Melbourne Museum | Royal Exhibition | Gold Rush 1851 Melbourne Australia 🇦🇺 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 485

  • @tejavlogs4147
    @tejavlogs4147 3 หลายเดือนก่อน +26

    గుడ్ మార్నింగ్ ఉమా అన్నయ్య మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాను ఆస్ట్రేలియా అంత పెద్ద ధనవంతుల దేశమా వీడియో ఇంకా చూడాలి అన్నయ్య వి దేశాల గురించి తెలియజేసినందుకు నీకు చాలా థాంక్యూ అన్నయ్య

  • @gattisharma5395
    @gattisharma5395 3 หลายเดือนก่อน +4

    మ్యూజియం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి పాత పాతవన్నీ ఎలా వాళ్ళు దాచి పెట్టి మళ్ళీ మ్యూజియంలో పెట్టారు కానీ ఎంత జాగ్రత్తగా పెట్టారు ఒక వస్తువుని చిన్న చిన్న వస్తువులు కూడా వదలలేదు వాళ్ళు చాలా బాగా చూపించారు మ్యూజియం చాలా బాగుందండి ఉమా గారు

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 3 หลายเดือนก่อน +15

    హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది ఆస్ట్రేలియా సిరీ చూస్తున్న కొలది చూడాలనిపించే వీడియోస్ .నా కోరిక మీరు 197 దేశాలు తిరగాలని రవి బ్రో 194 కంప్లీట్ చేశారు . మీరు కూడా చేయాలని నా కోరిక .జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా

    • @naveen1508
      @naveen1508 3 หลายเดือนก่อน +4

      Vunadey 195 countries as per uno list

  • @SelvasCollection
    @SelvasCollection 3 หลายเดือนก่อน +11

    It is wonderful that you travel with Bhuvani (Sad we miss him now). Your videos are always very special. Even though I don't know Telugu well I can understand your simple speaking. thank you.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 3 หลายเดือนก่อน +13

    గుడ్ మార్నింగ్ అన్న "" ఆస్ట్రేలియా సిరీస్ బాగుంది ""❤️..😊

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 3 หลายเดือนก่อน +1

      ❤❤

    • @mani-z3j
      @mani-z3j 3 หลายเดือนก่อน +1

      Hi gud mrng uma Bro

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 3 หลายเดือนก่อน +8

    అక్కడ కూడా tribes వుంటే వెళ్ళండి uma గారు ❤❤

  • @ocitraveller1332
    @ocitraveller1332 3 หลายเดือนก่อน

    Melbourne museum is absolutely stunning........There is so much to learn about the past.......Information about royal exhibition is awesome.......Kool vlog

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 3 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్🎉❤ అన్ని చాలా క్లియర్ గా ఎక్సలెంట్ గా చూపిస్తున్నారు సూపర్ ❤❤

  • @igniter-a7
    @igniter-a7 3 หลายเดือนก่อน +1

    Its Amazing knowledge video ❤ Uma Brother keep it up....

  • @skjanibasha1635
    @skjanibasha1635 3 หลายเดือนก่อน +1

    Beautiful country. Beautiful Melbourne..super video anna....❤❤❤❤❤❤❤❤❤❤

  • @karthikeya2354
    @karthikeya2354 3 หลายเดือนก่อน +7

    Easy or west uma Telugu traveller is the bestt.

    • @Priyanka-be6yg
      @Priyanka-be6yg 3 หลายเดือนก่อน

      Super 🥹♥️.... twinkle twinkle little star uma is super star ⭐

    • @ap24d70
      @ap24d70 3 หลายเดือนก่อน

      East kada

  • @Adhitya999
    @Adhitya999 3 หลายเดือนก่อน +2

    Hai good morning anna
    Mana ఊరిలో యాత్రకు వెళ్ళాలంటే నే ఎంతో ఖర్చు అవుతుంది .. మరి మీరు దేశాలు తిరిగి అక్కడి విశేషాలు మాకు చూపిస్తున్నారు .. ur great anna🙏🙏

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 หลายเดือนก่อน

    హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీరు చూపించిన ఈ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుంది😊

  • @aishascreativelife
    @aishascreativelife 3 หลายเดือนก่อน +1

    Beautiful videos.I never miss your videos.really excellent 👍

  • @ratnagampala3301
    @ratnagampala3301 3 หลายเดือนก่อน +1

    మ్యూజియం సూపర్ అండి చాలా
    ఆ బట్టర్ ఫ్లైస్ ఆ గోల్డ్..బుక్స్ సూపర్ అండి

  • @bhartiv9991
    @bhartiv9991 3 หลายเดือนก่อน

    Very informative video uma garu. Museum chala bagunnadi manchi vishyalu telicheseru.

  • @battajyothi2120
    @battajyothi2120 3 หลายเดือนก่อน

    Chala bagundi Uma garu😍😍

  • @kumarmadhu9765
    @kumarmadhu9765 3 หลายเดือนก่อน +7

    Video chusina vallandaru 👍like cheskondi poyedi amledu UMA annaku koncham saport ga vuntadi 🥰🥰

  • @sindhusindhu8713
    @sindhusindhu8713 3 หลายเดือนก่อน +1

    Good morning Uma garu you gave lots of information about Melbourne Musium 😊.

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 3 หลายเดือนก่อน

    Very interesting and informative video, Uma garu👌👏

  • @ratnagampala3301
    @ratnagampala3301 3 หลายเดือนก่อน +2

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్🙏 మీ వీడియో అంత చూశాక మళ్ళీ కామెంట్ చేస్తాను 💐🙏 హ్యాపీ జర్నీ

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 3 หลายเดือนก่อน

    Uma bro, Beautiful and Information video of Melbourn Musuem. Lot of Information, animals. Thank you so much for presenting this video. Beautiful video 📹 ❤❤❤❤ 🎉🎉🎉🎉

  • @samuelrajuinjeti305
    @samuelrajuinjeti305 3 หลายเดือนก่อน +1

    సూపర్ గా ఉంది వీడియో...వాల్లకు గోల్డ్ దొరికితే దేశం అంతా బాగుపడింది అదే మనకు పెట్రోల్ దొరికినా గోల్డ్ దొరికినా కొన్ని కుటుంబాలు రాజకీయ నాయకులే బాగు పడతారు

  • @PunyakshetraPradeepyadav-vb2nr
    @PunyakshetraPradeepyadav-vb2nr 3 หลายเดือนก่อน +1

    Nice Info about Trains, Dinosaur, Blue Whale Uma garu ❤👌👍

  • @chinna_samy
    @chinna_samy 3 หลายเดือนก่อน +5

    Love from tamil nadu/madurai ❤❤❤

  • @gopaldharsanam2042
    @gopaldharsanam2042 3 หลายเดือนก่อน

    మ్యూజియం అయితే చాలా అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు ఉమా గారు

  • @engilirajanna8644
    @engilirajanna8644 3 หลายเดือนก่อน

    Very nice video Uma Garu💕💕💕

  • @rajesh166
    @rajesh166 3 หลายเดือนก่อน

    బాగా చక్కగా మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. అన్న మీరు వీడియో లో చూపిన పురుగు పేరు పేడ పురుగు. నేను నా 9th క్లాస్ సోషియల్ text book లో అనుకుంటా ఆస్ట్రేలియా గురించి పాఠం వచ్చినప్పుడు కొన్ని విషయాలు తెల్సుకున్న ఇప్పుడు మీ ద్వారా మరిన్ని వివరాలు తెలిశాయి. అన్న ప్రపంచంలో ఆమెరికా తరువాత gold, Uranium ఎక్కువగా ఉన్నది australia లోనే అన్న. ఈ విషయం మేము మా 9th social book లో చదివాను. మొత్తానికి ఈ వీడియో ❤❤❤❤❤❤ అన్న.

  • @sara1422
    @sara1422 3 หลายเดือนก่อน

    అన్న చాలా మంచి స్పాట్ ని ఎక్స్ప్లోర్ చేశారు చాలా హెక్సైడ్ గా ఉంది మాకే చూసే వాళ్ళకి మనం కూడా వెళ్లాలి అనే తాటి మీరు తెప్పించారు చాలా అంటే చాలా బాగుంది మీ డిసిషన్ సూపర్ అన్న మంచి మంచి యోని ఎక్స్ప్లో చేస్తున్నారుమీ డిసిషన్ సూపర్ అన్న మంచి మంచి చేస్తున్నారు మీ వీడియోస్ చూస్తూ చాలా ఇన్స్పైర్ అవుతున్నాం అన్న🎉🎉🎉🎉❤❤❤❤

  • @usharanidasari5738
    @usharanidasari5738 3 หลายเดือนก่อน

    Very beautiful and good information about Australia. 😊

  • @shanthismart1783
    @shanthismart1783 3 หลายเดือนก่อน

    Hi bro Good morning Australia videos chusykodi chulanipistundi really amazing videos 😊chala clear ga explain chesyaru super 👌

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 หลายเดือนก่อน

    ఉమా గారు చాలా చాలా సంతోషం థాంక్యూ
    గాడ్ బ్లెస్ యూ

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 3 หลายเดือนก่อน

    Super video brother excellent explain happy journey brother.

  • @nirmalanaralasettin.n.chan2200
    @nirmalanaralasettin.n.chan2200 3 หลายเดือนก่อน +9

    నేను ఆస్ట్రేలియా చూడాలనుకున్నాను. నాకు చలి పడదు. అందుకే వెళ్ళలేదు. మీరు కళ్ళకు కట్టి నట్టు చూపించారు. Thank you.

    • @sravanimallipudi6893
      @sravanimallipudi6893 3 หลายเดือนก่อน

      Meeru Australia chudali anukunte, ikkada summer lo randi chala baguntundi. Ikkada summer months October to February. Sydney, Melbourne, Canberra, Brisbane, Tasmania ivi chuda dagina cities.

  • @nithyavenky9820
    @nithyavenky9820 3 หลายเดือนก่อน

    Soo nice Uma Garu Take Care All.....👌👌👌👍💕

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 3 หลายเดือนก่อน

    Dressing chala baagundi uma గారు chala cute ga vunnaru ❤❤❤❤

  • @LakshmiDevi-dh5xq
    @LakshmiDevi-dh5xq 3 หลายเดือนก่อน

    Musium and exibition was superb 😍 complete vlog was informative and explanation is excellent 👌👏 superb anna ✨

  • @murthyravipati7871
    @murthyravipati7871 3 หลายเดือนก่อน +3

    ఆస్ట్రేలియా ఖండం ప్రపంచంలో చిన్నది మేము చూడాలంటే చూడలేము కల కట్టినట్లు చూపిస్తున్నందుకు ఉమకు ధన్యవాదములు అభినందనలు ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

  • @NavyaPriyanshi
    @NavyaPriyanshi 3 หลายเดือนก่อน

    Brother mi videos chala bagunnav👌👌👌

  • @RVSBHANUPRASAD
    @RVSBHANUPRASAD 3 หลายเดือนก่อน

    ఆస్ట్రేలియా ఖండం గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ వీడియో quality చాలా బాగుంది. 4k లో ఆస్ట్రేలియా వీడియోల పరంపర అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా చాలా పెద్దదేశం. అంతా explore చెయ్యడం అనుకున్నoత సులభం కాదు. ఐనప్పటికి చాలా ఓర్పుతో, నేర్పుతో తారస పడిన ప్రతి వ్యక్తిని గౌరవంగా సంబోధిస్తూ మీరు చేస్తున్న వీడియోలు బహుళ జనాదరణ పొందుతున్నాయి. వైరానికి, విమర్శకి చోటివ్వకుండా అందరి మన్ననలు పొందుతూ మీ సుదీర్ఘ ప్రయాణం ఇలాగే కొనసాగిoచండి. Best Wishes.

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 หลายเดือนก่อน

    Amazing Video :: Thank You Uma Garu

  • @Shanthi-11
    @Shanthi-11 3 หลายเดือนก่อน

    Australia series Adhurs umagaru👍

  • @dilippatel6892
    @dilippatel6892 3 หลายเดือนก่อน +1

    Hai. అన్న మాకు ప్రపంచం అంతా చూపిస్తునందుకు చాలా థాంక్స్ అన్న❤

  • @manasa5057
    @manasa5057 3 หลายเดือนก่อน

    Wow really wonderful items in museum. Very good information in ur videos.. very interesting and never miss ur videos.. excellent 👌

  • @DLASHMIDEVI-fk4si
    @DLASHMIDEVI-fk4si 3 หลายเดือนก่อน

    Super video chala Baga chupincharu

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 3 หลายเดือนก่อน

    Uma always wins hearts with his nature, the way he talk, the way he show the countries is next level.❤🎉

  • @chswamy1004
    @chswamy1004 3 หลายเดือนก่อน

    Super sir very important video 👍👍

  • @ramcharancherrie7847
    @ramcharancherrie7847 3 หลายเดือนก่อน

    Video bagundi 👌👌

  • @KKS14338
    @KKS14338 3 หลายเดือนก่อน

    వామ్మో అంత పెద్ద గోల్డ్ పీస్ బలే వుంది చాలా బాగుంది సూపర్ బ్రో ❤

  • @jyothichitti1209
    @jyothichitti1209 3 หลายเดือนก่อน

    🍀చాలా విషయాలు తెలియనివి
    తెలుసుకున్నాను🍀Museum నచ్చింది,,చాలా బాగుంది Australia 🍀కాని నాకూ మాత్రం gold కన్నా viluvaina ,పంట polaalu 🌾🌾 healthy గా ఉండే భూమి ముఖ్యం.
    🌾🌾🌍🌾🌾🌴🌳
    🦚😍

  • @mallasaritha9009
    @mallasaritha9009 3 หลายเดือนก่อน

    Chala days taruvtha me video chustuna uma anna manchi video post chesaru😊

  • @KalavathiKalavathi-rp9xy
    @KalavathiKalavathi-rp9xy 3 หลายเดือนก่อน

    Super anna videshalani baga 😊vivristaru baga chupistaru

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 3 หลายเดือนก่อน +1

    శుభోదయం ఉమా గారు 😍

  • @ShaikKhamar-ti6vx
    @ShaikKhamar-ti6vx 3 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ ఉమా గారు మీ వీడియో సూపర్

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 3 หลายเดือนก่อน

    Good morning Anna wow amazing super video enjoy 🎉🎉❤❤ super

  • @VinithVini-pp6nh
    @VinithVini-pp6nh 2 หลายเดือนก่อน

    Me and my father watch your vdo daily my father like u explaing about places❤

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 3 หลายเดือนก่อน

    Museum chala bagundi andi And importantly MCG lopaliki velle chudandi Historical ground

  • @ksivaji7279
    @ksivaji7279 3 หลายเดือนก่อน

    Video chala bagunde

  • @ChirithotiSujatha
    @ChirithotiSujatha 3 หลายเดือนก่อน

    Mundhuga meeku Dhanya vaadhalu anna memu jeevithamlo chudaleni pradesalani daggara vundi maakallatho chusinattu chupisthavu pratheedhi Tq sooo much aarogyam jagratha ❤🙏🏽

  • @nanisiddhu
    @nanisiddhu 3 หลายเดือนก่อน

    Wow super ❤❤❤❤❤❤❤❤

  • @ammuofficial1237
    @ammuofficial1237 3 หลายเดือนก่อน +1

    Anna me videos Anni chusina super Anna daily allow avthunthunna super

  • @paulj8312
    @paulj8312 3 หลายเดือนก่อน

    Happy birthday Uma bro....GOD bless you abundantly AMEN

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 3 หลายเดือนก่อน

    గుడ్ మార్నింగ్ ఉమా

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 หลายเดือนก่อน +1

    Love From Hyderabad Anna 💙

  • @Bvfactor
    @Bvfactor 3 หลายเดือนก่อน +4

    Prabhas Mr perfect movie Australia 🇦🇺lone thisaru

  • @rajeswariadatala170
    @rajeswariadatala170 3 หลายเดือนก่อน

    Super video...👌👌

  • @athirasi.nikhil6x.bhanutej771
    @athirasi.nikhil6x.bhanutej771 3 หลายเดือนก่อน

    Hi Uma bro Australia series chala bagunnaye 😊

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 3 หลายเดือนก่อน

    Hi Thammudu God bless you nana 💖

  • @VeereshchinttuNayak
    @VeereshchinttuNayak 3 หลายเดือนก่อน

    Your Videos Always Watching Anna😊😊

  • @Itsme_neeraj
    @Itsme_neeraj 3 หลายเดือนก่อน

    Good info bro australia trip awesome

  • @kuruhercules4355
    @kuruhercules4355 3 หลายเดือนก่อน

    Superb video anna museum clips are very good

  • @Skhussainvlogs1234
    @Skhussainvlogs1234 3 หลายเดือนก่อน +1

    హాయ్ బ్రదర్ ఆస్ట్రేలియా వీడియోస్ సూపర్

  • @parimianilanil1122
    @parimianilanil1122 3 หลายเดือนก่อน

    Good morning Annaya 😊😊😊
    Nice 👍👍 📸📸 video
    Take care anna
    Have a nice day........❤❤❤

  • @chittemsrinivasulu581
    @chittemsrinivasulu581 3 หลายเดือนก่อน +1

    Chala manasu baguntadi me vidios chusthe

  • @RavichandraPatnala
    @RavichandraPatnala 3 หลายเดือนก่อน

    Super and exlant video uma Anna 👌

  • @enduripavankumar1929
    @enduripavankumar1929 3 หลายเดือนก่อน +1

    Good morning brother God bless you ❤❤❤❤❤❤

  • @divyavani1277
    @divyavani1277 3 หลายเดือนก่อน

    Good morning 🌅 uma garu oka vintha parpanchaaniki chupinchayaru uma garu video chalabagundi great job 👌👌👌👌👌👍👍👍👍👍🫡🫡🫡🫡🙏🙏🙏🙏

  • @asifvlogs2382
    @asifvlogs2382 3 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది

  • @Pendemsalomi
    @Pendemsalomi 3 หลายเดือนก่อน

    Brother, very interesting video TQ brother 🙏

  • @mrnaniff
    @mrnaniff 3 หลายเดือนก่อน +1

    Super bro keep smiling more

  • @RAMARAJUGUNTURU220
    @RAMARAJUGUNTURU220 3 หลายเดือนก่อน

    Good Morning Anna 🖤. . . So Good so far . Keep Posting the amazing Videos

  • @anandkumar647
    @anandkumar647 3 หลายเดือนก่อน

    Nice vlog uma bro👌

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 3 หลายเดือนก่อน

    హలో ఉమా గారు గుడ్ మార్నింగ్ అండి మీకు తెలిసిందంతా పింటూ పిన్ వివరంగా వివరిస్తారు చక్కగా డైనోసార్ బట్టర్ ఫ్లైస్ గోల్డ్ స్టోన్స్ చక్కగా చూపించారు స్మైల్ చేస్తూ ఉంటారు నిన్న పాట పాడారు కదా చాలా బాగుందండి

  • @jsr-uf9lu
    @jsr-uf9lu 3 หลายเดือนก่อน

    సూపర్ 👌👌👌

  • @Harithamamu
    @Harithamamu 3 หลายเดือนก่อน

    Me voice super annayya tq

  • @SupriyaMaddana
    @SupriyaMaddana 3 หลายเดือนก่อน

    Children's andharu chudalsinaa video ❤❤

  • @chandupriya9645
    @chandupriya9645 3 หลายเดือนก่อน

    Hii Anaya gud mrng Australia series super anna

  • @hairsalonsurendrasuri6210
    @hairsalonsurendrasuri6210 3 หลายเดือนก่อน

    Worth anna worth video 🎉

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 3 หลายเดือนก่อน

    Brother wonder full ❤❤❤❤❤

  • @PriyaramLifestyle
    @PriyaramLifestyle 3 หลายเดือนก่อน +3

    Daily viewers attendance please 😍😍🙌🙌

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 3 หลายเดือนก่อน

    అలాగే ఆస్ట్రేలియా లో ఈము పక్షులకు, ఆర్మీ కి యుద్ధం జరిగింది... దాని గురించి కూడా explore చెయ్యండి బ్రో 👍

  • @shaikmastan4920
    @shaikmastan4920 3 หลายเดือนก่อน

    Wishu many more happy returns af the day broo

  • @djgloryusha2627
    @djgloryusha2627 3 หลายเดือนก่อน

    Good morning Uma brother me videos kosam waiting 😊😊😊

  • @pradeep97046
    @pradeep97046 3 หลายเดือนก่อน +2

    Melbourne cricket stadium visit cheyandi bro

  • @IamHindustani460
    @IamHindustani460 3 หลายเดือนก่อน

    Love from Hyderabad ❤

  • @sikilekumari3766
    @sikilekumari3766 3 หลายเดือนก่อน

    Nice video 🎉🎉

  • @rajubarla1327
    @rajubarla1327 3 หลายเดือนก่อน

    ఉమా బ్రో మీ వీడియోస్ చాలా బాగుంది చక్కగా ఉంది నేను రోజు చూస్తూనే ఉంటాను ఫాలో అవుతున్నాను

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 3 หลายเดือนก่อน

    ❤❤ WONDERFUL ❤❤🎉

  • @AnilKumaryedluri-zg9kg
    @AnilKumaryedluri-zg9kg 3 หลายเดือนก่อน +1

    Video starting 40 k views ending 50 k views that is uma Anna Power

  • @rckls2x1
    @rckls2x1 3 หลายเดือนก่อน +1

    Anna have a safe journey/ ani cover chey anna ❤❤❤❤. Love you from Warangal 😊😊