Padutha Theeyaga |Season -23| 22nd April 2024 | Semi Final -4 |Full Episode | SP.Charan,Sunitha |ETV
ฝัง
- เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - บันเทิง
జడ్జెస్ గా ఎవరున్నా పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి చరణ్ bro నే king.no.1. బాలు గారి ప్లేస్ చరణ్ bro దే. నచ్చితే ఓ లైక్.
💯 agreed 👍👍
Only for charan garu
YES 100%
మీరు చెప్పింది అక్షర సత్యం.. అలా కాదని ఎవరైనా అంటే, ఒక్క సీజన్ చరణ్ గారు లేకుండా పాడుతా తీయగా ప్రోగ్రాం చేసి చూపించాలి..
Only charan garu
12:34…తండ్రి గొప్పతనం గురించి చెబుతుంటే తనయుడి ముఖంలో ఆ ఆనందం సంతోషం చూడండి😊..of course, we all feel the same..we love you both SPB & SPC, you are our Telugu people asset ❤🙏
ONLY SP CHARAN SIR GARI KOSAME 😊😊😊❤❤❤
Charan garu is presenting the song with so ease & modulation...no action, but he shows variation through voice only😊
Effortless singing by Charan Garu 💫❤️...3:33 see the way he is hitting that note & managing breath and 3:38 coming back to song 👌
L❤
0:55 what a start sir.. there is some magic in you. Love you soo much Charan sir. ❤❤❤
ఇలానే ప్రతి ఎపిసోడ్ లో ముందు మీ పాట పాడండి. నాన్నగారు పాడినట్టు ఉంట్టుంది. 👌🙏
Dum Dumare song... ఎస్పీ చరణ్ గారు చిత్రమ్మగారు కలిసి స్వరాభిషేకం ప్రోగ్రాం లో బాలు గారి ఎదుట పాడారు...ఆ రోజు బాలు గారు Charan Gari performance గురించి - correction / comments / compliments ఏదో ఒకటి చెప్పి ఉంటారు...అటువంటి జ్ఞాపకాలు ఏవైనా చరణ్ గారు మనతో share చేసుకోవచ్చు కదా...బాలు గారి గురించి ఎవరు మాట్లాడిన ఎంత మాట్లాడినా bore కొట్టదు అందునా చరణ్ గారు మాట్లాడితే అసలే బోర్ కొట్టదు...
Yes, 100% correct
అయ్యా...శరణ్ గారూ మీ గాత్రం సూపరు...
Super intro song...Super singing by Super Singer - SP Charan Garu👌♥️👏
Super singing charan sir 👍
Charan garu super ga padaru balu garu padinatte undi
SP Charan Garu sings any song amazingly ❤️...no doubt in that..కాని..చరణ్ గారి own song "టక్కరి దొంగ సినిమా" నుండి "బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు సాంగ్" పాడతారేమో అనుకున్నాను...
Spectacular performance by Pradhanya 💯👌...ప్రాధాన్య "డోలే డోలే సాంగ్" పాడుతుంటే సీజన్ 20 రన్నర్ కీర్తన పెర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది ఆమె కూడా ఇదే పాట పెర్ఫార్మ్ చేసింది ..చాలా చక్కగా పాడింది.. ఒక సింగర్‌ని మరొక సింగర్ తో కంపేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు చాలా బాగా పాడారు👌❤️
సార్ చరణ్ గారు ప్రతి ఎపిసోడ్ ముందు మీరే పాడాలి సార్ నాన్నగారినిగుర్తుకు తెచ్చేది మీరే
Rock Star performance by Pradhanya 👌❤️
పిల్లలు ఎలా పాడారు అనేది వ్యూవర్స్ ఏదో క్యాజువల్ గా చెప్పడమే గాని టెక్నికల్ గా ఎలా పాడారు అనేది మాత్రం అక్కడ ఉన్న టీం మెంబెర్స్ చెప్పాలి ..అందుకేగా వాళ్ళు అక్కడ ఉన్నది.. జడ్జెస్ కి పిల్లలందరూ ఒకటే ..ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని partiality చూపించరు, చూపించాల్సిన అవసరం కూడా వాళ్లకు లేదు...
ప్రతిసారి సీజన్ ఎండింగ్ కి వచ్చేటప్పటికి జడ్జెస్‌ని, మేనేజ్మెంట్ ని ఆడిపోసుకోవడం అలవాటైపోయింది...
మేనేజ్మెంట్ & జడ్జెస్ పై పనికిమాలిన కామెంట్స్ పోస్ట్ చేయడం తప్ప వాళ్లు ఇంకేమి చేయలేరు లెండి.. ఛానల్ ఇటువంటి తాటాకు చప్పులకు భయపడదు..
Charan Garu that note 3:25 - 3:38 amazing 👏 ❤
Do you know this song SPC singing very well controlling of the song on ragaas and rhythm on tune. Regards, Sri
చరణ్ గారు ఒక్కరే introduction song perform చేయడం వలన Male & Female ఇద్దరి portion ఆయనే పాడవలసి వస్తుంది.. అలా కాకుండా next season నుండి ఆయనతో పాటు సునీత గారు కూడా పాడితే బాగుంటుంది... అలా కుదరకపోతే కనీసం ప్రతి ఎపిసోడ్లో చరణ్ గారితో పాటు ఒక కోరస్ సింగర్ కి అవకాశం ఇవ్వాలి అప్పుడు ఆ కోరస్ సింగర్స్ కి కూడా ఒక playback singer తో perform చేసుతున్నామన్న సంతృప్తి ఉంటుంది..
బాలు సార్ కూడా ఆయన ఒక్కరే ఇంట్రడక్షన్ పాట పాడేవారు కదా..
ఈ ఎపిసోడ్లో అందరూ బాగా పాడారు..కానీ నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఈ సీజన్లో నా ఫేవరెట్ ఉజ్వల్❤️👌
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
ఈ ప్రోమో వచ్చినప్పుడు నుంచి వెయిట్ చేస్తున్నాము ఎపిసోడ్‌కి .. ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం లో అన్నిటికంటే బెస్ట్ ఎపిసోడ్ ఇది.. అని నా అభిప్రాయం
Very very nice and beautiful ❤️ your program Charan sir 🙏💐💐💐🌹🌹🌹🌺🌺🌺🍇🍇🍇🍍🍍🍍🎁🎁🎂🎂🎉🎉🎉🎉❤️❤️❤️❤️🧁🧁🧁🥗🥗🌺🌺🌺🌹🌹🌹🍇🍇🌅🌅🌅🍍🍍🎁💐🎂🎂🎉❤️❤️❤️🤝🤝
19:40 "దురుద్దేశాలు" ఏమీ లేవు రోయ్, అని Sunitha Garu అంటుంటే ..ఎంత నవ్వొచ్చిందో నాకే తెలియదు😂😃..ఈ Social Media వచ్చాక..చిన్న పెద్ద, వావి వరస ఏమీ లేకుండా.. ఒక ఆడ మగ కలిసి friendly గా, close గా move అయితే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందమైన కట్టు కథ అల్లి videos post చేస్తున్నారు..అదేదో celebrities జీవితాలను ప్రత్యక్షంగా ప్రతిరోజు అన్ని దగ్గర ఉండి చూసినట్టుగా.. అసలు వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వీడియోలు చేసే అధికారం గాని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడే అధికారం గాని ఎవరికి లేదు.. అందుకే అలాంటి idiots / useless fellows / Social media ని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే... అటువంటి వాళ్ళకి.. ( Kim - North Korea ) కరెక్ట్ అనిపిస్తుంది...
మేడమ్ గారు అలాంటివి చెప్తే నాకూ నవ్వొస్తుంది..
జరిగింది గోరంతయితే కొండంత చేసి చూపిస్తుంటారు.. అలా చూపిస్తేనే కదా వాళ్ళ వీడియోస్ కీ views, likes వస్తాయి.. జనాలు కూడా అలాంటి వీడియోస్ చూడడానికే ఇష్టపడుతున్నారు లేండి...
Pradhanya she is great singer Chala manchiga padindi
Pradhanya super Nana chala baga padavu 👌👌
Super 👌👌👌👌 Vidya Bujji nenu me song kosam wait chesanu thalli eppudu Naku chala Happy ga undhi Vidya 😊 enka Sp Charan Garu me song Super Sir 👌
Pradhanya superb...❤❤
Charan sir sp ballayya I miss you 😢😢😢😢😢
Sunita kanna.pillalu baagaa paadutunnaru
What a amazing voice god bless you ra
Ujjawal. Jeevinchav naanna God bless you amma nuv epudu padatava ani eduru chustuntanu
Pradhanya super singer.
Mani Sarma garu's father Sri. YN Sarma garu was my father's client. He requested my father to write lyrics for seven hills story. Of lord Sri venkateswara. My father composed with YN Sarma garu's music sung by Murali and was recorded as "Swaragiri Malika "
Ujwal, your song and singing is superb
Charan garu pillalu chala Baga padutunnaru gift nu andariki panchandi
29th episode chusamu,sunitha mam definite ghea Ajitram nu finals Ku pamparu ani anu kunnamu soooooo sad mam okkasari anna justice cheasi marks ivvandhi,
Ujwala rocking performance. You will get 1stprize in final.good luck.
Song selection by Vidya throughout the competition is highly admirable.. this is so reminiscent of 2013 SriLalitha.. the Evergreen All-Time Adorable Princess of Paduta Teeyaga.. Vidya should surely meet SriLalitha in person someday through their common Guru Modumudi garu.. Vidya should shed her inhibitions.. she has the potential to become a great singer that way..
So cute
Ujwal sridattha just rocked. . hatsoff for the efforts
ప్రాధాన్య సూపర్, సూపర్,సూపర్ సూపర్,సూపర్ suuuuuuuiiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper కీర్తన = ప్రాధాన్య అద్భుతం, అమోఘం, ఆనందం, అంచర్యం, న్యాయనిర్ణే తలు నిజంగానే పిచ్చోళ్ళు నిన్ను ఏడిపించిండ్రు యదవలు వాళ్లకు చె.... కొట్టినట్టు సమాధానం చెప్పుతావున్నావు నువ్వు నాలుగు ఎపిసోడ్స్ నుండి,పాడుతా తీయగా పోగ్రాము కే నువ్వు హైలెట్ ప్రాధాన్య నువ్వు రాక్ స్టార్
Super ujval
Really really supabbbbb and beautiful my Lovely program ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Andaru super ga compitions estunnatu
Good encouragement to the next generation.
1 Croti 🙏🙏🙏🙏Thankq u Sir, Mahesh Babu Songs Children's Ecchinduku , Exallent .❤❤❤❤❤❤
Hi everyone super excited we are songs.❤🎉
Ist song awesome
Sunitha garu beautiful expression.😊
Pradhanya super chala baga paduthunav
ప్రాధాన్య 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Pradanya good singing.Good luck in final.
Super.superrrrrrt
🎉super😂😂😂
Super singing
Pradanyaa, likhilaa sooper.singers
Rock star performance pradhanya❤🎉🎉🎉🎉
ఈ ఎపిసోడ్ మొత్తం ఇంకా పూర్తిగా చూడలేదు, కానీ మొట్టమొదటి పాట పాడిన "నిఖిల" అద్భుతంగా పెరఫామ్ చేసింది. మంచి టాలెంట్ ఉంది తల్లి నీకు. All the very best 🎉
Pradhanya is simply superb for her age.
❤❤
Pradhanya superb
Nice
Hevito.....pillala programme choosthoo sp charan gaarini pogidestharandaroo.....pratheee episode lonu anthe.
Long back he proved himself as a good singer. Now your appreciation doesn't required to him.SPB garu host chesthunnappudu aayana chaala baaga padaru annatluntundi.instead the more and more appreciation is required to the kids.
Meerandhi 💯 correct... Charan Gari ki evvari appreciation, certificate avasaram ledhu...He is already established & proven singer...kaakapote e program chala mandi Charan gari kosame chustunnaru...ayana nota Telugu songs vintunte chala santhosanga undhi ..aa happiness comments dwara share chesukuntunnaru...
Evvarini nopinchakunda vallaku nachina valla gurinchi comment post cheyyadam thappu ledhu kadha sir...
Maroka vishayam prati episode lo matrame kadhu, prati series lo Charan garu fans comments unnayee😊..
Alaani contestants performance chudatledhu anukokandi... naaku matram ee 5 seasons prathi contestants performance gurthundhi...
@@shwethamohan6214yes meeranndi correct
Saivedant good.singing. good luck in final.
Pradhanya nuvvu super. Alage naa favourite contestant Ajith Ram nuvvu superosuper🎉❤
Wow! Ujwal rocked it!
Every week i am waiting for this program
❤❤❤
I think that this episode is special for Ajitram and Pradhanya. I bless them
❤❤❤❤
Pradanya.smil.variation.bagundi
Jai ho Bhajan batch ki....
Padutha theeyaga is the best program
Ajith Ram and Pradhanya👌👌👌
Supershoo
Ujwal ❤ superb 💥
Ore Pillalu where and how do you remember these songs. It wonders me how these youngsters able to remember such a complete stanzas at that to be at young age. I forgotten my Telugu and Telangana "Balasiskhaa". I stopped giving marks, I left it to Judges, sometimes all that talented. When you judge it, judge it like they are your Children.
Suneetha forgive me, I never written Love to you, but I lied and I am a lier. Regards, Sri
Chadrabose good judge.
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
మాంచి సాంప్రదాయ బద్ధమైన ప్రోగ్రాము
Likhila will win the cup, remaining hearts and RCB
Pradnya n vidya rocked the show🎉
Ee program nie live loo chudali anthey ela
Ujwal rock star
Sunitha gari corrections 😢😢😢😢tana voice always low padalu vinapadav, Higher octaves asalu keechuga vastundi...ee madhya kalam anni slow tempo lo padutunnaru...n akshara doshalu baga chestunnaru...( Tana concerts lo ,tana reels lo)ela tanani tanu correct chesukokunda corrections cheptunnaro😢😢😢😢
ఈటివీ యాజమాన్యానికి విన్నపo. న్యాయ నిర్ణేతల స్థానo లో ముగ్గురిని కూడా సంగేతo లో ప్రావిణ్యo ఉన్న ఇద్దరు విజయ్ ప్రకాశ్ & సునిత గార్ల వంటి వారినే నియమిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమo వీక్షకులంతా ఇస్ట పడేది, పోటిదారుల సంగీత పరమైన తప్పొప్పులను విశ్లేశించే వాల్లు కావాలి తప్ప, ఏదో చిప్పిరి తల కుప్పి గంతుల మాటలు అవసరo అసలే లేదు. ఓ సంస్కార వంతమైన సంగీత కార్యక్రమానికి చిల్లరమల్లర వేశాలు ఆహ్వానించ తగినవి కావని జనo కోరిక
As far marks I am not sure how well it sung but picturized and acted very well , but my marks to 8.1999999 (Many nines after one ). Regards, Sri
First view
Pradhanya is a cut above the rest.. She has pulled ahead while the rest kept struggling.. looks like Pradhanya does not need any practice for any song.. she can wake up.. walk up.. and sing any and every song with her inimitable quintessential ease...
She is ok, not great, or cut above the rest in terms of talent or singing. This song was not bad in Pradanya's voice because she anyway has a nasal touch. But rest of all the songs , she sings extremely nasal. Judges somehow conveniently choose to ignore that. Not good for a kid to think they are doing good when they are not. It stops their growth.
@@ramm-uj2ul She is Best of the Worst.. what to do...
@siamims4841 that's rude and absolutely wrong. I don't think these kids are bad at all(and yiu called them worst) . Sorry but shame on you for commenting that way.
They are all very good. They have their strengths and weaknesses in different areas. They just need to be taught on what they can improve on. The judges are not giving them pointed feedback . SPB did that.
All I was saying was Pradanya is definitely not cut above the rest. She sings very nasal and judges don't even suggest her that. So she cannot even improve. It is easy to sing high notes nasal but that is a wrong way to sing.
@@ramm-uj2ul Absolutely right.. SPB used to push them to limits.. made them relax.. experiment with their own voice.. with different.. difficult.. innovative.. rounds.. no wonder many hidden gems were unearthed.. now there is simply no hope.. no scope.. the judges themselves are using this platform to show-off their own resume...
Maheshbabu song, I like this song Mahesh did it well....I am not going to marry again unless Suneetha gives my love letter back. Regards, Sri
I need to use (Regards, it's a polite word)
Osey Sunitha ninnu judge gaa theesukunnanduku ETV management ni adagaali theesiveyamani
E session lo andaru jatiraknalu dorikinaru
I don't want Suneetha saying anything, Udit Narayan better singer (He is unique voice singer) than Kumar Saanu. I know what is music is, some of your comments or no common sensical. NOT everybody Subhalaximi.
Regards, Sri
Charan garu enka Prince kadhandi eppudo Mahesh Babu garu super star ayyaru. Super star Mahesh Babu anandi sir.
Kids, Why NTR named his party name as a TDP, he loves Telugu so much, It's a Telangana, that's Kakatheyaam. In this Telugu of Telangana became great writers and actors and great lyricists (There is no language writing script for Andhra), There was person called Pingeli Venkaiah, if you write in Telugu(It's NOT Thena) it's Amrutham (Means you never die). Regards(Polite Word), Sri
బోస్ గారూ పద్యం కాదు శ్లోకం
Pradhanya ❤ going to win the show
strange. why NIKHILA eliminated? i can not understand what is going on.