము Uk లోనే ఉంటాము లండన్ బ్రిడ్జ్ చూసినట్లే ఉంది అక్కడ bridge 🌉 the video is great uma garu🤗👌❤
సూపర్ ఉమా గారు వీడియో చాలా బాగుంది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
జై కర్ణాటక
హలో బ్రో, ఆస్ట్రేలియా లో సిరి అని ఒక వ్లాగర్ ఉంది. తను కూడా మంచి వీడియోలు పెడుతుంది.❤
జీవితంలో మేము ఇటువంటి ప్రదేశాలను చూడలేము. మా జీవితం అంత కష్టపడిన చూడలేము. అటువంటివి మీ ద్వారా చూడగలుగుతున్నము. మెల్ బోర్న్ నగరం డ్రోన్ తో చూపించడం నచ్చింది అన్న చాలా green city no pollution కూడా చక్కగా ఉంది. మీరు beach దగ్గర చూపిన కొండలు same petra దగ్గర చూపిన వాటిలాగే ఉన్నాయి. కుదిరితే great barrier reef కూడా చూపించండి అన్న. మొత్తానికి ఈ ఆస్ట్రేలియా series బాగా ఉంది.❤❤❤❤❤❤
ఉమ ఆన్న..నీవు నీ videos super . Exlent.. చాలా ఓపికగా చాలా క్లారిటీగా.. చాలా మంచిగా మాకు వివరిస్తూ చెప్తున్నా వు..ఆన్న..నీ ఓపిక కు .. నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏
ఇప్పుడే చూసా పాట చాలా బాగుంది అలాగే మీ వీడియో కూడా చాలా నచ్చింది ఉమా బ్రో 😍
అదిరిపోయింది ఉమా గారు 😍😍😍😍😍😍😍😍
ప్రేమికులరోజు మూవీ బ్రో లొకేషన్ ❤superb awesome
Awesome Anna..all the best...meeru anukunnavi Anni avvali...
Uma tnq so much such a wonderful exploring 😊 nijamga akkada unna feeling kaligindi
Brother wonderful. Super. Ippude meru cheppna సాంగ్ chusanu. Wonderful. Love you brother. Anduke మీరు indian No. 1 telugu ఫ్యామిలీ traveler ❤❤❤❤❤
సూపర్ మీరు భలే ఎంజాయ్ చేస్తున్నారండి ఆనందంగా 👌
Uma bai meeru chese travelling vedios chuste chala happy ga feel avuthunnanu, alage happy ga ilanti vedios chestu meeru bhagundalani కోరుకుంటున్న mee subscriber Prabhakar.
❤ uma bai
Super 👌👌👌👌👌👌👌👌
Video
Chala bagundi
Meeku hats off 🎉🎉🎉🎉🎉
థాంక్స్ భయ్యా ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నావు❤
Wow super uma kindaki digi chupinchina rock IND 3lions simbal la anipinchindi, super, awasome,,👌👌👌👌
Bro..maa happyness ki meeru kuda oka reason Bro..mee videos chusi meemu chala santoshistam..than you..
Great Ocean road drive is very scenic........12 Apostles is absolutely fantastic and very picturesque..........Such a gr8 natural formation..............London bridge is just awesome........Super vlog
Adbhutam maha Adbhutam bro...really amazing video chudaniki reydukallu saripov meeru lucky 😍
Thank you, happy Ganesh Chaturthi., enjoyed .
కరోన టైం నుండి చూస్తున్న ఉమ అన్న వీడియోస్
Superb
🙏 Brother, మీరు చాలా అదృష్టవంతులు.దేవుడు మిమ్మల్ని ఇంత మంచి ప్రదేశాలు చూచే భాగ్యం ఇచ్చాడు.మీరు కూడా జీవితంలో ఊహించుకుని ఉండరు.ఇలా చూస్తారని ( ur very great brother) God with us
Maaku Melbourne international cricket stadium vlog kaavali ❤
మానవ సేవయే మాధవ సేవ ఇదే ఈ ప్రపంచం లోనే అతి పెద్ద కుల మతాలకు అతీతంగా జరుపుకొనే పండుగ.జై ప్రపంచం జై జై ప్రపంచం.
Nice video uma Prasad Anna ❤
Uma garu u r friend looking like Hero🎉❤🎉❤
అద్భుత ప్రదేశాన్ని ఎంతో అందం గా చూపిన ఉమా బ్రో కి ధన్యవాదములు &అభినందనలు.❤
వీడియో చాలా బాగుంది ఉమా గారు మీతో పాటు మేము కూడా అక్కడే ఉండి చూస్తున్న ఫీలింగ్ కలిగింది
మీ, మా ఆనందానికి అవధులు లేవు 👌
very good place UMA bro! Keep Going!🌅🌄
Hi bro chaala బాగున్నాయి మే వీడియోస్...నేను ఈ మధ్యనే రెగ్యులర్ గా మే వీడియోస్ చూస్తున్న ఎది కూడా టీవీ లో ప్రజెంట్ ఆస్ట్రేలియా అండ్ ఇజ్రాయెల్ వీడియోస్ చూస్తున్న బలే ఉన్నాయి మేము చూడలేనివి అన్ని చూపిస్తున్నారు అండ్ మే ఫ్రెండ్స్ బొండింగ్ రాం గారు మే వదిన గారు స్పెషల్ భువని గారు ఎంత బాగుంది...మే అన్నయ్య గురించి రాం గురించి చెప్పినప్పుడు నేను కూడా చాల ఎమోషన్ అయ్యాను....ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలని చాల కంట్రీస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను🎉🎉
ఉమా గారు మీరు మాకు వివరించే విధానం చాలా బాగా నచ్చుతుంది అండి మాది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలకు గ్రామం అండి మీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను
Cliffs super. ఆస్ట్రేలియా southern hemisphere లో ఇండియా northern hemisphere లో ఉండడం వలన opposite climatic conditions ఉంటాయి.
We love you Uma gaaru,our support always be yours...
Great Ocean rd is beautiful places..❤👌👌👌
Uma first time enjoying a place like a small kid wondering every moment 😃
ఆస్ట్రేలియా ను చాలా కొత్త గా చూపిస్తున్నావు. మధ్య మధ్య లో డ్రోన్ షార్ట్స్ కేక .. ఈ సారి ఆస్ట్రేలియా సిరీస్ అదిరి పోవాలి
ఉమా గారు నమస్తే అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు
Good morning Uma brother 🙏 డోన్ విజువల్స్ సూపర్ అండి.. ఆ చెట్లు ఆ రోడ్డు సూపర్ అండి చాలా బాగుంది 💐💐
Nice beta u r showing us so many places God bless u with good health and wealth
అన్నా నీ సాహసం అమోఘం అద్భుతం
God bless you brother ❤❤❤
Hi bro ఈ వీడియో కోసమే ఎదురు చూస్తున్నా ❤❤❤
13:50 video peaked here
16:34 Anna malli eppudu kuda పాడకు anna 😅😴😴😴😴😴😴
Super anna❤ maku elaga video lo chupinchinandhuku Miku dhanya vadhalu sir tq so much
10:59 AM supar ఉమా బ్రో మంచి వీడియో చూపించారు సూపర్ 🎉
గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య మీరు తీస్తూన్నా వీడియోలు చాలా బాగుంటాయి మీరు గ్రేట్ అన్నయ్య ఎవరు సాహాసం చేయలేని ప్రేదేశంలోకి వెళ్ళి చూపిస్తూన్నారు అన్నయ్య దేవుడు ఎప్పుడు మీ ప్రయాణంలో ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి గాడ్ బ్లెసుయు అన్నయ్య అన్నయ్య
హాయ్ అన్న ని వీడియోస్ చాలాబాగావున్నాయి నీవు మరిన్ని వీడియోలు చేయాలనీ కోరుకుంటున్నాను
ఆరోగ్యం జాగ్రత అన్న నీవు విజయవాడకు
ఎపుడు వస్తావు అన్న నిను కలవాలి
Anna, mi passion and down to earth is unmatchable, we are Sure, you will travel 197 countries and we keep support you ..Uma anna Army❤
మా పిల్లలు ఇద్దరు మెలబోర్న్ లో ఉన్నారు, చాలా హ్యాపీ గా ఉంది ❤❤❤❤
అద్భుతమైన ఇండియన్ ఓషన్ చూపించారు వినాయక చవితి వినాయక అప్లోడ్ లేటుగా చేశారు ఎందుకు మీ డ్రెస్సు బాగుందండి షర్టు చాలా చాలా బాగుంది వీడియో
The best part about this video is ur excitement to experience it for the first time❤. Safe travels mate.
Sunset awesome 😎 ga undi brother
Same view I saw in some calendar 🗓️ long back ago .
Now I am seeing in real life through your eyes 👀💕
Thank you 🙏 brother....... Be safe ❤️
Wow really awesome and beautiful locations .. and drone shots superb . Thanq for exploring these beautiful places.. Good information in your videos…
Hi Anna !! Thank you so much for exploring Australia Anna!!
Looks like you are having fun UMA, Since you have someone driving for you making it much easier .
Really nice view.....super umagaru😊
Good morning Anna happy Vinayaka chavithi subhakanshalu 👍 👍
చాలా సూపర్ గా చూపించారు బ్రదర్ 😊❤ ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్ ❤🎉 ఆరోగ్యం జాగ్రత్త😊
Wow brother bagundi thank you so much by showing wonderful places God bless you
Super Uma garu❤❤ Excellent beach views❤❤❤
Super video brother chala chala bhagundhi.super experience
ur view is always woderful, and those 12 abuses are really wonderful
మీరు బాగా చేస్తున్నారు ఎప్పుడు ఇలాగే చేయండి అన్వేష్ మొదట చాలా బాగా చెసాడు పాపులర్ అయ్యాకా లేడీస్ తో నా నాక పురుగులు తింటూ అసహ్యంగా చేస్తున్నాడు మీరు అలా చేయకండి 👍👌🤝
uma garu మీ ఫ్రెండు నాగ అశ్విన్డైకల్కి డైరెక్టర్లాగ ఉన్నాడు
👍🏼
Super vedeo uma anna ❤
👌👌👏 super partner chala bagundi
Wow amazing 😍😍👌👌
Wow amazing wonderful amazing video enjoy the country
ఉమా ఆన్నా నువ్వు బొట్టు పెట్టుకుంటే చాలా బాగున్నారు అన్నా ఎప్పుడు బొట్టు పెట్టుకునే వల్గ్స్ చేయండి 🎉💐✅
Uma ann vedio share chesinandku thanks anna memu daggaraga chustunnattu feeling kaluguthundi anna chala santhisanga undi anna mataltho cheppalemu anna👍👍👍👍👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯👌👌👌👌👌
Anna mee videos fast old videos laga unnaee anna superrrrr ga unnaee anna
Very Super Ga Vundi Bro........👍💐
Wow soooooo super amogam adbutham ❤❤❤❤
bagundi vlog, keep going, all the best
Very nice video Uma Garu💕💕💕
at the end of the video the sunset 🌅 scenery was ammmaaaz 🌅🌊⛰️🏄😍
నాకైతే కొత్తగా ఉన్నది అన్నా గారు ❤❤❤
I have semester exams anna but every day after the exam I watch your vlogs anna ......best traveller anna.... Australia series was too good anna very excited for the future Australia vlogs anna.....lots of love from Andhra Pradesh 😍
Jagratha babu.God bless you.
హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు ఉమా
Wonderful 👍 excellent video brother amazing happy journey brother continue 🇮🇳👍
Hi uma brother nanu ma Athayya meku big fans daily me videos chusamuuu okay roju kudha miss avavamuu me videos kosam wait chasamuuu 😊😊 reply evandhi hi anii chapandhi brother please 😊😊
Hai andi
@@UmaTeluguTraveller thank you brother for reply 🙏🙏🙏
మంచిది వెళ్లి ఇప్పుడు నిద్ర పోండి@@djgloryusha2627
Video was amazing u r explanation is very nice this seacliff formed bcz of sea waves children ki social easy ga ardam aithathi mee videos chuste chaalu
Mr Uma, your Australia dream has become true .
ఒకే ఉమా గారు ఆస్ట్రేలియా సూపర్ గుడ్ సిటీ
Uma garu meeru chala great...wow..