మీకు కాకినాడ నుంచి కుండలేశ్వరం 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ ఉపయోగించండి చొల్లంగి,మట్లపాలెం, కోరంగి, తాళ్లరేవు, కొమరగిరి,మీదగా మురమళ్ళ చేరుకుని మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి మురమళ్ళ నుంచి కుండలేశ్వరం గోదారి గట్టుమీదగా కేవలం పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మురమళ్ళ లో కొండలేశ్వరం ఎలా వెళ్లాలి అని ఎవరిని అడిగినా చెబుతారు TQ 🙏🙏
మొదటగా మీరు విజయవాడ నుండి రాజమండ్రి చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ళ చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ల బస్సు సౌకర్యం ఉంటుంది బస్టాండ్లో ఎంక్వయిరీ లో అడగండి మురమళ్ళలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఆలయం ఉంటుంది దాన్ని దర్శించుకోండి అక్కడి నుంచి గోదావరి గట్టుమీద కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంటుంది ఆటోలు అందుబాటులో ఉంటాయి మురమళ్ళ నుంచి కుండలేశ్వరం గూగుల్ మ్యాప్ ఉపయోగించండి ఆటో సపరేట్గా మాట్లాడుకుంటే 200 తీసుకుంటారు
విజయవాడ నుండి అమలాపురం బస్ లో వచ్చి మరలా కాకినాడ బస్ ఎక్కి మురమళ్ళ లో దిగి అటో కట్టించు కుని కుండలేశ్వరం వెళ్ళ వచ్చు మురమళ్ల నుండి కుందలేశ్వరం.అటో రాను పోను మాట్లాడుకుని వెళ్ళాలి 300₹ తీసుకుంటారు
కోన సీమ జిల్లా అమలాపురం దగ్గర లో చూడవలసిన గుళ్ళు ,*కుండలేశ్వరం",పార్వతి సమేత కుండలేశ్వర స్వామి, *మురమళ్ళ,భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం,వినాయక స్వామి దేవస్థానం,"అయినవిల్లి",బాలాజీ టెంపుల్ "అప్పన పల్లి", లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం "అంతర్వేది" , వేంకటేశ్వర స్వామి దేవాలయం "వాడపల్లి",మందేశ్వర స్వామి వారి దేవస్థానం "మందపల్లి " క్షేత్రాలు.
దూర ప్రాంతాలకు చెందిన వారు దర్శనం అయ్యే టైమ్ కి రాలేకపోతే అమలాపురం లో lodge లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే కుండలేశ్వరం వెళ్లొచ్చు.ముందే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమలాపురం లో రూమ్ తీసుకుని ఉదయాన్నే వెళ్లి పోవచ్చు .
విజయవాడ నుండి అమలాపురం రావాలి. తర్వాత బస్టాండ్ లో ఎంక్వయిరీ అడిగినట్లు అయితే పల్లంకురు వెళ్లే రోడ్లో కాట్రేనికోన అనే గ్రామం దగ్గర నుండి కుండలేశ్వరం మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుండి ఆటోలు ఉంటాయి.
Om
Omnomasavayanomaha
Haraharamahadav
Omsreekundaleswaramswamyanomaha
🙏
హర హర మహాదేవ 🚩🚩🚩
Swami variki pranamalu meeku dhanyavadalu sir
TQ sir🙏🙏
repuvelthanu,kakinada nundi yelavellali
మీకు కాకినాడ నుంచి కుండలేశ్వరం 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ ఉపయోగించండి చొల్లంగి,మట్లపాలెం, కోరంగి, తాళ్లరేవు, కొమరగిరి,మీదగా మురమళ్ళ చేరుకుని మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి మురమళ్ళ నుంచి కుండలేశ్వరం గోదారి గట్టుమీదగా కేవలం పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది మురమళ్ళ లో కొండలేశ్వరం ఎలా వెళ్లాలి అని ఎవరిని అడిగినా చెబుతారు TQ 🙏🙏
🙏🙏🙏🙏🙏
Thank you 💛1️⃣
It's ok and thanks 🙏
విజయవాడ నుండి కుండాలేశ్వర స్వామి గుడికి ఎలా రావాలో మార్గం తెలుప గలరు
మొదటగా మీరు విజయవాడ నుండి రాజమండ్రి చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ళ చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ల బస్సు సౌకర్యం ఉంటుంది బస్టాండ్లో ఎంక్వయిరీ లో అడగండి మురమళ్ళలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఆలయం ఉంటుంది దాన్ని దర్శించుకోండి అక్కడి నుంచి గోదావరి గట్టుమీద కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంటుంది ఆటోలు అందుబాటులో ఉంటాయి మురమళ్ళ నుంచి కుండలేశ్వరం గూగుల్ మ్యాప్ ఉపయోగించండి ఆటో సపరేట్గా మాట్లాడుకుంటే 200 తీసుకుంటారు
Sir your voice very clear
TQ andi🙏
Hara Hara Mahadeva
how yo go from hyderabad
Haydrabad to Rajamandry Rajamandry to Muramalla bus
Muramalla to kundaleswaram auto
🙏
Muramulla nudi bus avalible ga undha andi
మురమళ్ళ నుండి ఆటోలు ఉంటాయి బస్సులు ఉండవు
అటో వాళ్ళు ఒక్కరికీ ఎంత తీసుకుంటారు
Auto
విజయవాడ నుండి అమలాపురం బస్ లో వచ్చి మరలా కాకినాడ బస్ ఎక్కి మురమళ్ళ లో దిగి అటో కట్టించు కుని కుండలేశ్వరం వెళ్ళ వచ్చు మురమళ్ల నుండి కుందలేశ్వరం.అటో రాను పోను మాట్లాడుకుని వెళ్ళాలి 300₹ తీసుకుంటారు
కోన సీమ జిల్లా అమలాపురం దగ్గర లో చూడవలసిన గుళ్ళు ,*కుండలేశ్వరం",పార్వతి సమేత కుండలేశ్వర స్వామి, *మురమళ్ళ,భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం,వినాయక స్వామి దేవస్థానం,"అయినవిల్లి",బాలాజీ టెంపుల్ "అప్పన పల్లి", లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం "అంతర్వేది" , వేంకటేశ్వర స్వామి దేవాలయం "వాడపల్లి",మందేశ్వర స్వామి వారి దేవస్థానం "మందపల్లి " క్షేత్రాలు.
ధన్యవాదాలు గురువుగారు బాగా చెప్పారు 🙏
Vijayawada to Tanuku to Amalapuram. Amalapuram to Kundaleswaram 28 KM
Anna night temple lo free ga nidra cheyyochha
నిద్ర చేయటానికి ఉండదు గుడి మూసి వేస్తారు అది ఒక పల్లెటూరు అందుకని
దూర ప్రాంతాలకు చెందిన వారు దర్శనం అయ్యే టైమ్ కి రాలేకపోతే అమలాపురం లో lodge లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే కుండలేశ్వరం వెళ్లొచ్చు.ముందే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమలాపురం లో రూమ్ తీసుకుని ఉదయాన్నే వెళ్లి పోవచ్చు .
Muramalla nunchi Kundaleswaram ki share autos untaya brother. Enta charge chestaru. alagey temple timings cheppu brother e kartika masam lo
Autos thakkuvaga untay minimam 60 to 100 rs chestharu manam mataladukovali temple timengs 6am to 11am 4pm to 7pm

TQ sir 🙏