Padutha Theeyaga |Season -23| 8th April 2024 | Semi Final -2 | Full Episode | SP.Charan,Sunitha |ETV
ฝัง
- เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries23 #paduthatheeyagaseason23 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga to perform energetic songs.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - บันเทิง
Charangari singing exllent❤❤❤❤
Sp Charan sir ❤❤❤❤❤❤❤
Charan garu super🎉
🙏🏼 చరణ్ గారు 🎉🎉🌹🥰🥰 superr love yours వాయిస్
3:45 తెలుగు భాష సాంగ్ - చరణ్ గారు original గా పాడినప్పుడు ఆయన వాయిస్ చాలా "లేతగా " ఉంది, ఇప్పుడు ఆయన voice చాలా mature అయింది, వారి నాన్నగారి voice కి చాలా దగ్గరగా ఉంది..❤️❤️
Comments anni charan gari kosame that's charan sir miss you balu garu charan garilo mimmalini chusukuntamu
Love you charan mamu ❤❤❤❤
If I close my eyes and listen to SPC, he sounds so much like SPB. Amazing. all the best.
Wow ! Double dhamaka for SP. Charan's fans..Telugu basha & Ganga song..fantastic👌♥️..
52:00 to 52:06 Vijay Prakash garu : ఆవిడ సునీత గారు మాత్రమే సంగీత సరస్వతి కాదని చెప్పదలుచుకున్నారా 🤔😀
52:08 చరణ్ గారేమో : Sunitha garini పొగడ్త లలో మునిగి పోకుండా జడ్జిమెంట్ , కామెంట్స్ చెప్పమని అంటున్నారా😀..ఆవిడని ఆట పట్టించే విధానం కూడా చాలా హుందాగా ఉంది👏👏
Introduction song & Ganga song super singing by Charan garu, his blessings & head kiss to Sai Vedanth - means a lot ❤..but my favourite singer in this Season Ujwal..good luck to all, Godbless you all 😊
Dear ETV : Next , New Series - 24...Candidates Selection Committee should have SP Charan..only he can recognize good voice & talented singers...even though this Season is average , we are watching it only for SP Charan ji..
Charan gaaru Pata antee naaku chala estam ayana pillalatho chese allari kuda chala baguntundhi
Melodious voice charan sir.
చరణ్ గారు తెలుగు పాటలు పాడి బాలుగారు రుణం తీర్చుకుంటున్న రు
SUPER CHARAN SIR
చంద్ర బోసు గారు తెలుగు భాష గురించి చాలా గొప్పగా రాశారు 🙏..చరణ్ గారు కూడా అంతే గొప్పగా పాడారు🙏
Sp Charan sir super ❤❤❤
Yes nice
SP Charan has some unique quality in his voice even Balu sir lacks of it, even though his voice resembles same as his Father but Charan ji has some silky voice❤❤
Delightful and fantastic singing by Charan Garu 👌
చరణ్ గారు - నాన్నగారి పాటలు పాడి పాడి మీ పాటలు మర్చిపోయారు అనుకున్నాము ...పరవాలేదు.. మీ పాటలు మీకు గుర్తున్నాయి అన్నమాట ..good..thanks a lot for these 2 songs ..అసలు మీరు Production , Direction అని వెళ్లకుండా ఉంటే మీ మధురమైన గాత్రంలో మరెన్నో పాటలు వినే వాళ్ళం.. మీరు తక్కువ పాటలు పాడి ఉండొచ్చు, కానీ పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి💯👌❤️
By the way @ SP Charan Garu : Don't bother about destructive criticism and false allegations..those who criticize & accuse you, are not even equal to your foot dust..
we admire & honour you foreverrrrr...sir ❤❤
Stunning performance by Likhila 👌👌..wow ! ఈ సాంగ్ 24:33..Anuradha Sriram గారు పాడారా ! ..infact ఆవిడ గురించి నాకు ముందు ఏమీ తెలీదు.. ఈ మధ్య చరణ్ గారి concerts లో ఆవిడ perform చేయగా చూశాను ..last year Singapore concert లో అనుకుంటా ..వెంకటేష్ గారి జెమినీ మూవీలో ..."జెమిని జెమిని టైటిల్ సాంగ్ " వీళ్ళిద్దరూ కలిసి Tamil version perfome చేయగా చూశాను ...చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ ,breathe తీసుకోవడానికి కూడా gap ఉండదు...super song👌..అసలు అటువంటి పాటలు Charan Garu Padutha Theeyaga show లో పాడొచ్చు కదా..ఎప్పుడు చూసినా old songs పాడుతుంటారు..ఎందుకో.. ఏంటో😔🤦🏻
Charan. Super super,,😮
Charan Garu..excellent singing 👏👏..చరణ్ గారు మీరు తెలుగు భాష స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడి మీ తండ్రి గారి రుణము తీర్చుకోలేకపోవచ్చు 5:58 to 6:09...కానీ.. SPB sir అర్ధాంతరంగా వదిలి వెళ్ళిన కార్యక్రమాలను మీ భుజాన వేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన రుణం తీర్చుకుంటున్నారు ..Reality Shows, Concerts, ఆయన కోసం భారీ ఎత్తున SPB Memorial Meseum ..Balu sir ఏ పబ్లిసిటీ లేకుండా కోనేళ్ళ క్రితం ప్రారంభించిన SPB Fans Charitiable Foundation మొదలైన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తు, తండ్రి రుణం తీరుచుకుంటున్నారు..
Celebrities, VIP's కి వారి కుటుంబ సభ్యులే చివరిదాకా తోడు ఉంటారు ..వారి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులే వారి పేరు ప్రతిష్టలు కాపాడుతారు, నిలపేడతారు ...common people ఏముంది .. బాలు గారి పాటలు విని ఎంజాయ్ చేయడం తప్ప ,బాలు గారి కోసం మేము ఏమి చేయము, చేయలేము ..comment section - free of cost కాబట్టి చరణ్ గారిని వారి తండ్రి గారితో పోలుస్తూ - పొగుడుతూ, ఒక్కొక్కసారి విమర్శిస్తూ లేనిపోని ఆరోపణలు ఆయనపై మోపటం తప్ప ఇంకేమి చెయ్యము, చెయ్యలేము..
బాలు గారి కోసం ఏమి చేసిన వారి తనయుడు ఎస్పీ చరణ్ గారే చెయ్యగలరు, చేస్తారు...so proud of you Charan Garu 👏👏
Chala Baga chepparu
💯 correct
CHARAN SIR COSTUME NICE INTRO SONG GOOD AMAZING VOICE GANGHA SONG WOWWWW SPLENDID SINGING PERFECT SINGER SINGING VERA LEVEL SWEET HONEY VOICE HOSTING ARPUTHAM WATCH ONE AND ONLY FOR CHARAN GARU CONGRATS SIR NISANKKA SUPER CHARAN SIR🙏🏼🙏🏼💙💙💙💙😀😀👏👏🍭🍭🍬🍬🍬
Excellent singing Junior Balu sir ,
బోసుగారూ... మీ కలం నుంచి జాలువారిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆణిముత్యం.... మీ ప్రతిపాట ఒక ముత్యాల హారం... మీరు మా తెలుగుబిడ్డగా పట్టడం మా అదృష్టం
16:20. Lovely Charan sir. ❤❤❤❤
Super singing by Sunitha and Charan of Ganga song.. the best romantic duet singing pair.. they are taking our thoughts somewhere far far far...
SP Charan sir has transformed himself pretty, humorous little naughty like his Great dad...7:13..నా పేరు ఎందుకు first చెప్పలేదు అని చరణ్ గారు అంటుంటే ..నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు , నా మాటలు నాకు ఎవరో తిరిగి చెప్పినట్టుగా అనిపించింది ..ఎందుకంటే నా 10th std వరకు మా parents మా అన్నయ్యకు..ఏదైనా..morning breakfast నుంచి night dinner వరకు ఏదైనా first మా అన్నయ్యకి ఇసతే అన్నయ్యకు ఎందుకు first ఇచ్చావు, అని అలిగేదాన్ని 😂😂
చరణ్ గారు నా పేరు ఎందుకు ఫస్ట్ చెప్పలేదని ఆయన అంటుంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయు..you made my day sir😊..God bless you with more health, happiness, wealth 👏👏💐
3:50 .. Charan sir.. I was waiting to listen this song from you. Mee songs meeru live lo chaala takkuva ga padutaru... Eppatinuncho eduruchustunnanu Charan sir.. Mee voice is just ❤❤❤❤❤. Mee style, Mee smile, Mee anchoring, Mee entry annitiki hatsoff to you sir.. love you soo much Charan sir 💕.
Chandra boss gari patalu exllent🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent charan sir
SP CHARAN SIR SONGS VERY VERY NICE AND BEAUTIFUL ❤️ YOUR PROGRAM SIR 🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🌹🌹🌹🌹🌹🎂🎉🎉🎉🎂🎉🌺🌺💐💐💐💐🌅🌅🍍🍍🍍🍇🍇🍇🥗🥗🧁🧁🧁🧁🧁🍉🍇🍇🍇🍉🍉🍇🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🤝💐💐💐💐💐
CHANDRA BOSE GARY LYRICS MANCHI HIS KNOWLEDGE IN TELEGU LANGUAGE WONDERFUL ORCHESTRA NICE CONGRATS BOSE GARU 🙏🏼🙏🏼🙏🏼🙏🏼😀😀😀💙💙💙💙
Charan garu meeru oka sari charan gari special pettandi
Super ga padaru Charan garu Charan gari pata kosam chuse vallu yentha mandi okaa like
Ganga song - Charan sir's high pitch touches the heart ♥️✨..just like ocean waves🙏👌.. 15:26 Chandra boss గారు sudden గా అడిగే సరికి Charan & Sunitha గారు ఏదో casual గా పాడారు, ఎవరైనా Ganga song - Charan gari stage performance చూడాలనుకుంటే , ETV Swarabhishekam program లో Perform చేశారు చూడండి..👌♥️
😊
Charan,sari ❤
Chsran garu, what you said about Chandrabose garu is exactly correct
23:45 బోస్ గారి విశ్లేషణ superb 🎉🎉
ఒకరిని మించి మరొకరు...అందరు 'శభాష్' అనేలా పాడారు 'Little Champs' 👏👌👍🥰
కాకపోతే ఒక విషయాన్ని ఒప్పుకోవాల్సిందే భయ్యా.... వెనువై వొచ్చాను భువనానికి... అని రాసిన కుంభావ సరస్వతి వేటూరి గారికి అవార్డు లేదు... విధాత తలపున ప్రభావించినది.... అని రాసిన సీతారామశాస్త్రి గారికి అవార్డు లేదు.... కానీ నాటు నాటు అని ఏవో పొద్దు పోక రాసిన లిరిక్స్‌కు అవార్డు...... దానికి మిగిలిన వాళ్ళ భజన... వాస్తవానికి అనంత శ్రీరామ్ తాకేంటి కూడా లేదు... ఇది ఒప్పుకోలేని పచ్చి నిజమ్....
Correct😢
This is right..but apudu antha publicity and intha media lekapovadam one of the reason..
Yes correct
80 crores kharchu pedithe gani oscar raaledu...
Avunaaaa ilaaa kuda jarugutundaa
Excellent programme and thanks to the entire team and God may bless them
Pradanya గుడ్…. keep going👍
Super sining
Vidya,super starting, thalli
Ajithram నీ పాటల selection and నువ్వు పాడేతీరు super నాన్న….All the బెస్ట్👐
చంద్రబోస్ గారి మాతృభాష సేవ, సాహిత్యం , విశ్లేషణ గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. మేము ఆయన సమకాలికులం అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంది. పాడుతా తీయగా కు ఆయన ఒక వరం.
Likhila Vidya pillalandaru chakkaga padaru... breathing issues sustainability by practice n experience veellaki vachchestundi.veella dedication ala undi ...so very inspiring... Pillandariki Saraswati Devi katksha prapti rastu already (Saraswati putrika ,putrulu) inka inka undali veellaki
ఆ వస్త్ర ధారణ మీద శ్రద్ధ పెడితే కొంచం ఇంపుగా సొంపుగా ఉంటుంది...
@@siamims4841 cannot deny that...Balu garu undetappudu ivvanni kooda particular ga undevaru organisers
@@siamims4841absolutely agree
Yes. Vidya and Likhila's songs are the only tough songs. Rest all are too simple.
Vidya's song is misra nadai. Besides, it is duet and fast paced. This song has no room for breathing. Vidya managed very well. Every letter of the song is heard. Sunitha complains about breathing. Very wrong judgement. Charan and Sunitha reduced the tempo and sang as a duet. This kid sang in the original tempo and Sunitha complains about breathing! I agree with VP garu. Landing Sa can be better but this is breathless song and landing can be hard. But Vidya didn't miss the shruti though. It was just shaky a little. That will come with age. You cannot expect a kid to hold breath for that long.
Likhila's song is very good. She sang very well. Her voice can be a little more base. It does sound squeaky at times but her effort is commendable. Very tough song.
Sunitha is pulling down on Vidya and Likhila too much . She is favoring Vedansh and Pradanya too much.
@@ramm-uj2ul:: Well said...N Sunitha voice choosukunte original song lo padalu vinapadutayi...but ikkada nuvvu pampina jaabulu poolu naa siga lo jajulu kaga ,anna padalu sagam sagam vinapadindi ( though they sang in vilambitha laya ( slow tempo)...ante Sunitha voice age to ela aiyite spoil aiyyindi ..alage pillalalu, by the course of time would over come sustainability ,breathing issues ilantivi.
Telugu ❤❤❤
ప్రాధాన్య చాల ముక్కుతో పడుతోంది. ఫస్ట్ నుంచి అలాగే పడుతోంది. జడ్జెస్ అసలు చెప్పట్లేదు ఆ పాపకి. ఎప్పుడు సింపుల్ సాంగ్స్ తీస్కుంటుంది.
న్యాయ నిర్ణేతలుగా గా వీళ్ళను మార్చండి, చరణ్ గారు మీరు నాన్న గారి పాడుతా తీయగా బాగా చూడండి. నాన్న గారి తో (ఎస్పీ బాలు గారు) సంగీత ప్రయాణం చేసిన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించండి. ఎం ఎస్ శాస్త్రి.
Mugguru judjess lejends🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అందరూ చాలా బాగా పాడుతున్నారు.. Vedansh మరియు ఉజ్వల్ మీరు చాలా అద్భుతంగా పాడారు
ఉద్యమం నుండి అశాంతి గా ఉంది ప్రేమికుడిగా బోస్ గారి సందానం శక్తిని ఇచ్చిందిi
suuper ❤❤❤❤
E program ki real ga poyam live lo chala bagundhi
Pillalu, mee andariki playback singer world lo bright future undaalani wish chestunnanu
Thanks to etv
Vijay prakash gari judgement kosam edhuru chuse vaallu entha mandhi ❤❤❤❤
Sorry.. మేడమ్ తానా అంటే తందానా అనడం తప్ప ఆయన స్వంతంగా చెప్పేది చేసేది ఏమి ఉండదు...
@__pelli_kaani_prasad__ aayana yenthooo... goppavarai vundavachu. Kaanee yikkada yee programme lo he is not playing his part. If I am not wrong.
@@siamims4841 Vijay prakash sir ki telisina panthlu .and raagalu . Aarohanalu avarohanalu mi medam ki em teliyadhi . And Oscar mi laantollaki . Na laantollaki raadhu kadha sir
@@siamims4841 40.000 paatalu paadina sp. Balu gariki raaledhu . Vijay prakash sir ki vachindhi idhi chaaladha aayanaki enni teluso . Ela judgement ivvalo Ani 😏😏😏
@@__pelli_kaani_prasad__ ఎంత నేర్చినా.. ఎంతా జూచినా.. ఎంత వారలైనా.. కాంత దాసులే...
Abba sunitha garu 1st time agreeing with ur comment andi... Sai vedansh super singing
Children are blessed by having good guidance, promotion, encouragement, and blessings from the top 3 versatile personalities..thanks to ETV FOR YEOMAN SERVICE
Patha episodes chustunte 2022 lo final lo Keerthana ki annyayam jarigindi through out season aha oho baaga Padavani cheppi final lo 1st place Sarthak ki icharu judges judgement alochinchi ivvagalaru naaku anipinchindi cheppanu
Sarthak final lo chala baga padadu final lo keerthana gonthu light ga padaindji
Good program Telugu lo
Kids🎉🎉❤❤
ప్రతి episode important టే. అందుచేత మీ సత్తా చూపించాలి. ఫైనల్స్ దాకా. Practice, practice, practice.
All the Best Wishes 🎉🎉
❤ *Finals lo mundu marks* కలపటం* లేదు*❤
Andari gnapakalu. Anni songs ardavanthamuga vrasaru. Chandrabose garu. Tq sir🎉
Music teem super ❤❤All songs super ❤my lovely Vijay prakash sir 🙏🌹💐
Pradhaya a good singer.
Likhila and pradhanya...❤❤
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
Super ❤❤❤❤
అజిత్రమ్ సూపర్ రా నాన్న.. గాడ్ బ్లెస్ యూ..
Yes.
విజయ్ ప్రకాష్ గారు పాట విషయం లో మంచి సలహాలు సూచనలు ఇస్తారు.
ఉజ్వల్ శ్రీ దత్త పాడిన చూపే బంగారమాయెనే పాట చాలా బాగా పాడాడు.
Thappu oppulu correctga cheppandi.Dont favour .
Nenu chandra boss gari judgement kosam chustanu
11:46
Bosegaru best judge.
My vote to vidhya
Bangaramgaaaa
One and only sunitha garu 🎉
Good luck the feel also com want to can't final do noting keep good song it singing ❤
This is what I say to youngsters. Whether it's Chandrabose or Seetharama Shastri or Athreya, whoever written it doesn't matter to you. you sing the song in the raagas the way you want to present it according to your vocal cards and voice. Sri
Supershoo
🙏🙏🙏🙌
👍👍👍❤️💐💐💐
Sunithagaru ee eposode meeru ala memu adagalsina question bale adigaru
Charan sir number
common people will not get celebrities phone numbers...
Suneetha getting older we are 50's we are NOT exchanging love letters anymore. We only sing. Regards, Sri
పిల్లలు అందరు చక్కగా పాడుతున్నారు కానీ ఎవరు ఆక్టివ్ గా లేరు అదొక్కటే లోటు
మౌనంగానే ఎదగమనిఅనేపాటనుఎవరూపాడకపోటంతీరనిలోటు.
Sri Dhatha, Try this 4 0n 7 never go on flat, this is very good song. you must not go on to 8 on flat. Regards, Sri
Im😊
My vote is for pradhnya
Judges already fix ayinatlundi.its my openion.
Finals shooting కూడా అయిపోయి ఉంటుంది.. నాకెందుకో లాస్ట్ ఎపిసోడ్ నుంచి పేరెంట్స్ comment section లో involve అయ్యారని పిస్తుంది.. తమ పిల్లలకు అన్యాయం జరిగిందని కొంతమంది పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు...
నాకు కూడా అలాగే అనిపించింది...
Miss you balu sir 😭😭😭😭😭
😊Hii
Pradhanya will be 2nd place.3rd Nellore boy.
❤❤❤❤
Vijay sir judgement nd suggestions to children’s r useful but Suneeta mam judgement always one side mam ku nacchinavaru mathramea enthukoo mam arthamkavadamleadhu