Marpu chendava neevu ll old spirtual songs ll anand Domana youtube channel ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 344

  • @repallepremkumar1436
    @repallepremkumar1436 10 หลายเดือนก่อน +13

    ఈ పాట వినా ప్రతి ఒక్కరూ వారి హృదయ తలంపులు మార్చుకోవాలని ప్రభువు పెరేట కోరుకుంటున్నాం .
    🙏🙏🙏🙏
    Once you chenge you are life Never mistake in future.

  • @svenugopal4165
    @svenugopal4165 10 หลายเดือนก่อน +20

    ‌అధ్భుతమైన‌పాట.. దేవుని .. తీర్పు..పరలోకంలో.ఎలా ఉంటుందో .తెలిపే..పాట..మానవుని హ్రుదయాన్ని.. మార్చుకుని.ఆత్మీయంగా..దేవునితోనే.సహవాసం..కలిగి..పరలోకం వైపు..నడిపించే.ఆత్మీయమైన..గీతం..బ్రదర్..మీరు.విలపిస్తూ..పాడినతీరు.కూడా..అధ్భుతం..నా హ్రుదయాన్ని.కదిలించివేసింది..సంగీతం..కూడా..చాలా బావుంది..భావోద్వేగాలు..చాలా ఉన్నాయి..ఈ‌పాటలో..సమస్త ‌మహిమా‌ ఘనతా.. ప్రభావము లు.. దేవుని కే.. కలుగునుగాక..and God bless you..all .team..and ministry...preise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen.amen.....amen..

  • @Yesayyapremadailymessage2024
    @Yesayyapremadailymessage2024 2 ปีที่แล้ว +260

    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా (2)
    అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
    మారు మనసునూ పొందవా (2)
    ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
    ఏమున్నది ఈ లోకంలో
    ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    తీర్పున్నది పై లోకంలో (2)
    తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
    నిలిచే ధైర్యం నీకుందా (2)
    నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
    దిగంబరిగానే వచ్చావు నీవు
    దిగంబరిగా పోతావు
    మన్నైన నీవు మన్నై పోతావు
    ఏదో ఒక దినమందున (2)
    నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
    నీవెంట రావెన్నడు (2)
    నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
    ఆత్మని కాక దేహాన్ని చంపే
    మనుషులకే భయపడకయ్యా
    ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    దేవునికే భయపడవయ్యా (2)
    దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    నీకంటూ ఏముందిలే (2)
    నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||

  • @praveenpagidimarri7369
    @praveenpagidimarri7369 ปีที่แล้ว +145

    మార్పు చెందవా నీవు మార్పు చెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
    నీ బ్రతుకు మార్చుకోవా
    అనుకూల సమయం ఇదియేనని యెరిగి
    మారు మనసును పొందవా....
    మారు మనసును పొందవా
    1 ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
    ఏమున్నది ఈ లోకంలో
    ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    తీర్పున్నది పై(పర)లోకంలో
    తీర్పు దినమునందున
    ఆయన ముందర నీవు
    నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా ||
    2 దిగంబరిగానే వచ్చావు నీవు
    దిగంబరిగా పోతావు
    మన్నైన నీవు మన్నైపోతావు } 2
    ఏదో ఒక దినమందున
    నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
    నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా ||
    3 ఆత్మని కాక దేహాన్ని చంపే
    మనుషులకే భయపడకయ్యా
    ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    దేవునికే భయపడవయ్యా } 2
    దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    నీకంటూ ఏముందిలే } 2
    నీకంటూ ఏముందిలే|| మార్పుచెందవా ||

  • @sandeepkumarboddu4364
    @sandeepkumarboddu4364 9 หลายเดือนก่อน +5

    అన్నా ఈ పాట చాలా బాగుంది నా బ్రతుకులు మారుమనస్సు నాకు లేదు ఈ పాట నా హృదయాన్ని కదిలించింది

  • @nadimidoddydeena1952
    @nadimidoddydeena1952 2 ปีที่แล้ว +23

    అద్భుతమైన అర్థవంతమైన. పాట దేవునికే మహిమ కలుగునుగాక గాక

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 4 ปีที่แล้ว +43

    ఆహా ఎంత చక్కని పాట.
    జీవితం అంతా గుర్తించికోవాల్సిన విషయం ఈ పాటలో పొందుపరిచారు.
    ఇంత చక్కని గీతాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.
    సార్ ఈ పాట మ్యూజిక్ track మీ దగ్గర ఉంటే దయచేసి నాకు పంపించండి ప్లీజ్

    • @ananddomana8837
      @ananddomana8837  4 ปีที่แล้ว +1

      Thank you.
      Please subscribe my channel

    • @AKASHKUMAR-tg4im
      @AKASHKUMAR-tg4im 4 ปีที่แล้ว

      @@ananddomana8837
      OK బ్రదర్

    • @ananddomana8837
      @ananddomana8837  12 วันที่ผ่านมา

      @@AKASHKUMAR-tg4im track pedatanu andi

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda349 ปีที่แล้ว +22

    ఈ పాట చాలా అర్ధవంతంగా రాసారు బ్రదర్ కళ్ళు చెమ్మగిళ్లుతున్నాయి హృదయం నీ పిండేస్తుంది బ్రదర్ 😭😭

  • @yesuratnamkornepati6898
    @yesuratnamkornepati6898 ปีที่แล้ว +6

    నాలాంటి వారి కఠిన హ్రుదయాలు మార్చడానికి చాలా మంచి పాట వ్రాశారు ధన్యవాదములు.

  • @pavangeekay5864
    @pavangeekay5864 2 ปีที่แล้ว +19

    సోదరా యేసుక్రీస్తు ప్రభువు నీ బట్టి ధన్యవాదాలు ,,

  • @shantharaju9464
    @shantharaju9464 2 ปีที่แล้ว +8

    Superb song praise the lord 🙏🙏🙏🙏... vintunnappudu naa porapaatlu thelustunnaayi

  • @veeravallichantiraju7492
    @veeravallichantiraju7492 ปีที่แล้ว +24

    ఈలోకంలో ఏది మనకు శాశ్వతంకాదు అని మార్పు చెంది జీవిస్తే పైన మన తండ్రి యొద్ద నిత్యరాజ్యము పొందుకుంటాము అని చాలా అర్ధవంతముగా చెప్పారు అన్నయ్య
    వందనాలు ✝️🙏🛐

  • @yasodhach7146
    @yasodhach7146 2 ปีที่แล้ว +10

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మి వాయిస్ సూపర్ అన్న

  • @MaheshBolagani-cq9jp
    @MaheshBolagani-cq9jp ปีที่แล้ว +4

    praise,the,lord,manamu,Maru,manasu,devunike,mahima,kalugunu,amen,🎉

  • @jmichelraj1154
    @jmichelraj1154 ปีที่แล้ว +3

    Hrudhayyani thakindhi e Pata devunike Mahima kalugunu gaka amen

  • @prasadaraoalladi6942
    @prasadaraoalladi6942 2 ปีที่แล้ว +26

    చాలా చక్కగా పాడి present చేసారు.....brother 👌🏼👌🏼 .పాట ద్వారా చూపించిన చిత్రాలు హైలెట్..పచ్చాప్తాపంతో నా కళ్ళు చెమర్చాయి..పాట వ్రాసిన మహానుభావులు కి పాడిన మీకు సంగీతం సమకూర్చిన బ్రదర్ గారికి దేవుని పేరట ధన్యవాదములు..🙏🙏🙏praise the lord 👍👍

  • @errollasrinivaserrollasrin4920
    @errollasrinivaserrollasrin4920 ปีที่แล้ว +6

    Superb...... Excellent Message Song Brother.... 👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏😇

  • @subhashinivulchi9076
    @subhashinivulchi9076 ปีที่แล้ว +3

    Chala bagundi praise the lord

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 2 ปีที่แล้ว +125

    గొప్ప పాట ఎలా రాశారో హృదయాన్ని పిండి వేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక స్తోత్రము praise the Lord

    • @justforchrist3213
      @justforchrist3213 2 ปีที่แล้ว +8

      👌🙏🙌

    • @sujathabandila3931
      @sujathabandila3931 ปีที่แล้ว +2

      Praise the lord amen hallelujah amen hallelujah amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

    • @sunilsantra5851
      @sunilsantra5851 ปีที่แล้ว +3

      Yes very emotional song by brother ravi sanhkar garu

    • @jaytv1534
      @jaytv1534 ปีที่แล้ว +5

      నిత్య సత్యాలు జీవితంలో సంభవించే సంఘటనలు రెండింటి మధ్య నలిగిపోతున్న ఆత్మ చివరి స్థానం గురించి ఉన్నంతగా వివరించిన పాట రాగం అమోఘం అద్భుతం...... విన్న తర్వాత ప్రతి మనిషి హృదయం మారుతుంది...

    • @shdrakitte9502
      @shdrakitte9502 ปีที่แล้ว +2

      ​@@justforchrist3213😊😊lb😅

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 8 หลายเดือนก่อน +7

    ❤ పాట విన్నాక చూశాక హృదయం కన్నీటితో భరించలేని బాధగా ఉంది నన్ను క్షమించు యేసయ్య 😢😢😢

  • @AnushaKolloju
    @AnushaKolloju 10 หลายเดือนก่อน +3

    I will certainly change my dear lord Jesus. Please forgive of my past and bless me.

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 5 หลายเดือนก่อน +4

    అన్న మీరు లేకున్నా మీ పాటలు ఈ లోకంలో ఉన్నాయి చాలా చక్కటి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని చాలా మిస్ అవ్తున్నం అన్న😢😢😢😢😢😢

  • @lankatataji2418
    @lankatataji2418 2 ปีที่แล้ว +21

    SUPER MEENING
    నిజం గా చాలా చాలా హృదయం నీ టచ్ చేసింది

  • @Siripuram161
    @Siripuram161 หลายเดือนก่อน +1

    ఈ పాట ఒక అద్భుతం ❤❤❤ఇది సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్న మాటలు..❤

  • @ulliprasanthi7900
    @ulliprasanthi7900 ปีที่แล้ว +10

    Super song Praise the lord 🙏

  • @sthuthikeerthana2025
    @sthuthikeerthana2025 6 หลายเดือนก่อน +3

    Super song brother. ..praise God

  • @sankapraveenkumar8184
    @sankapraveenkumar8184 3 ปีที่แล้ว +11

    చాలా బాగుంది అన్నయ్య ఈ పాట నువ్వు మా గురువుగారి శిష్యుడు అని తెలుసు నాకు ఎందుకో కానీ నీ పేరు రావడం లేదు మా ప్రసాద్ అన్న గారు కూడా ఈ పాట ఎప్పుడు కూడా కూడా వేసేవారు 2019లో మనమందరము గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరుపుకున్నాము ఆ సందర్భంలో ఆ కార్యక్రమము లాస్ట్ లో నా తరఫునుండి ముగ్గురము ఆప ఒక పాటను చదువే జ్ఞానం అని నాకైతే బాగా గుర్తుంది అన్నా నువ్వు ఇప్పుడు విజయనగరంలో టీచర్గా పని చేస్తున్నావు నువ్వు మాట్లాడితే ఒకసారి కీబోర్డ్ ప్లేయర్ గా కూడా ప్లేయర్ గా కూడా వచ్చావు మీ తమ్ముడు పేరు జగదీష్ కదా కానీ ఎందుకో నీ పేరే అందరి దగ్గర మారుమోగుతూ ఉంటుంది కానీ నీ పేరు నాకు గుర్తు రావటం లేదు దయచేసి రిప్లై ఇస్తావా అని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ తమ్ముడు ప్రవీణ్ కుమార్

  • @dasaritheressaanilkumarthe3648
    @dasaritheressaanilkumarthe3648 3 หลายเดือนก่อน +2

    Nice lyrics brother ✨🙏 praise the lord 🤲 😢😢😢😢😢

  • @ASHOKKUMAR-sh9kj
    @ASHOKKUMAR-sh9kj หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ సార్.... గాడ్ బ్లెస్స్ యు..... గాడ్ ఐస్ గ్రేట్.... 🙏

  • @bubbusandeep4519
    @bubbusandeep4519 ปีที่แล้ว +11

    Prise the lord... హృదయాన్ని మార్చే మాటలు ఈ song లో... Thanq

    • @ye131
      @ye131 8 หลายเดือนก่อน

      Amen

  • @priyankasari9844
    @priyankasari9844 10 หลายเดือนก่อน +1

    హృదయాల్ని కరిగించిన పాట 😔😭 వందనాలు బ్రదర్ 😢😢

  • @srinubabuparamata5096
    @srinubabuparamata5096 5 หลายเดือนก่อน +3

    నైస్ సాంగ్ అన్న వందనాలు 🙏

  • @everygoodjusticejayanthi3439
    @everygoodjusticejayanthi3439 ปีที่แล้ว +2

    Jevitha sathyam kaligina song.eebhumipi samastamu vyartham,vyatham,vyartham..

  • @pushpashadrchsharon8707
    @pushpashadrchsharon8707 2 ปีที่แล้ว +7

    Praise the Lord anna nice song wonderful ,meaningful 💯💯👏👏👏🙏🙏🙏🙏

  • @rajachinthala3871
    @rajachinthala3871 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ కలుగును గాక

  • @Venkat-tb3dn
    @Venkat-tb3dn ปีที่แล้ว +4

    అన్న ఈ సాంగ్ నా జీవితన్ని మర్చిoది

  • @rajammaemmanuel
    @rajammaemmanuel ปีที่แล้ว +5

    Praise the lord. Heart touching song . God bless you brother .

  • @sms8678
    @sms8678 ปีที่แล้ว +2

    Anya Janagalu Rakshana Pondataniki Chivari Avakashalu...
    Andaru Marali Marpuchendali....
    Devuni Rakada Chala Sameepanga Undi....

  • @rangiramesh257
    @rangiramesh257 ปีที่แล้ว +1

    Intha goppa song ela padaru super God bless you

  • @gospelsingersuresh9927
    @gospelsingersuresh9927 2 ปีที่แล้ว +7

    Love you brother wonderful singing and lirics 🙏

  • @Siripuram161
    @Siripuram161 8 วันที่ผ่านมา +1

    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా (2)
    అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
    మారు మనసునూ పొందవా (2)
    💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟💟Track
    ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
    ఏమున్నది ఈ లోకంలో
    ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    తీర్పున్నది పై లోకంలో (2) ||ఎన్నాళ్ళు||
    తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
    నిలిచే ధైర్యం నీకుందా (2)
    నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
    ❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹*Track
    దిగంబరిగానే వచ్చావు నీవు
    దిగంబరిగా పోతావు
    మన్నైన నీవు మన్నై పోతావు
    ఏదో ఒక దినమందున (2) || దిగంబరిగానే ||
    నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
    నీవెంట రావెన్నడు (2)
    నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||2||
    💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖*Track
    ఆత్మని కాక దేహాన్ని చంపే
    మనుషులకే భయపడకయ్యా
    ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    దేవునికే భయపడవయ్యా (2)
    దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    నీకంటూ ఏముందిలే (2)
    నీకంటూ ఏముందిలే
    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    మార్పుచెందవా నీవు మర్పుచెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా (2)
    అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
    మారు మనసునూ పొందవా

  • @vi7397
    @vi7397 ปีที่แล้ว +2

    Ayya Garu praise the lord 🙏🙏🙏

  • @DHARAVATHNAGARAJU9284
    @DHARAVATHNAGARAJU9284 2 ปีที่แล้ว +4

    praise the Lord brother song was animate assom by the God grace

  • @narsingaraodharmaji8356
    @narsingaraodharmaji8356 ปีที่แล้ว +3

    Good song brother manaßunu kadilnchindi 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙏🙏🙏👏👏

  • @supriyapanisupriyapani3929
    @supriyapanisupriyapani3929 3 ปีที่แล้ว +27

    I love this song ..it's very meaningful ... When I was listen this song I got tears in my eyes.... Thank you Jesus... Praise the lord 🙏

  • @nirmalasirra1380
    @nirmalasirra1380 2 ปีที่แล้ว +6

    Praise the Lord , nice song

  • @guruvulupatnana9247
    @guruvulupatnana9247 2 ปีที่แล้ว +5

    Praise the lord brother
    Keep going on

  • @janipangipangijani1826
    @janipangipangijani1826 ปีที่แล้ว +3

    పాట చాలా బాగుంది అనేయ్య
    ఆడియో ట్రాక్ కుడ పేటండి అనేయ్య

    • @ananddomana8837
      @ananddomana8837  12 วันที่ผ่านมา

      @@janipangipangijani1826 ok andi

  • @rajabandi9465
    @rajabandi9465 ปีที่แล้ว +1

    Great song brother god enka memmlani balam ga vadukovali

  • @srimannarayanaethakota397
    @srimannarayanaethakota397 ปีที่แล้ว +6

    Super song brother 🙏🙏🙏🙏

  • @Myherojesuschirst
    @Myherojesuschirst ปีที่แล้ว +3

    Wonderful song lyrics god word god bless you 🙏🙏🙏

  • @josnadavidkodudula8993
    @josnadavidkodudula8993 2 ปีที่แล้ว +6

    😭😭😭😭😘😘wonder full song i cried alot

  • @swatantrakumarulasala
    @swatantrakumarulasala ปีที่แล้ว +9

    ఇ పాటలో అర్ధవఃంతమైన పదాలు రాషవన్న

  • @shobhanshobhan3337
    @shobhanshobhan3337 ปีที่แล้ว +4

    God bless you Brother

  • @jogumanikyam8909
    @jogumanikyam8909 2 ปีที่แล้ว +7

    Praise the lord 🙏🏽 brother

  • @mareymanoj4041
    @mareymanoj4041 ปีที่แล้ว +3

    Thankyou,Brother.Praise the Lord.
    Keep Going, Emmanuel GOD is with US

  • @nimmalagrace9743
    @nimmalagrace9743 3 ปีที่แล้ว +16

    Praise the lord 🙏🏻Super song no words just awesome❤️

  • @KaparapuvenkateshVenkatesh
    @KaparapuvenkateshVenkatesh 11 หลายเดือนก่อน +1

    5:28 Hai..!Brother,your tone is very well,aways may God bless you,thank you.

  • @naveenuppati6880
    @naveenuppati6880 3 ปีที่แล้ว +7

    Praise the lord brother. It is a very reapentence of the song and so beautiful signing. God bless you...

  • @santhibunga7380
    @santhibunga7380 ปีที่แล้ว +4

    Excellent song,praise the Lord

  • @sukeshmarlapudi4208
    @sukeshmarlapudi4208 2 ปีที่แล้ว +5

    By listening this song.We have to change our lifes from right now.

  • @paulrocky5931
    @paulrocky5931 2 ปีที่แล้ว +6

    This song really awesome praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 ปีที่แล้ว +1

    Devuni nanmaniki mahima ganatha kalugunu gaakaa 🙏🙏🙏

  • @sathyamsirjarjana
    @sathyamsirjarjana 2 ปีที่แล้ว +8

    Praise the lord brother,
    Wt is the real life from the lord...
    Shown in this meaningful song

  • @VijayrajuBoorla-ex6lo
    @VijayrajuBoorla-ex6lo ปีที่แล้ว +3

    Praise the lord .very nice

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 11 หลายเดือนก่อน +2

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @jahangeerbasha5719
    @jahangeerbasha5719 ปีที่แล้ว +8

    Iam Muslim. But. Song very beautiful.
    Nice lyrics
    Nice composing
    Nice voice

  • @abbaichettubattina1821
    @abbaichettubattina1821 ปีที่แล้ว +5

    Praise Lord for the awakening song. God bless you brother.

  • @tarakataraka1198
    @tarakataraka1198 6 หลายเดือนก่อน +21

    తీర్పు దినము నందున ఆయన ముందు నిలిచే ధైర్యం మీకుందా...??

    • @kishoremaladi1091
      @kishoremaladi1091 2 หลายเดือนก่อน

      ధర్యం లేదు పెంపొందించుకుంటున్నా నాయ

  • @issacvaraprasad4726
    @issacvaraprasad4726 3 ปีที่แล้ว +7

    ThaQ brother Ravi Sankar for having been sung this song lyrics and tune by pastor gudapati Isaac varaprasad Bhimavaram

  • @subhakar4477
    @subhakar4477 ปีที่แล้ว +3

    Praise the Lord Anna Good song

  • @samsonarza2928
    @samsonarza2928 2 ปีที่แล้ว +6

    The greatest and very meaningful song
    God bless you abundantly

  • @pushpashadrchsharon8707
    @pushpashadrchsharon8707 2 ปีที่แล้ว +5

    Praise the Lord 🙏💯 anna nice song

  • @nagamanimeripo
    @nagamanimeripo ปีที่แล้ว +2

    Nice voice brother. God bless you. 💐💐

  • @nagamallaiah1204
    @nagamallaiah1204 ปีที่แล้ว +1

    Deevunikee mahima kalugunu gaaka.

  • @happybabukornepati3618
    @happybabukornepati3618 2 ปีที่แล้ว +6

    Praise Lord brother in Name of jesus Christ
    Thanks for given this song

  • @shohasoni3456
    @shohasoni3456 ปีที่แล้ว +1

    Super song annaya chala baaga paadaru good 😭

  • @athingofbeautyisjoyforever9231
    @athingofbeautyisjoyforever9231 ปีที่แล้ว +6

    The life reality song,very awesome

  • @varalakshmidondapati2714
    @varalakshmidondapati2714 9 หลายเดือนก่อน +1

    Excellent brother godbless you 🙏

  • @arumallaamron140
    @arumallaamron140 ปีที่แล้ว +1

    Anna devudu mi andharini divinchunu gaka amen

  • @KOYARAMADEVI-wp1zc
    @KOYARAMADEVI-wp1zc 8 หลายเดือนก่อน +2

    Annayya praisethelord I songnaku chalaistam ilanti songs meeru inka ennopadali Anna mee tone chalabavundianna

  • @gaddalavijayraj1992
    @gaddalavijayraj1992 ปีที่แล้ว +1

    Chala goppa paata padaru brother
    Hrudayalanu kadilinche paata paadaru

  • @ronyb9183
    @ronyb9183 ปีที่แล้ว +3

    This is wonderful song supper👌👍

  • @bhogimounika8367
    @bhogimounika8367 7 หลายเดือนก่อน +3

    Sorrylord 🙏
    Forgive me lord🙏
    THANKYOU LORD🙏

  • @rajurejetti3461
    @rajurejetti3461 5 หลายเดือนก่อน +2

    Super God bless you

  • @swarakalpana5492
    @swarakalpana5492 2 ปีที่แล้ว +23

    God has been speaking trough this song 🙏😭.. All praise to Lord Jesus Christ

  • @thadipallilakshminarayana2278
    @thadipallilakshminarayana2278 2 ปีที่แล้ว +5

    Excellent and very passionate song.

  • @naniprince3890
    @naniprince3890 ปีที่แล้ว +1

    Chala baga padaru brother.

  • @majjiravikumar7044
    @majjiravikumar7044 ปีที่แล้ว +1

    good song.vandanalu Anna

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 3 ปีที่แล้ว +6

    Wonderful song heart touching song thanx brother

  • @sivakumar-ko8en
    @sivakumar-ko8en ปีที่แล้ว +2

    Really heart touching brother 🙏🙇🙇🙏

  • @Vara-lasya
    @Vara-lasya ปีที่แล้ว +3

    Super super song God bless you

  • @nagamallaiah1204
    @nagamallaiah1204 ปีที่แล้ว +1

    devunikee mahima kalugunu gaaka.

  • @bandaruvenkatesh8461
    @bandaruvenkatesh8461 9 หลายเดือนก่อน +6

    Exlent song anna

  • @davidpothula3596
    @davidpothula3596 10 หลายเดือนก่อน +1

    యేసయ్య నన్ను సమించండి తండ్రి 😭😭😭

  • @nandiniinjeti3157
    @nandiniinjeti3157 ปีที่แล้ว +2

    Good singing 👍👏👍👏👍👏👏👏👍

  • @bprasad2879
    @bprasad2879 4 ปีที่แล้ว +8

    Wonderful and meaningful song super brother God bless u

  • @sudhakasimalla1876
    @sudhakasimalla1876 2 ปีที่แล้ว +4

    Anna. Praise the lord 🙏

  • @SandipudiAmulyarani
    @SandipudiAmulyarani 11 หลายเดือนก่อน +2

    Song super Anna lyrics pettara

  • @shrinivasjari9532
    @shrinivasjari9532 7 หลายเดือนก่อน +2

    Super annaya ❤