LMA @25 Part-2 | Bala Ghandharvam Spl Event | Ramachari, Nani, Suma | 31st March 2024 | Full Episode

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024

ความคิดเห็น • 231

  • @sailaxmi6881
    @sailaxmi6881 5 หลายเดือนก่อน +40

    రామాచారి గారు మీరు చేస్తున్న
    ఈ సంగీత .సేవ లకి మీకు🙏🙏🙏

  • @lakshmimadhav6776
    @lakshmimadhav6776 5 หลายเดือนก่อน +27

    రామాచారి గారికి అభినందనలు
    మీ జన్మ ధన్యం sir
    Meeru kaarana janmulu
    God bless you sir
    28 years ago me inti mundhu ninchi vedutu మిమ్మల్ని రోజు చూసేదాన్ని వెంకటరమణ కాలనీ లో

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 5 หลายเดือนก่อน +65

    ఇంత వయసులో కూడా, ఒక ప్రోగ్రాం కోసం ఇన్ని గంటలపాటు కూర్చున్న శ్రీ M. వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sarojinibaby1327
      @sarojinibaby1327 4 หลายเดือนก่อน

      111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

  • @shwethamohan6214
    @shwethamohan6214 5 หลายเดือนก่อน +35

    54:33 SP Charan Garu : Hats off to that goosebumps humming 👌
    what a performance ! ❤️
    55:03 super entry 👌👏..kudos to you for carrying on your illustrious father SPB sir's legacy forward 💐👏

    • @AnuRadha-fm7sz
      @AnuRadha-fm7sz 5 หลายเดือนก่อน +3

      Super kada Charan garu

  • @durgadevi1856
    @durgadevi1856 4 หลายเดือนก่อน +25

    Charan sir voice amazing

  • @sowjanya1943
    @sowjanya1943 5 หลายเดือนก่อน +15

    రామాచారి గురువు గారికి నమస్కారములు. మీ లాంటి గురువు గారు దొరకడం LMA students అదృష్టం sir.
    నూటికో కోటికో ఒక్కరు అన్నట్టు మీరు ఉన్నారు.
    LMA students అయినందుకు feeling proud sir
    Thank you so much for giving us a big plot form sir.
    Yours - sincearly student
    Padaraju. Vishwa Teja Rao
    Yaadadri bhongir 🙏👍😊

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 5 หลายเดือนก่อน +22

    55:18 Charan sir .. I was waiting for your performance.. what an entry sir . Ur voice is awesome. Love you soo much Charan sir 💕

  • @adi91216
    @adi91216 5 หลายเดือนก่อน +8

    This is the grandest ETV musical feast conducted post Covid. We are blessed to witness this again.

  • @rajanibandela3801
    @rajanibandela3801 4 หลายเดือนก่อน +19

    Charan garu sp gari voice super

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 5 หลายเดือนก่อน +18

    శ్రీ SPB గారికి నివాళిగా పాడిన పాట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @amukthastationeryshop5859
    @amukthastationeryshop5859 4 หลายเดือนก่อน +10

    అధ్బుతమైన పాటలు స రి గ మ ప ద ని స అంటూ చెవులు ఇంపుగా వింటూటె ఎంతో ఆనందంగా ఉంది మీకు మీ LME ki అభినందనీయులు.

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 4 หลายเดือนก่อน +7

    అందరూ గాయనీ గాయకులు కలిసి చాలా అద్భుతంగా పాడారు , చాలా సంతోషంగా ఉంది విచ్చేసిన గెస్టు అందరూ ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు , జై శ్రీమన్నారాయణ 🙏

  • @indiramarella1847
    @indiramarella1847 5 หลายเดือนก่อน +87

    భావి భారత పౌరులను తీర్చీ దిద్దుతున్న రామాచారిగారు అభినందనీయులు. శతాయుష్మానుభవ 💐💐💐

  • @gopaltippana8189
    @gopaltippana8189 5 หลายเดือนก่อน +10

    Maiden excellent programme conducted.
    తెలుగు కళామతల్లి శిరస్సులో కలికితురాయి 🙏🙏🙏రామాచారిగారి ఆశలన్నీ నెరవేరాలని ఆ దేవుడిని మనసారా వేడుకుంటాము.
    All the best Ramacharigaru.

    • @bjrao4784
      @bjrao4784 4 หลายเดือนก่อน

      బాగుంది.🎉❤

  • @doremonnobitha8272
    @doremonnobitha8272 4 หลายเดือนก่อน +15

    Charan don't give up Inka we r expecting songs from u

  • @datlaannapurna8287
    @datlaannapurna8287 4 หลายเดือนก่อน +7

    శ్రీ రామాచారిగారికి హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .చిన్నారులంతా వారి శిష్యులైనందుకు అద్రుష్టవంతులు అభినందనీయులు వారందరికీ భగవంతుని శుభాశీస్సులు మీ నా శుభాకాంక్షలు 🙏💞🌞🧘🌹👍💞

  • @umapathirameshwarasharma754
    @umapathirameshwarasharma754 5 หลายเดือนก่อน +19

    తెలంగాణ లోని మెదక్ జిల్లా మాగాణం లో ప్రభవించిన గానగాంధర్వ స్వర పారిజాతమ్ రామగానం శ్రీమాన్ రామాచారి గారికి అభినందనలు

  • @machirajuneela5498
    @machirajuneela5498 4 หลายเดือนก่อน +4

    Overwhelming programme guruvugaru !! Children are really fortunate to be your disciples

  • @ssb5930
    @ssb5930 5 หลายเดือนก่อน +9

    Thank u for uploading.
    2 Parts manchi entertainment, chaala bagundi 😊

  • @asvasuakula3451
    @asvasuakula3451 5 หลายเดือนก่อน +25

    గురువుగారు రామాచారి సెల్యూట్ sir

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 5 หลายเดือนก่อน +11

    ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేయడానికి ఎంత మంది,ఎన్ని రాత్రింబవళ్ళు శ్రమించారో కదా! ఇది ఒక మహా యజ్ఞమే.

  • @rajanigummadi9339
    @rajanigummadi9339 5 หลายเดือนก่อน +4

    It is showing his dedication to the music and giving musicians all over the world. His name has to be written in Golden Words.A big Salute.

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 5 หลายเดือนก่อน +11

    Entry super Charan Garu

  • @user-qe3zi1ru9t
    @user-qe3zi1ru9t 3 หลายเดือนก่อน +1

    Proud to be a student of Guruvu Ramachary garu 🙏and LMA🎶. Lucky to have Ramachary garu as our teacher who inspires us not only with his musical knowledge but also with some great, positive life lessons 🙏 . LMA lives on! 🎼🎤🙏 - Manasa Veena

  • @venkateshk9667
    @venkateshk9667 4 หลายเดือนก่อน +8

    Sp charan gaariki ,Ramachari gaari ki congratulations 🎉

  • @user-sr7hl6lv6m
    @user-sr7hl6lv6m 3 หลายเดือนก่อน +4

    LMA @25 భాగం 2 | బాల గంధర్వం ప్రత్యేక కార్యక్రమం అద్భుతమైన సంగీత వేడుక. రామచారి గారు తన మధురమైన గాత్రంతో మరియు భావనలతో అందరిని అలరించారు. నాని గారు తన ప్రత్యేక శైలితో ఆహ్లాదకరంగా ప్రదర్శించారు. సుమ గారు తన స్వాభావికతతో మరియు ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ కార్యక్రమం కళాకారుల ప్రతిభకు మరియు వారి సంగీత కౌశల్యానికి అద్భుతమైన సాక్ష్యం.

  • @ManjunathaManju-m7w
    @ManjunathaManju-m7w 2 หลายเดือนก่อน +1

    Charan sir ve is super😊

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 5 หลายเดือนก่อน +5

    Inspiring, Salute to Guru Ramachari Sir 🌹🌹🌹

  • @Nagabhavani25
    @Nagabhavani25 4 หลายเดือนก่อน +4

    9.30 his singing next level 👌

  • @theegalamanideepreddy
    @theegalamanideepreddy หลายเดือนก่อน +1

    Ramakrishna guru was an ambitious father of a singer .

  • @krisnammaml3999
    @krisnammaml3999 26 วันที่ผ่านมา

    శ్రీ రామాచారి గారి దంపతులకు అభినందనలు. కొంతమంది మా లాంటి వృద్ధులకు అదీ వారాల్లో
    ఒక రెండు గంటలు కేటాయించగలిగితే, మా జన్మ ధన్యమవుతుంది అని నేను
    విన్పవించుకుని వారిని ప్రార్థిస్తూ..,
    ,కోరుతున్నాను

  • @kumaridindi
    @kumaridindi 4 หลายเดือนก่อน +4

    Sri Gurubyonamaha

  • @rsaraswathi2826
    @rsaraswathi2826 4 หลายเดือนก่อน +4

    We are very happy sir God bless you

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 4 หลายเดือนก่อน +3

    we not missing balu sir bcz of charan garu Love you too sir ❤❤❤

  • @madhavmaddy4228
    @madhavmaddy4228 5 หลายเดือนก่อน +6

    ಸರಿಪೋದ ಸನಿವಾರಂ ಟ್ರೈಲರ್‌ಗಾಗಿ ನಾವು ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ fan of NSN
    Jaiii ❤❤❤❤NSN

  • @anjalianjali3692
    @anjalianjali3692 4 หลายเดือนก่อน +1

    🕉️🙏🏻 జై శ్రీమన్నారాయణ బాల బాల పౌరులకు శత ఆయుష్మాన్ భవ శ్రీ మనుజ శ్రీ రామానుజ దాసి 🙏🏻

  • @abhireddy8936
    @abhireddy8936 5 หลายเดือนก่อน +2

    Very well oraganized and hosted..
    all the very best to lma and ramachary gaaru....
    Suma and Shyamala.. very well hosted..
    Really one of the beat event seen ever..
    ❤❤❤❤

  • @annapurna6462
    @annapurna6462 4 หลายเดือนก่อน +1

    Ramacharigariki naa namaskaramulu malli e t v variki. Kuda🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Sriram-gx5qz
    @Sriram-gx5qz 4 หลายเดือนก่อน +8

    రామాచారి గారు సంగీత ప్రపంచానికి మీరు చేసే సేవకు శతకోటి pranaamaalu🎉🎉🎉🎉

  • @rajeshbaggam6971
    @rajeshbaggam6971 2 หลายเดือนก่อน +1

    You are the piller of Sa Ri Ga Ma Pa Dha Ni Sa

  • @bhaskargoudb.4234
    @bhaskargoudb.4234 4 หลายเดือนก่อน +1

    రామా చారి గారికి హృదయపూర్వక అభినందనలు 🙏

  • @arunamankala1890
    @arunamankala1890 4 หลายเดือนก่อน +2

    Super program, Super guruvugaru, Super students n Super audience 👏 👍 😀 👌

  • @BurriRajeswari
    @BurriRajeswari 4 หลายเดือนก่อน +2

    Incredible performances! Kudos to Ramachari garu!

  • @maryvasanthakumari4828
    @maryvasanthakumari4828 5 หลายเดือนก่อน +5

    Wow so so so beautiful program 💞💞💞💞💞🌹🌹🌹 God bless you all 🙏🙏🙏

  • @mylapallimahesh6048
    @mylapallimahesh6048 3 หลายเดือนก่อน +1

    Charan sir❤❤❤

  • @kumarik649
    @kumarik649 หลายเดือนก่อน

    Best Wishes to Sri Ramachari gariki

  • @swathihr18
    @swathihr18 4 หลายเดือนก่อน +1

    What a nice program it was...started watching RAMACHARI garu from paduta teeyaga time...big fan of spb sir... tears rolled on when tribute to spb sir started...so much would be edited I guess....pls upload full prog if possible...

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 หลายเดือนก่อน

    All the family members of LMA congratulations 👏👏👏👏👏 Silver jewellery anwarsari function. Rama Chary garu muku sata koti vandanalu 🙏🙏🙏. Sangeeta prapamchaniki meeru chestunna anirvachaneeyam , god bless you long live. Thank you sir you're giving somaney singers given to musical world. Your contribution is unavailable assignment. 🙌🙌🙌💛💛💛💛💛😊😊😊👏👏👏👏👏👏🤝👍✅🙋. Hats off to you sir.

  • @luckey554
    @luckey554 5 หลายเดือนก่อน +2

    Heartiest congratulations Ramachari sir🎉🎉

  • @SlokaReddy-f2o
    @SlokaReddy-f2o 2 หลายเดือนก่อน

    Excellent video hope your dreams come true sir💖💖💖

  • @gopalreddy1960
    @gopalreddy1960 3 หลายเดือนก่อน +1

    Only Music (We love Music)
    0:15 intro
    1:01 రామాచారి intro
    2:02 శుద్ధ బ్రహ్మ పరత్పర రామ
    3:16 అమ్మా అమ్మా నీ పసి వాన్నమ్మ
    4:10 కళాశాలలో
    5:17 భగ భగ బోగి మంటలే
    7:17 నాటు నాటు
    9:30 సాబుకే మన్ కో
    12:46 భీమ్స్
    15:10 వెంకయ్య నాయుడు intro
    15:29 నీ ఇంట పారడు పసి పాపలం
    26:01 నాని
    27:31 🙏
    28:26 ఎవరైనా చూసుంటారా
    30:00 సరిగమ పదనిస్వరాలే
    40:57 it's a Crezy Crezy ఫీలింగ్
    41:42 oh my God వీడు నీకు బాడీ గాడా
    42:33 కొండల రాజుల కొండ
    43:26 చిరుతోస్తే పోత్తే చేయాలా
    44:36 లా లా భీంలా
    45:35 రాజా రాజా ది గ్రేట్ రా
    46:33 వసూలు వసూలు పైసా వసూల్
    48:35 నాని గ్రీట్ స్పీచ్
    54:31 చరణ్ ఓ ప్రియా ప్రియా
    1:04:38 మా బాలు.. నా గొంతు ఆరింది😢
    1:12:15 ఉరికేటి నదులు మన జాన పదులు
    1:13:47 ఈ వేళలో నీవు
    1:19:30 ముక్కలా

  • @seetadevi1822
    @seetadevi1822 4 หลายเดือนก่อน +3

    Adbutam ga undi programme Ramachari gariki abhinandanalu. Bayata pubs chuttu thirigi chedipotunna youth teenagers okkasari ee programme chusthe vallu enta manchi marganni miss chesukuntunnaro ardham avutundi. Mukyamga parents ardham chesukuni pillalani ilanti manchi Guruvu daggar pampi, vallaki manchi samskaram alavatu cheyyali. Inkokavishayam. Anchor Shyamala nu chusthe muchhata vesindi Telugu tanam uttipadutunnatlu undi.. Aa kattu, bottu. Yeppudu aa ammayee pondika ga untundi. Idi kuda chala avasaram . Manam elanti programmee ki anchoring chestu unnamu ani kuda drustilo pettukovali. I am sorry to say Anasuya, cheera ite kattavu kani, aa exposing avasarama? Daniki vere programmes unnayee. Modernga tayaru kavatam tappu ananu kani. Exposing undakudadu. Pondika ga undali. Eppatikina danike gouravam.. Naku Syamala ee programme lo swachhamina gulabila puvvula anipinchindi.

  • @narasimhacharyathirumala9299
    @narasimhacharyathirumala9299 4 หลายเดือนก่อน

    ఆపాతమధురమైనసంగీతమునులోకానికి అనుగ్రహించినరామాచార్యగారు నమస్కారములు ..

  • @rayapudij
    @rayapudij 4 หลายเดือนก่อน

    🙏🙏Sri Ramacharigaru 🙏v v glad to see this 25 year journey teaching kids to sing - MUSIC IS UNIVERSAL antaaru - paataalu anni emotions ni kadhilinchkalavu kadhandi - with your teacingings & their talents choopinchthu entho manchi I santoshapedthunna meeku 🙏👏👏🙏
    USA lo mimmalni Kalise bhagyam kaliginandhuku 😊andi pillalaki respect,shakthini bhakthini kooda & mano dhiryam , ikamathyam ,sneham koodaa kids lo kalugu thundhi 👍God bless for more - Jaya R 🙏

  • @KomanduriLalithya
    @KomanduriLalithya หลายเดือนก่อน

    It was wonderful program sir
    Happy to be a lma student😊

  • @karunamayeeravula7466
    @karunamayeeravula7466 4 หลายเดือนก่อน +1

    మా పాప కూడ మీ అద్వర్యం లో పాడింది అని చెప్పడానికి చాల అదృష్టం గా భావిస్తున్నాను
    మీ అకాడమీ ఇంకా అబివృద్ది లోకి రావాలని ఆశిస్సున్నాను💐

  • @umapathirameshwarasharma754
    @umapathirameshwarasharma754 5 หลายเดือนก่อน +1

    స్వరమే ఒక వరమై నాదమే ఒక సాధనమై చిరంతరం నిరంతరం మొక్కవోనీ దీక్షతో ఎందరో వర్ధమాన బాలగాయనీ గాయకులకు స్వర ప్రసాదవితరణ నందిస్తున్న స్వరాచార్యులగారికి హృదయ పూర్వక కళాభినందనలు🌹💐

  • @GuruswamyP-pb5xy
    @GuruswamyP-pb5xy 2 หลายเดือนก่อน

    God give good health and prosperity 🎉

  • @gogusureshkumar
    @gogusureshkumar 4 หลายเดือนก่อน +1

    ఇది అత్యద్భుత కార్యక్రమం...LMA వ్యవస్థాపకులు శ్రీ రామాచారీ గారికి 25 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు...గాన గాంధర్వుడు స్వర్గీయ శ్రీ బాలసుబ్రమణ్యం సార్ కటౌట్ ను వేదిక మీద ఆవిష్కరణ చేసిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు...బాలు సార్ మన అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు.... 🙏🙏🙏Its wondeful moment.

  • @sarojagurram4265
    @sarojagurram4265 5 หลายเดือนก่อน +1

    ramachari gariki andariki 🙏🙏🙏🙏🙏

  • @ramalakshmi5387
    @ramalakshmi5387 5 หลายเดือนก่อน +1

    No words... శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @Sachitfn
    @Sachitfn 4 หลายเดือนก่อน

    Ramacharigaru sangeethaniki chese seva ku abhinandanalu.Jai Srimannarayan.🙏🙏

  • @SodhaYasodha
    @SodhaYasodha 5 หลายเดือนก่อน +3

    Tq sir this amazing continue this once again tq sir ramachari garu

  • @meherkanti5580
    @meherkanti5580 4 หลายเดือนก่อน

    Blessed to be Ramachary sir's student.its really a great opportunity to participate and sing in this.....
    Congratulations to LMA on silver jubilee....
    Kruti Pendyala ,Group3

  • @sarojagurram4265
    @sarojagurram4265 5 หลายเดือนก่อน +1

    guruv gari sankalpam thappakunda neraveru thundi 🙏🙏🙏🙏

  • @hemamalinir252
    @hemamalinir252 4 หลายเดือนก่อน

    Thank you so much Ramachary sir for giving our kids such a big stage.
    All of us including parents are learning moral values which you teach the most🙏🙏

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 5 หลายเดือนก่อน +1

    Excellent programme and God may bless them and all the best to the entire team

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 4 หลายเดือนก่อน +1

    మా హృదయపూర్వక అభినందనలు.

  • @sibyalamalleswari3576
    @sibyalamalleswari3576 4 หลายเดือนก่อน +1

    Wow super super Ramacharigaru🎉❤🙏🙏🙏🙏

  • @madhuravanip1061
    @madhuravanip1061 5 หลายเดือนก่อน +1

    Ramachari gari samkalpam diva samkalpam🙏🙏🙏🙏👏

  • @bindusplace8898
    @bindusplace8898 4 หลายเดือนก่อน

    Great show, and these kids are blessed to have guruvu garu like rama chary garu 🎉looking forward to many such shows.

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 4 หลายเดือนก่อน

    ఎఱ్ఱటి ఎండలో పన్నీరు challinatlundi. Wonderful program. Ramacharigaaru and team amazing. Best wishesto all 🎉🎉

  • @lavankumarg
    @lavankumarg 5 หลายเดือนก่อน +1

    All the time Suma Anchoring Super but for this program Syamala garu perfect suits more with her anchoring and traditional appearance.

  • @rikki171
    @rikki171 4 หลายเดือนก่อน +1

    ❤ fantastic sir at sup raamachaari gaaru 😊🎉

  • @kranthikumar2726
    @kranthikumar2726 4 หลายเดือนก่อน +1

    Luv balu garu ...🎉

  • @prasoonap164
    @prasoonap164 4 หลายเดือนก่อน +1

    Ramacarygaru me janma danyam.

  • @muppiralamurthy9776
    @muppiralamurthy9776 4 หลายเดือนก่อน

    చాలా బాగుంది రామాచారి గారికి అభినందనలు ఆయుష్మాన్ భవ🎉🎉

  • @p22101958
    @p22101958 4 หลายเดือนก่อน

    రామాచారి గారు మీరు ధన్య జీవులు. మీ జీవిత ధ్యేయం అభినందనీయం. మీలాంటి వారిని ఈ సంగీత జగత్తుకు అందించినందుకు భగవంతు నికి శతకోటి ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.

  • @molakkavaram1702
    @molakkavaram1702 4 หลายเดือนก่อน

    THE GREAT AND UNIVERSAL MUSICAL INSTITUTE EVER SEEN SHREE RAMACHARI GARU.... PROUD SIR

  • @mohansai7244
    @mohansai7244 5 หลายเดือนก่อน +6

    Chari garu arogya Baga vundali alage kalakalam konasagali

    • @swathit3289
      @swathit3289 5 หลายเดือนก่อน

      ❤❤❤❤

  • @tangiralaramasavitri472
    @tangiralaramasavitri472 2 หลายเดือนก่อน

    పెద్దలందరికి 🙏. ఇటువంటి కార్యక్రమం చూడడం మేమంతా ఎంతో అదృష్టo చేసుకున్నాము. రామా చారి గారికి ధన్యవాదములు.

  • @watersanitationhygiene
    @watersanitationhygiene 5 วันที่ผ่านมา

    Life is possible without music.

  • @rajanikancherla9276
    @rajanikancherla9276 5 หลายเดือนก่อน +3

    Very nice andi

  • @srideviashrita2614
    @srideviashrita2614 3 หลายเดือนก่อน

    Chala bagundi andi ramachari garu..
    Meeku koti Vandanalu ....maa kids ki nerpistara we r from kakinada

  • @mounikatunes3806
    @mounikatunes3806 4 หลายเดือนก่อน

    Singer Irfan garu paadina paata is highlight of the show..wt a voice!!🎉❤

  • @anjaiahgch7560
    @anjaiahgch7560 5 หลายเดือนก่อน +1

    You are super Ramachary garu

  • @srideviashrita2614
    @srideviashrita2614 3 หลายเดือนก่อน

    Matalalooo cheppalenanthaa bagundi program sir.... u r great inspiration for a generation🎉lots of respect to u sir 👏🙏maa Andhra lo kuda mee institute start cheyandi sir ..
    Please this is my humble request🎉😊😊

  • @eswaridevi9826
    @eswaridevi9826 5 หลายเดือนก่อน +3

    గురువు గారు అయిన రామాచారి గారు కు నా శత సహస్ర వందనాలు హృదయ పూర్వక ధన్యవాదాలు వారి పాద పద్మములకు కోటి నమస్కారములు ఎందరో ప్రముఖుల కు కూడా నా నమస్కారములు ముద్దు ముద్దు చిన్నారులకు నా అస్సీసులు

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 5 หลายเดือนก่อน +1

    రామాచారి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rayapudij
    @rayapudij 4 หลายเดือนก่อน

    I hv seen Sri Sri Ravi shankar garu 1000 members tho singing , Veena playing uniformity with singing & dressing choosaamu
    Kaanee meeru i thanks BIG STAGE pai inthamandhi pillalanu gather cheyadam JUST GREAT to enjoy the program andi
    Meeku - BSubramaniam gariki, keeravaani gaariki,Kuldeepji Pai gariki 🙏🙏🙏👏👏👏👏
    Devotional ,classical cinema music pillalaku interest kaliginchinandhuku menu anthrax aanandhisthunnamu -- GOOGLE UNNA repair ki o Guruvu kaavaali Annandale entho ni jam thanks 🙏to all teachers & Gurus - Jaya R

  • @suvarnakarnati7023
    @suvarnakarnati7023 5 หลายเดือนก่อน +1

    Wow super singer's pillalu

  • @annapurna6462
    @annapurna6462 4 หลายเดือนก่อน +1

    Exllent program❤❤❤❤❤

  • @bharadwaj015s8
    @bharadwaj015s8 5 หลายเดือนก่อน +1

    Wonderful programme 🎉🎉🎉

  • @JhansiAdapa-m6o
    @JhansiAdapa-m6o 3 หลายเดือนก่อน

    God bless you Ramachari garu🙏

  • @contactsphone8342
    @contactsphone8342 4 หลายเดือนก่อน +3

    బాలు గారు లేని లోటు సుస్పష్టం

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 4 หลายเดือนก่อน

    Oka madhuranubhuthiki lonu chesina ee program hrudayam lo yeppatiki madhuranubhavam. Heartsup everyone

  • @kumarravula7342
    @kumarravula7342 4 หลายเดือนก่อน

    మీ సంగీతం లో మా పాప కూడా పాడిందండి అది మా అదృష్టం
    మీ అకాడమి ఉన్నత శిఖరాలను చేరుకోవాని ఆశిస్తున్నాను 🎉

  • @sreehanstudios3287
    @sreehanstudios3287 3 หลายเดือนก่อน

    very nice program !! proud to be LMA student :)

  • @user-fn2pz7gd6x
    @user-fn2pz7gd6x 4 หลายเดือนก่อน

    100 episodes paduta teeyaga kalipi chusinattu undi. Ramachary gari ki paadabhivandanaalu.

  • @sravs82
    @sravs82 3 หลายเดือนก่อน

    Super performance by all the children 👏 🙌