కృప కృప నా యేసు కృపా కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
వందనాలు అన్న 🙏 వండర్ఫుల్ సాంగ్ 👌👌బ్యూటిఫుల్ సింగింగ్ 👌👌👍👍సమస్త మహిమ ఘనత మన యేసయ్యా కే హల్లెలూయా 🙌🙌☦️☦️🙌🙌 ఇప్పటికి ఎన్నో సార్లు ఈ పాట విన్నాను అయినా విన్న ప్రతి సారి నూతన కృప కుమ్మరిస్తున్న దేవా నీకే స్తోత్రం 👏👏🛐🛐👏👏 ప్లీజ్ అప్లోడ్ మోర్ సాంగ్స్ అన్న 🙏 God bless you brother 🙌🙌🙌 యేసయ్యా నీ కృప ఎల్లపుడు మా అందరికి తోడుగా ఉండును గాక ఆమెన్ 🙌🙌🙌🛐🛐🛐🙌🙌🙌
ఫ్రైస్ ద లార్డ్ అండీ. సూపర్ అండీ సాంగ్ ఇపాట అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా థాంక్స్ అండీ మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది చాలా బాగుంది వందనాలు అండి దేవుడు మీమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమె న్ హల్లే 🙏🙏🙏🙏🙏🙏🙏✝️🛐✝️🛐✝️🛐
కృప కృప కృపా (2) నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే నేనేమైయుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో|| నా పాపము నను తరుమంగా నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో|| పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో|| పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా నీ మనసే నా దర్శనమేసయ్యా నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
కృప కృప నా యేసు కృపా
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
❤
View😊
@@suresha115
Very nice and beautiful pictures and photos and blessings ❤️ super 💘
G0d bless you
Write
Avunu na tandri yassayya ne krupa vundi kabbatte nannu ne biddaga preminchavu na koraku pranam pettavu thank you na tandri yassayya
🙏🙏🙏🙏🙏👌
వందనాలు అన్న 🙏
వండర్ఫుల్ సాంగ్ 👌👌బ్యూటిఫుల్ సింగింగ్ 👌👌👍👍సమస్త మహిమ ఘనత మన యేసయ్యా కే హల్లెలూయా 🙌🙌☦️☦️🙌🙌
ఇప్పటికి ఎన్నో సార్లు ఈ పాట విన్నాను అయినా విన్న ప్రతి సారి నూతన కృప కుమ్మరిస్తున్న దేవా నీకే స్తోత్రం 👏👏🛐🛐👏👏
ప్లీజ్ అప్లోడ్ మోర్ సాంగ్స్ అన్న 🙏
God bless you brother 🙌🙌🙌
యేసయ్యా నీ కృప ఎల్లపుడు మా అందరికి తోడుగా ఉండును గాక ఆమెన్ 🙌🙌🙌🛐🛐🛐🙌🙌🙌
Am tamil I don't know this language but Jesus loves you and I see the song playing my heart feel gud..... Jesus never fails .. krupa song very gud
Telugu language this song
Not kruba
Krupa meaning blessings
@@nagarani7673%
❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@@jyothi8008 ok sis thank you
Very nice super song god bless you all
ఫ్రైస్ ద లార్డ్ అండీ. సూపర్ అండీ సాంగ్ ఇపాట అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా థాంక్స్ అండీ మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది చాలా బాగుంది వందనాలు అండి దేవుడు మీమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమె న్ హల్లే 🙏🙏🙏🙏🙏🙏🙏✝️🛐✝️🛐✝️🛐
Praise the lord
Praise the lord avunu manamu Ila vunnamante devuni Krupa ilove this song
Wat a Lyrics.. Wat a BackGround MusiC..
Wat a Singing... Totally Awesome and Superb... All the GlorY Goes To GoD...
MaranathA....
Badhalo unappdu Jesus songs vinte badhani marachipoi chala happy gaa untundi manasu I love you god
Praise the lord brather wonderfull song nd supar singing
Praise to be lord .thank u for the life u gave to me .lots of love u shown on me.
Praisdhalord annayya super song my fevaret song añayya
Dhevudu ninnu dhevinchunu gaka
🙏🙏🙏🙏🙏🙏
దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.
ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 💐🙌💐🙌💐🙌వందనాలు పాస్టర్ గారు హల్లెలూయ 💐🙌హల్లెలూయ
Super super thank u brother praise the Lord God bless u
Naku ee song ante chala estam andi praise the lord 🙏 devunike mahima kalugunu kaga amen 🙏
Amen praise the lord hallelujah thank you father God please protect my family save them forgive us in Jesus mighty name I pray amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Realy iam telling this song who written so good nice song written good thanks Anna❤️😊🥀🌹
Very nice song chala baga padaru Brother
e song antte naku chala chala istam tq bro god bless you brother
Nee Krupa ne Bhatti nenu unnanu thandri praise the lord
Exlent song... very nice song... Praise the lord 🙏🙏🙏
కృప కృప కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే
నేనేమైయుంటినో అందుకు కాదయ్యా
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా
కలలోనైనా నిన్ను మరువనెలేనయ్యా
రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివే
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
❤️
Hi how are you
Hi
👌👌👌👌👌👌👌👌
❤️
Nice song brother praise the lord amen amen 🙏 🙏
This is a beautiful song I love it super fantastic song
Wow........super song nenu e song 20 times venanu ee song venthi na badhalu ani pothunayii❤😊
Excellent song👀🦋❤️
Praise the lord 🙏👏 I love Jesus songs
❤😂
@@LuckyBunny-ce8vl1 naSe in
Praise the lord🙏🙏🙏,You give us grace which is our path to decide our fates .....
Prise the lord all of you nice song Jesus is very power is storge
Praise the lord sir 🙏
Praise the lord my God...❣
I love Jesus Christ after ur voice like jesus christ praise the Lord
Amen prise the lord 🙏 thank you Jesus ❤🙏🙏🛐🛐
Oo pl😅😅lu
😂😂
😮😂😂
Prabuva neki veladhi vandhanalu prabuva napayi me Krupa chupunadhuku yasaayya
Praise the lord, Jesus take care of everyone
Praise the lord 🙏 brother garu wonderful song 👌👌 superb voice and good మీనింగ్ చాలా చాలా బాగుంది సాంగ్
Price the Lord, 🙏 it's very inspiration for human beings
Praise the lord brighter good song brother tq 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙌🙏 Jesus you are super natural lord
Asayya ki Mahima kalugunu gaka amen
Na pay nevi choopena prama yatho gopadayya adeke vadanalayya❤❤❤❤❤❤❤❤
Eee song vinte entho aadarana vastundi
God bless you 🎉🎉🎉🎉😊😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏❤️
"I YOU LOVE JESUS WONDERFUL SONG
I REALLY LIKED SO MUCH"
Killing lyrics wahhh hats off bro ani Kumar sir....😍😍😍
God bless you sir
Praise the Lord
Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times
Eee
Praise the Lord brother Wondrafull 🎵song brother🙏🙏🙏 Jesus ke mahima కలుగును గాక amen Amen 🙏🙏🙏🙏
Like this song very beautiful
Praise the Lord It's really God's grace
Praise the Lord brother dedicated to this song for youth
Pl.
ప్రైస్ ది లార్డ్
Super 💗 voice bro , praise the Lord 🙏 pastor
Krupa Krupa Na Yesu Krupa Krupa Krupa Na Yesu Krupa
Super song❤
Naku discipline nerpinchu thandri 🎉
Wonderful song Pastergaru
Good song for the Glory of our Lord & Saviour Jesus Christ
God bless you jesus😮😊😊😊
Nice song love you jesus
God is my life .. love U my jesus
praise the lord ❤🙏🙏
Amen🙏
Super song 👏👍👌👌👌🤗
Superb song praise the Lord 🙏🙏
Devuniki namaniki mahema kalugunu gaka ✝️🙏🏻nice song my ✝️favorite song
సూపర్ గా పాడారు అన్నగారు మీ కు ❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌
Hart teaching song god gless you
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Me krupa chalu. Prabuva
Praise the lord 🙏 i love these song
Praise the Lord sir amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
Amen amen amen amen amen amen asaya
Praise the Lord🙏 nice song 🙏Amen
Praise the lord anna super song🙏🙏🙏🙏
Praise the Lord brother
Praise the Lord amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless u❤🙇♀️👏👏👏
Supper song🎉❤
Super super brother 🙏
Prathi okka biddaku ni krupa nu toduga unchu deva🙏🙏🙏🙌🙌🙌
I love you jesus songs ❤️🙏
PRAISE THE LORD 🙏❤
కృ పా కృ పా కృ పా నా యే సు కృ పా❤❤❤
Excellent song anna aathmalo happyga vundi
చాలా బాగుంది ⛪️⛪️⛪️⛪️సాంగ్
Super song I love Jesus amen
Super song paise tha Lord
T.simonpaul🙏🙏🙏🙏🙏🙏
I you love Jesus wonderful song ✝️✝️
Ilove Jesus
Praise the Lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎందుకు దండం పెడుతూ నా
Adhi super song Ani ardham ok naa❤😊
Excellent song brother 🙏🙏🙏🙏
Good brother super singing 🙌🙏🙏🙏🙏🙏
What nice song
Praise the lord ni Krupa allapudu mapy unchun dheva 🙏🙏🙏🙏🙏🙏🙏
Love you ❤❤jesus
Super song 🙏
Super super and verysuper song
🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏
Super song. Iove jesus❤.
Super song ❤️🌾🎋🌾 ❤️❤️🙏✝️✝️🙏 Amen
😢
praise the lord 🙏
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😂😂😂😂😂మణి 😂 మణి మాయా మామ్ ణ్డమ్స
Jayababu ⛪
@@gararani2020 ii
Praise the lord amen
🙏🙏🙏🙏🙏🙏
Glory to God.Amen yes lord.