చరణ్ గారు వారి నాన్నగారికి పూలు సమర్పించి నమస్కరిస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే ఆయన గొప్ప తండ్రి, గురువుతో పాటు మంచి స్నేహితుడిని కూడా కోల్పోయారనిపిస్తుంది..అవును..నేను చాలా shows లో చూశాను.. చరణ్ గారికీ ఇంత వయసు వచ్చినా కూడా బాలు గారు ఆయన్ని ఒక చిన్న పిల్లాడు గానే, friend గానే చూసేవారు.. అందుకే, నన్ను అమితంగా ప్రేమించే తండ్రి నాకు ఉన్నా కూడా చాలా సార్లు చరణ్ గారి స్థానంలో నేనుంటే ఎంత బాగున్ను అని అనుకున్నా..ఇదే మాట మా నాన్నగారితో కూడా చెప్పాను.. అప్పుడు నాన్న నాపై ఒక Punch వేశారు.. గొప్పవాళ్లు, మహానుభావులు, మేధావులకు బిడ్డగా పుట్టాలంటే.. ఎంతో అదృష్టం ఉండాలి ఇంకా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.. ఈ జన్మకు నువ్వు నా బిడ్డవి, వచ్చే జన్మలో ప్రయత్నించు అని అన్నారు.. నాన్న నాపై Super Punch వేశారు కదా 😂😂...ఏదేమైనా సరే చరణ్ గారి కైనా, నాకైనా పిల్లలకు ఎవరికైనా సరే తమ తండ్రి తమకు REAL HERO _( లవ్ యు అమ్మానాన్న - ❤️KavithaMohan ) # SPB lives on 🙏❤️
ఆహా !!..ఈరోజు ఎంత మంచి పోస్ట్ చదివాను.. చాలా సంతోషంగా ఉంది.. కొంతమంది idiots ఎప్పుడు ఇతరులపై పడి ఏడుస్తూ, ప్రోగ్రాంలో లోపాలు వెతుకుతూ ఉంటారు.. అటువంటి వాళ్ళని ఏమనాలి అర్థం కాదు.. మీ పోస్ట్ ని చదివాక నాకు ఏమీ అర్థం అయిందంటే మీ Father & daughter మధ్య మంచి friendly bonding ఉందని, SPB & SPC అంటే మీకు చెప్పలేనంత ఇష్టం, గౌరవం ఉందని అర్థమయింది.. May God bless you & your family @swethamohan😊
After SPB’s death I am not willing to watch the show but,after loooong time I saw this show and felt like Balu garu singing the song adenuvvu….from Charan garu and felt emotional Thanks Charan garu and All the Best
Chardn sir.. what a voice sir . Meeru padutunte entha sepaina ala vintune undipotham. Sir definitely balu garu will be watching you . And he will be very happy for you.. he will always be blessing you... Meeru inkaa chaala chaala songs padalli. Love you soo much Charan sir 💕. And pradanyaa... Awesome singing dear. We r all going to miss you guys. God bless you.
చరణ్ గారికి అభినందన, శంకరాభరణం, గీతాంజలి సినిమాలోని పాటలు అంటే ఇష్టం అనుకుంటా !! శంకరాభరణం almost అన్ని సాంగ్స్ పాడారు.. అభినందన, గీతాంజలి album లో ఎక్కువ breakup songs పాడారు ఇప్పుడు దాకా..👌👌
So proud & so happy to such music talent in our children. This passion, talent, devotion to our Telugu music-and its promotion should go on from generation to generation.
Vidya, venu madhava is brilliant. It is again a very complex song but i guess thats your standard now. You have set a high bar for eveyone now 😊. Yes, bhavam could have been better but shruti, laya maata pitaha. You shruti, laya, swaram, pronunciation were perfect. On the dot. Brilliantly done. 👏
An appeal to the audience :: please give credit to SP Charan sir when he sings ..pls don't compare him with Balu sir 🙏🙏..it's not easy to live under someone's shadow...it's time for him to make his own name.
Most of the people watch this for Charan and Madam.. anyway they are starting a new season of Swarabhishekam where these two will sing together most of the songs.. so Paduta Teeyaga can be discontinued before the prestige goes nadir.. now they are bringing old contestants for the new Paduta Teeyaga episode.. such is the kind of supply of singers.. these days after seeing the pitiable plight of some good singers who are eking out a living with stage shows no sane parents will put their kids into music...
@@shwethamohan6214 you agree or not majority of the people do bhajana to come up ...again I don't say to all ..the more bhajana the more you can survive in this ...otherwise they will fade out ...I know you will not agree but that is the fact ..there are so many examples ...I am not just telling in singing field ...
@@csj690 I agree with you to some extent ..maybe that would be, by related field guys..not by common folks ( fans )...it's okay..that's up to you..I don't want to argue with you..leave it..🤝
Thandrini minchina thanayulu meeru mee Valle padutha theryaga nilapadindi entha ga goppaga theryaga thenela paduthuatladuthu mammalni manthra mugfhulni chesesthunnaru mind blowing sir
27:00..అయ్యో ..సునీత గారు Nativity ని బట్టి Fans ఉండరండి .. 27:05..Charan garu correct answer ఇచ్చారు ...ఎవరి గురించో ఎందుకు మన బాలు గారి గురించి మాట్లాడుకుందాం ..Andhra Pradesh లో పుట్టి Chennai లో settle అయ్యి Karnataka దత్తపుత్రుడయ్యాడు ..ప్రపంచ నలుమూలల అభిమానులను సంపాదించుకున్నారు ..ఇప్పుడు SP Charan Garu వారి నాన్నగారి అభిమానులను తన వైపు మలుచుకోగలిగారు వాళ్ళ ప్రశంసలు పొందుతున్నారు ఇదంతా కేవలం Talent వల్లే , nativity వల్ల కాదు.. అదే విధంగా చిత్రమ్మ గారు ఆవిడ మన తెలుగింటి ఆడపడుచు కాదు అయినా తెలుగు ప్రజల హృదయంలో ఆవిడకి ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది❤🙏
డా. చంద్రబోస్ కు మనస్విని పురస్కారం వచ్చింది, అని విని, ఇంకా వారికి అలాంటి శుభప్రద విజయాలు ఎన్నో కలగాలని, అటువంటి వార్తలను-ఎన్నో ఎన్నో విని, కని, విని--ఆ వీనుల విందులను -అమందానందంగా ఆస్వాదించాలని నా తీయని కోరిక!
Pradhanya proved to be a far superior singer than the rest. Hope she will win th first prize. The girl from America sang very well in the earlier rounds beating out the rest. For some reason, she couldn't repeat her superior performance in the later rounds.
నేను ఎస్పీ బాలు గారు పోయాక పాడుతా తీయగా చూడటం మానేశాను. కానీ ఆయన వారసుడైన ఎస్ పి చరణ్ గారు రావడం వలన బాలు గారి మీద ఉన్న అభిమానంతో చరణ్ గారి పాడుతా తీయగా చూస్తున్నాను. జన్మంటూ ఉంటే బాలు గారు స్థానంలో పుట్టాలి.
WOWW SUPER DUPER FINALE CHARAN SIR COSTUME BEAUTIFUL INTRO SONG ATHEY GEETHAM ATHEY SAME FATHER GREAT SPB SIR VOICE SWEET HONEY VOICE HOSTING AWESOME CONGRATS TOCHARANSIR FOR SUCCESSFULLY HOSTINGPADUTHA THEEYAGA PROGRAMME AND ALLTHE BEST GOOD LUCK WE ALLFANS ARE HAPPY SIR GOODLUCK🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹💙💙💙💙🍬🍬🍬👨👩👧👧👨👩👧👧👨👩👦👦👨👩👦👦👨👩👦👦👨👩👦👦🥀🥀🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡😂😂😂😂😂😂😂😂
We are all big fan to SPB as like ETV also kindly add SPB garu Hindi one song in each episode of padutateeyaga program. It’s a humble request to ETV management spl. Tks to Ramoji rao garu
Pradanya selected song by her is good and her face movement, sweet voice and her performance is Excellent. God bless to her. She reach just like a ladder in feature. Thanks to all.
జడ్జెస్ పద్దాక చప్పట్లు చప్పట్లు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది.. బాలు గారు ఎక్కడో చెప్పగా విన్నాను ..Telugu audience చప్పట్లు కొట్టడానికి , పాటకి తగ్గట్టు ఎంజాయ్ చేయడానికి మొహమాట పడతారంట ..బహుశా అందుకే నేమె బాలు సార్ తెలుగు స్టేట్స్ లో లైవ్ షోస్ చాలా చాలా తక్కువ చేశారు ..వేళ్ళ మీద లెక్కించవచ్చు...
Very very nice 👍 and beautiful ❤️ your program Charan sir 🙏 namaste ji sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🏡💐💐💐💐🌹🌹🌹🌺🌺🌺🍇🍇🥭🥭🍍🍍🎈🎈🎈🎈🎈🎈🎂🎂🎂🎉🎉🎉🎉❤️❤️❤️💐💐💐🎈🎈🍍🥭🍇🌺🌺🥭🍍🎈🥭🍇🌺🌹🌹🌹🌹🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@gattuhari3177 dude . If you really don't understand music at all, learn to live in peace with the outcome. If you don't have the grace to accept someone's talent, learn some manners. This kid is very very talented. I personally think, judges overdid on the high notes part. The number of complex songs this girl sang so well, no one even attempted in this whole series. She could have picked easy and inappropriate songs like others and aced through to finals. But she didn't pick the easy route. To me she is already a winner.
చరణ్ గారు వారి నాన్నగారికి పూలు సమర్పించి నమస్కరిస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే ఆయన గొప్ప తండ్రి, గురువుతో పాటు మంచి స్నేహితుడిని కూడా కోల్పోయారనిపిస్తుంది..అవును..నేను చాలా shows లో చూశాను.. చరణ్ గారికీ ఇంత వయసు వచ్చినా కూడా బాలు గారు ఆయన్ని ఒక చిన్న పిల్లాడు గానే, friend గానే చూసేవారు.. అందుకే, నన్ను అమితంగా ప్రేమించే తండ్రి నాకు ఉన్నా కూడా చాలా సార్లు చరణ్ గారి స్థానంలో నేనుంటే ఎంత బాగున్ను అని అనుకున్నా..ఇదే మాట మా నాన్నగారితో కూడా చెప్పాను.. అప్పుడు నాన్న నాపై ఒక Punch వేశారు.. గొప్పవాళ్లు, మహానుభావులు, మేధావులకు బిడ్డగా పుట్టాలంటే.. ఎంతో అదృష్టం ఉండాలి ఇంకా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.. ఈ జన్మకు నువ్వు నా బిడ్డవి, వచ్చే జన్మలో ప్రయత్నించు అని అన్నారు.. నాన్న నాపై Super Punch వేశారు కదా 😂😂...ఏదేమైనా సరే చరణ్ గారి కైనా, నాకైనా పిల్లలకు ఎవరికైనా సరే తమ తండ్రి తమకు REAL HERO _( లవ్ యు అమ్మానాన్న - ❤️KavithaMohan )
# SPB lives on 🙏❤️
ఆహా !!..ఈరోజు ఎంత మంచి పోస్ట్ చదివాను.. చాలా సంతోషంగా ఉంది.. కొంతమంది idiots ఎప్పుడు ఇతరులపై పడి ఏడుస్తూ, ప్రోగ్రాంలో లోపాలు వెతుకుతూ ఉంటారు.. అటువంటి వాళ్ళని ఏమనాలి అర్థం కాదు.. మీ పోస్ట్ ని చదివాక నాకు ఏమీ అర్థం అయిందంటే మీ Father & daughter మధ్య మంచి friendly bonding ఉందని, SPB & SPC అంటే మీకు చెప్పలేనంత ఇష్టం, గౌరవం ఉందని అర్థమయింది..
May God bless you & your family @swethamohan😊
😊
SP Charan's voice resumbles to Balu gari voice . On account of this song "Ade Nuvvu - Ade Nenu " he sang excellently.
Charan gari paata tho start ayina ee prgrm chaala bagundi
Mammalni pillalu valla paatalatho mesmarise chesthunnaru
Balasubrahmanyam garilaagemiru kuda chala chakkaga chesthunnaru
Charangaru
Miku maa .
Dhanyavaadaalu 🙏🏽🙏🏽
What a marvellous team! The team alchemic! The team of Sunita, Dr Chandra Bose, Vijay Prakash, and Charan & the great band of accompanists!
After SPB’s death I am not willing to watch the show but,after loooong time I saw this show and felt like Balu garu singing the song adenuvvu….from Charan garu and felt emotional
Thanks Charan garu and All the Best
Excellent singing by Charan Garu..sounds better than original ❤❤ 👏
SP gare vatchi padinattuvunnadi Charan garu first padina pata, excellent 👌👏👏👏👏💐
నాన్న గారిని మరిపించేలా పాడారు చరణ్ గారు. మీ గొంతు చిరకాలం ఇలానే ఉండాలి అని భగవంతుడుని కోరుకుంటాను 🙏🏻
Congratulation Charan garu for your great effort to keep SPB garu in our memory forever to bless the new and younger generation.
Sp. Charan garu God bless you and give peaceful future life.
Chardn sir.. what a voice sir . Meeru padutunte entha sepaina ala vintune undipotham. Sir definitely balu garu will be watching you . And he will be very happy for you.. he will always be blessing you... Meeru inkaa chaala chaala songs padalli. Love you soo much Charan sir 💕. And pradanyaa... Awesome singing dear. We r all going to miss you guys. God bless you.
చరణ్ గారికి అభినందన, శంకరాభరణం, గీతాంజలి సినిమాలోని పాటలు అంటే ఇష్టం అనుకుంటా !! శంకరాభరణం almost అన్ని సాంగ్స్ పాడారు.. అభినందన, గీతాంజలి album లో ఎక్కువ breakup songs పాడారు ఇప్పుడు దాకా..👌👌
SP Charan sir's performance was amazing ❤
He is chip off the old block 👏😊
😊
Mr.SP Charan made ordinary moments extraordinary with his Music..Sense of humour..Majestic look 😊❤👏
Wonderful, we miss Wonderful Balu garu, I would like to call you small Balu garu.
SP. Charan Garu Super 👌నాన్నగారికి ఏమాత్రం తగ్గకుండా పాడారు👏♥️
L
Pradanyatha is a genius and well talwntef
,😊
@@koteshwaraovasanta7855
q❤❤😂❤😊
Age perigekoddhi balu gari voice lage pakkaaga vundhi
Charan Amazing singing of your Father, Regards, Srini
Great Flute. Great Tabala. Others🎉🎉🎉🎉
🔥 🔥 🔥 🔥 Goosebumps ❤ show kids are singing amazing,stunning.God bless you.
🙏💋👍
Extremely grateful to ETV for its iconic creation of పాడుతా తీయగా! It’s noble service to our Telugu & Indic culture!
అదే గీతం ఎస్పీ సార్ పాడుతున్నట్లే ఉంది నాకు చరణ్ పాడుతుంటే ❤
పాడుతా తీయగా లో మా జూనియర్ ఎన్టీఆర్ గారి పాటలు ఆడినందుకు చాలా ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు❤
Adadam kadanna padadam jai Ntr
గ్రంధి కాంతారావు గారికి మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనాలు ఎస్పెషల్లీ ఈటీవీ వారికి కూడా
Omg Pradhyana Journey Fablous Asalu...
Eliminate Nunchi Bayata Padi Winner Ayyindi...
Heartly Congratulations Pradhanya..
Such A Inspirational Journey In Padutha Teeyaga 🙏🙏🙏🙏
Announce chesara andi
@@Madhuri-wc7rl night live vacchindi kada andi Etv lo
14:53 SP Charan 👌
So proud & so happy to such music talent in our children. This passion, talent, devotion to our Telugu music-and its promotion should go on from generation to generation.
Vidya, venu madhava is brilliant. It is again a very complex song but i guess thats your standard now. You have set a high bar for eveyone now 😊. Yes, bhavam could have been better but shruti, laya maata pitaha. You shruti, laya, swaram, pronunciation were perfect. On the dot. Brilliantly done. 👏
S p Charan gaaru song ఈ ప్రోగ్రామ్ కే హైలెట్ నా అసీసులు తండ్రి కి తగ్గ వారసులు
An appeal to the audience :: please give credit to SP Charan sir when he sings ..pls don't compare him with Balu sir 🙏🙏..it's not easy to live under someone's shadow...it's time for him to make his own name.
I think this show is more to encourage contestants...Charan and other singers already proven ...so audience don't need to bhajana 🤭🤭🤭
Sir / Madam..." bhajana " objectionable word...even when Balu sir sings, people used to praise him ..then do we call it bhajan ??
Most of the people watch this for Charan and Madam.. anyway they are starting a new season of Swarabhishekam where these two will sing together most of the songs.. so Paduta Teeyaga can be discontinued before the prestige goes nadir.. now they are bringing old contestants for the new Paduta Teeyaga episode.. such is the kind of supply of singers.. these days after seeing the pitiable plight of some good singers who are eking out a living with stage shows no sane parents will put their kids into music...
@@shwethamohan6214 you agree or not majority of the people do bhajana to come up ...again I don't say to all ..the more bhajana the more you can survive in this ...otherwise they will fade out ...I know you will not agree but that is the fact ..there are so many examples ...I am not just telling in singing field ...
@@csj690 I agree with you to some extent ..maybe that would be, by related field guys..not by common folks ( fans )...it's okay..that's up to you..I don't want to argue with you..leave it..🤝
Thandrini minchina thanayulu meeru mee Valle padutha theryaga nilapadindi entha ga goppaga theryaga thenela paduthuatladuthu mammalni manthra mugfhulni chesesthunnaru mind blowing sir
“వేణుమాధవా” పాటను సుమధురంగా, రసాత్మకంగా గానం చేసింది, చిన్నారి విద్య! అమెరికా నుంచి వచ్చిన తెలుగు మెరిక!
చరణ్ గారు
మీరు ఈ సారి మాత్రం చిన్న మార్పు చేయాలని కోరుతున్నాను ,
పద్యాలు, లలితగీతాలు, కీర్తనలు కూడా పాడి స్తారని ఆశిస్తున్నాను.
In 2013 Paduta Teeyaga 10 Year old SriLalitha sang this song.. Ye Swasalo Cherithe.. one can take that song as a Benchmark for all Kids...
Great school by established complete heart of SPB garu and Ramoji Rao garu wish you continue the program "PADUTHA TIYAGA" forever.
పది self-help పుస్తకాలతో సమానం... పాడుతాతీయగా లో ప్రథన్య ప్రస్థానం,ప్రయాణం.
Thank you తల్లీ, చెల్లీ ప్రథన్యా.
27:00..అయ్యో ..సునీత గారు Nativity ని బట్టి Fans ఉండరండి .. 27:05..Charan garu correct answer ఇచ్చారు ...ఎవరి గురించో ఎందుకు మన బాలు గారి గురించి మాట్లాడుకుందాం ..Andhra Pradesh లో పుట్టి Chennai లో settle అయ్యి Karnataka దత్తపుత్రుడయ్యాడు ..ప్రపంచ నలుమూలల అభిమానులను సంపాదించుకున్నారు ..ఇప్పుడు SP Charan Garu వారి నాన్నగారి అభిమానులను తన వైపు మలుచుకోగలిగారు వాళ్ళ ప్రశంసలు పొందుతున్నారు ఇదంతా కేవలం Talent వల్లే , nativity వల్ల కాదు..
అదే విధంగా చిత్రమ్మ గారు ఆవిడ మన తెలుగింటి ఆడపడుచు కాదు అయినా తెలుగు ప్రజల హృదయంలో ఆవిడకి ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది❤🙏
Avida Guntur janalaki biscuit veyyalane trial vesaru ante nandi.. But charan garu tippi kottaru
Ee sunithaki over confidence and over action
@raghuvarma ..అవునా.. నేను అసలు ఆ యాంగిల్ లోనే ఆలోచించలేదే..haha😂😂
చక్కని కార్యక్రమం... పిల్లలు చాలా బాగా పాడారు.
Guntur adurs.. గొప్ప ఊరు.
పాడుతా తీయగా చల్లగా ఘంటసాల మాస్టారి స్వరం లో పాట పెట్టాలి
Super vaice Sunitha garu
# CHAZISM😍🥰chaz bro fans
Really it was so nice 🙂👍 sir meeru chala baga padaru
చాల బాగా పాడినారు అన్న మీ వాయిస్ చాల సుపర్ గా వుంది lovely anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Charan has sung so endearingly.
Vidya my favorite. You are already my winner. Ye swasalo chala bavundi nanna.
chandrabose garu sunitha garu la sense of encouraging is amazing thank you sir. and madam.
చరణ్ గారు చాలా బాగా పాడారు.
సునీత గారు ముక్కుతో పాడారు.
పిల్లలు చాలా బాగా పాడారు.
డా. చంద్రబోస్ కు మనస్విని పురస్కారం వచ్చింది, అని విని, ఇంకా వారికి అలాంటి శుభప్రద విజయాలు ఎన్నో కలగాలని, అటువంటి వార్తలను-ఎన్నో ఎన్నో విని, కని, విని--ఆ వీనుల విందులను -అమందానందంగా ఆస్వాదించాలని నా తీయని కోరిక!
Pradhanya proved to be a far superior singer than the rest. Hope she will win th first prize. The girl from America sang very well in the earlier rounds beating out the rest. For some reason, she couldn't repeat her superior performance in the later rounds.
SPCHARAN U DID SO WELL 🎊 THANK YOU 🤩 ONCE AGAIN ABOUT పాడుతాతీయగా all ది టీం మెంబెర్స్ అల్ musicians అండ్ JUDGES
నేను ఎస్పీ బాలు గారు పోయాక పాడుతా తీయగా చూడటం మానేశాను. కానీ ఆయన వారసుడైన ఎస్ పి చరణ్ గారు రావడం వలన బాలు గారి మీద ఉన్న అభిమానంతో చరణ్ గారి పాడుతా తీయగా చూస్తున్నాను. జన్మంటూ ఉంటే బాలు గారు స్థానంలో పుట్టాలి.
😊
⁰
Vidya super ra thalli god bless you
Balu sir Leni lotoo tire dhi Charan garu padutunte Balu garu ni chustunnatte undhi🙏🙏👌👌👑🙌💐
WOWW SUPER DUPER FINALE CHARAN SIR COSTUME BEAUTIFUL INTRO SONG ATHEY GEETHAM ATHEY SAME FATHER GREAT SPB SIR VOICE SWEET HONEY VOICE HOSTING AWESOME CONGRATS TOCHARANSIR FOR SUCCESSFULLY HOSTINGPADUTHA THEEYAGA PROGRAMME AND ALLTHE BEST GOOD LUCK WE ALLFANS ARE HAPPY SIR GOODLUCK🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹💙💙💙💙🍬🍬🍬👨👩👧👧👨👩👧👧👨👩👦👦👨👩👦👦👨👩👦👦👨👩👦👦🥀🥀🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡😂😂😂😂😂😂😂😂
SP charan sir awesome singing.
Charan ni chustunte balu garini chustunnatluga undi spb sirnim
గ్రంధి కాంతారావు గారికి వారి కుటుంబానికి దేవుడు ఆయువు, ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నాన్న ఏమాత్రం తగ్గకుండా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely anna🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Hats off to Prakash for saying emphatically that we, the elders, learn a lot from our children, from all our children!
Charan garu, you are handling nicely. I recollect Balu garu.
Very very nice charn garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
We are all big fan to SPB as like ETV also kindly add SPB garu Hindi one song in each episode of padutateeyaga program. It’s a humble request to ETV management spl. Tks to Ramoji rao garu
The most interesting way of introducing the sponsors
Super charan garu
Charan sir super ga padari same Balu gari laga
అచ్చం నాన్నగారి లాగే పాడారుచరణ్ గారు
చరణ్ గారు ఇంట్రడక్షన్ పాట 🎉❤ సూపర్ పాడారు సర్
Pradhanya Winner 🎉🏆
she should win.
Pradhanya you rocked it ❤ ekkado putti song
You made me remember school days anyways thankyou so much for this song 🎉.
Pradanya selected song by her is good and her face movement, sweet voice and her performance is Excellent. God bless to her. She reach just like a ladder in feature. Thanks to all.
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
విజేతలైనచిన్నారులకు
ఆయుష్మాన్భవ శ్రీరామ రక్ష
Enjoyed the musical tour to Guntur!
Congratulations 👏👏 pradhanya...❤❤ Winner of padutha teeyaga....
జడ్జెస్ పద్దాక చప్పట్లు చప్పట్లు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది.. బాలు గారు ఎక్కడో చెప్పగా విన్నాను ..Telugu audience చప్పట్లు కొట్టడానికి , పాటకి తగ్గట్టు ఎంజాయ్ చేయడానికి మొహమాట పడతారంట ..బహుశా అందుకే నేమె బాలు సార్ తెలుగు స్టేట్స్ లో లైవ్ షోస్ చాలా చాలా తక్కువ చేశారు ..వేళ్ళ మీద లెక్కించవచ్చు...
Chandrabose garu chaala emotion avutunnaru,oka kavigariki adi sahaja lakshanam
Balugaru karana janmulu❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
GREAT GOOD CHILDREN PROUD PARENTS ALL THE BEST TO YOUR WONDERFUL FUTURE
God bless you all participates
జైశ్రీరామ: వారేవా నీ పాటతో అందరిమీదా ముసుగు వేసావు బుడ్డి.
Cute anchoring charan sir
Pradhanya you are an all rounder ❤
Very very nice 👍 and beautiful ❤️ your program Charan sir 🙏 namaste ji sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🏡💐💐💐💐🌹🌹🌹🌺🌺🌺🍇🍇🥭🥭🍍🍍🎈🎈🎈🎈🎈🎈🎂🎂🎂🎉🎉🎉🎉❤️❤️❤️💐💐💐🎈🎈🍍🥭🍇🌺🌺🥭🍍🎈🥭🍇🌺🌹🌹🌹🌹🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
11:27 నీ సంస్కారం తల్లి. నీ తల్లి తండ్రి నీకు నేర్పిన సంస్కారంకి నా నమస్కారం. బంగారు తల్లి. నా దృష్టిలో నువ్వు నిజమైన విజేత
Correct point. Agree 👍
Pradhanya voice ❣️ excellent
50 year's varaku continue ga cheyali etv valaku ma request 🙏🏼🙏🏼🙏🏼 padutateyaga realy 👌🏼👌🏼👌🏼😊😊
ప్రధన్యా, నీ పాటలను పరవశంతో విని, ధన్యులం అయాము. నీ మీద పరిశోధన చేయాలని ఉంది.
Awesome start Vidya . You rocked the song like a star and with the same dignity you have been maintaining through out the season.
Really!!??😢
@gattuhari3177 dude . If you really don't understand music at all, learn to live in peace with the outcome. If you don't have the grace to accept someone's talent, learn some manners. This kid is very very talented. I personally think, judges overdid on the high notes part. The number of complex songs this girl sang so well, no one even attempted in this whole series. She could have picked easy and inappropriate songs like others and aced through to finals. But she didn't pick the easy route. To me she is already a winner.
Pradhnya 2023 winner 🏆 congratulations 🎉
Past year winner
@@csj690 2023 means present padutha thiyaga season 2023 .
Charan garu chala funny 😂
All good superb
ALL CHILDREN SANG BEAUTIFULLY MUSIC BY ORCHESTRA WONDERFUL ALL JUDGES COMMENTS SUPER KUDOS TO THE ENTIRE TEAM🙏🏼🙏🏼🌹🌹🧡🧡👩🎨👩🎨👨💼👨💼🍬🍬🍬🍬😀😀😀😀💙
SPB gari perunu sardakam chestunnaru Charan garu God bless him 🎉
ప్రదన్యా winner 🏆🏆
Charan garusuper sar
ప్రదన్య పాడిన సూపర్ సూపర్
Pradhnya dhi different voice 👌....... it's a god gift 🙏
Pradhaya super ga padindi. Compition is very taff ga undi
Pradhynaya 2024 🏆 congratulations
All the best Children's 🎉
“చిలిపి తనపు చివరి మలుపు” -- పెద్ద పెద్ద గెలుపులకు, చిక్కని గెలుపులకు-చక్కని దారి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏 గురూజీ